హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై పర్స్ ఈరోజు ఈ ఐపిఓ రిలేటెడ్ గా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం చూసే ముందు నేను మిమ్మల్ని
అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సీ మీరు ఎక్కడైతే ఉంటారో వైజాగ్ విజయవాడ ఆర్ వేరే ఊర్లు గుంటూరు
హైదరాబాద్ ఇలా ఏ లొకేషన్ లో అయితే ఉంటారో మీ లొకేషన్స్ లోని మీరు టూ వీలర్ లోన్స్ ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ కంపెనీలని
చూసే ఉంటారు కదా అవునా ఈ స్మాల్ టు వీలర్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ మార్జిన్స్ అనేవి చాలా చాలా హెల్ప్
హెల్దీ గా ఉంటాయి అన్నమాట సో బేసికల్లీ శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీ కూడా ఇలాంటి లోన్స్ ఆఫర్ చేస్తూ చాలా
లార్జ్ nbfc అయితే అయిపోయింది సో నౌ ఈ సెగ్మెంట్ నుంచి మనకి ఇప్పుడు ఒక కంపెనీ అయితే ipo గా వచ్చింది మన్బా ఫైనాన్స్ అని
చెప్పి వీళ్ళు మహారాష్ట్ర లోని ఈ టూ వీలర్ లోన్స్ అయితే ఇస్తుంటారు అన్నమాట ఈ కంపెనీ యాక్చువల్లీ ఇయర్ 1996 లోనే
స్టార్ట్ చేసామని చెప్తున్నారు కానీ వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అయింది మాత్రం ఇయర్ 2009 లోని వీళ్ళు టూ వీలర్ లోన్స్
త్రీ వీలర్ లోన్స్ ఈవి టూ వీలర్ లోన్స్ ఈవి త్రీ వీలర్ లోన్స్ అండ్ యూస్డ్ కార్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ అది
స్మాల్ బిజినెస్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే మనకి ఆర్ హెచ్ పి లో డేటా
చదివితే అర్థమవుతుంది ప్రిడామినెంట్లీ ఇది టూ వీలర్ లోన్ కంపెనీ ఎందుకంటే వీళ్ళ మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ మాత్రం
టూ వీలర్ లోన్స్ నుంచి వస్తుందన్నమాట సో బేసికల్లీ వీళ్ళు ఈ లోన్స్ శాలరీ క్లాస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లాస్
ఇద్దరికి ఇస్తారు శాలరీ క్లాస్ లో చూసినట్లయితే 41% వీళ్ళు టోటల్ లోన్ డిస్పర్స్మెంట్ చేసినట్లయితే సెల్ఫ్
ఎంప్లాయిడ్ క్లాస్ కి వీళ్ళు 57% ఆఫ్ ది లోన్ బుక్ ని అయితే డిస్పర్స్ చేశారన్నమాట సీ మనకి శాలరీ క్లాస్ అన్ని కనబడిన
కూడా మనం hdfc లు లేకపోతే ఐసిఐ లు sbi లు ఇచ్చేటట్టు ఆ శాలరీ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఇవ్వరన్నమాట బేసికల్లీ
ఇవ్వరని కాదు వాళ్ళకి కూడా ఇస్తారు కాకపోతే సీ వీళ్ళు చాట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ లోనే
ఎవరైతే సిబిల్ ఇవన్నీ కూడా వీక్ గా ఉంటాయో సో బేసికల్లీ లోకల్ లోనే ఉండే వాళ్ళు ఉంటారు చూడండి చిన్న చిన్న జాబులు
చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెద్ద పెద్ద బ్యాంకులు అయితే లోన్స్ ఇవ్వవు అండ్ వాళ్ళు చాలా మంది ఫస్ట్ బై
చేసేది టూ వీలరే కదా నౌ టూ వీలర్ బై చేసేటప్పుడు ఆల్రెడీ ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటే బ్యాంక్స్ లోన్స్ ఇస్తే
అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు కొన్ని వేసుకుంటారు అలా లేని వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫైనాన్స్ కంపెనీస్ లోన్స్
ఇస్తాయి అన్నమాట సో దట్ ఇస్ దేర్ టార్గెట్ సెగ్మెంట్ సో ఇక్కడ మార్జిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సీ వీళ్ళు
మార్జిన్స్ ఇవ్వమని చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ వీళ్ళు ఓవరాల్ గా వస్తున్న ఇప్పటి వరకు రెవెన్యూ లో
చూసినట్లయితే 895% రెవెన్యూస్ టు వీలర్ సెగ్మెంట్ నుంచే వచ్చింది ఇంతకు ముందు 98% అంటే ఎగ్జాక్ట్లీ టు ఇయర్స్ బ్యాక్
ఆల్మోస్ట్ 100% 98% వీళ్ళ లోన్స్ అన్నీ కూడా టూ వీలర్ లోన్స్ ఏ ఉండేవి ఇప్పుడు రీసెంట్ టైం లో వేరియస్ అదర్ సెగ్మెంట్స్
లో కూడా వీళ్ళు లోన్స్ డిస్పెస్ అయితే చేస్తున్నారు దాని వల్ల టూ వీలర్ లోన్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది 89% కి
అయితే రెడ్యూస్ అయింది అండ్ వీళ్ళు ఇచ్చి ఈ టూ వీలర్ లోన్స్ లో కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కి ఇస్తున్నారా
లేకపోతే న్యూ వెహికల్స్ కి ఇస్తున్నారా చూసినట్లయితే 97.9% న్యూ వెహికల్స్ కే వీళ్ళు లోన్స్ ఇస్తున్నట్టుగా
చెప్తున్నారు అండ్ వీళ్ళు డిస్పెస్ చేసే లోన్స్ యొక్క యావరేజ్ టికెట్ సైజ్ చూసినట్లయితే టూ వీలర్స్ ది 80000 యావరేజ్
టికెట్ సైజ్ అయితే త్రీ వీలర్స్ ది 140000 అండ్ వీళ్ళు డిస్పెస్ చేసే యూస్ కార్ యొక్క యావరేజ్ టికెట్ సైజ్ మనం చూసాం
అనుకోండి రెండు లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉన్నారు దీన్ని బట్టి మనకి క్లియర్లీ అర్థమవుతుంది ఎంట్రీ సెగ్మెంట్
ఫస్ట్ టైం బై ఎవరైతే ఉంటారో సో వాళ్ళకే మేజర్లీ వీళ్ళు లోన్స్ అయితే డిస్పర్స్ చేస్తారన్నమాట అండ్ స్మాల్
బిజినెస్ లోన్స్ విషయానికి వచ్చేసరికి 75000 నుంచి 10 లక్షల వరకు యావరేజ్ టికెట్ సైజ్ గాను పర్సనల్ లోన్స్ విషయంకి
వచ్చేసరికి లక్ష రూపాయల వరకు వీళ్ళు పర్సనల్ లోన్స్ అయితే డిస్పర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ వీళ్ళ
ప్రెసెన్స్ చూసినట్లయితే మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఛత్తీస్గడ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అందుకనే
యాక్చువల్లీ మన లొకేషన్స్ లో ఈ పేరు వినుండం అండ్ వీళ్ళ 29 బ్రాంచెస్ ఈ సిక్స్ స్టేట్స్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు
అండ్ 1100 ప్లస్ డీలర్స్ వీళ్ళకి ఉన్నట్టుగా అందులోని 190 ఈవి డీలర్స్ వీళ్ళు దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ
స్టేట్ లోని వీళ్ళకి ఉన్న బ్రాంచ్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సీ నాకు rhsp
చదువుతున్నప్పుడు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ ఏఎం గ్రోత్ మీరు చూడొచ్చు 2021 నుంచి 2024 మధ్యలోని వీళ్ళ ఏఎం ఆల్మోస్ట్
డబుల్ అయింది విచ్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఇది చాలా స్మాల్ సైజ్ nbfc కాబట్టి వీళ్ళ క్రెడిట్ రేటింగ్ చూసినట్లయితే
త్రిబుల్ బి ప్లస్ అంటే అంత హెల్దీ రేటింగ్ కాదు అందుకని వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మనం చూసామంటే 11.98% అంటే క్లోజ్
టు 12% అంటే వీళ్ళు ఏదైతే రైస్ చేస్తారో దాన్నే 12% కి రైస్ చేస్తున్నారు అంటే వీళ్ళు లోన్స్ ఇచ్చేది ఏ రేట్ లో ఇస్తారో
మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చూసినట్లయితే అదో 1161% కనబడుతుంది ఈ రెండు యాడ్
చేస్తేనే మనకి 24% అయిపోతుంది అంటే వీళ్ళు డిస్పాస్ చేసే లోన్స్ ఆ 24% కన్నా ఎక్కువ ఇంట్రెస్టెడ్ కి ఆఫర్ చేస్తారు సో
మనకి వీళ్ళు ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అనేది మనకి అర్థమైపోద్ది దీన్ని బట్టి క్లియర్ గా అండ్ వీళ్ళ ప్రెసెన్స్
మహారాష్ట్ర లోనే ఎక్కువగా ఉన్నది కాబట్టి వీళ్ళ లోన్ పోర్ట్ ఫోలియో మనం చూసినట్లయితే 64% లోన్ పోర్ట్ ఫోలియో
మహారాష్ట్ర నుంచే వచ్చింది గుజరాత్ లోనే వీళ్ళకి 23% లోన్ పోర్ట్ ఫోలియో ఉన్నట్టయితే మిగిలిన స్టేట్స్ లో సింగిల్
డిజిట్ లోన్ పోర్ట్ ఫోలియో అయితే ఉన్నది ఈవెన్ రెవెన్యూస్ కూడా మేజర్లీ వీళ్ళకి మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి
దాని తర్వాత గుజరాత్ నుంచి వస్తున్నాయి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయ్ బేస్ చూసినట్లయితే 1344 ఎంప్లాయ్ బేస్
ఉన్నట్టుగా చెప్తున్నారు అండ్ వీళ్ళు డిస్పెస్ చేసే లోన్స్ లోని మోస్ట్లీ యాక్చువల్లీ వీళ్ళు న్యూ టూ వీలర్స్ కి
ఇస్తున్నారు కదా సో డీలర్ నెట్వర్క్ ద్వారానే వీళ్ళకి లోన్స్ కూడా డిస్పెస్ అవుతున్నాయి 8913% లోన్స్ డీలర్
నెట్వర్క్ ద్వారా డిస్పర్స్ చేసినట్టుగా చెప్తున్నారు అండ్ ఈ డీలర్స్ లో కూడా టూ వీలర్ త్రీ వీలర్ బ్రేకప్ మనం
చూసినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఇది fi24 నెంబర్ ఇందాక మనం మాట్లాడుకున్నది లేటెస్ట్ డీలర్డ్
నెట్వర్క్ డేటా అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎండి పొజిషన్ మిస్టర్ మనీషా హోల్డ్
చేస్తున్నారు ఆయన వయసు 57 ఇయర్స్ ఈయన ఆ కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ విషయంకి వచ్చేసరికి అన్షు
శ్రీవాస ఈయన వయసు 47 ఇయర్స్ ఈయన ఈ కంపెనీలో ఇయర్ 2015 లో జాయిన్ అయ్యారు దీనికన్నా ముందు పిరమిల్ గ్రూప్ లో పని చేశారు
అండ్ ఈ కంపెనీ యొక్క ఫౌండర్ మనీషా గారి వైఫ్ నికిత షా గారు ఆవిడ వయసు 55 ఇయర్స్ ఆవిడ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ రోల్
ని అయితే హోల్డ్ చేస్తున్నారు అండ్ వీళ్ళిద్దరి సన్ కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మిస్టర్ మోనిల్ షా
ఈయన వయసు 28 ఇయర్స్ ఈయన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు అండ్ సిఎఫ్ఓ పొజిషన్ ని జై మోతా
హోల్డ్ చేస్తున్నారు ఈయన వయసు 45 ఇయర్స్ ఈయన ఈ కంపెనీ తో ఇయర్ 2006 నుంచి ఉన్నారు సిఎఫ్ఓ పొజిషన్ కి 2023 లోని ప్రమోట్
అయ్యారు అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ పాటర్న్ చూసినట్లయితే మనకి మెజారిటీ ఆఫ్ ది షేర్స్ అన్నీ కూడా
ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఓన్లీ ఎవన్ అడ్వైజర్ అని చెప్పి ఒక కంపెనీ అయితే 663% స్టేక్ అయితే
హోల్డ్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ స్పియర్ కంపారిజన్ మేజర్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అవి
వాటి గురించి గురించి మాట్లాడే ముందు క్విక్ గా ipo డీటెయిల్స్ చూసేద్దాం ఈ ipo యొక్క ఇష్యూ సైజ్ ₹150 క్రోర్స్ ఎంటైర్లీ
ఫ్రెష్ ఇష్యూ అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరు కూడా ఈ ipo ద్వారా సెల్ చేయట్లేదు ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹10
పర్ షేర్ వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ వెన్ ₹114 నుంచి ₹120 మధ్యలో కోచ్ చేస్తున్నారు అండ్ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ₹602
క్రోర్స్ మార్కెట్ క్యాప్ లో అయితే లిస్ట్ ఉన్నది అండ్ ipo కి అప్లై చేసే లాట్ సైజ్ చూసినట్లయితే ₹125 షేర్స్ అండ్
మినిమమ్ మాక్సిమం అమౌంట్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ipo 23 రోజున ఓపెన్ అయ్యి 25th రోజు క్లోజ్ అవుతుంది మిగిలిన 10 డేస్
మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అలాట్మెంట్ ప్రయారిటీ విషయానికి వచ్చేసరికి qabs కి 50% niis కి 15% రీటైల్ కి 35% కోటా
ఇచ్చారు అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయానికి వచ్చేసరికి ఇదొక nbfc కాబట్టి వీళ్ళ డెట్ చూసుకున్నట్లయితే 752
క్రోర్స్ కనబడుతుంది ఈక్విటీ 200 క్రోర్స్ డెట్ టు ఈక్విటీ రేషియో 3.7 టైమ్స్ అయితే మనకి కనబడుతుంది p&l నెంబర్స్
విషయానికి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్ లోని ఈ త్రీ ఇయర్ పీరియడ్ లో 34% సిఏజి లో గ్రోత్ కనబడుతుంది విచ్ ఇస్ రియల్లీ
గుడ్ పాట్ లోని 796% సిజే గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళు ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 9% గా ఉండేవి కరెంట్లీ
చూసినట్లయితే 16.4% కి ఇంక్రీస్ చేయగలిగారు విచ్ ఇస్ రియల్లీ ఏ గుడ్ మార్జిన్ గ్రోత్ నౌ పియర్ కంపారిజన్ విషయానికి
వచ్చేసరికి వీళ్ళు ఆర్ హెచ్ పి లోని మూడు లిస్టెడ్ ప్లేయర్స్ తో మనకి కంపారిజన్ చూపిస్తున్నారు వాళ్ళతో కంపేర్
చేస్తే ఫస్ట్ గ్రోత్ పారామీటర్ లో మనం డేటా చూసినట్లయితే బోత్ రెవెన్యూ అండ్ అలాగే ప్యాట్ గ్రోత్ లో చూస్తే ఆ
వీళ్ళది 34% అండ్ 79% గ్రోత్ కనబడుతున్నాయి కదా వేర్ యస్ అర్మాన్ ఫైనాన్షియల్ వీళ్ళ పియర్ లో చూసినట్లయితే వాళ్ళ
గ్రోత్ రేట్ వీళ్ళకన్నా కూడా చాలా బెటర్ గా కనబడుతుంది ఈవెన్ మార్జిన్స్ లో కూడా అర్మాన్ ఫైనాన్షియల్స్ యొక్క
మార్జిన్స్ అయితే బెటర్ గా కనబడుతున్నాయి వీళ్ళ మార్జిన్స్ విషయంగా వచ్చేసరికి 16.4% వీళ్ళు ప్యాట్ మార్జిన్ అయితే
మెయింటైన్ చేశారు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెట్ టు ఈక్విటీ రేషియో కూడా మనం పియర్స్ డేటా బట్టి చూసినట్లయితే
యాక్చువల్లీ అర్మాన్ ది చాలా బెటర్ గా కనబడుతుంది ఓవరాల్ గా యాక్చువల్లీ ఐపిఓ గురించి చదువుతున్నప్పుడు నాకు
అర్మాన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నెంబర్స్ బట్టి అండ్ ఇన్ విషయం కి వచ్చేసరికి కూడా tvs క్రెడిట్
ఇది అన్లిస్టెడ్ ప్లేయర్ tvs క్రెడిట్ ఒక నిమ్ కొంచెం పక్కన పెడితే హైయెస్ట్ నిమ్ మనకి అగైన్ అర్మాన్ దే కనబడుతుంది
లెట్స్ సి వాళ్ళ npa రేషియోస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి యాక్చువల్లీ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా మే బి అర్మాన్ మైట్ లుక్
లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అంటే చాలా స్టడీ చేయడానికి అయితే అండ్ ఆపరేషన్ మెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు
కరెంట్లీ వీళ్ళ opex పర్సంటేజ్ చూసినట్లయితే 68% వేర్ యస్ 2021 లోని 8% ఎబోవ్ ఉండేది అక్కడ 68 కంటే చాలా బాగానే రెడ్యూస్
చేసుకుంటూ వస్తున్నారు విచ్ ఇస్ రియల్లీ గుడ్ దీని వల్ల ప్రాఫిటబిలిటీ అయితే మనకి పెరుగుతుంది అండ్ అదే మనం
ఫైనాన్షియల్ నంబర్స్ లో కూడా చూసాం అండ్ రిటర్న్ రేషియోస్ మనం చూసినట్లయితే లిస్టెడ్ ప్లేయర్స్ తో కంపేర్
చేసినట్లయితే వీళ్ళది హైయెస్ట్ ఆర్ ఓ అయితే మనకి కనబడుతుంది అండ్ రిటర్న్ ఆన్ అసెట్ పారామీటర్ ఆర్ విషయంకి
వచ్చేసరికి వీళ్ళది 3.6% అయితే ఉన్నది హైయెస్ట్ ఆ ro అగైన్ అర్మాన్ ఫైనాన్షియల్స్ అయితే మనకి కనబడుతుంది అండ్ ఎనీ
లెండింగ్ కంపెనీ రిలేటెడ్ గా మనం చూసే కీ పారామీటర్ వీళ్ళ npa రేషియోస్ ముందుగా గ్రాస్ npa నెంబర్ విషయానికి
వచ్చేసరికి వీళ్ళది 4% గ్రాస్ npa నెంబర్ అయితే కనబడుతుంది యాక్చువల్లీ 2022 నుంచి 23 మధ్యలోని వీళ్ళ గ్రాస్ np నెంబర్ లో
చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడింది బట్ అగైన్ వీళ్ళ గ్రాస్ np నెంబర్ 23 నుంచి 24 మధ్యలో అయితే స్లైడ్ గా పెరగడం మనకి
కనబడుతుంది అండ్ నెట్ np నెంబర్ చూసినట్లయితే 3.2% నెట్ np అయితే కనబడుతుంది అగైన్ npa పారామీటర్ లో కూడా యాక్చువల్లీ ఈ
వీడియో అర్మాని చాలా పాజిటివ్ ఫాక్టర్ గా ఉన్నది అనిపిస్తుంది నాకు ఎందుకంటే అర్మాన్ యొక్క నెంబర్స్ అన్నీ కూడా
వీళ్ళకన్నా కూడా చాలా బెటర్ గా కనబడుతున్నాయి ఈవెన్ ఎన్పిఏ పారామీటర్ లో కూడా వాళ్ళ నెంబర్స్ అయితే వీళ్ళదే కాదు
మిగిలిన పియర్స్ ఎవరైతే మనకి డేటా ప్రొవైడ్ చేశారో వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా అయితే ఉన్నాయి ఫైనల్లీ ది
లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ వాల్యూషన్ వీళ్ళు ipo లో కోచ్ చేసిన వాల్యూషన్ చూసినట్లయితే 225 టైమ్స్
ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోచ్ చేస్తున్నారు యాక్చువల్లీ బేద్ ఫిన్సర్వ్ అని చెప్పి వీళ్ళ వాల్యూషన్ వీళ్ళ
కన్నా తక్కువగా ఉన్నది 115 టైమ్స్ బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యూషన్ లో అయితే ట్రేడ్
అవుతున్నారు సో వాల్యూషన్ వైస్ ఫైన్ గానే కనబడుతుంది మనకి సో ఓవరాల్ గా చూసినట్లయితే వీళ్ళు ఎన్పి నెంబర్స్ అయితే
మాత్రం కొంచెం హైయర్ సైడ్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది కాకపోతే వీళ్ళు లోన్స్ ఎవరికి ఇస్తారు ఆ బేసికల్లీ
ఎవరిదైతే క్రెడిట్ స్కోర్ బాగోదో బ్యాంక్స్ ఎవరికైతే లోన్స్ ఇవ్వవు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ బట్టి
మనకి అర్థమవుతుంది కదా అండ్ దట్ టూ వీలర్ లోన్స్ అనేవి డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి డిఫాల్ట్
గా డిలేస్ ఎక్కువగా ఉంటాయి మేజర్లీ డిఫాల్ట్స్ కన్నా కూడా సో అది మనకి ఎన్పిఐ నంబర్స్ లో కూడా కనబడుతుంది బట్
మిగిలిన అదర్ పారామీటర్స్ లో అయితే బానే కనబడుతుంది సో లాంగ్ ఇన్కమ్ పరంగా మాట్లాడుకుంటే అంత వెరీ ఎక్సైటింగ్ nbfc
అని అయితే చెప్పలేం కానీ కాకపోతే ఐపిఓ పరంగా అయితే మాత్రం మహారాష్ట్ర గుజరాత్ బేస్డ్ కంపెనీ కాబట్టి డిమాండ్
అయితే ఉండొచ్చు ఎందుకంటే అక్కడి నుంచే మనకి మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఉంటారు సో షార్ట్ టర్మ్ పరంగా ఎవరైనా
చూసినట్లయితే ఒకసారి ఐపిఓ ఓపెన్ అయిన తర్వాత డిమాండ్ బట్టి చూసి షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవడం
బెటర్ వేర్ యస్ లాంగ్ టర్మ్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్లీ వీళ్ళ డేటా తో కంపేర్ చేసినప్పుడు అర్మాన్ చాలా
ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించింది సో ఎవరైనా కూడా ఈ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే అర్మాన్ ఒకసారి
స్టడీ చేయడానికి ప్రయత్నించాడు ఎందుకంటే నెంబర్స్ బట్టి చూశాను అయితే చాలా బాగున్నాయి వాళ్ళవి అండ్ ఈ ఐపి పరంగా
మీకు ఇంకొక రిస్క్ ఫాక్టర్ అని కూడా చెప్పాలి సీ వీళ్ళ ఎట్రేషన్ రేట్ అయితే మాత్రం నాకు చాలా హైయర్ సైడ్ లో
కనబడింది మే బి ఈ సెగ్మెంట్ లో ఈ స్కిల్ లో ఆపరేట్ చేసే కంపెనీస్ అన్నిటిలో ఒక ఎట్రేషన్ రేట్ ఇలాగే ఉండొచ్చు ఏమో
ఎందుకంటే వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ రేంజ్ కూడా చాలా లోవర్ సైడ్ లో ఉంటది కాబట్టి ఎట్రేషన్ అన్నది మనం ఎక్కువగానే
చూడొచ్చు సో కానీ మీకు తెలియాలి కాబట్టి ఈ డేట్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇది ఐపిఓ రిలేటెడ్ మీరు
తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గాయ్స్ వీడియో నచ్చినప్పటి వరకు లైక్ చేయండి అయితే వీడియోని తప్పకుండా
లైక్ చేయండి అండ్ అలాగే ఐపిఓ రిలేటెడ్ గా మీ వ్యూ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి
CashNews, your go-to portal for financial news and insights.
To support our channel use the link below
IDFC free Credit Card (Free) – https://wee.bnking.in/ZTFkZTc1
AU Credit Card (Free) https://wee.bnking.in/NmZkNGQ4
You can compare Term Insurance here 👉https://bit.ly/46hsSJA
You can compare Health Insurance here 👉 https://tinyurl.com/pgc9dcxc
TELEGRAM: https://telegram.openinapp.co/money-purse
Thank You Sir 🙏
Thanks a ton bro
Knr IPO video
Inthaki Manba apply cheyala vadda…
Listing gains
Okka IPO Koda allotment avataledu sir 😢😢😢
Ipo alatmets are most gambling
Vijayawada srinivas
Sai anna Northern arc ipo allot aindi hold chyala ledu sell chyala?
ANNA hyundai IPO eppudu vastundooo cheppu anna
155 Days ❤ following
15 ipos got 3
15 ipos got 3
Hi sai garu Manba ipo apply cheyamantara vodhantara, allotment gains aina vosthaya… Andhari doubt ide …okasari clarity ivvandi…thank you.
Thank you sai pathri garu
Naku raledu okka ipo kuda, next vastundi ani apply chestune unaaaaa😂
Best channel…
This month allotted 3 out off 6 ipo. Applied with 2 accounts
holding Arman since 6 yrs
Nice sir, thank you sir
PaushakLtd before chepparu sir . Ippudu 50%loss lo unna
Exit avvala , hold cheyala cheppandi sir
I am also tired of many ipo but no allotment
Finally ipo apply chyyalla vadda ?
Tech era engineering ipo gurunchi cheppandi sir
Pls do a video about KRN HEAT EXCHANGER… IPO..
Anna SME meeda video cheyamdi
20 applied got only 1ipo
What could be listening price
Orange finance two wheeler loans from Chennai.. loan teesukunna vaallu antha ip pedatharu 🤦🤷
Majority 2W NBFC s charge 22% sir
@MoneyPurse
Hi Anna, can you make vedio or tell me on infibeam avenues future aspects for long term.
Can we apply in HNI?
Genuine ga ledu company
Swp option ఏ app లో ఉంది కాస్త video చేసి పెట్టండి