November 15, 2024
Good news for those who can’t pay EMI..! | Good News From RBI | GVS || SumanTV Finance #rbi #emi #money
 #Finance

Good news for those who can’t pay EMI..! | Good News From RBI | GVS || SumanTV Finance #rbi #emi #money #Finance


డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రాం నమస్తే

వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అర్లిస్ట్ జివి సత్యనారాయణ గారు

ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సత్యనారాయణ గారు చాలా మంది బ్యాంకుల నుంచి లోన్లు

తీసుకుంటుంటారు అవును ఈ లోన్ అమౌంట్ ని మనం ప్రతి నెల ఈఎంఐ రూపంలో కడుతుంటాం అవును అయితే చాలా మంది ఒక మూడు నెలలో

ఆరు నెలలో లేదంటే ఒక సంవత్సరం పాటు కొన్నాళ్ళు పాటు ఈఎంఐ కట్టిన తర్వాత వాళ్లకున్న ఆర్థిక కారణాల వల్లో లేదంటే

వేరే ఇతర సమస్యల వల్లో చాలా మంది ఈఎంఐ కట్టలేక ఆగిపోతుంటారు అవును సో ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే ఈఎంఐ కట్టలేదని

చెప్పి బ్యాంకు నుంచి బ్యాంకు స్టాఫ్ లేదంటే ఏదైనా రికవరీ ఏజెంట్లు వచ్చి ఆ లోన్ అమౌంట్ ఆ రికవరీ కోసం మన ఇంటి

చుట్టూ తిరిగి పోతుంటారు మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కదా సో ఇటువంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేందుకు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త డెవలప్మెంట్ ని తీసుకొచ్చిందంటూ కూడా ఆర్టికల్ ఒకటి చూశాను అవును ఏంటి అసలు

ఆర్టికల్ లో ఏముంది రిజర్వ్ బ్యాంకు ఎటువంటి డెవలప్మెంట్ ని తీసుకొచ్చింది అంటారు ఓకే ఇప్పుడు మీరు అనేటట్టు చాలా

మందికి ఈ మధ్యకాలంలో ఇటువంటి సమస్య ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి ఎదురవుతుంటాయి ఏం జరుగుతది అంటే ఏమైతది అంటే

ఫస్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకోసం అంటే వాళ్ళకి లైఫ్ అంటే

రిటైర్మెంట్ వరకు ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా గాని వాళ్ళకి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటాయి

వాళ్ళు హెల్ప్ చేస్తారు లేదు వాళ్ళ కొలీగ్స్ గాని వాళ్ళు ఏదైనా అనంగానే ఏదైనా ఆయా ఈఎంఐ కి అడ్జస్ట్మెంట్ గాని

పర్సనల్ లోన్లు మామూలుగా హ్యాండ్ లోన్లు అట్లాంటివి బాగా జరుగుతాయి ఎక్కువ శాతం ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే మీరు

అన్నట్లుగా ఎప్పుడైతే కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి అంటే క్యాంపస్ సెలెక్షన్ జాబ్ వచ్చింది ప్యాకేజీ

వస్తది వీళ్ళు ఏం చేస్తారు లైఫ్ లో తొందర తొందరగా సెటిల్ కావాలని అన్ని ఈఎంఐ లో కొనుక్కుంటారు ఎందుకంటే

తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఏదో కొద్దిగా వీళ్ళ ఖర్చులు మందం ఉంచేసుకొని మిగిలినవన్నీ సేవింగ్స్ ఇక ఈ

సేవింగ్స్ లో వీళ్ళు ఏం చేస్తారు ఇక అవసరం లేని అవసరం ఉన్నాయి అనవసరమయ్యి అన్ని కొనేస్తారు ఈ అమ్మాయి కదా పేసులు

పెట్టేసి ఇచ్చేస్తారు కదా అయితే ఎక్కడో ఒక దగ్గర మీరు అన్నట్టు మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా జరిగినప్పుడు ఒక ఆరు నెలలో

సంవత్సరం అయిపోయినాక లేకపోతే వీళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం తోటో లేకపోతే ఆ జాబ్ లో గాని లేకపోతే జాబ్ ఆ అటువంటివి

జరిగినప్పుడు ఎమ్మట ఏమైతుంది ఈఎంఐ లు ప్రాబ్లం అయితది వీళ్ళు వీళ్ళ అమౌంట్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీకి గాని

లేకపోతే ఎక్కువ గాని ఎప్పుడైతే ఈఎంఐ లు కట్టాల్సి వస్తుందో అక్కడ మీరు అనేటి ప్రాబ్లం లో పడతారు అయితే ఈ ప్రాబ్లం

లో పడి మళ్ళీ ఆయన ఇంకో జాబ్ ఎత్తుకొనో లేకపోతే రికవరీ అయ్యమో లేకపోతే అంతకు ముందు ఇంటికి కాంచి తెచ్చుకునేయో

లేకపోతే లేదు అనుకుంటే ఇంకో పద్ధతిలో ఏంటంటే ఏదైనా పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ గాని

హాస్పిటలైజేషన్ గాని ఏదైనా జరిగినప్పుడు పెద్ద మొత్తం ఖర్చు అయిపోతుంది ఈ పెద్ద మొత్తం ఖర్చు అయినప్పుడు

ఏమవుతుంది ఈఎంఐ లకి అడ్జస్ట్ కాదు అప్పుడు ఈ మీరు అన్నట్లు ఇది జరుగుద్ది ఆ జరిగేది ఏందో ఇప్పుడు ఆర్బిఐ ఏం

చెప్పింది అనేది మనం చూద్దాం అయితే ఇటువంటి టైం లో ఏదైతే ఇలాంటి పరిస్థితులు ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఏదైతే

వస్తుందో ఆర్బిఐ కొన్ని మార్గదర్శకాలు అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరైతే ఈఎంఐ లు కట్టరో అయితే వీళ్ళకి ఏమని

ఉంటది అంటే వామ్మో ఈఎంఐ లు కట్టకపోతే పోలీస్ కేసు పెడతారు లేకపోతే లోన్ రికవరీ ఏజెంట్లు వచ్చి మీరు అన్నట్టు

డిస్టర్బ్ చేయటం లేకపోతే వాట్సాప్ చేయటం ఫోన్ చేయటం మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు వేదింపులు అవేధింపులు

ఉంటాయి అందుకని ఇవన్నీ ఉండవు అన్నమాట ఇప్పుడు చెప్పబోయేది మనం ఈ వీడియోలో అటువంటివి ఉన్నాయో వాళ్ళు వేధిస్తూ

ఉంటారు కానీ మనం ఈఎంఐ కట్టకపోవడం అనేది క్రిమినల్ కేసు కాదు అనేది ఆర్బిఐ స్పష్టం చేయడం జరిగింది ఈ క్రిమినల్ కేసు

ఏంటిది అంటే ఇప్పుడు డిఫాల్ట్ అయినో అంటే సపోజ్ ఇప్పుడు లోన్ తీసుకున్నాం డిఫాల్ట్ అయినో కానీ జైల్లో పెట్టడం

గాని లేకపోతే శిక్షలు ఎదుర్కోవడం గాని ఉండవు అన్నమాట అయితే లోన్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ లింక్ కి సంబంధించిన

చెక్ బౌన్స్ ఉంటది ఇప్పుడు సపోజ్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆ బ్యాంక్ చెక్కులు కొన్ని ఇవ్వటం కూడా జరుగుతది ఏది

కొన్ని ఈఎంఐ లకి ఆ లోన్ తీసుకున్నప్పుడు చెక్ బౌన్స్ కేస్ కింద నిన్ను ఫైల్ చేస్తారు ఈ ఫైల్ చేసినప్పుడు మళ్ళీ

నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వడం క్రిమినల్ కేసులు అవన్నీ మామూలుగా ఉండేది కానీ ఈ విషయంలో అటువంటిది ఉండదు అనేది ఆ ఈ

అమ్మాయి లో ఆర్బిఐ అనౌన్స్ చేయడం జరిగింది అదేంటిది అనేది ఏంటిదంటే ఈ పర్పస్ మీదనే మిమ్మల్ని జైలుకు పంపించడం

గాని జైలు పాలు చేయడం గాని ఉండదు అనేది దీనికి సంబంధించిన ఆర్బిఐ గైడ్ లైన్స్ అన్నమాట క్రిమినల్ కేసులు అయితే

ఉండవు కానీ ఇది ఇది మైనస్ పాయింట్లు ఏంటిది ఇంకా క్రిమినల్ కేసులు ఉండవు కదా చెక్ బౌన్స్ కేసు కి ఏం సంబంధం లేదు కదా

అని నువ్వు అనుకోకూడదు ఆ లోన్ తీసుకొని లోన్ తీసుకొని ఈఎంఐ లెగ్గ కొట్టొచ్చు అని అనుకోకూడదు అయితే ఇంకొకటి

ఏంటిదంటే కొన్ని వెసులుబాటుకే ఇవ్వడం జరిగింది తప్ప మళ్ళీ నువ్వు లోన్ రీపే చేయాల్సిందే అయితే నువ్వేం చేయాలి

ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ రికవర్ ఎవరైతే ఈఎంఐ లు కట్టలేకపోతారో ఫస్ట్ గా ఏం చేయాలి ఆ ప్రాబ్లం గాని ఏదైనా ఉంటే

మనము అది క్రెడిట్ స్కోర్ మీద పడతది ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ అయిపోతుంది డిఫాల్ట్ ఆటోమేటిక్ గా సివిల్ స్కోర్ మీద

పడతది ట్రేడ్ స్కోర్ మీద పడతది పటేటప్పుడు ఏం జరుగుతది నీకు ఫ్యూచర్ లో గాని ఫర్దర్ లో గాని లోన్లు రావడం లోన్ రావు

ఇక ఎందుకంటే నీది ఫస్ట్ చూసేది సివిల్ స్కోర్ హిస్టరీ బాలేదు కదా ఆటోమేటిక్ గా నీకు పైసలు లోన్ రాదు అదొక మైనస్

పాయింట్ ఇక రెండోది ఏంటిది ఫ్యూచర్ లో నీకు ఎటువంటి ఇప్పుడు ఇది ఆ ఈ లోన్ తీర్చినా నీది మాత్రం అదే మైనస్ పాయింట్

ఉంటది కాబట్టి ఇక దానికి అవకాశం లేదు అది మైనస్ పాయింట్ ఇక మళ్ళీ ఒకవేళ వచ్చినా ఏదన్నా నువ్వు అడ్జస్ట్ చేసి నేను

అది చేసినండి తర్వాత కట్ చేసిన అండి అని నువ్వు అన్నా ఏదైనా సిబిల్ స్కోర్ కొంచెం పెరిగిన ఎక్కువ వడ్డీ పడతది

అనేటప్పుడు ఒకవేళ నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఎక్కువ వడ్డీ అని ఉంటది లేకపోతే సివిల్ స్కోర్ తోటి నీకు అసలు లోనే

రాకుండా పోతది ఇవన్నీ కూడా ఉంటది అన్నమాట అందుకని మనం ఏం చేయాలంటే ఈఎంఐ కట్టకపోతే నీ ఆస్తులు కూడా నీ దగ్గర ఏవైతే

ఉన్నాయో అసెట్స్ అవి వాళ్ళు స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది ఆ లోన్ నీకు ఇచ్చిరు కదా మరి ఆ పైసలు రికవరీ ఎంతైతే

ఉందో లాక్కుపోతారు లాక్కుపోతారు నువ్వు పైసలు కట్టలేదు నాకు కేసులు లేవా క్రిమినల్ కేసులు లేవు అని నువ్వు

అనటానికి లేదు ఓకే క్రిమినల్ కేసు అయితే లేదు టైం ఉంటుంది కాకపోతే నిన్ను నువ్వు ఏం చేయాలి అప్పుడు ముందుగా

బ్యాంకు వెళ్లి నీ ఆస్తులు ఏదైతే స్వాధీనం చేసుకోకుండా ఉండటం లేకపోతే వాళ్ళు వేలం వేయటం ఇవన్నీ జరుగుతాయి కానీ

మనం ఏం చేయాలి ఫస్ట్ ఏదైతే మీకు ప్రాబ్లం వచ్చిందో ఆ సాధక పాత వెళ్లి ముందే చెప్పుకోవాలి రైట్ ఏ కారణం చేత మేము

కట్టలేకపోతున్నాం మాకు ఏదైనా కొంత పరిష్కార మార్గం చూపండి అని వాళ్ళని అడగాలి అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆ

ప్రాబ్లం కి వాళ్ళు సొల్యూషన్ చెప్పడం లేకపోతే వాళ్ళు కొంచెం టైం ఇవ్వటమా లేకపోతే నిన్ను ఇంకా ఎక్కువ టైం ని అంటే

సపోజ్ ఇప్పుడు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈఎంఐ ని తగ్గించి ఎక్కువ టైం ఫ్రేమ్ ని పెంచడం అదొకటి రెండోది ఇంట్రెస్ట్ లో

ఏదైనా ఉంటే నీకు కన్సెషన్ ఇవ్వటం ఇప్పుడు జనరల్ గా అన్ని జరుగుతాయి ఇప్పుడు కొన్ని కొన్ని బిజినెస్ లు ఉన్నాయి

కరోనా టైం లో ఇండస్ట్రీ స్టార్ట్ చేసిండు వాళ్ళు ఈఎంఐ లు కట్టరు వడ్డీలు కట్టరు తర్వాత ఏమవుతుంది ఏదైనా సెట్

కాంగానే వడ్డీని మాఫీ చేయటం లేదు అనుకుంటే వన్ టైం సెటిల్మెంట్ గా ఒకవేళ ఏదైనా అవును ఇటువంటివన్నీ బ్యాంకులు

చేస్తాయి ఎప్పుడు నీ నుంచి వాళ్ళకి ఇది నిజాయితీగా ఒక ప్రేయర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉన్నప్పుడే అంతే తప్ప అందరూ

అంటే ఇంకా నాకు వన్ టైం సెటిల్మెంట్ ఇయ్యి వడ్డీలు మాఫీ చెయ్యి నాది ఐదేళ్లది 10 ఏళ్ళు చెయ్యి 15 ఏళ్ళు చెయ్యి అంటే

చెయ్యరు కాకపోతే మనం ఏంటిది ముందుగా బ్యాంకు వాళ్ళని కలవడం మర్యాద పూర్వకంగా వెళ్లి రైట్ రైట్ విషయం చెప్పడం

చెప్పి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు దానికి సొల్యూషన్ చెప్పడం కాదు బాబు ఇలా చెయ్యి ఇలా చెయ్యి లేదు అనుకుంటే కొంత

కట్టు లేకపోతే కొంత టైం తీసుకో లేదు కొంత వడ్డీ మాఫీ ఇస్తాం లేదు కొంత నువ్వు ఏదైనా రికవరీకి ప్లాన్ చేసుకో లేదు

అనుకుంటే మీరు అన్నట్టు ఆ ఆస్తులు గాని అసెట్స్ ఏవైతే తీసుకున్నాయో కొంచెం అమ్మేసుకోవడమే అమ్మేసుకొని లేకపోతే

ఇంకెక్కడైనా ఏదైనా ప్లాన్ చేసుకొని చేయాలన్నమాట ఇవన్నీ కూడా ఇది క్రిమినల్ అయితే కాదు ఈఎంఐ కట్టకపోవడం వల్ల అనేది

కాకపోయినా మనకి ఫ్యూచర్ లో ఏమైతది ఈఎంఐ కట్టకపోవడం క్రెడిట్ స్కోర్ పడిపోవడం రెండోది ఉత్తరోత్తర మనకి లోన్స్

రాకపోవటం ఇవన్నీ ఒక నెగిటివ్ అన్నమాట ఎప్పుడైనా గాని ఇవన్నీ కూడా ఫస్ట్ పే స్లిప్ పెట్టగానే ఎంతైతే ఈజీగా

వచ్చిందో మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు రెక్టిఫై చేసుకుంటే తప్ప అది కూడా జరగదు అన్నమాట అందుకని ఏదైతే ఈ ఆర్వే

రూల్స్ వచ్చినాయో వెమ్మటే మనం ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది మంచిదన్నమాట అయితే దీనికి సంబంధించి

ఏదైతే ఉందో ఇంకా ఆ తీసుకునేటప్పుడే మనం కొంచెం గనక ఆలోచిస్తే అసలు ఈఎంఐ డిఫాల్ట్ అనేదే ఉండదు కాకపోతే జనరల్ గా

ఏందంటే అందరికీ అట్లా అనిపియదు జాబ్ లో జాయిన్ నాకు ఐదు లక్షల ప్యాకేజ్ ఉంది 10 లక్షల ప్యాకేజీ ఉంది నేను కారు కారు

రైట్ అన్ని టక టక 50 లక్షలు హౌస్ లోను హౌస్ లోన్లు అని లేకపోతే ఇంట్లో పెద్ద పెద్ద టీవీ లు డిష్ వాష్లు వాషింగ్

మిషన్లు ప్రతిదీ ఆ ఇంటీరియర్ ఇంటీరియర్ అవసరం అవసరం లేకపోయినా ఇక అన్ని కొనేయటం ఏసీ లు కొనటం రూమ్ రూమ్ కో ఏసీ

పెట్టడం ఏమన్నా అంటే ఈఎంఐ అంటారు తర్వాత ఈఎంఐ కట్టకపోవడం ఈ కరెంట్ బిల్లు పెరగటం లేకపోతే రెంట్ పెరగటం వీళ్ళు

షిఫ్ట్ కావడం లేకపోతే ఆ జాబ్ మీరు అనేటట్టు ఏదైనా జరిగి తీసేయటం రెండు జరగొచ్చు రైట్ రైట్ ఇది కథ సో మొత్తానికి

లోన్ కలెక్ట్ లేని పరిస్థితుల్లో మనకున్న ఇబ్బందులు ఏంటో మన సాధన విభాగాలను మర్యాద పూర్వకంగా బ్యాంకు బ్యాంకు

మేనేజర్ ని కలిసి విషయం చెప్పి అన్ని చెప్పుకుంటే ఓకే దాని తర్వాత మన లోన్ టెన్యూర్ ఏదైతే ఉందో డ్యూరేషన్ ని పెంచడం

పెంచడం వడ్డీ వడ్డీ రేటు తగ్గించడం అలాంటి ఇతర పరిష్కార మార్గాలను చెప్పడం వల్ల మనకు కొంత ఈజీ మోడ్ ఆఫ్ వెసులుబాటు

అనేది కరెక్ట్ అవకాశం అంతే అది అంతే వేరే ఏం లేదు రైట్ ఓకే థాంక్యూ సార్ థాంక్యూ తయారు సుమీ బ్రష్ ధన్యవాదాలు

Now that you’re fully informed, check out this essential video on EMI చెల్లించలేని వారికి శుభవార్త..! | Good News From RBI | GVS || SumanTV Finance .
With over 1762 views, this video deepens your understanding of Finance.

CashNews, your go-to portal for financial news and insights.

One thought on “Good news for those who can’t pay EMI..! | Good News From RBI | GVS || SumanTV Finance #rbi #emi #money #Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *