September 20, 2024
GVS -Bajaj Housing Finance | IPO Strategies | Best Shares to buy Now #share #stocks |SumanTV Finance
 #Finance

GVS -Bajaj Housing Finance | IPO Strategies | Best Shares to buy Now #share #stocks |SumanTV Finance #Finance


టు బి హెచ్ కే ఫ్లాట్ విత్ 1110 sft లో కోటి రూపాయలు మాత్రమే బాచిపల్లి కెనడీ గ్లోబల్ స్కూల్ కి ఒక నిమిషం దూరంలో

నమస్తే నేను జివి సత్యనారాయణ ఈరోజు ఈ ఎపిసోడ్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు లిస్ట్ అయింది అయితే అది ఎంత

పర్సెంటేజ్ లిస్ట్ అయింది దాని యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్

గ్రూప్ అన్నమాట ఈ బజాజ్ గ్రూప్ లో ఉన్నటువంటి అంటే bajaj ఎలక్ట్రానిక్స్ బజాజ్ ఎలక్ట్రికల్స్ బజాజ్ బజాజ్ ఏదైతే ఉందో

వాళ్ళ గ్రూప్ అన్నమాట ఈ బజాజ్ ఏదైతే లోగో ఉందో ఇది మనం చూడొచ్చు ఈ లోగో ని బట్టి మీరు ఒక పెన్ నోట్ బుక్ దగ్గర

పెట్టుకోండి ఏదైనా అవసరం అనుకుంటే రాసుకోండి నేను ఏవైతే చెప్తున్నానో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ మీరు చెక్

చేస్తే మీకు ఏం జరుగుతుంది ఏమవ్వబోతుంది ఎలా ఉండబోతుంది లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా నేను మీకు చెప్పడం

జరుగుతుంది ఫస్ట్ చిత్తూర్ గారి వెబ్సైట్ కి వెళ్ళండి వెబ్సైట్ కి వెళ్తే ఆ చిత్తూర్ గారి వెబ్సైట్ లో ఐపిఓ అని ఒక

వర్డ్ ఉంటుంది ఈ ఐపిఓ లోనే మనకి మనకి కరెంట్ మెయిన్ లైన్ ఐపిఓ ఉంది ఈ కరెంట్ మెయిన్ లైన్ ఐపిఓ క్లిక్ చేయగానే ఇక్కడ

లిస్ట్ వస్తుంది ఈ లిస్ట్ లో కింద మనకి ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ కింద మీరు కొంచెం అబ్సర్వ్ చేస్తే ఆ

లిస్ట్ లో ఉంటుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది సెప్టెంబర్ 9 ఓపెన్ అయింది సెప్టెంబర్ 11 ఇష్యూ క్లోజ్ అయింది ఈరోజు

సెప్టెంబర్ 16 వ తారీకు నాడు ఆ లిస్టింగ్ అవ్వడం జరిగింది ఇది ₹70 ఇష్యూ ఇస్తే ఈరోజు అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్

అవ్వడం జరిగింది bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఆ 13570% రిటర్న్స్ రావడం జరిగింది ఆ అంటే ₹70 షేర్ 164 99 1357% లో ఆ లిస్ట్ అయింది అంటే

లిస్ట్ అయ్యింది 147 లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 70 కి 147 అంటే వన్ టైం ఇచ్చేసింది మళ్ళీ అప్పర్ సర్క్యూట్

వచ్చి 13570 లో 16499 లో క్లోజ్ అవ్వడం జరిగింది అయిన తర్వాత మనం ఏం చేయాలి ఏం చూద్దాం అనేది చూద్దాం ఇప్పుడు ఈ ఏదైతే bajaj

హౌసింగ్ ఫైనాన్స్ ఉందో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 6560

కోట్లకి ఇప్పుడు బుక్ బిల్ట్ ఇష్యూ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెష్ ఇష్యూ వచ్చి 5086 కోట్ల షేర్లు ఈ బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ ఎప్పుడైతే అంటే బిల్డింగ్ స్టార్ట్ అవ్వటం దీని యొక్క లార్జ్ సైజులు 214 షేర్లు మినిమమ్ ఈ దీనికి

ఎవరెవరైతే లీడ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళంతా దీంట్లో ఉంటుంది ఇష్యూ వచ్చి ₹10 ఫేస్ వాల్యూ 66 నుంచి ₹70 గాని ₹70 ఇవ్వడం

జరిగింది మినిమం 214 షేర్లు ఇవ్వడం జరిగింది అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్ ఇష్యూ అంటే ఇప్పుడు టోటల్ ఇష్యూ వచ్చి 6560

కోట్లు దీంట్లో 3560 కోట్లు ఆఫర్ పర్ సేల్ ఒక 3000 కోట్లు అంటే 3560 ఆఫర్ పర్ సేల్ 3000 కోట్లు మొత్తం కలిపి 6560 కోట్లు బుక్

బిల్ట్ ఇష్యూ అంటారు ఇది బుక్ బిల్ట్ ఇష్యూ అంటే ఏందంటే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ని నిర్ణయించే ప్రొసీజర్

పద్ధతిని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు ₹70 ఏదైతే ఇద్దామని అనుకున్నారో ఇస్తున్నారో ₹60 ప్రీమియం ఏదైతే తీసుకున్నారో

అది జస్టిఫై ఎలా చేయడం అనే దాని మీద మార్కెట్ లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో మార్కెట్ లో ఎవరైతే దీనికి సంబంధించిన

పీర్స్ అంటాం అంటే సేమ్ ప్రొడక్ట్ ఉన్నటువంటివి సేమ్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రాఫిట్ అండ్ లాస్

బ్యాలెన్స్ షీట్ ఉందో దాని ప్రకారం ఆ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రకారంగా ఇది ఎంతవరకు మనము ఫిక్స్ చేయాలి అనే దాని మీద ఆ

దాన్ని ఆ ధర నిర్ణయించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అని అనటం జరుగుతుంది ఇప్పుడు ఇది బిఎస్సి

ఎన్ఎస్సి లో రెండిట్లో లిస్ట్ అవ్వడం జరిగింది అయిన తర్వాత ఇది ఓపెన్ అవ్వడం అయింది వాళ్ళు 16 లిస్ట్ అవ్వడం

జరిగింది మినిమమ్ 214 14980 పెట్టిన వాళ్ళకి అంటే ₹70 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈరోజు ₹165 70 70 ఇంకొక ₹25 అంటే 136% ప్రాఫిట్

అనేది మనం చూస్తున్నాం అయితే ఇక మనం ఏం చూడాలి అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే ఈ కంపెనీ ఉందో ఈ ఇది మంచిదా కాదా ఎంత వస్తది

ఏం వస్తది ఎంత ఎక్స్ట్రా వస్తది ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం ఈ బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ వచ్చి 2008లో ఇంకా అవ్వడం జరిగింది ఇది హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది ఇది నేషనల్ అంటే హౌసింగ్ బ్యాంక్

నేషనల్ హౌసింగ్ బ్యాంకు అండర్ లో పనిచేస్తుంది రిజిస్టర్ అయ్యి అయిన తర్వాత ఇది 2015 నుంచి మార్గేజ్ లోన్లు కూడా

ఇవ్వడం జరిగింది ఇక తర్వాత ఇది బజాజ్ గ్రూప్ కాబట్టి కొన్ని బ్రాండ్ ఆల్రెడీ వాళ్ళు బ్రాంచ్లు ఉంటాయి వాళ్ళ ఏవైతే

నెట్వర్క్ ఉంటుంది క్లైంట్ బేస్ ఉంటుంది కాబట్టి ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బిజినెస్ బాగుంటుంది అనేది ఓకే

ఇంకొకటి 2008 లో జరిగింది ఇప్పటికి 16 ఏళ్ల కిందట ఇది ఇంకా జరగడం జరిగింది అయిన తర్వాత వీళ్ళు ఏదైతే మనము ఈ ఇష్యూ ఉందో ఈ

ఇష్యూ కి సంబంధించిన వీళ్ళ కంపెనీ వీళ్ళ నెట్వర్క్ వచ్చి 215 బ్రాంచ్లు ఉన్నాయి 174 లొకేషన్లు ఉన్నాయి ఆల్ ఓవర్ 20

స్టేట్లలో వీళ్ళకి అంటే యూనియన్ టెర్రిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా వీళ్ళకి ఉన్నాయి అన్నమాట బ్రాంచ్లు

వాళ్ళకి సిక్స్ రిటైర్లు లోను సెంటర్లు ఉన్నాయి ఏడు సెంటర్లు వచ్చి ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయి అయిన తర్వాత ఇది

బ్యాలెన్స్ షీట్ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఎప్పుడైనా గాని పెద్ద ఇష్యూ వచ్చేటప్పటికి కోట్లలో ఉంటుంది మన పని

ఏంటిది 22 లో 709 కోట్లు వచ్చింది 70962 2023 లో 1257 24 మార్చ్ వచ్చేటప్పుడు 173122 కోట్లు 30 జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్ వరకే ఉంది ఇక్కడ

డేటా 482 కోట్లు వచ్చింది అంటే మనం ఫోర్ టైమ్స్ వేయాలి ఫస్ట్ క్వార్టర్ కి 482 కోట్లు వస్తే 482 960 960 * 2 1920 సుమారు మళ్ళీ ఒక 10%

వరకు ఇంక్రీస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట ఏది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇది మనం చూడవలసింది ఇక్కడ

మనం ఏం చూడాలి అంటే కింద ఇక్కడికి వచ్చినాక ఈ ఏదైతే ఇప్పుడు మీరు చిత్తూర్ గారి వెబ్సైట్ లోకి వెళ్ళినాక అక్కడ మనం

ఇవన్నీ చూస్తున్నాం మీకు ఇప్పుడు ఇది మన లింక్ ఉంటుంది లింక్ చూసుకోవచ్చు ఈ కిందికి వచ్చినాక ఇక్కడ బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ అని వెబ్సైట్ ఉంటుంది మనం ఆ వెబ్సైట్ కి వెళ్ళాలి ఈ వెబ్సైట్ కి వెళ్తే వీళ్ళు ఏమేమి చేస్తారు హోమ్ లోన్స్

లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీలు ఆ తర్వాత ఆ అంటే హోమ్ లోన్ లో ఏమేమి ఉంటాయి మార్టిగేజ్ లోన్లు అని తర్వాత ఎలా అప్లై

చేయాలి తర్వాత హోమ్ లోన్ ఎలా ఎలా ఇస్తారు లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీలు అదర్ లోన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు అంటే

డెవలప్మెంట్ ఫైనాన్స్ లీజ్ రెంటల్ ఇవన్నీ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారన్నమాట అయితే వీళ్ళకున్న నెట్వర్క్ కాబట్టి

బజాజ్ గ్రూప్ కాబట్టి ఓకే అనేది అయితే ఇక లాస్ట్ లో నేను చెప్పేది ఏంటిది అంటే ఇప్పుడు మీకు ఏదైతే మీరు ఆ ట్రేడింగ్

వ్యూ కి వెళ్తే గ్రాఫ్ ఉంటుంది టెక్నికల్ గ్రాఫ్ ఇప్పుడు మనము ఇన్ ట్రేడింగ్ వ్యూ లోకి వెళ్లి ఇక్కడ bajaj హౌసింగ్

ఫైనాన్స్ అని ఎంటర్ చేయాలి bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ రోజుదే కాబట్టి డైరెక్ట్ గా ఇంతే

చూపిస్తుంది అయిన తర్వాత మీరు ఎవరైతే దీని మీద ఇంట్రాడే చేయదలుచుకున్నారో చూసుకోవచ్చు దీంట్లోనే బైసెల్

సిగ్నల్స్ ఉంటాయి ఆ చూసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనము ఒక్కసారి స్క్రీనర్ లోకి వెళ్తే ఈ స్క్రీనర్ లో బజాజ్

హౌసింగ్ ఫైనాన్స్ కి వెళ్తాం ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ లో మనం ఇక్కడికి వస్తే స్టాక్ ఈ రేషియో 35 ఉంది ఈ హౌసింగ్ ఫైనాన్స్ కి అయితే ఇండస్ట్రీ పిఈ వచ్చి 227 అంటే ఏంది

ఇది ఇప్పుడున్న రేటు ఎక్కువ అని నా సూచన నా అభిప్రాయం అయితే మీరేం చూడాలిగా ఒక క్వార్టర్ వరకు రిజల్ట్స్ వెయిట్

చేయాలి తర్వాత ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాదిరి ఇంకా చాలా ఉన్నాయి హౌసింగ్ ఫైనాన్స్ లు ఒక్కసారి పీర్స్ క్లిక్

చేయాలి పీర్స్ ఈ పీర్స్ క్లిక్ చేస్తే శ్రీనగర్ లోనే ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హార్డ్కో

పిఎన్ బి హౌసింగ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి మన పని ఏంటిది ఇక్కడ పిఈ రేషియో ఉన్నాయి ఇండస్ట్రీ పిఈ

రేషియో ఉంది ఈ ఫైనాన్స్ లోనే ఇండస్ట్రీ పిఈ రేషియో ఏదైతే ఉందో ఇది బాగా తక్కువ ఉన్నదల్ల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్

అది 785 ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ 171 ఉంది మన పని ఏంటిది ఇది హైయెస్ట్ ఉంది బజాజ్ వచ్చి ఎక్కువలో

ఉంది కాకపోతే ఇది బ్రాండ్ దీన్ని ఫ్యాన్సీ షేర్ అంటాం ఫ్యాన్సీ షేర్ అంటే ఏంది బజాజ్ గ్రూప్ కాబట్టి ఐపిఓ కాబట్టి

సేఫ్టీ అయితే ఐపిఓ లో ₹70 వచ్చిన వాళ్ళంతా సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు కానీ సెకండరీ మార్కెట్ లో

ఎవరైతే ఎంటర్ కాదలుచుకున్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండకూడదు ప్రైమరీలో ఐపిఓ లో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు లాంగ్

టర్మ్ ఉంచుకోండి ఎందుకంటే ₹70 వచ్చే క్వశ్చన్ లేదు ఇక కానీ ఇప్పుడు ఒక రెండు మూడు రోజులో వారం రోజులో 10 రోజులు

అయిపోయిన తర్వాత దీని మీద మూమెంట్ ఉండదు ఇక మళ్ళీ కొత్త అయిపోయే వాళ్ళు వస్తాయి కొత్త లిస్ట్ అయితాయి కొత్త వాటి

మీద మళ్ళీ దాని మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇది ఒక దగ్గర ఆగిపోవడం జరుగుతది ఇవన్నీ జరిగిన తర్వాత ఒక దగ్గర

మామూలుగా న్యూట్రల్ గా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ ఇప్పుడు 15వ తారీకు 16 వ తారీకు ఇప్పుడు మనం వీడియో చేసే టైం కి

మళ్ళీ ఫస్ట్ అక్టోబర్ వచ్చిన తర్వాత ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో సెకండ్ క్వార్టర్

రిజల్ట్స్ వస్తాయి మనకి ఆ రిజల్ట్స్ ని బట్టి ఈ ఫస్ట్ క్వార్టర్ లో ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడు చిత్తూర్లో ఆ

సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎంత వస్తాయో చూసుకొని బాగుందంటే ఇది ఫండమెంటల్ గా మీరు అబ్సర్వ్ చేయాలి బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ కు ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఇది హైయెస్ట్ పిఈ రేషియో లో నడుస్తుంది అయితే సెకండరీ మార్కెట్

వాళ్ళకి రిస్క్ ఉంటుంది ప్రైమరీ వాళ్ళకి రిస్క్ ఏం లేదు ఎందుకంటే 70 రూపాయలకి ఇచ్చింది కాబట్టి సెకండరీ మార్కెట్ లో

ఇంకా పెరగదా ఇప్పటి నుంచి పెరగదా అని అంటే మార్కెట్ తో పాటు మార్కెట్ ఈరోజు ఆల్ టైం హై కి వెళ్ళింది మళ్ళీ కాబట్టి

ఇప్పుడు పెరిగింది అనేది ఉంది ఓకే కానీ ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ వస్తదో ఇది కూడా కరెక్షన్ రావడం జరుగుతది

మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ అంటే జనరల్ గా ఏం జరుగుతది అంటే మార్కెట్ లో ఏదైతే ఐపిఓ లు టైం లో అడ్వర్టైస్మెంట్స్

అనుకోండి పేపర్ యాడ్ అనుకోండి ఏ విధంగా అయితే కొంచెం ఎక్కువ చేయడం జరుగుతుంది తర్వాత ఇక మళ్ళీ దాన్ని మర్చిపోతారు

మళ్ళీ మామూలుగా కొత్త ఐపిఓ లు వస్తూ ఉంటాయి ఈ పాత ఐపిఓ లు లిస్ట్ అవుతూ ఉంటది ఒక దగ్గర ఆగిపోవడమో ఒక దగ్గర సైడ్ వేసో

మళ్ళీ కొన్నాళ్ళకి చిన్నగా దిగిపోతూ ఉంటది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటారు అన్నమాట మళ్ళీ ఈ యాంకర్ ఇన్వెస్టర్స్

ఉంటారు వాళ్ళ హోల్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే ఆఫర్ పర్ సేల్ లో ఉన్నారో వాళ్ళందరూ చిన్నగా ఎగ్జిట్ అయిపోతారు

ఇంత ప్రైస్ వచ్చినాక ఎప్పుడైనా గాని మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఇన్స్టిట్యూషన్లు యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు

ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేస్తారు ఇన్వెస్టర్లే హై రేట్ లో ఎవరు కొంటారయ్యా ఇప్పుడు హై రేట్ లో అంటే ఐపిఓ లో

అలాట్మెంట్ రాని వాళ్ళందరూ నేను అప్లై చేసిన నేను అప్లై చేసిన అలాట్మెంట్ రాలేదు మిస్ అయిపోతున్న ఏ ఐపిఓ అప్లై

చేసినా రావట్లేదు సరే ఇది పెరగకపోతది అని ఈ రేట్లో కొనుక్కోవడం అనేది నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు ఒకవేళ ఎవరైనా మరి

ఎంకరేజ్ చేయట్లేదు అంటారు మరి ఏం చేయాలి ఎవరైతే ఐపిఓ వాళ్ళు వచ్చిరు అనుకోండి కొన్ని అమ్మేసుకోండి మీ ప్రిన్సిపల్

వచ్చేస్తది మార్కెట్ ఎప్పుడో మళ్ళీ కరెక్షన్ వస్తది కావాలనుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు రీఇన్వెస్ట్మెంట్

చేయొచ్చు మళ్ళీ కొత్త ఐపిఓ వాళ్ళు అప్లై చేయొచ్చు సింపుల్ అంతే తప్ప ఇప్పుడు డబల్ పైన వచ్చింది 135% వచ్చింది మీ

ప్రిన్సిపల్ కి ఎన్ని షేర్లు అమ్మితే 214 షేర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ మీ ప్రిన్సిపల్ కి ఎన్ని షేర్లు అమ్మితే మీ

ప్రిన్సిపల్ వస్తది అనుకుంటే ఆయన్ని అమ్మేయండి అమ్మేసి ఉంచండి తర్వాత పెరిగిందా ఉన్నవాటికి పెరుగుతది పెరగలేదా

ఏం కాదు మన ప్రిన్సిపల్ వచ్చేసింది కదా అందుకని ఇది సింపుల్ గా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్

మెసేజ్ పెట్టండి కంటెంట్ రూపంలో మెసేజ్ ఫార్వర్డ్ చేయండి ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్

పర్పస్ అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు ఇంకా మీకు ఒకటి ఏంటిది అంటే ఏదైనా గాని ఐపిఓ టైం లో బాగా ఫ్యాన్సీ గా

ఉంటుంది అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ కొన్నాళ్ళు

అయిపోయినాక ఆటోమేటిక్ గా ఒక దగ్గర సైడ్ వేస్ లో ఆగిపోద్ది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్

వచ్చే టైం మళ్ళీ తీసుకెళ్తారు పైకి అప్పుడు సైడ్ వేస్ లో నుంచి మనం అది చూసుకొని చేయాల్సి ఉంటుంది ఓకే సుమన్ బ్రష్

ధన్యవాదాలు ఇది మాత్రం ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే మీరు ఎవరైనా ఎంటర్ కాదలుచుకుంటే మళ్ళీ రిస్క్ గాని రిటర్న్స్

గాని అది మీ ఇష్టం ఎందుకోసం అంటే ఇది హై లో ఉంది అని నేను చెప్తున్నాను తర్వాత తగ్గింది లేదు ఒకవేళ ఏవండీ మీరు

చెప్పారు నేను అది ఇంకా పెరిగింది కదా అని నన్ను అనొద్దు ఓకే థాంక్యూ

Now that you’re fully informed, check out this insightful video on GVS -Bajaj Housing Finance | IPO Strategies | Best Shares to buy Now |SumanTV Finance.
With over 5444 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

4 thoughts on “GVS -Bajaj Housing Finance | IPO Strategies | Best Shares to buy Now #share #stocks |SumanTV Finance #Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *