September 19, 2024
₹70 Bajaj Housing Finance IPO Review | Next Multi bagger from Bajaj? Listing Gains ? Money Purse IPO
 #Finance

₹70 Bajaj Housing Finance IPO Review | Next Multi bagger from Bajaj? Listing Gains ? Money Purse IPO #Finance


హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పాస్ లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే బజాజ్ గ్రూప్ దగ్గర నుంచి 30 సంవత్సరాల

తర్వాత మన ముందుకు ఐపి అయితే వస్తున్నది మనందరికీ తెలుసు బజాజ్ గ్రూప్ సేల్స్ పరంగా ఎంత అగ్రెసివ్ అనో యాస్ ఏ

కన్స్యూమర్ గా మనకి కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తది వీళ్ళు అగ్రెసివ్ కాలింగ్ తోని బట్ యాస్ ఏ షేర్ హోల్డర్ పరంగా

చూసినట్లయితే మాత్రం అది చాలా పాజిటివ్ ఎందుకంటే ఇదే యాక్చువల్లీ బజాజ్ గ్రూప్ కంపెనీస్ లో ఆ సేల్స్ అగ్రెషన్

నెంబర్స్ లో కనబడుతుంది అండ్ అలాగే స్టాక్ పరంగా మాట్లాడిన కూడా ఆ స్టాక్స్ అన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్ అవ్వచ్చు bajaj

auto అవ్వచ్చు bajaj సెన్సర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మల్టీ బ్యాగ్గర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి నౌ ఈ బజాజ్ గ్రూప్

నుంచి bajaj హౌసింగ్ ఫైనాన్స్ అయితే ఐపిఓ గా మన ముందుకు వస్తుంది మనందరికీ తెలుసు bajaj ఫైనాన్స్ ఒక సబ్సిడీ కంపెనీ

కాబట్టి bajaj ఫైనాన్స్ యొక్క నెంబర్స్ ట్రాక్ చేస్తున్నప్పుడు మనకి bajaj హౌసింగ్ ఫైనాన్స్ యొక్క నెంబర్స్ కూడా

వస్తుండేవి వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు ఈ కంపెనీ కూడా మిగిలిన bajaj గ్రూప్ కంపెనీస్ లో

మల్టీ బ్యాగర్ రిటర్న్ అయితే డెలివరీ చేయను అండ్ ఈ స్టాక్ ని మనం లాంగ్ టర్మ్ పరంగా చూడాలా షార్ట్ టర్మ్ పరంగా

చూడాలా ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియో చివరికి వెళ్ళేసరికి దొరికేస్తుంది చాలా నెంబర్స్ అయితే

షేర్ చేయబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియో చూసినప్పుడు వీడియో రిలేటెడ్ గా మన టీం పెట్టిన

ఎఫర్ట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి లెట్స్ ఎక్స్ప్లోర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్

హెచ్ పి [ప్రశంస] నౌ ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీని పేరు ఇంతకుముందు 2008 లోని bajaj ఫైనాన్షియల్

సొల్యూషన్స్ లిమిటెడ్ గా ఉండేది వీళ్ళు దాన్ని 2014 లోని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా చేంజ్ చేసి nhp దగ్గర 2015 లో

అప్రూవల్ తీసుకున్నారు అండ్ వీళ్ళ బిజినెస్ యాక్చువల్లీ ఈ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని ఇయర్ 2018 లో

స్టార్ట్ చేశారు 2018 లో స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ లోనే అంటే 2022 కల్లా అప్పర్ లేయర్ nbfc అయిపోయారు అంటే

వీళ్ళ అగ్రెసివ్ గ్రోత్ ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి అండ్ వీళ్ళు ఆఫర్ చేసే ప్రొడక్ట్స్

చూసినట్లయితే ఫోర్ ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకటి హోమ్ లోన్స్ మేజర్ ప్రొడక్ట్ ఇదే దెన్ లోన్

అగైన్స్ట్ ప్రాపర్టీ ఇది కూడా హోమ్ లోన్ రిలేటెడ్ ప్రొడక్ట్ థర్డ్ లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ అండ్ ఫోర్త్ డెవలపర్

ఫైనాన్సింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఓవరాల్ గా వీళ్ళు ఏం చూసినట్లయితే 2023 ఫైనాన్స్ ఎండింగ్ నుంచి

జస్ట్ రీసెంట్ గా జూన్ క్వార్టర్ వరకు అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే చూస్తే 69000 క్రోర్స్ నుంచి 97000 క్రోర్స్ కి

అయితే గ్రో చేశారు ఫెంటాస్టిక్ గ్రోత్ అని మనం చెప్పాలి అండ్ వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ బుక్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ

వీళ్ళు ఓవరాల్ ఏం లోని 57% కాంట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి వస్తుంది అండ్ వీళ్ళు లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ బుక్ 10%

కంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ బుక్ ఏదైతే ఉన్నదో ఇది కరెంట్లీ 19% ఏం ని కంట్రిబ్యూట్

చేస్తుంది అండ్ డెవలపర్ ఫైనాన్స్ బుక్ ఏమో 11% కంట్రిబ్యూట్ చేస్తున్నది అండ్ వీళ్ళ హోమ్ లోన్ బుక్ ఏదైతే ఉన్నదో ఈ

హోమ్ లోన్ బుక్ మేజర్ బుక్ కదా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే వీళ్ళు ఇచ్చే టోటల్ లోన్స్ లో 875% వీళ్ళ హోమ్

లోన్స్ శాలరీడ్ పీపుల్ కి వీళ్ళు డిస్పెస్ చేస్తున్నారు ఎందుకంటే డిఫాల్ట్ ఛాన్సెస్ అన్నది చాలా తక్కువగా ఉంటాయి

కదా శాలరీ క్లాస్ లోనే అందుకని వీళ్ళు మెజారిటీ లోన్స్ అన్నీ కూడా శాలరీ క్లాస్ కి ఇస్తున్నారు ఆల్రెడీ హోమ్ లోన్

మనకి డీఫాల్ట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి దట్టు శాలరీడ్ క్లాస్ అయ్యేసరికి ఇంకొంచెం తక్కువైతే అవుతుంది

అన్నమాట అండ్ మిగిలిన 13% మాత్రమే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి ఇస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ

లో కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4% డాట్ లోన్స్ డిస్పర్స్ చేస్తున్నట్లయితే

సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ ప్రొఫెషనల్ సెల్ఫ్ ఎంప్లాయిస్డ్స్ కి వీళ్ళు 8% లోన్స్ అయితే డిస్పర్స్ చేశారు వీళ్ళు

యావరేజ్ గా లోన్ డిస్పర్స్ చేసే టికెట్ సైజ్ చూసినట్లయితే ₹40 లాక్స్ గా చెప్తున్నారు అండ్ అలాగే వీళ్ళు యావరేజ్

లోన్ టు వాల్యూ రేషియో చూసినట్లయితే 69.3% అంటే ప్రాపర్టీ వాల్యూ ₹100 ఉన్నట్టయితే వీళ్ళు 69.3% అయితే డిస్పస్ చేస్తారు

అండ్ వీళ్ళు 75% హోమ్ లోన్స్ ఎవరికైతే డిస్పెస్ చేశారో వాళ్ళ సిబిల్ స్కోరు 750 ఎబోవ్ ఉన్న వాళ్ళకే డిస్పెస్

చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో బ్యాడ్ డేట్ పరంగా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఈ డేటా బట్టి మనకి

అర్థమవుతుంది అండ్ మిగిలిన స్టాట్స్ పరంగా చూసినట్లయితే ఈ bajaj హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లోనే

లార్జెస్ట్ నాన్ డిపాజిట్ టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది అండ్ ఏం పరంగా చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ nbfc ల పరంగా ఓవరాల్ గా చూసినట్లయితే ఎయిత్ లార్జెస్ట్ nbfc అయితే అవుతుంది అండ్ సెకండ్ మోస్ట్

ప్రాఫిటబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండ్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హౌసింగ్ ఫైనాన్స్

కంపెనీ ఇది వీళ్ళు 30 9% cj గ్రోత్ అయితే డెలివర్ చేశారు అండ్ వీళ్ళ npa నంబర్స్ మనం చూసినట్లయితే గ్రాస్ np 0.28 నెట్ np 0.11

మాత్రమే అండ్ ఇది bajaj గ్రూప్ కంపెనీ కాబట్టి క్రెడిట్ రేటింగ్ పరంగా మనందరికీ తెలుసు హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్

వీళ్ళకి వస్తుందని వీళ్ళు త్రిబుల్ ఏ క్రెడిట్ రేటింగ్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 323000

ఆక్టివ్ క్లైంట్స్ ఉన్నారు ఇందులోనే 83% హోమ్ లోన్ క్లైంట్సే అండ్ కరెంట్ వీళ్ళ దగ్గర 215 బ్రాంచెస్ ఉన్నాయి 174

లొకేషన్స్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు హోమ్ లోన్ అండర్ రైటింగ్ రిలేటెడ్ గా సిక్స్ సెంట్రలైజ్డ్

హబ్స్ ఉన్నాయి అండ్ అలాగే లోన్ ప్రాసెసింగ్ రిలేటెడ్ గా సెవెన్ సెంట్రలైజ్డ్ హబ్స్ అయితే ఉన్నాయి కరెంట్లీ 2239

ఎంప్లాయి బేస్ ఉన్నది అండ్ 1780 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ వీళ్ళు ఓవరాల్ గా ఏదైతే హోమ్ లోన్ బుక్ సోర్స్

చేస్తున్నారో దాంట్లోని రీసెంట్ డేటా బట్టి చూసినట్లయితే 43% లోన్ బుక్ సోర్స్ ఈ ఛానల్ పార్ట్నర్స్ ద్వారా

జరుగుతుంది అండ్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ త్రిబుల్ ఏ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళ కాస్ట్ ఆఫ్ బోరోయింగ్ కూడా

లో గా ఉంటది కరెంట్లీ వీళ్ళు కాస్ట్ ఆఫ్ బోరోయింగ్ చూసినట్లయితే యావరేజ్ గా 79% గా చెప్తున్నారు అండ్ కంపెనీ యొక్క

మేనేజ్మెంట్ ఎంత ప్రూడెంట్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెలు ఏవైతే ఉన్నాయో కరెంట్లీ చూస్తే 21% ఇట్

వాస్ ఒక టైం లో చూసినట్లయితే 257% అన్నమాట కంటిన్యూస్ గా రెడ్యూస్ చేసుకుంటూ రాగలుగుతున్నారు అండ్ ఈవెన్ నెట్

ఇంట్రెస్ట్ మార్జిన్ చూసిన కూడా 4.5% ఉండేది అది ఇప్పుడు కరెంట్లీ చూసినట్లయితే 3.9% కి అయితే రెడ్యూస్ అయింది అండ్

మిగిలిన అదర్ ఫైనాన్షియల్స్ ఏంటంటే నేను మిగిలిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలతో కంపేర్ చేసి

మీకు చూపిస్తాను సో దట్ యాక్చువల్లీ వీళ్ళ నంబర్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే పియర్స్ లో ఇంకా ఎవరైనా కూడా బెటర్ గా

పర్ఫార్మ్ చేస్తున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది దానికన్నా ముందు ipo డీటెయిల్స్ అయితే క్విక్ గా చూసేద్దాం

గైస్ బై ద వే వీడియోని లైక్ చేశారా లైక్ చేయడం మర్చిపోయిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి నౌ వీళ్ళ ipo సైజ్

చూసినట్లయితే 6560 క్రోర్స్ ఇందులో ఫ్రెష్ ఇష్యూ ₹3560 క్రోర్స్ అండ్ os అంటే ప్రమోటర్స్ సెల్ చేస్తున్నది 3000 క్రోర్స్

అండ్ ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹10 పర్ షేర్ వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹66 నుంచి ₹70 మధ్యలో కోచ్ చేస్తున్నారు

అండ్ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్యాప్ ₹57737 క్రోర్స్ లో అయితే అయితే లిస్ట్ ఉన్నది అండ్ లాట్ సైజ్

చూసుకున్నట్లయితే 214 మల్టిపుల్స్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటది మినిమం ₹14980 అయితే అప్లై చేయాలి మాక్సిమం 13 లాట్స్

వరకు మనం అప్లై చేయొచ్చు రిటైల్ కోటాలు ₹194740 వరకు మనం పార్టిసిపేట్ చేయొచ్చు బోత్ బిఎస్సి ఎన్ఎస్సి రెండిట్లో

లిస్ట్ అవుతుంది అండ్ ipo నైన్త్ రోజున ఓపెన్ అయ్యి 11th రోజున క్లోజ్ అవుతుంది మిగిలిన 102 డేస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద

చూడొచ్చు అలాట్మెంట్ ప్రయారిటీ విషయానికి వచ్చేసరికి qbs కి 50% ni 15% రిటైల్ కి 35% కోటా ఇచ్చారు బట్ 35% కోటా అయినా కూడా ఎస్

సైజ్ పరంగా లార్జ్ సైజ్ అయిపోయాయి బట్ బజాజ్ గ్రూప్ కంపెనీ అది కూడా చాలా వెల్ మేనేజ్డ్ కంపెనీ కాబట్టి డిమాండ్

కూడా మనం బానే చూడొచ్చు అన్నమాట సో ఒకళ్ళ పేరు మీద ఒక లాట్ బదులు మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద

ఇండివిడ్యువల్ లాట్స్ అప్లై చేయడం వుడ్ బి బెటర్ అప్పుడు అలాట్మెంట్ ఛాన్సెస్ కొంచెం వరకు పెరగొచ్చు నౌ పియర్

కంపారిజన్ చూసినట్లయితే ఫస్ట్ గ్రోత్ నెంబర్స్ మాట్లాడుకుందాం ఏం గ్రోత్ పరంగా చూసినట్లయితే వీళ్ళు 30% సిఐజి లో

గ్రోత్ డెలివర్ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళదే హైయెస్ట్ గ్రోత్ అన్నమాట వీళ్ళ తర్వాత హోమ్ ఫస్ట్

ఫైనాన్స్ అయితే 28% సిఏజి లో గ్రో అయింది అండ్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం సేపు పక్కన పెట్టి మనకి

లార్జ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కెనరా కానీ లేకపోతే pnb కానీ ఎల్ఐసి కానీ ఇవన్నిటిని చూసాం

అనుకోండి వాళ్ళ నెంబర్స్ అసలు వీళ్ళకి దరిదాపుల్లో కూడా రావు అన్నమాట ఓన్లీ కాన్ఫిన్ హోమ్ మాత్రమే డబల్ డిజిట్

గ్రోత్ అయితే ఈ పీరియడ్ లో డెలివరీ చేసింది మిగిలిన ఆల్ అదర్ ఎఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో

మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు మంచి గ్రోత్ డెలివరీ చేశారు కానీ లార్జ్ కంపెనీస్ లో మాత్రం వీళ్ళది

ఎక్సెప్షనల్ గ్రోత్ గా మనం చూడొచ్చు నౌ గ్రోత్ ఒక్కటే కాదు సీ ఎస్పెషల్లీ లెర్నింగ్ బిజినెస్ లో డబ్బులు ఇవ్వడమే

కాదు డబ్బులు డబ్బులు రికవర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా నౌ వీళ్ళు డబ్బులు ఇవ్వడం పరంగా చాలా మంచి

గ్రోత్ డెలివరీ చేస్తున్నారు డబ్బులు రికవరీ పరంగా పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు

చూద్దాం మనం బోత్ గ్రాస్ ఎన్పి నెట్ ఎన్పి రెండు పారామీటర్స్ లోని మనకి ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లార్జ్

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళతో కంపేర్ చేసిన ఈవెన్ ఎఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే

ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసినా కూడా వీళ్ళ np నెంబర్స్ అయితే మాత్రం చాలా లీస్ట్ నెంబర్స్ ఉన్నట్టుగా మనం అర్థం

చేసుకోవచ్చు సో వెల్ మేనేజ్డ్ మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఈ bajaj హౌసింగ్ ఫైనాన్స్ ని అయితే మనం అర్థం

చేసుకోవచ్చు అండ్ వీళ్ళకి త్రిబుల్ క్రెడిట్ రేటింగ్ ఉన్నదని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా వీళ్ళ యావరేజ్

కాస్ట్ ఆఫ్ బోరింగ్ చూసినట్లయితే 7.6% వీళ్ళతో కంపేర్ చేసినట్లయితే లార్జ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో మనకి

కాన్ఫిన్ హోమ్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ కాస్ట్ ఆఫ్ బోరింగ్ కొంచెం వీళ్ళకన్నా

లోవర్ సైడ్ లో అయితే ఉన్నది అండ్ కాస్ట్ ఇన్కమ్ రేషియో పరంగా చూసినట్లయితే వీళ్ళకన్నా కూడా ఈ రేషియో ని బెటర్ గా

కాన్ అండ్ ఎల్ఐసి అయితే బెటర్ గా మెయింటైన్ చేస్తున్నాయి ఈవెన్ ఆప్టెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్ కూడా

వీళ్ళకన్నా కొంచెం బెటర్ గా అయితే ఉన్నది బట్ మిగిలిన అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నిటితో కంపేర్ చేసిన ఆర్

ఈవెన్ సి ఇది యంగెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ ఫైనాన్స్ కంపెనీ కదా ఇనిషియల్ పీరియడ్ లో ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువగా

ఉంటది సో ఈవెన్ ఆ పారామీటర్ కంపేర్ చేసిన కూడా వీళ్ళు కాస్ట్ ఇన్కమ్ రేషియో అయితే మాత్రం చాలా బెటర్ గానే మెయింటైన్

చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నౌ ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ డెసిషన్

మేకింగ్ పాయింట్ ఇది వీళ్ళు ఏ వాల్యూషన్ లో వస్తున్నారు సీ మనకి గ్రోత్ పరంగా చాలా బాగా గ్రోత్ డెలివర్

చేస్తున్నారు ఇన్ఫాక్ట్ అందరికన్నా కూడా చాలా హైయెస్ట్ గ్రోత్ డెలివరీ చేస్తున్నారు ఎన్పిఏ నంబర్స్ పరంగా

అందరికన్నా బెటర్ గా మేనేజ్ చేస్తున్నారు సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వాల్యూషన్స్ పరంగా

ఎక్స్పెన్సివ్ గా వస్తారేమో చూసినట్లయితే వీళ్ళు కరెంట్లీ 3.72 ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోడ్ చేశారు మనకి

లార్జ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో pnb lic క్యాన్ఫిన్ హోమ్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్లీ

వీళ్ళు ఎక్స్పెన్సివ్ గానే వస్తుండగా మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళ గ్రోత్ నెంబర్స్ కి వీళ్ళ గ్రోత్

నెంబర్స్ కి చాలా దూరం ఉన్నది మనకి నక్కకి నగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది వీళ్ళు కొంచెం ఈక్వలెంట్ గా గ్రోత్

నెంబర్స్ డెలివరీ చేసిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అయినా ఆప్టర్స్ అయినా ఆవాస్ అయినా వాళ్ళతో కంపేర్ చేసాం అనుకోండి

వాళ్ళంతా కూడా ఫోర్ టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ లో క్లోజ్ టు ట్రేడ్ అవుతున్నట్టయితే ఆర్ ఎబోవ్ ఫోర్ టైమ్స్ లో

ట్రేడ్ అవుతున్నట్టయితే వీళ్ళు 3.72 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఎట్ పవర్ వాల్యూషన్ లోనే వీళ్ళు ఐపిఓ గా వస్తున్నట్టుగా

అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో దీన్ని బట్టి ఓవరాల్ గా ఐపిఓ కి అయితే మనం మంచి డిమాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు

అన్నమాట సో షార్ట్ టర్మ్ పరంగానే కాదు లాంగ్ టర్మ్ పరంగా కూడా ఓవరాల్ గా మనం మొత్తం డేటా చూసాం కదా డేటా బట్టి అయితే

చాలా బాగా అయితే మనకి కనబడుతుంది సో మీ రిస్క్ అప్డేట్ ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోండి దిస్ ఇస్ ఆల్ అబౌట్

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ వీడియో గైస్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ ఫుల్ అవుతుంది

అనిపించినట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియో తో మీ

ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్

Now that you’re fully informed, watch this essential video on ₹70 Bajaj Housing Finance IPO Review | Next Multi bagger from Bajaj? Listing Gains ? Money Purse IPO.
With over 100800 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

30 thoughts on “₹70 Bajaj Housing Finance IPO Review | Next Multi bagger from Bajaj? Listing Gains ? Money Purse IPO #Finance

  1. Hi Sai ,

    I have seen financial numbers for housing finance companies in india like can fin , aptus, LIC they revenue and profitability has grow over last 10 years but stock price is not appreciated can you please take us why?

  2. Anna, please create these type of good IPO videos means we are not aware of how to analyse the IPO s but if you help us on which is best so that we can apply for it😊😊😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *