November 22, 2024
Israel Hebollah War||JIO Fin,IDFC First,Bajaj Finance,HDFC Bank,ICICI Bank,TCS||Nifty,Bank Nifty
 #Finance

Israel Hebollah War||JIO Fin,IDFC First,Bajaj Finance,HDFC Bank,ICICI Bank,TCS||Nifty,Bank Nifty #Finance


హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాణక్ క్యాష్ స్టాక్ మామ్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ సో

ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది సో అలాగే మరి ఆ న్యూస్ అప్డేట్ వల్ల స్టాక్ మార్కెట్స్ కి ఏదైనా

ఎఫెక్ట్ ఉంటాయా సో వచ్చే వారం నిఫ్టీ 26500 కి వెళ్తుందా లేదా రివర్స్ లో 25500 కి వెళ్తుందా సో ఎటు వెళ్తుంది అని మీరు

అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను వీడియోలో నా వ్యూ అనేది ప్రెసెంట్ చేస్తాను సో నెక్స్ట్

వీక్ 26500 ని టచ్ చేస్తుందా లేదా 25500 ని టచ్ చేస్తుందా సో ఎటు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో

కామెంట్ చేయండి ఫోర్ సెకండ్స్ టైం ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ వచ్చే వారం స్టాక్ మార్కెట్

పరిస్థితి ఏంటో చూద్దాం సో అలాగే జియో ఫైనాన్స్ జియో ఫైనాన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ ఏంటి ఆ స్టాక్ పాయింట్ ఆఫ్

వ్యూ లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో అట్లాగే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడదాం సో అట్లాగే

టిసిఎస్ కి సంబంధించిన చార్ట్ స్టడీ చేద్దాం సో రిలయన్స్ మనం అనుకున్నట్లుగా ర్యాలీ అయితే వచ్చింది కదా ఫర్దర్ గా

రిలయన్స్ యొక్క మూవ్ ఏంటి ఏంటి సో నిఫ్టీ మీద దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఆ విషయాలు చూద్దాం సో బజాజ్ ఫైనాన్స్

కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది అలాగే idfc ఫస్ట్ బ్యాంక్స్ అలాగే idfc ఫస్ట్ బ్యాంక్ idfc లిమిటెడ్ సో మెర్జింగ్ ఇది

ఎమాల్గమేషన్ కి సంబంధించిన న్యూస్ అప్డేట్ సో ఐicఐ బ్యాంక్ చార్ట్ అడిగారు పీపుల్ కామెంట్స్ లో దాని గురించి

చూద్దాం సో hdfc లైఫ్ కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్ గానే వీడియోని ఎండ్

చేద్దాం చూడండి ఫ్రెండ్స్ వీడియో లోకి వెళ్ళే ముందు ముందు సో మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు

మన వీడియోని తప్పక లైక్ చేయండి అని చెప్పి చెప్తాను సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని

నేను చెప్పను ఒక త్రీ ఫోర్ వీడియోస్ మన ఛానల్ లో చూస్తే గనుక నచ్చి ఆటోమేటిక్ గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు చూడండి

ఫ్రెండ్స్ సో ముందుగా ఏంటంటే న్యూస్ అప్డేట్ చూద్దాం ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్ చేయటం అలాగే ఏంటంటే నాన్ స్టాప్

గా బాంబింగ్ అంటే బాంబ్ బ్యాటింగ్ అని చెప్పి చెప్పొచ్చు అన్నమాట సో అయితే ఇందులో హెజ్బుల్ లీడర్ చనిపోయారు అలాగే

తన మన డాటర్ కూడా చనిపోయారు అనేది న్యూస్ అప్డేట్లు మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే ఈ వార్ ఫియర్ వల్ల క్రూడ్ ఆయిల్

ఏమైనా పెరుగుతుందా సో అయితే క్రూడ్ ఆయిల్ పెరిగితే స్టాక్ మార్కెట్ లో ఏమైనా ఫాల్ దిస్ గా వెళ్తాయా ఆ విషయాన్ని

నిఫ్టీ చార్ట్ లో స్టడీ చేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము చూడండి

ఫ్రెండ్స్ క్రూడ్ ఆయిల్ అయితే గనక లాస్ట్ వీక్ పడింది అలాగే ఈ వార్ కైండ్ ఆఫ్ న్యూస్ అనేది కొత్తది ఏం కాదు కదా సో

అయితే ఏంటంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వల్ల ఏంటంటే కంట్రీస్ కి కంట్రీస్ కి మధ్య అగ్రెసివ్

స్టేట్మెంట్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరగొచ్చు సో అలా పెరిగితే గనుక కచ్చితంగా ఏంటంటే వరల్డ్ స్టాక్ మార్కెట్స్ మీద

టెంపరరీగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది చెప్తాను అయితే రేపు ఏషియన్ మార్కెట్స్ చూడకుండా ఎప్పుడు కూడా ఏంటంటే డెసిషన్

తీసుకోవద్దు అట్లాగే ఏంటంటే ఒకవేళ క్రూడ్ ఆయిల్ వల్ల గాని ఇతర ఇతర థింగ్స్ వల్ల గాని వచ్చే వారం మార్కెట్లో ఏదైనా

డిప్ వచ్చినా మనమైతే గనక డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వ్యూ చూడండి అన్నమాట అంటే నేను వ్యక్తిగతంగా డౌన్ సైడ్ వ్యూ

చూడను డిప్స్ వస్తా ఉంటే చూస్తూ ఉంటాను నేనేంటంటే లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడి నుంచి పెరుగుతుంది మళ్ళా

రివర్స్ అవుతుంది అనే థాట్ లో ఉంటాను సో ఎందుకని అంటే మనకి ఫెడ్ నుంచి వచ్చిన 50 బేసిస్ రేట్ పాయింట్ కట్ అనేది అలాగే

ఈ ఇయర్ రెండు కల్లా మళ్ళా రేట్ కట్ ఉంటుంది 25 లో ఇంకా రేట్ కట్స్ ఉంటాయి అనేది మనకి క్లూ కాబట్టి ఇప్పట్లో మార్కెట్

యొక్క బ్రాడ్ వ్యూ ని డౌన్ సైడ్ కి చేంజ్ చేసే న్యూస్ అప్డేట్ ఏది ఉండకపోవచ్చు ఏదైనా అన్ ఎక్స్పెక్టెడ్ గా డైనమిక్

గా వస్తే ఏంటంటే అది అప్పుడు స్టడీ చేస్తాం సో దాని గురించి ఇప్పుడు థింక్ చేయడం అనేది అనవసరం సో మార్కెట్ లో

ఏంటంటే అప్ ట్రెండ్ నడుస్తుంది బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అంటే ఏంటంటే పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ తోనే

ఉంది ఏ చిన్న డిప్ వచ్చినా కూడా మార్కెట్ లో ర్యాలీ అనేది వస్తూ ఉంది మనం చూస్తున్నాం అయితే అన్ ఎక్స్పెక్టెడ్ గా

బ్యాడ్ న్యూస్ లు ఏమైనా వస్తుంటాయి అంటే అవి ట్రెండ్ ని చేంజ్ చేసేలాగా రావచ్చు రాకపోవచ్చు కానీ రెగ్యులర్ గా మనకి

ఏంటంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ లతో కానీ సో ఆర్డర్లు కంటిన్యూగా పైకి వెళ్ళడానికి ఆర్డర్లు దొరక ఇనిషియేషన్స్

ప్రాఫిట్ బుకింగ్ గాని చేసుకుంటా ఉంటారు కంటిన్యూగా లాంగ్ కి వెళ్లలేరు కదా అప్పుడప్పుడు ఏంటంటే వన్ టు డేస్ ఫాల్

చేయక తప్పదు మార్కెట్ ని సో అలాంటప్పుడు ఏంటంటే నేనేం చేస్తానంటే సో ఐ విల్ వెయిట్ ఫర్ 25791 25593 అంటాను చాలా మంచి

స్ట్రాంగెస్ట్ లెవెల్ అని చెప్పి చెప్తాను సో 26178 దగ్గర ఉంది సో 25791 కి ఎప్పుడు వస్తుంది అని మనం ప్రెడిక్ట్ చేయొద్దు

వస్తే గనక ఇక్కడి నుంచి మనం లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో థింక్ చేయడానికి మంచి పాసిబిలిటీ ఉంది స్టడీగా అండ్

ఎడ్యుకేషన్ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా రీట్లేస్మెంట్ వస్తే ఇక్కడి నుంచి లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి

ఇక్కడ ఆర్డర్లు బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా చూసి మనం చూడొచ్చు అన్నమాట ఏదైతే నేను డ్రా చేసిన 25791 25593

అనేది అదేమి సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కాదు సో ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎఫ్ ఐస్ డిఐస్ అంటే బ్యాంక్స్

మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఆర్డర్లు ప్లేస్ చేసిన ఏరియా ఇది కాబట్టి ఎప్పుడు రీట్రేస్మెంట్ వస్తుంది అని నేను

ఇమాజిన్ చేయను రీట్రేస్మెంట్ గాని ప్రాఫిట్ బుకింగ్ గాని వస్తే ఈ పర్టికులర్ జోన్ నుంచి మళ్ళా రివర్స్ అవుతుందా

లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో నా లెర్నింగ్ అనేది ఉంటుంది నా స్టడీ వ్యూ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తాను

అంతేగాని వచ్చే వారం 26500 టచ్ అవుతుందా 25500 టచ్ అవుతుందా ఈ రౌండ్ నెంబర్లు హెడ్డింగ్ పెట్టడానికి బాగుంటాయి సో ఇన్

ఫాక్ట్ మీకు ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు త్రు అవుట్ మనకి ప్రపంచం మొత్తం కూడా ఇలా రౌండ్ నెంబర్ ని బేస్

చేసుకొని స్టాక్ మార్కెట్ లో వెళ్తుంటారు కానీ ఏంటంటే రౌండ్ నెంబర్ల వల్ల ఉపయోగం ఏమి ఉండదు కానీ మార్కెట్ ఎటు

పోతుంది అనేది తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అలాగే ఎఫ్ ఐఎస్ డిఐఎస్ ఆర్డర్ లో ఉన్న ప్లేస్ లో గనక మనం ఐడెంటిఫై

చేస్తే మనం వాళ్ళతో పాటు ర్యాలీ గాని లేకపోతే వాళ్ళతో పాటు డౌన్ సైడ్ గాని ఈజీగా మూవ్ అవ్వచ్చు సో ఆ విషయం అనేది

గుర్తుపెట్టుకోండి కాబట్టి నోట్ చేసుకోండి సో 25791 25593 సో ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేయాలి కొంచెం అడ్జస్ట్మెంట్

చేస్తున్నాను 257 791 25570 ఓకేనా సో ఇదన్నమాట లెవెల్ సో ఈ లెవెల్ లో ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్

బ్యాంక్స్ ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆర్డర్లు హెవీగా ఉన్నాయి అనేది చెప్పొచ్చు అన్నమాట సో ఈ లెవెల్ ఎలా డ్రా చేశానో

గతంలో చాలా సార్లు మనం వివరించడం అనేది జరిగింది కొత్త సబ్స్క్రైబర్ కోసం మళ్ళా ఏంటంటే అప్ కమింగ్ వీక్స్ లో మళ్ళా

ఏంటంటే ఆ లాజిక్ ని రిపీట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైతే వెయిట్ చేసి అప్ కమింగ్ వీడియోస్ దాకా వెయిట్ చేస్తూ

చూస్తూ ఉంటారో కంటిన్యూగా అలాంటి వాళ్ళకి ఈ లాజిక్స్ కూడా అర్థమవుతాయి అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ idfc

ఫస్ట్ బ్యాంక్ కి సంబంధించి సో చూడండి idfc idfc fhcl అలాగే idfc లిమిటెడ్ అమాల్గమేషన్ అనేది సెప్టెంబర్ 30 కి అవుతుంది అలాగే

ఏంటంటే idfc లిమిటెడ్ idfc ఫస్ట్ బ్యాంకు ఇదేమో అక్టోబర్ ఫస్ట్ కి ఆ అవుతుందన్నమాట సో nclt అప్రూవల్స్ అవి ఉంటాయి కదా అవి

అయిపోయిన తర్వాత ఏంటంటే ఇవి అయిపోతాయి అన్నమాట కాబట్టి ఓవరాల్ గా idfc ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన సో ఇది మెర్జింగ్

అమాల్గమేషన్ కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఎప్పుడైనా మీకు అమాల్గమేషన్ అంటే

ఏంటి మెర్జింగ్ అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఎప్పుడైనా వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో idfc ఫస్ట్

బ్యాంక్ కి సంబంధించిన అప్డేట్ ఇది అలాగే ఎండి అండ్ సిఈఓ అనౌన్స్మెంట్ ఇక్కడ చూడండి అని చెప్పి చెప్తాను చూడండి

ఫ్రెండ్స్ అలాగే clsa వాళ్ళు bajaj ఫైనాన్స్ కి సంబంధించి ఏంటంటే టార్గెట్ ప్రైస్ ని 9200 ఇస్తా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది

అని చెప్పి చెప్తున్నారు అన్నమాట సో ఒకసారి అప్డేట్ గా చూడండి అలాగే వాళ్ళు థియరిటికల్ పాయింట్స్ ఏమి ఇచ్చారు

వేటిని బేస్ చేసుకొని టార్గెట్ ఇచ్చారు అది చూడండి జస్ట్ ఈ నెంబర్ ని బేస్ చేసుకొని బై చేసి సెల్ చేద్దాము అని అంటే

స్టాక్ మార్కెట్ లో వర్క్ అవుట్ అవ్వవు ఈ పాయింటర్స్ మనం ఎవల్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఏంటంటే మనకి కూడా

అనాలసిస్ అర్థమవుతుంది చూడండి hdfc లైఫ్ రిసీవ్స్ ఇన్కమ్ టాక్స్ డిమాండ్ సో ఇన్కమ్ టాక్స్ డిమాండ్ నోటీస్ అన్నమాట

ఎంతకు సంబంధించి అంటే 29676 క్రోర్స్ అన్నమాట అయితే hdfc లైఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ కి

సంబంధించి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా ఆ క్యాలిక్యులేషన్స్ ఇష్యూస్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఓవరాల్

గా వీళ్ళు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే అప్రోక్సిమేట్లీ 116 క్రోర్ ఆ ఉంటుంది వీళ్ళు పే రెక్టిఫైడ్ టాక్స్ పే

చేయాల్సింది అనేది వీళ్ళు చెప్తున్న గైడెన్స్ గా మనం చూడొచ్చు అన్నమాట hdfc లైవ్ కి సంబంధించిన అప్డేట్ చూడండి

ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే మనం రిమైనింగ్ అప్డేట్స్ ఉన్నాయి జియో ఫైనాన్స్ టిసిఎస్ ఇట్లాంటివి వాటి యొక్క చార్ట్స్

వాటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అవి చూసే ముందు చూడండి ఫ్రెండ్స్ రీసెంట్ గా మీకు చెప్పడం అనేది జరిగింది

ఏంటంటే నేను మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను సో టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం

అనేది తీసుకున్నాను సో మీకు అదే లింక్ ఇక్కడ పోస్ట్ చేయడం అనేది జరిగింది సో నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే జనరల్ గా

ఎవరైనా ఏంటంటే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎందుకంటే తక్కువ ప్రీమియం ఉంటుంది ఇన్సూరెన్స్

అంటే ఏంటి సో లైఫ్ ని సెక్యూర్ చేసుకోవడం కదా ఏదైనా అనుకోకుండా థింగ్ ఏదైనా జరిగితే ఫ్యామిలీకి మనీ వెళ్ళటానికి

కాబట్టి ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే నేను అక్కడ పోస్ట్ చేశాను మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం గురించి

ఆలోచించారంటే ఏంటంటే మీరు ఇనిషియల్ గా కట్టే ప్రీమియం అనేది ఎక్కువ పే చేయాలి అంటే చాలా మంది ఏంటంటే నా ప్రీమియం

నాకు కావాలి ఎప్పటికైనా నేను పే చేసింది అని అనుకుంటారు కాకపోతే ఇప్పుడు కట్టాల్సిన ప్రీమియం ఎక్కువ

ఉంటుందన్నమాట సో అదనమాట ఒకవేళ మీకు ఈ రెండిటికీ గనక డిఫరెన్స్ ఏంటో కూడా తెలియదు అనుకోండి సో ఇక్కడ మా టీం నెంబర్

ఇచ్చాను కదా సో మీరు whatsapp చేస్తే గనక ఈ నెంబర్ కి హాయ్ ఐ నీడ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి whatsapp చేస్తే గనుక మా టీం మీకు

కాంటాక్ట్ అవుతుంది మరి ఆల్ ఓవర్ ఇండియా ఏ బ్రాంచ్ కైనా మీరు వెళ్లొచ్చు మాకు మెసేజ్ చేసి మేము అరేంజ్ చేస్తాం

అన్నమాట సో మా టీం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మీకు మీరు మెసేజ్ చేస్తే గనుక ఆఫ్లైన్ సర్వీస్ కూడా

మీకు ఏదైనా కావాలన్నా కూడా డౌట్లు క్లారిఫై కావాలన్నా చేస్తారు ఆన్లైన్ తో పాటు సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు

బెనిఫిట్లు ఉంటాయి సో అయితే ఏంటంటే మీరు మస్ట్ గా ఏంటంటే మీరు త్రు ఆన్లైన్ చేస్తే ఏంటంటే ఏజెంట్ కోడ్ ఎంటర్ చేయాలి

మా టీం కి వస్తుంది అప్పుడు మీరు మా అండర్ లో ఉంటారు ఇవన్నీ కాదు నాకు ఏమి క్లారిటీ తెలియదు అనుకున్నా కూడా మీరు ఈ

నెంబర్ కి టెక్స్ట్ చేసినా కూడా మా టీం మీతో ఇంటరాక్ట్ అయ్యి మొత్తం కూడా వివరంగా వివరిస్తారన్నమాట సో

ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఇలా త్రూ ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట సో అట్లాగే ఏంటంటే మాక్స్

లైఫ్ కి ఉన్న యూనిక్ బెనిఫిట్ ఏంటంటే సో హస్బెండ్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని వైఫ్ కి పాలసీ ప్లే చేయొచ్చు వైఫ్ ఇన్కమ్

ని అంటే వైఫ్ ఇన్కమ్ ఉంది హస్బెండ్ కి లేదనుకోండి అలాంటప్పుడు కూడా ఏంటంటే వైఫ్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని హస్బెండ్

కి పాలసీ చేయొచ్చు అలాగే ఇద్దరికి కలిపి జాయింట్ పాలసీ చేయొచ్చు ఇట్లాంటి బెనిఫిట్లు అన్నీ ఉంటాయి అట్లాగే ఎక్కువ

మంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఇక్కడ తీసుకుంటా ఉంటారు ఇన్సూరెన్స్ లు

ఎందుకని అంటే యుఎస్ లో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి సపోజ్ అది ఇండియా కి వచ్చినప్పుడు

ఇంకో కంట్రీ కి వెళ్ళినప్పుడు జరిగింది అనుకోండి బ్యాడ్ అనుకోని విపత్తు అలాంటప్పుడు ఏంటంటే క్లెయిమ్ రాదు

అట్లాగే ఏంటంటే ఒకవేళ నామినీ ఇండియాలో ఉన్నారు అనుకోండి సో వాళ్ళు యుఎస్ వెళ్లి అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప మళ్ళీ

ఏంటంటే క్లెయిమ్ రాదు సో అందువల్ల ఏంటంటే ఎన్ఆర్ఐ లు కూడా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఇండియాలో తీసుకుంటా ఉంటారు సో

అలాగే ఏంటంటే మీకు ఈ మాక్స్ లైఫ్ లో యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే క్లెయిమ్ రేషియో చూసుకుంటే లాస్ట్

ఫైనాన్షియల్ ఇయర్ కి వీళ్ళే టాప్ లో ఉన్నారు 9965% కదా మనం ఎప్పుడూ కూడా ప్రీమియం చూడకూడదు క్లెయిమ్ రేషియో ఏ

ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువ ఉందో చూడాలన్నమాట ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి మా టీం మీకు క్లియర్ కట్ గా

ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు జస్ట్ హాయ్ ఐ నీడ్ ఇన్సూరెన్స్ అని చెప్పి టెక్స్ట్ చేస్తే మొత్తం మా టీం

చూసుకుంటారు మీకు ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనం స్క్రీన్ మీద జియో

ఫైనాన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము సో జియో ఫైనాన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము మనం రీసెంట్ వీడియోస్ లో చూస్తే

ఒక టూ వీక్స్ బ్యాక్ వీడియోస్ చూస్తే గనుక మీరు సో మనకి ఈ డౌన్ ట్రెండ్ తర్వాత మంచి బ్రేక్ అవుట్ వచ్చింది అని

చెప్పాను అయితే ఆ బ్రేక్ అవుట్ వచ్చిన తర్వాత వెళ్లి రిటైల్ పీపుల్ ఇరుక్కుంటారు మీరు వెయిట్ చేస్తే సో ఈ

పర్టికులర్ జోన్ 327 317 గాని లేకపోతే ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్ కట్ అయితే సో వెయిట్ చేస్తే గనుక ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్

కట్ అయిన ఆపర్చునిటీ వస్తుంది లేదా ఈ జోన్ కి వస్తే ఇంకా మంచి ఆపర్చునిటీ అని చెప్పి మనం నా ఎడ్యుకేషనల్ కంటెంట్

అంటే ఎడ్యుకేషనల్ డిస్కషన్ అనేది మీకు ప్రెసెంట్ చేశాను సో మీరు తర్వాత గనక చార్ట్ ని అబ్సర్వ్ చేసుంటే కరెక్ట్ గా

చూడండి 336 కట్ అయిన తర్వాత షార్ప్ టైల్ తో మళ్ళా ఏంటంటే ర్యాలీ వచ్చింది సో ఎంతమంది జియో ఫైనాన్స్ ని అప్పుడు నేను

చెప్పినప్పుడు విని దాని తర్వాత ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్సర్వేషన్ చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో

కామెంట్ చేయండి సో ఇప్పుడున్న చార్ట్ కి ఏదైనా ఆపర్చునిటీ ఉందా సో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే ఉంది సో

ఇప్పుడున్న చార్ట్ కి అయితే గనక మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటి అని అంటే ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే 348 338 ఈ లెవెల్

కోసం వెయిట్ చేస్తే సో ఈ లెవెల్ నుంచి మనం పైకి వెళ్లే అబ్సర్వేషన్ అంటే స్టాక్ అనేది రీట్రేస్ అయ్యి ఇలా పైకి

వెళ్లే అబ్సర్వేషన్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు మన కళ్ళతో అని చెప్పి చెప్పొచ్చు చెప్తాను అది ఫ్రెండ్స్ జియో

ఫైనాన్స్ కి సంబంధించిన ట్రేడింగ్ వ్యూ అన్నమాట అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే క్రేజ్ ఉండటం

వల్ల చాలా వాల్యూషన్స్ లో ఉంది ఎప్పుడో కూడా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రాకపోదు స్టాక్ మార్కెట్ లో గాని లేదా

ఇండివిడ్యువల్ గా స్టాక్ కానీ అలాంటప్పుడు మనం దొరకబుచ్చుకునే ప్రయత్నం అనేది చేస్తాము అని చెప్పి చెప్తాను

అన్నమాట అంటే స్టడీ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు hdfc బ్యాంకు టిసిఎస్ గురించి

కూడా చూద్దాం చూసే ముందు దేవరా మూవీ అనేది నేను ఫ్రైడే చూడటం కుదరలేదు సాటర్డే చూశాను అన్నమాట ఫ్రైడే అనుకోకుండా

వేరే పని ఉంటుంది వల్ల చూడలేదు అన్నమాట సాటర్డే చూశాను మూవీ ఎలా ఉంది అని అంటే మీలో చాలా మంది చూసే ఉంటారు ఆల్రెడీ

సో ఫస్ట్ హాఫ్ అంటే ప్రథమార్థం అయితే గనుక చాలా బాగా నచ్చింది సినిమా చాలా స్పీడ్ గా వెళ్ళింది ఎస్పెషల్లీ ఏంటంటే

ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఫైట్ ఉంది కదా దాంట్లో బ్లడ్ అర్ధ చంద్రాకారంలో ఉన్న మూన్ ఉంది చూసారా దాని మీద బ్లడ్ ఆ

అర్ధ చంద్రాకారాన్ని ఫిల్ చేస్తూ ఫుల్ మూన్ అయింది చూసారా ఆ షాట్ చాలా బాగుంది ఉందన్నమాట అది నాకు నచ్చని విషయాలు

అని అంటే సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ ని ఇబ్బంది పెట్టారేమో అని అనిపించింది నాకు సో నా వ్యక్తిగతమైన వ్యూ

ఓవరాల్ గా మూవీ అయితే గనుక ఒకసారి చూడొచ్చు కాబట్టి అదనమాట నా వ్యూ మీ వ్యూ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్

చేయండి చూడండి ఫ్రెండ్స్ hdfc బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తున్నాము సో hdfc బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే గనుక సో అప్

ట్రెండ్ లో ఉంది రీసెంట్ గా ఏంటంటే ఈ రేంజ్ ని బ్రేక్ చేసి ఏంటంటే అగ్రెసివ్ గా పైకి వచ్చింది కదా సో ఓవరాల్ గా

ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వచ్చినా కాస్త రీట్రేస్మెంట్ రాకుండా ఈ బ్రేక్ అవుట్ అనేది రాబోతుంది ఆ విషయం

సుస్పష్టంగా అర్థమవుతుంది సో అయితే ఏంటంటే hdfc బ్యాంక్ లో ఏదైనా మన స్టడీ వ్యూ చెప్పండి అని అంటే సో నేను కాస్త

రీట్రేస్మెంట్ వస్తే ఏదైనా స్టడీ చేయడానికి బాగుంటుంది అంటాను సో డిప్ కొడితే 1739 17 18 కాస్త రీట్రేస్మెంట్ వస్తే

మళ్ళా ఏంటంటే బ్రేక్ అవుట్ దాకా రావచ్చు చూడండి ఇది కప్పు ఇది హ్యాండిల్ ఫామ్ అవుతుంది ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్

అవుట్ కూడా వస్తుంది సో అయితే ఏంటంటే ఆ బ్రేక్ అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ వెళ్తుంటారు స్టడీ చేస్తూ ఉంటారు

మనం ఏంటంటే ఈ రీట్రేస్మెంట్ లో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే బ్రేక్ అవుట్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆగి

మనం వ్యూ తీసుకోవచ్చు అన్నమాట అంటే ఆ పైన బ్రేక్ అవుట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగి మనం ఆ వ్యూ నుంచి ఎగ్జిట్

అవ్వచ్చు అన్నమాట అదన్నమాట hdfc బ్యాంక్ యొక్క చార్ట్ యొక్క స్టడీ ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది జస్ట్ ప్రాఫిట్

బుకింగ్ అదేమి డామేజ్ చేయదు చూడండి ఫ్రెండ్స్ ఐసి ఐic బ్యాంక్ కూడా మనం ర్యాలీని ఎక్కడ ఐడెంటిఫై చేసామో మీ అందరికీ

తెలుసు మనం ఐడెంటిఫై చేసింది ఎక్కడ ఐicఐ బ్యాంక్ ని 11 1165 సో 1165 నుంచి అప్ సైడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నాం సో ఇక్కడ ఈ

ఏరియాలో ఏంటంటే మనం అప్ సైడ్ వ్యూ ని క్లోజ్ చేసుకున్నాం సో అలాగే ఫర్దర్ గా కూడా ర్యాలీ అయ్యింది సో ఇప్పుడు మళ్ళా

ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వస్తే మళ్ళా అప్ సైడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్లాన్ చేయొచ్చు సో ర్యాలీ

రీట్రేస్మెంట్ ఇక్కడ ఎలాగైతే రీట్రేస్మెంట్ వచ్చిందో అలాంటి రీట్రేస్మెంట్ కోసం చూస్తుంది రీట్రేస్మెంట్

వచ్చినా రాకున్నా కూడా మళ్ళా ఏంటంటే న్యూ హై ని ఐicఐ బ్యాంక్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పొచ్చు

సో ఫ్రెండ్స్ ఆ it స్టాక్ సో tcs అన్నమాట సో tcs యొక్క చార్ట్ చూస్తే గనక సో మనకి ర్యాలీ కాస్త రీసెంట్ గా ఇబ్బంది పడ్డలు

కనిపిస్తుంది కానీ అది ప్రాఫిట్ బుకింగ్ సో మళ్ళా ఏంటంటే పైకి వెళ్ళడానికే సిద్ధంగా కనిపిస్తా ఉంది సో ఈ వారం సో

ఐటి ప్యాక్ కూడా ఏంటంటే అప్ ట్రెండ్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ ఆల్ టైం హై లో ఉంది కాబట్టి ఏదైనా

చిన్న చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా రియాక్షన్ అగ్రెసివ్ గా ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడింగ్

చేసుకునే వాళ్ళు చేసుకోమని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్

చూస్తున్నాము సో రీట్రేస్మెంట్ ఇది కూడా కొద్దిగా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి టెంపరరీగా వన్ టు డేస్ డిప్ అయితే

మంచి లెవెల్ ఉంది అప్ సైడ్ వ్యూ కే అప్ సైడ్ వ్యూ కే కాస్త రీట్రేస్మెంట్ వస్తే మనకి ర్యాలీ బాగుంటుంది సో నేను

వెయిట్ చేస్తున్న లెవెల్ 53228 52478 సో ఈ పర్టికులర్ లెవెల్ లో మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ ఎక్కువగా హెవీగా ఆర్డర్స్

ప్లేస్ చేశారన్నమాట సో కాబట్టి మీరు ఈ జోన్ కి వచ్చినప్పుడు నేను వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జోన్ లోకి

వచ్చినప్పుడు ఎలా బయింగ్ జరుగుతుంది ఈ జోన్ లోకి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా అప్ సైడ్ రియాక్ట్ అవుతుంది ఈ జోన్

లోకి వచ్చినప్పుడు వాలిడేట్ చేయాలి సో బయింగ్ యొక్క స్ట్రెంత్ సరిపోతుందా లేదా ఇత్యాది విషయాలు కావాలంటే వచ్చే

వారం వీడియోస్ చూడక తప్పదన్నమాట సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు సండే వీడియో అన్నమాట సో మీ అభిప్రాయాల్ని మీకు ఏదైనా

క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వచ్చే వారం మార్కెట్ లైవ్ తో అలాగే వీడియోస్ తో కలుద్దాం బాయ్

ఫ్రెండ్స్ ఏ గుడ్ డే

Now that you’re fully informed, check out this essential video on Israel Hebollah War||JIO Fin,IDFC First,Bajaj Finance,HDFC Bank,ICICI Bank,TCS||Nifty,Bank Nifty.
With over 6294 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

49 thoughts on “Israel Hebollah War||JIO Fin,IDFC First,Bajaj Finance,HDFC Bank,ICICI Bank,TCS||Nifty,Bank Nifty #Finance

  1. As per my analysis up to 9.10.24 market is down trend 24500 will touch then revert bact to 26000.this two weeks all are busy with dassara festival 🎉

  2. వీడియో వచ్చే అప్పుడు తెలుగు స్పీచ్ తెలుగు లో టైపు అవుతుంది ఎలా వస్తుంది రేపు తెలియ చేయండి

  3. ఈ రోజు ఆదివారం. ఉదయం ఒక kg చికెన్, 1 kg onion, chilli, ఇంకా కొన్ని కూరగాయలు " స్టడీ " చేసుకొని రావడానికి బజార్ కి వెళ్తే అక్కడ వస్తువులు అన్నీ view చేస్తే చాలా high point of view లో వున్నాయి. Study చేయడం చాలా kastam….😂😂😂

  4. ఐడియా ఏ రేట్లో బైక్ చేయొచ్చు చెప్పండి సార్ అలాగే నిఫ్టీ ఏ రేంజ్ వరకు వెళ్తుంది అలాగే బ్యాంకు నుండి రేంజ్ వరకు అవుతుంది గోల్డ్ సిల్వర్ మీద కూడా గోల్డ్ వీడియోలో చెప్పండి సార్ గోల్డ్ మార్కెట్ లో ఇతర కంట్రీస్ లో ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి చెప్పండి సార్

Comments are closed.