September 19, 2024
#896 Bajaj Housing Finance Bumper Listing Can I Invest Now? BSE & MCX Stocks Alert | Zomato
 #Finance

#896 Bajaj Housing Finance Bumper Listing Can I Invest Now? BSE & MCX Stocks Alert | Zomato #Finance


గుడ్ ఈవెనింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి షో నెంబర్ 896 ఈరోజు డైలీ మనిషి లో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్

అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో

సెన్సెక్స్ 97 పాయింట్స్ పెరిగి 82988 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ పెరిగి 25383 పాయింట్స్ కి

క్లోజ్ అయింది అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 02% పెరిగినట్లయితే స్మార్ట్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్

ఫ్లాట్ గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 041% పెరిగింది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఈ వీక్ లో జరగబోయేటువంటి

ఇంపార్టెంట్ ఈవెంట్ అదే యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా ఈ సెప్టెంబర్ 17 అండ్ 18 అంటే రేపు ఎల్లుండి ఈ మీటింగ్ యొక్క

అవుట్ కమ్ అయితే 18 రోజు రాబోతున్నది ఈ మీటింగ్ లో వచ్చేటువంటి అవుట్ కమ్ కోసం అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ

వెయిట్ చేస్తున్నాయి ఎందుకంటే ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి

మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యాయి ఈసారి వచ్చేటువంటి రేట్ కట్ రిలేటెడ్

అనౌన్స్మెంట్ కాదు ఫ్యూచర్ లో కూడా రేట్ కట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి

వచ్చేటువంటి కామెంటరీని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఒకవేళ యుఎస్ ఫెడ్ దగ్గర

నుంచి పాజిటివ్ కామెంటరీ గనుక వచ్చినట్లయితే దాని వలన మనం ఫర్దర్ గా కూడా మనం మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటమ్

చూసేటువంటి అవకాశం ఉన్నది కానీ ఈ ఇయర్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా కూడా బిలో లో రేట్ కట్స్

ఉంటాయి అని చెప్పి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఒకవేళ కామెంట్స్ వచ్చినట్లయితే దాని తర్వాత మనం మార్కెట్ లో కూడా కొంత

ప్రెషర్ ని చూడొచ్చు అందుకనే 18 రోజున మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ఈసారి

ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టోటల్ గా త్రీ ఐపిఓస్ లిస్ట్ అయ్యాయి దీనిలో అన్నిటికన్నా

ముందుగా స్ట్రాంగ్ బజ్ ఉన్నటువంటి baza housing Finance రిలేటెడ్ గా మనం

మాట్లాడుకోవాలి ఈ బజార్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఈరోజు సెషన్ లోని ₹150 కి లిస్ట్ అయింది అగైన్స్ట్ ipo ప్రైస్ ₹70

అక్కడి నుంచి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ ₹1649 పైసా కి క్లోజ్

అయింది డే వన్ రోజున ఈ స్టాక్ ipo ఇన్వెస్టర్స్ కి 130 5.7% రిటర్న్స్ డెలివరీ చేసింది ఎవరికైతే ఐపిఓ అలాట్ అయిందో

వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఈ స్టాక్ అయితే లిస్ట్ అయింది నో ఈ లిస్ట్ అయిన

దగ్గర నుంచి కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు bajaj హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మేము కొనొచ్చా అని

అడుగుతున్నారు సీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్ లో రిలీజ్ చేసినటువంటి bajaj హౌసింగ్ ఫైనాన్స్ ipo గనక

మీరు చూసినట్లయితే వాల్యూషన్స్ రిలేటెడ్ గా మాట్లాడాం కదా ఆల్మోస్ట్ ఈ స్టాక్ ని ఏమి అంత చీప్ వాల్యూషన్ కి వీళ్ళు

కోట్ చేయలేదు మార్కెట్ లోని వీళ్ళ పియర్ కంపెనీస్ ఏవైతే వాల్యూషన్ లో ట్రేడ్ అవుతున్నాయో ఆ దగ్గర వాల్యూషన్ లోనే

వీళ్ళు కోట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ప్రైస్డ్ ఇన్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ గా అంటే 100% పైనే

లిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వాల్యూషన్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఒకవేళ మీలో ఎవరికైనా బజాజ్

హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ అలాట్ అవ్వలేనట్లయితే మార్కెట్ లో ఇప్పుడు కనపడుతున్నటువంటి బస్ చూసి కంగారు పడిపోయి

అయితే ఇన్వెస్ట్ చేయకండి ఎందుకంటే మరికొన్ని రోజులు ఈ బస్ ఉండొచ్చు ఇటువంటి బస్ చూసి మనం హై వాల్యూషన్ లో

ఇన్వెస్ట్ చేసే కన్నా మీరు ఒకసారి ఐపిఓ వీడియో చూసినట్లయితే ఇదే సెక్టార్ లోని బెటర్ వాల్యూషన్ లో ఉన్నటువంటి

కంపెనీస్ గురించి కూడా కూడా మేము షేర్ చేయడం జరిగింది సో ఒకసారి వాల్యూషన్స్ చెక్ చేసుకుని అప్పుడు మీ

ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్ సో ipo లో గనక పార్టిసిపేట్ చేసి ipo అలర్ట్ అయింది అనుకోండి

దట్ ఈజ్ డిఫరెంట్ కేస్ అలా కాకుండా ఫ్రెష్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వాల్యూషన్స్

చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్ అండ్ ఈ బజార్జ్ ఫైనాన్స్ తో పాటుగా ఈ రోజు

సెషన్ లో క్రాస్ ipo కూడా లిస్ట్ అయింది ఈ స్టాక్ ఈరోజు సెషన్ లో bsc లో ₹240 కి లిస్ట్ అయింది అగైన్స్ట్ ipo ప్రైస్ ₹240 అక్కడి

నుంచి ఈ స్టాక్ మరి కొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో ₹259 50 పైసా కి క్లోజ్ అయింది డే వన్ రోజున ఈ స్టాక్ ipo

ఇన్వెస్టర్స్ కి 8.13% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ద థర్డ్ ఐపిఓ ఇస్ స్టోలిన్ స్టైర్స్ ఈ స్టాక్ ఈరోజు

సెషన్ లో bsc లోని ₹227 కి లిస్ట్ అయింది అగైన్స్ట్ ipo ప్రైస్ ₹226 అక్కడి నుంచి మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో ₹238 30

పైసా కి క్లోజ్ అయింది దేవుని రోజున ఈ స్టాక్ ipo ఇన్వెస్టర్స్ కి 5.44% రిటర్న్స్ డెలివరీ చేసింది నెక్స్ట్ ఈ రోజు సెషన్

లోని bsc స్టాక్ ఏకంగా 17% పైనే పెరిగింది కదా ఈ bsc తో పాటుగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అయినటువంటి mcx స్టాక్ కూడా ఈరోజు

సెషన్ లోని నియర్లీ 5% పెరిగింది ఈ రెండు స్టాక్స్ లోని ఇంత పాజిటివ్ మూమెంటమ్ బిల్డ్ అవ్వడానికి ఉన్నటువంటి రీసన్

ఏంటంటే nsc వాళ్ళ పైన సెబి కో లొకేషన్ కేస్ అయితే నడుస్తున్నది కదా ఈ కేసు ని సెటిల్ చేసుకోవడానికి ప్రీవియస్ గా

ఎన్ఎస్సి వాళ్ళు అప్లికేషన్ అయితే ఫైల్ చేసుకున్నారు కానీ సెబి ఆ టైం లోని ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడం

జరిగింది కాకపోతే ఇప్పుడు ఈ కేసులోని ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ లు ఉండడంతోని వీళ్ళ పైన సెబి ఎటువంటి డైరెక్షన్స్ ని

కూడా ఇష్యూ చేయకుండా ఈ కేసు ని అయితే క్లోజ్ చేయడం జరిగింది సో కో లొకేషన్ కేస్ ఇన్ని రోజులు నడుస్తుండడం వల్ల nsc ని

ఐపిఓ కి తీసుకురావడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు కదా దానికి కేస్ అయితే కొంత అడ్డుపడుతూ ఉన్నది కానీ

ఇప్పుడు సెబి ఈ కేస్ ని క్లోజ్ చేసేసింది కాబట్టి nsc ipo కి ఒక రకంగా రూట్ క్లియర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో

nsc ని ఏ వాల్యూషన్స్ లో వీళ్ళు ఐపిఓ కి తీసుకొస్తారు అనేది మనం చూడాలి సో nsc ipo కి ఒక రకంగా రూట్ క్లియర్ అయిందని చెప్పి

ఈ అప్డేట్ తోనే బోత్ ఎక్స్చేంజెస్ bsc అండ్ mcx స్టాక్స్ లోనైతే మనకి పాజిటివ్ మొమెంటమ్ బిల్డ్ అయింది సో ఇప్పుడు ఈ

రూట్ క్లియర్ అయింది కాబట్టి కాబట్టి ఎన్ని రోజుల్లోని ఎన్ఎస్సి ఐపిఓ వస్తది అన్నది మనం చూడవలసి ఉన్నది డైలీ

మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బర్త్ టీమ్

ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్

చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ రీసెంట్ గా మనం చూసినట్లయితే cng వెహికల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా

స్ట్రాంగ్ బస్ క్రియేట్ అవుతుంది కదా లాస్ట్ ఇయర్ లోని ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగానే సేల్ అయినా కూడా ఈవి ఇన్ఫ్రా

రిలేటెడ్ గా కొంచెం ఇష్యూ ఉండడం అండ్ అంతే కాకుండా లాంగ్ డిస్టెన్స్ కి ఎలక్ట్రిక్ కార్ లో ట్రావెల్ చేయాలంటే

చార్జింగ్ ఇన్ఫ్రా గనక అవైలబుల్ గా లేకపోతే ఇబ్బందులు పడతారు కాబట్టి చాలా మంది ఈ ఇయర్ లోని ఎలక్ట్రిక్ వెహికల్స్

కన్నా cng అండ్ అలాగే హైబ్రిడ్ కార్స్ ని అయితే కొంటున్నట్లుగా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి డేటా ని బట్టి క్లియర్

గా అర్థమవుతుంది మీరు ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు పాసంజర్ వెహికల్స్ సేల్స్ ఒకసారి మనం

కంపేర్ చేసి చూస్తే అంటే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసి చూస్తే పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ సేల్స్ ఇయర్

ఆన్ ఇయర్ బేసిస్ లో 18% పెరిగినట్లయితే డీజిల్ హైబ్రిడ్ వెహికల్ సేల్స్ 21% పెరిగాయి అండ్ cng వెహికల్ సేల్స్ ఏకంగా 46%

పెరిగాయి బట్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ మాత్రం జస్ట్ 7% మాత్రమే పెరగడం జరిగింది సో దీన్ని బట్టి క్లియర్ గా

కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉన్నది అన్నది మనకు కనపడుతున్నది కదా సో ఈ cng వెహికల్ సేల్స్ ఇలాగే స్ట్రాంగ్ గా

జరుగుతూ వెళ్ళాయి అనుకోండి దీని ద్వారా మెయిన్లీ సిఎన్జి వేరియంట్ వెహికల్స్ ఎక్కువ ఉన్నదైతే maruti వాళ్ళకి కాబట్టి

maruti వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ oem కాకుండా ఈ cng వెహికల్ సేల్స్ బాగా పెరిగాయి

అనుకోండి ఈ cng ఇన్ఫ్రా లో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి దానిలో మనం మాట్లాడుకోవాలంటే

టైం టెక్నోప్లాస్ట్ కావచ్చు శ్రీరామ్ పిస్టన్స్ కావచ్చు ఈవెన్ వీటితో పాటుగా సిఎన్జి వెహికల్స్ బాగా సేల్

అయినట్లయితే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ గుజరాత్ గ్యాస్ కావచ్చు మహానగర్ గ్యాస్ కావచ్చు ఇటువంటి

కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో కమింగ్ ఇయర్స్ లో కూడా cng వెహికల్స్ సేల్స్

గనుక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఓవరాల్ గా ఈ cng ఇన్ఫ్రా లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్

పొందబోతున్నాయి నెక్స్ట్ ఈరోజు సెషన్ లోని రైస్ స్టాక్స్ అయినటువంటి krbl lt foods తో పాటు కోహినూర్ ఫుడ్స్ లాంటి

స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా దీనికి రీసన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ అక్టోబర్

లోని బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ని $950 పర్ టన్ కి రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది

ఇప్పుడు ఆ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అయితే కంప్లీట్ గా

రిమూవ్ చేసేసింది సో ఈ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ రెస్ట్రిక్షన్స్ విధించడంతో కొంతవరకు మన ఇండియా నుంచి రైస్

ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అదర్ కంట్రీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి పాకిస్తాన్ నుంచి రైస్ అయితే ఎక్స్పోర్ట్

చేసుకోవడం స్టార్ట్ చేశాయి కానీ ఇప్పుడు ఈ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ రెస్ట్రిక్షన్ అయితే తీసేసారు కదా కాబట్టి

కంప్లీట్ గా మన ఇండియన్ కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాకపోతే ఇక్కడ ఒకటి మనం

గుర్తుపెట్టుకోవాలి ప్రీవియస్ క్వార్టర్ ఎర్నింగ్ కాల్స్ లోనే ఈ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్

ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఒకవేళ ఎత్తి వేసినా

కూడా వీళ్ళ పైన దాని వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ప్రెసెంట్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి బాస్మతి రైస్

యొక్క యావరేజ్ రియలైజేషన్ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ కన్నా కూడా ఎబోవ్ లెవెల్ లోనే ఉన్నది కాబట్టి ఇది

ఎత్తివేయడం వల్ల వీళ్ళ పైన మరి అంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి కామెంట్ అయితే చేశారు

బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ రెస్ట్రిక్షన్ అయితే తీశారు కదా అది కొంతవరకు అయితే

వీళ్ళకి రిలేటెడ్ గా పాజిటివ్ దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్స్ లోని పాజిటివ్ మొమెంటమ్ చూసాం ఈ రైస్ స్టాక్స్

కన్నా కూడా షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే మంచి పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది మీకు గుర్తున్నట్లయితే

ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ కేన్ జ్యూస్ అండ్ బి హెవీ మొలాసిస్ ని యూస్ చేయడం ద్వారా రెక్టిఫైడ్

స్పిరిట్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే విధించారు

కదా ఈ రెస్ట్రిక్షన్స్ విధించడానికి మెయిన్ రీసన్ ఏంటంటే మన కంట్రీలోని షుగర్ అవైలబిలిటీని పెంచేందుకు గాను ఆ టైం

లో అయితే రెస్ట్రిక్షన్స్ విధించారు బట్ ఇప్పుడు మన కంట్రీ లోని అడిక్వేట్ షుగర్ అవైలబిలిటీ ఉన్నది కాబట్టి ఆ

రెస్ట్రిక్షన్స్ ని తీసేస్తూ రెక్టిఫైడ్ స్పిరిట్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి

షుగర్ కేన్ జ్యూస్ అండ్ బి హెవీ మొలాసిస్ ని అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది సో ఈ

రెస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల షుగర్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి ఈవెన్ రీసెంట్ గా కూడా గవర్నమెంట్

ఆఫ్ ఇండియా షుగర్ కేన్ జ్యూస్ అండ్ బి హెవీ మొలాసిస్ ని యూస్ చేసుకుని ఎథనాల్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి కూడా షుగర్

కంపెనీస్ ని అలో చేయడం జరిగింది సో ఓవరాల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో

అవి కొంతకాలం వరకు ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ టైం అగైన్ వీళ్ళ

పైన గవర్నమెంట్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ విధించినంత వరకు కూడా ఇది షుగర్ స్టాక్స్ కి పాజిటివ్ ప్లే చైన్ ఉన్నది

దీంతోనే ఈరోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మొమెంటమ్ కనపడింది అండ్ దీంతో పాటు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీకెండ్ లోని ఫార్మర్స్ కి సపోర్ట్ చేసేందుకు గాను పామ్ సోయాబీన్ అండ్ సన్ ఫ్లవర్ ఎడిబుల్

ఆయిల్ పైన ఇంపోర్ట్ టాక్స్ ని పెంచుతూ ఒక అనౌన్స్మెంట్ చేసింది సో దీనివల్ల ఎడిబుల్ ఆయిల్ ప్రైస్ లు అయితే

పెరగబోతున్నాయి సో ఈ అనౌన్స్మెంట్ అదాని విల్మర్ పతాంజలి ఫుడ్స్ తో పాటుగా ఎఫ్ఎం సిజి కంపెనీస్ రిలేటెడ్ గా మనం

కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మిలాద్ సందర్భంగా సెప్టెంబర్ 16 ని ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్

మహారాష్ట్ర హాలిడే గా డిక్లేర్ చేసింది కాకపోతే ఈ హాలిడే ని క్యాన్సల్ చేస్తూ దాన్ని సెప్టెంబర్ 18 కి పోస్ట్పోన్

చేశారు సో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ హాలిడే ని సెప్టెంబర్ 18 కి పోస్ట్పోన్ చేయడంతో rbi దగ్గర నుంచి దీని రిలేటెడ్

గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సెప్టెంబర్ 16 రోజున హాలిడే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్

ఫారెన్ ఎక్స్చేంజెస్ అండ్ మనీ మార్కెట్ లోని రెగ్యులర్ ట్రేడ్స్ ఏవైతే జరుగుతాయో అవి కంటిన్యూ అవుతాయని సో

సెప్టెంబర్ 18 కి హాలిడేస్ షిఫ్ట్ అయింది కాబట్టి ఆ రోజు వీటిలోని ట్రాన్సాక్షన్స్ అండ్ సెటిల్మెంట్స్ అయితే

జరగబోవు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది సెప్టెంబర్ 18 అంటే మనకి బుధవారం రోజున పడుతుంది సో బుధవారం రోజున

గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మనీ మార్కెట్ లోని ట్రాన్సాక్షన్స్ అండ్ సెటిల్మెంట్స్ అయితే

జరగవన్నది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది

వీళ్ళ ఫ్లాక్సిట్ అండ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్ డిఐ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది అండ్ అండ్ ఈ టాబ్లెట్స్ ని

మేజర్ డిప్రెస్సివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూస్ చేస్తారని అండ్ వీటి యొక్క కంబైన్డ్ మార్కెట్ సైజ్ 130

మిలియన్ యుఎస్ డాలర్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు వీళ్ళకి ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా us దగ్గర నుంచి అప్రూవల్

వచ్చిందన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో స్ట్రైట్స్ ఫార్మా స్టాక్ నియర్లీ 3% పెరిగింది నెక్స్ట్ శ్యాం మెటాలిక్స్

వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ సెగ్మెంట్స్ లోని వాళ్ళ కెపాసిటీస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ

వెళ్తున్నారు కదా దీనిలో భాగంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ జామరియా ప్లాంట్ లోని వీళ్ళు కోల్ రోలింగ్ మిల్ ఫేస్ వన్

ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క టోటల్ కెపాసిటీ 400 పర్ యానమ్ అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 603 క్రోర్స్

దీనిలో భాగంగా ఆల్రెడీ వీళ్ళు 346 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసామని అండ్ మరొక 257 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్

చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఈ విధంగా వేరియస్ సెగ్మెంట్స్ లోని వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీస్ ని

పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని అయితే క్యాటర్ చేయడానికి వీళ్ళు

ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈరోజు సెషన్ లో శ్యాం

మెటాలిక్ స్టాక్ 3% పైనే పెరిగింది నెక్స్ట్ ఇంటెలక్ట్ డిజైన్ అరేనా వాళ్ళు హెచ్ సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళతోనే

స్ట్రాటజిక్ అలయన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇంటలెక్ట్ డిజైన్ అరినా వాళ్ళ emaca ప్లాట్ఫార్మ్

ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫార్మ్ కి హెచ్ సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్ లో

ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని కూడా కంబైన్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డిజిటల్

ట్రాన్స్ఫర్మేషన్ అయితే వీళ్ళిద్దరూ కలిపి డ్రైవ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు మెయిన్లీ ఈ

పార్ట్నర్షిప్ లివరేజింగ్ డేటా అండ్ ఏ పైన ఫోకస్ చేయబోతున్నట్టుగా దీని ద్వారా ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ వేవ్ ఆఫ్

ట్రాన్స్ఫర్మేషన్ కి ఇది హెల్ప్ ఫుల్ అవ్వబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది జరిగింది సో ఇది బోత్

ఇంటలెక్ట్ డిజైన్ అరినా అండ్ హెచ్ సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు

నెక్స్ట్ టోరెన్ పవర్ వాళ్ళు గుజరాత్ లో జరుగుతున్నటువంటి రీఇన్వెస్ట్ 2024 లో పార్టిసిపేట్ చేసి టోటల్ గా 64000

క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు యాక్చువల్లీ 2030 కల్లా వీళ్ళ

రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని 10 gwవాట్ కి అచీవ్ చేసేందుకు గాను టోటల్ గా 57000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్

చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు దీనికి గాను వీళ్ళు ఈరోజు గుజరాత్ గవర్నమెంట్ తో కూడా ఒక ఎంఓ సైన్ చేయడం

జరిగింది జరిగింది ఈ ఎంఓ లో భాగంగా గుజరాత్ ద్వారకా డిస్ట్రిక్ట్ లోని వీళ్ళు 5 gw సోలార్ ఆర్ విండ్ ఆర్ సోలార్ విండ్

హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ని అయితే సెట్ అప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు అండ్ దీంతో పాటు మరొక 7200 క్రోర్స్

ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1000 k టన్స్ పర్ యానం గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ ఫెసిలిటీని కూడా సెట్ అప్ చేయడానికి

వీళ్ళైతే ప్రపోజల్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్ గా ఈ 64000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ

కెపాసిటీస్ ని అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి ఈ

అనౌన్స్మెంట్ రావడంతోనే ఈరోజు సెషన్ లో ఈరోజు సెషన్ లో టోరెన్ పవర్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంట్ కనపడింది

నెక్స్ట్ ట్రైన్ లో జర్నీ చేసేటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ జనరల్లీ ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు మనం మోస్ట్

కామన్ గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటి ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం కదా ఎందుకంటే కొన్ని ట్రైన్స్

లోనే ఏదైతే ఫుడ్ సప్లై చేస్తారో ఆ ఫుడ్ బాగోక చాలా మంది ట్రైన్ లో ఫుడ్ కొనుక్కొని తినాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా

సో అటువంటి వాళ్ళకి సొల్యూషన్ తీసుకురావడానికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్రీవియస్ గానే zomato వాళ్ళతో కొలాబరేట్

అయ్యారు దీనిలో భాగంగా zomato వాళ్ళు ఆల్రెడీ 88 సిటీస్ లోని ట్రైన్స్ లో జర్నీ చేసేటువంటి ప్రయాణికులకి వాళ్ళ డెలివరీ

సర్వీసెస్ ని అందిస్తున్నారు ఇప్పుడు మరొక 100 ట్రైన్ స్టేషన్స్ కి ఈ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేయడానికి zomato

వాళ్ళు ఇండియన్ రైల్వేస్ తో ఉన్నటువంటి ఈ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా

ప్రీవియస్ గా ఉన్నటువంటి 88 స్టేషన్స్ కాకుండా మరొక 100 రైల్వే స్టేషన్స్ లో కూడా వీళ్ళ డెలివరీ సర్వీసెస్ ని అయితే

అందించబోతున్నారు ఆల్రెడీ zomato వాళ్ళు ఇప్పటి వరకు ట్రైన్స్ లోని 10 లాక్స్ డెలివరీస్ అయితే చేసినట్లుగా వీళ్ళ

ప్రమోటర్స్ షేర్ చేయడం జరిగింది సో ఐఆర్ సిటీసి తోని ఈ పార్ట్నర్షిప్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లి మోర్

రైల్వే స్టేషన్ లో ఈ సర్వీసెస్ ని గనక సక్సెస్ఫుల్లీ అందించగలిగినట్లయితే ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళకి అది కొంత

రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు సో బై ద వే మీలో ఎంతమంది ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు zomato లో ఆర్డర్ చేసుకుని ఉంటారు

అండ్ మీ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే zomato

గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళ కాంపిటీటర్ అయినటువంటి swiggy రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్

ఉన్నది ఈ swiggy ని i ఐపిఓ కి తీసుకురాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా ఈ ipo పేపర్స్ ని ఈ వీక్ లోనే

వీళ్ళు ఫైల్ చేసేటటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ipo ద్వారా వీళ్ళు వన్ బిలియన్ డాలర్స్ పైనే ఫండ్ రైస్ చేసేటువంటి

అవకాశం ఉన్నదని చెప్పి ఈరోజు వేరియస్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అయితే షేర్ చేయడం జరిగింది సో చూడాలి ఈ వీక్ లోని

స్విగ్గి వాళ్ళు ఐపిఓ పేపర్స్ ఏమైనా ఫైల్ చేస్తారేమో నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్

ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి ఈ రివర్స్ ఆక్షన్ లో భాగంగా 500 మెగావాట్ బ్యాటరీ స్టోరేజ్ కాంట్రాక్ట్ ని

అయితే విన్ అయినట్లుగా ఈరోజు వేరియస్ మీడియా ప్లాట్ఫార్మ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకా నేను ఈ వీడియో రికార్డ్

చేసే టైం కి అయితే రిలయన్స్ పవర్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు అండ్

టోటల్ గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1000 మెగావాట్ కెపాసిటీని అయితే ఇన్స్టాల్ చేయడానికి

చూస్తున్నారు దీనిలో భాగంగా 500 మెగావాట్ కాంట్రాక్ట్ రిలయన్స్ పవర్ కి వచ్చినట్లుగా ఈ కంపెనీ యొక్క స్పోక్స్

పర్సన్ కామెంట్ చేశారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది సో reliance పవర్ కి ఈ కాంట్రాక్ట్

వచ్చిందన్న అప్డేట్ తోనే ఒక్కసారి reliance పవర్ స్టాక్ లో జంప్ కనపడి నియర్లీ 3% అయితే పెరిగింది చూడాలి reliance పవర్ దగ్గర

నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు టూ న్యూ

ఆర్డర్స్ ని విన్ అయ్యారు దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి ఎకానమిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ అండ్ dr డిఓ దగ్గర నుంచి

వచ్చినటువంటి ఆర్డర్ అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రోక్సిమేట్లీ 4.7 క్రోర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ gnc కిట్ రిలేటెడ్ గా

మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు l1 బిడ్డర్ గా

సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రోక్సిమేట్లీ 72.26 క్రోర్స్ వీళ్ళు కొత్తగా ఈ టూ న్యూ

ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో అపోలో మైక్రో సిస్టం స్టాక్ 4% పైనే పెరిగింది నెక్స్ట్

బ్యాంక్స్ కి క్యాష్ బేస్డ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్

వాళ్ళు వీళ్ళ నెట్వర్క్ లో ఉన్నటువంటి 26000 ప్లస్ ఏటిఎంస్ యొక్క సెక్యూరిటీని అయితే బూస్ట్ చేసినట్టుగా అప్డేట్

చేస్తున్నారు దీనిలో భాగంగా యూరోప్ బేస్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి gmv వాళ్ళు రిలీజ్

చేసిన లేటెస్ట్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ నెట్వర్క్ లో ఉన్నటువంటి 26000 ప్లస్ ఏటిఎంస్ కి

వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టుగా వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ ఏటీఎంస్ లోని సెక్యూరిటీని వీళ్ళు ఇంకా

స్ట్రెంతన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు సో ఈ విధంగా కస్టమర్స్ యొక్క ట్రస్ట్ బాగా పెరుగుతుంది కదా కస్టమర్స్

ట్రస్ట్ బాగా పెరిగినట్లయితే ఫ్యూచర్ లోని మరిన్ని బ్యాంక్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం

ఉన్నది వీళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి అప్డేట్స్ తోని మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి అడ్వాన్స్

సెక్యూరిటీ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది వీళ్ళు రిలీజ్ చేసినటువంటి

అప్డేట్ ద్వారా ఫ్యూచర్ లోనే వీళ్ళకి మరింత బిజినెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా

పాజిటివ్ దీంతోనే ఒక్కసారి ఈ స్టాక్ లో జంప్ కనపడి ఈ రోజు సెషన్ లో 5% పైనే పెరిగింది నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళతోనే

ఎల్ఐసి వాళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎల్ఐసి వాళ్ళ కోసం ఇన్ఫోసిస్ వాళ్ళు నెక్స్ట్

జనరేషన్ డిజిట్ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ని క్రియేట్ చేయడం ద్వారా ఎల్ఏసి యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే

యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా ఇన్ఫోసిస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు సో ఎల్ఐసి వాళ్ళు infosys తో ఏదైతే ఈ కొలాబరేషన్

అనౌన్స్ చేశారో ఇది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు సో lic ఇన్ఫోసిస్ తో ఈ కొలాబరేషన్

అనౌన్స్ చేసిందన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఇన్ఫోసిస్ స్టాక్ లోని కొంత

పాజిటివ్ మూమెంట్ బిల్డ్ అయింది నెక్స్ట్ బాయిలర్స్ హీటర్స్ అండ్ చిల్లర్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై

చేసేటువంటి థర్మిక్స్ వాళ్ళకి జిందాల్ ఎనర్జీ బోత్వానా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ ని విన్ అయ్యారు

యాక్చువల్లీ ఇది సిక్స్ 600 మెగావాట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ దీనిలో భాగంగా 300 మెగావాట్ ప్రాజెక్ట్ కి

వీళ్ళకి ప్రీవియస్ గానే ఆర్డర్ రావడం జరిగింది ఇప్పుడు మరొక 300 మెగావాట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు

ఆర్డర్ ని విన్ అయ్యారు అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 516 క్రోర్స్ దీనిలో భాగంగా వీళ్ళు 550 tph cmbc బాయిలర్స్ ని సప్లై చేయనున్నారు

వీళ్ళు ఈ రిపీట్ ఆర్డర్ ని విన్ అయ్యారు అన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో థర్మైక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్

అయింది నెక్స్ట్ టు అదాని గ్రూప్ కంపెనీస్ అయినటువంటి అదాని గ్రీన్ అండ్ అదాని పవర్ ఈ రెండు కంపెనీస్ కూడా

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి os రిసీవ్ చేసుకున్నారు

దీనిలో భాగంగా అదాని గ్రీన్ వాళ్ళు వీళ్ళ కచ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ ఉన్నది కదా

దీని నుంచి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి 5 gw సోలార్ పవర్ ని సప్లై

చేయనున్నారు నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి ఎల్ ఓ లో భాగంగా 1496 mw థర్మల్ పవర్ ని మహారాష్ట్ర

స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సప్లై చేయనున్నారు సో ఈ రెండు కంపెనీస్ కొత్తగా ఈ ఆర్డర్స్ విన్

అయ్యాయి అన్న అప్డేట్ తోనే ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి నెక్స్ట్ రైల్వే

సీట్స్ అండ్ బర్డ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర

నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు lws అండ్ పిపి కోచెస్ కోసం 16 సెట్స్ ఆఫ్ సీడ్స్ అండ్ బర్డ్స్ ని

మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రోక్సిమేట్లీ 142 లాక్స్ వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ

ఆర్డర్ వచ్చిందో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ లోస్

లాబ్స్ వాళ్ళకి హైదరాబాద్ షామీర్పేట్ లో ఉన్నటువంటి api మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లోని యుఎస్ ఎఫ్ డిఐ వాళ్ళు ఈ

సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో

ఇప్పుడు వీళ్ళకి us ఫార్మ్ 483 ని అయితే ఇష్యూ చేసింది ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి యుఎస్ఎఫ్ఏ దగ్గర నుంచి జీరో

అబ్సర్వేషన్స్ అంటే ఎటువంటి అబ్సర్వేషన్స్ కూడా రాలేదు ఇది లోరస్ లాబ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం

చేసుకోవచ్చు అండ్ లోరస్ లాబ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది ఈరోజు లోరస్ లాబ్స్

వాళ్ళు తెలంగాణ షామీర్పేట లోని వీళ్ళ న్యూ r&d సెంటర్ ని అయితే ఇనాగరేట్ చేశారు ఈ r&d సెంటర్ ని సెట్ అప్ చేసేందుకు

గాను వీళ్ళు టోటల్ గా 250 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినట్లుగా అండ్ దీని ద్వారా లారెస్ లాబ్స్ వల్ల సిడిఎం బిజినెస్ కి

అయితే చాలా మంచి సపోర్ట్ లభించబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది దట్స్ ఇట్ ఫర్ టు టు టు టు

టు టు టు టు టు టుడేస్ డైలీ మెన్షన్ గాయ్స్ ఈ రోజు డైలీ మెన్షన్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ

వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి

షేర్ చేయండి అండ్ ఇదే ఫస్ట్ టైం మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న

ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్

యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో కలుద్దాం గుడ్ నైట్

Now that you’re fully informed, watch this essential video on #896 Bajaj Housing Finance Bumper Listing ఇప్పుడు Invest చెయ్యొచ్చా? BSE & MCX Stocks Alert | Zomato.
With over 54372 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

37 thoughts on “#896 Bajaj Housing Finance Bumper Listing Can I Invest Now? BSE & MCX Stocks Alert | Zomato #Finance

  1. అన్న ఇలా కంపెనీల గురించి వాటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఏం న్యూస్ చూడాలి

  2. Hi team this is my first comment on money purse channel I hope it will reach to u guys ,being a Telugu guy everyday I am searching for pre market report ,why can’t your team start working on pre market report as well by this you can share lot of information everyday hope u guys will help everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *