January 12, 2025
7 LEVELS OF FINANCIAL FREEDOM | FINANCIAL INDEPENDENCE | PERSONAL FINANCE  |#moneymantraramakrishna
 #Finance

7 LEVELS OF FINANCIAL FREEDOM | FINANCIAL INDEPENDENCE | PERSONAL FINANCE |#moneymantraramakrishna #Finance


హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్ కి సంబంధించి ఫైనాన్స్ కి

సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకతను

అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందాం సో అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు

నిజంగా ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధ్యమేనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వతంత్రం స్వతంత్రం ఈ

ఆర్థిక స్వతంత్రం అంటే ఏంటి అనేది ఇతను డౌట్ సో దీని గురించి మనం ఒక సెవెన్ లెవెల్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్

సాధించడానికి దాదాపుగా సెవెన్ లెవెల్స్ ఉంటాయి ఈ సెవెన్ లెవెల్స్ లో మీరు ఏ లెవెల్ లో ఉన్నారో చెక్ చేసుకోండి

తర్వాత మనం ముందుకు వెళ్లడానికి ఇంకెన్ని లెవెల్స్ ఉన్నాయో మీకు [సంగీతం] తెలుస్తది మాకో ఫ్రెండ్ ఉంటాడు ఇతను ఒక 15

ఇయర్స్ బ్యాక్ ఒక జనరల్ కెమెరామన్ లాగా ఎంటర్ అయ్యాడు ఈ టీవీ లో ఒక టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత తను ఓన్ గా

ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకొక టూ ఇయర్స్ కి ఎక్విప్మెంట్ అంతా కెమెరా ఎక్విప్మెంట్ అంతా తనే కొనేసి

రెంట్ కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఎంప్లాయిస్ ని పెట్టుకొని రెంట్ కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆ వచ్చిన ఇన్కమ్ తోటి

దాదాపుగా ఒక రెండు మూడు ప్రాపర్టీస్ కొన్నాడు ఒక రెండు ఇల్లులు కొన్నాడు సో ఒక ఇంట్లో తను ఉంటూ ఇంకో ఇంటూ రెంట్ కి

ఇస్తూ కింద షటర్స్ కూడా వేసాడు సో ఈ షటర్స్ నుంచి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు రెండు ఇన్కమ్లు

ఒకటి కెమెరా రెంటల్స్ మీద ఒక ఇన్కమ్ రెంట్ మీద ఒక ఇన్కమ్ రెండు ప్రాపర్టీస్ ఏదైతే కొన్నాడో వాటిని ఒక కార్ గ్యారేజ్

కి ఇచ్చేసాడు ఒక కార్ గ్యారేజ్ కి లీజ్ కి ఇచ్చేసాడు దాని మీద ఒక రెంట్ ఇదొక ఇన్కమ్ ఇలా రెండు మూడు రకాల ఇన్కమ్స్

వస్తూ వచ్చినాయి ఆ తర్వాత కమర్షియల్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేశాడు దాని నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది ఇది కాకుండా ఒక

లంసమ్ అమౌంట్ ని తీసుకెళ్లి ఎస్ డబ్ల్యూ పి లు సిస్టమేటిక్ విత్ డ్రా ప్లాన్ లో వేసాడు ఇప్పుడు ఈ వచ్చిన ఇన్కమ్ ఏది

ముట్టుకోడు అన్ని ఒక అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఎస్ డబ్ల్యూ పి నుంచి మాత్రం ఇంటికి ఏ అవసరాలు అయినా సరే

పిల్లల ఫీజు గాని లేకపోతే ఇంటి ఖర్చులు గాని వీటి గాని ఇవన్నీ కూడా ఎస్ డబ్ల్యూ పి నుంచి వచ్చే డబ్బులతోటి

వాడేస్తాడు మిగిలినవన్నీ ఇన్వెస్ట్మెంట్ కి పంపిస్తాడు సో సంవత్సరంలో రెండు సార్లు ట్రిప్స్ కి వెళ్తాడు ఇండియా

మొత్తంలో ఫ్యామిలీని తీసుకొని ఒక 10 15 డేస్ హ్యాపీగా తిరిగి వస్తాడు అంటే తను పని చేయకపోతే ఇల్లు గడవకపోవడం అనే

ప్రాబ్లం లేదు నెల నెల నాలుగైదు ఇన్కమ్ సోర్సెస్ నుంచి నాలుగైదు ప్లేస్ ల నుంచి ఇన్కమ్ వస్తుంది ఓకే సో పిల్లల

చదువుకి వాళ్ళ భవిష్యత్తుకి టెన్షన్ పడక్కర్లే రేపు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కి వస్తే ఫీజు ఎలా కట్టాలనే టెన్షన్

లేదు ఓకే నాకు ఇల్లు లేదు కదా సో ఇల్లు కట్టుకోవాలనే టెన్షన్ లేదు రేపు నేను డ్యూటీకి వెళ్ళకపోతే నా ఇంట్లో ఫుడ్

వెళ్తదో లేదో అనే టెన్షన్ లేదు ఇలా తనకి ఇష్టమైన ప్లేస్ కి వెళ్ళిపోయి తనకి ఇష్టమైన ప్లేస్ చూడగలుగుతున్నాడు

ఎప్పుడంటే అప్పుడు లీవ్ తీసుకోగలుగుతున్నాడు దీన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే

ఏంది మనం పని చేస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేదు అనే సిట్యువేషన్ లేకపోవడాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు సో ఈ

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి సెవెన్ లెవెల్స్ ఉంటాయి ఈ సెవెన్ లెవెల్స్ లో మీరు ఏ లెవెల్ లో ఉన్నారో చెక్

చేసుకోండి లెవెల్ వన్ వచ్చేసి క్లారిటీ నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి అంటే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్

సాధించడానికి నీకు ఎంత కావాలో ఉంది నువ్వు ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఖర్చులకు సరిపడా డబ్బు నీ దగ్గర ఉండాలి నీ గోల్

ఎంత కావాలి ఫైవ్ ఫైవ్ సిఆర్ ఆ సెవెన్ సిఆర్ ఆ వాటిని ఎస్ డబ్ల్యూ పి లో వేసేస్తే నీ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటది

నీకు అవసరమైనప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తావ్ లేకపోతే ఆగిపోతావ్ ఇంకా ఏ ఖర్చులు కూడా ఆగవు ఇలా నీకు ఎంత

కావాలి అనేది ఒక గోల్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఎంతలో ఉన్నావ్ ఎంత కావాలి ఇది క్లారిటీ ఉండాలి ఇది స్టేజ్ వన్ స్టేజ్

వన్ ఇది క్లారిటీ మనం ఎక్కడున్నావ్ అనేది మనకు తెలియడమే క్లారిటీ సెకండ్ లెవెల్ వచ్చేసి సెల్ఫ్ సఫిషియంట్ అంటే

ఇప్పుడు నీ ఇంటి అవసరాలకి హోమ్ హోమ్ లో ఉన్న అవ్వచ్చు లేదా హోమ్ రెంట్ అవ్వచ్చు ఓకే సో ఇంట్లో కావాల్సిన కిరాణ

కావచ్చు పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు నీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అప్పుడప్పుడు ఊరు వెళ్లి రావడం కావచ్చు ఈ అవసరాలకు

ఏదైతే డబ్బు ఉందో ఈ డబ్బు నీ శాలరీ లో నుంచి సరిపోతుందా లేదా ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇస్తే గాని వెళ్లట్లేదా

ఎగ్జాంపుల్ గా నీ వైఫ్ జాబ్ చేస్తే గాని జాబ్ చేసి తన డబ్బులు ఇస్తే గాని నీ ఇల్లు గడవట్లా అంటే నువ్వు ఇంకా సెల్ఫ్

సఫిషియంట్ గా రాలా ఇంకా ఇంకొకళ్ళు పని చేసి నీకు డబ్బులు ఇస్తే కానీ నీ ఇల్లు గడవట్లేదు అంటే నువ్వు ఫైనాన్షియల్

ఫ్రీడమ్ స్టేజ్ లో చాలా దూరంలో ఉన్నట్టు నీ శాలరీలో అన్ని ఖర్చులు వెళ్ళిపోతూ ఇంకొక 20% సేవ్ చేయగలుగుతున్నావ్ అంటే

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో లెవెల్ టు లో ఉన్నావు అని అర్థం థర్డ్ స్టేజ్ వచ్చేసి బ్రీతింగ్ రూమ్ అంటే పే చెక్ టు

పే చెక్ అనే సిట్యువేషన్ స్టేజ్ నుంచి బయటికి వచ్చేసావు నువ్వు ఎగ్జాంపుల్ కి నువ్వు నెల నెల ఒక 20 30% సేవ్

చేస్తున్నావ్ కదా ఆ సేవింగ్ అయిన అమౌంట్ లేదా ఆ మల్టిప్లైన్ అమౌంట్ నువ్వు ఒక్క సంవత్సరం జాబ్ చేయకపోయినా సరే నీ

ఫ్యామిలీ హ్యాపీగా నడిచిపోతది ఫ్యామిలీ సర్వైవ్ అయిపోతది నువ్వు జాబ్ చేస్తేనే ఆ మంత్ వెళ్ళాలి నువ్వు జాబ్

చేయకపోతే అవి ఆగిపోతున్నాయి నువ్వు జాబ్ చేస్తే ఆ మంత్ వెళ్ళాలి నువ్వు జాబ్ చేయకపోతే ఆ మంత్ అప్పులు అవుతున్నాయి

అంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేజ్ కి చాలా దూరంలో ఉన్నావు నువ్వు ఒక వన్ ఇయర్ జాబ్ చేయకపోయినా నీకు ఫ్యామిలీ సర్వైవ్

అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేజ్ త్రీ లో ఉన్నావని అర్థం ఫోర్త్ వన్ స్టెబిలిటీ థర్డ్

స్టేజ్ తో లింక్ అయి ఉంటుంది అంటే నీకు ఎలాంటి బ్యాడ్ లోన్స్ లేవు పర్సనల్ లోన్ ఒక 10 లక్షలో బయట ఫ్రెండ్స్ దగ్గర ఒక

ఐదు లక్షలు అప్పు వడ్డీ కట్టాలా ఓకే సో ఇవన్నీ కూడా నీకు ఏమి లేవు బ్యాడ్ లోన్స్ ఏమి లేవు అన్నీ ఉంటే గుడ్ లోనే ఉంది

హోమ్ లోన్ ఉంది బట్ హోమ్ లోన్ కూడా నువ్వు వన్ ఇయర్ పని చేయకపోయినా హోమ్ లోనే వెళ్ళిపోతది ఓకే సో ఇలా నీకు ఎలాంటి

బ్యాడ్ లోన్స్ లేవు బట్ నీ ఎమర్జెన్సీ ఫండ్ లేదా నీ అవసరాలకు సరిపడా వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్

దాకా నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది నువ్వు జాబ్ కి వెళ్ళకపోయినా ఆ ఫండ్ తో నీ హోమ్ లోన్ వెళ్ళిపోతది నీ ఇంటి ఖర్చులు

వెళ్ళిపోతాయి పిల్లల ఫీజులు వెళ్ళిపోతాయి నీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతది ఏ అవసరాలైనా వెళ్ళిపోతున్నాయి కానీ

మీకు వన్ ఇయర్ కి సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఒక 12 లక్షలు ఉందనుకుందాం కానీ బయట ఫ్రెండ్ సర్కిల్ లో అప్పులు నీ దగ్గర ఒక 12

లక్షలు ఉన్నాయి అంటే నువ్వు ఫైనాన్షియల్ స్టేట్ బిలిటీ లేదు ఇది ఉన్న ఉపయోగం ఏంటి బయట అప్పు ఉన్నప్పుడు ఈ అసలు నీ

దగ్గర ఉన్న అసెట్ అప్పుకు కట్టేస్తే మళ్ళీ జీరోనే కదా ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాడ్ది సో ఎలాంటి బ్యాడ్ లోన్స్

ఎలాంటి అప్పులు లేకుండా ఉంటే నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో ఫోర్త్ స్టేజ్ లో ఉన్నట్టు అర్థం నీ ఎమర్జెన్సీ

ఫండ్ అప్పుడు నీకు మిగిలినట్టు అసలు అప్పులు లేకుండా నీ దగ్గర ఫండ్ మిగులుతుంది కదా ఒక వన్ ఇయర్ సరిపడా ఖర్చులకి

అప్పుడు నువ్వు ఫైనాన్షియల్ జర్నీలో ఫోర్త్ స్టేజ్ లో ఉన్నట్టు ఎలాంటి బ్యాడ్ లోన్స్ ఉండకూడదు ఫిఫ్త్ లెవెల్

వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఈ స్టేజ్ లో ఇక జాబ్ ఉండదు మొత్తం ఫ్రీలాన్సింగే ఎగ్జాంపుల్ కి నేను ఇందాక చెప్పిన మా

ఫ్రెండ్ కెమెరామన్ ఇతను సెవెంత్ ఇయర్ కి వచ్చేవరకు పూర్తిగా జాబ్ మానేసాడు ఓన్లీ ఫ్రీలాన్సింగ్ ఏ చేస్తున్నాడు సో

ఈ ఫ్రీలాన్సింగ్ లో ఇతను ఒక త్రీ ఇయర్స్ ఒక ఛానల్ వాళ్ళతోటి టై అప్ అయ్యాడు ఈ త్రీ ఇయర్స్ ప్రాజెక్టులో ఇతను జస్ట్

ఫ్రీలాన్సర్ తను ఒక టీం పెట్టుకున్నాడు ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళకి రెంట్ కి ఇచ్చేసాడు ఈ త్రీ ఇయర్స్ ప్రాజెక్టు

కి డబ్బులు త్రీ ఇయర్స్ తర్వాత వస్తాయి కానీ చాలా పెద్ద అమౌంట్ వస్తది ఇమిడియట్ గా ఇప్పుడిప్పుడు రావు బట్ ఈ త్రీ

ఇయర్స్ ఇతనే దీన్ని మెయింటైన్ చేయాలి ఎంప్లాయిస్ ని మెయింటైన్ చేయాలి ఎక్విప్మెంట్ మెయింటైన్స్ మెయింటైన్

చేయాలి అన్ని అతనే మెయింటైన్ చేయాలి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఒక త్రీ ఇయర్స్ ఆ ప్రాజెక్టు లో పెడతారు బట్

దానికి మూడింతలు డబ్బు వస్తది బట్ మీ ఫ్యామిలీ సర్వే కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ స్టేజ్ ని ఏంటంటే ఇంకా మీరు

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మూడు సంవత్సరాలు మీ ఫ్యామిలీకి ఎలాంటి డోక లేదు రోడ్డు మీదకి రారు ఇంటికి అవసరమైన ఖర్చులన్నీ

సర్వైవల్ వెళ్ళిపోతూనే ఉంటాయి ఎట్ ద సేమ్ టైం త్రీ ఇయర్స్ నీకు డబ్బు రాకపోయినా సరే నువ్వు సర్వైవ్ అవుతున్నావ్

మెయింటైన్ చేస్తున్నావ్ ఎంప్లాయిస్ ని మెయింటైన్ చేస్తున్నావ్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నావ్ నీ

బిజినెస్ ని మెయింటైన్ చేస్తున్నావ్ బట్ వచ్చే లంశం చాలా గట్టిగా వస్తది ఈ స్టేజి ని ఫ్లెక్సిబిలిటీ స్టేజ్

అంటారు అంటే ఫైనాన్షియల్ గా నువ్వు మంచి స్టేజ్ లోకి వచ్చేసావ్ సెవెన్ లెవెల్స్ ఉన్నాయి కదా ఈ సెవెన్ లెవెల్స్ లో

ఫిఫ్త్ లెవెల్ కి వచ్చేసావ్ త్రీ ఇయర్స్ నీ ఫ్యామిలీ సర్వే అవుతుంది ఎట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే కాంట్రాక్ట్

తీసుకున్నావో ఆ కాంట్రాక్ట్ ని నువ్వు కంటిన్యూగా మెయింటైన్ చేయగలుగుతావ్ అప్పులు చేయకుండా అంటే ఫైనాన్షియల్ గా

ఎంతో కొంత దాచిపెట్టావ్ ఆ ఇన్కమ్ అంతా లంసం అయి కూర్చుంది దీన్ని పెట్టుబడిగా వాడుతున్నావ్ ఈ పెట్టుబడి మూడింతలు

నాలుగు ఇంతలు రావడానికి స్కోప్ ఉంది దాని మీద ఇన్వెస్ట్ చేసేసావ్ సో దీన్ని ఫ్లెక్సిబిలిటీ స్టేజ్ అంటారు

సిక్స్త్ స్టేజ్ వచ్చేసి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఈ స్టేజ్ లో ఇంకా నువ్వు ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండవు

ఇందాక మా ఫ్రెండ్ స్టోరీ చెప్పాను కదా వాడికి ఈ స్టేజిలో ఐదు ఆరు రకాల ఇన్కమ్స్ వస్తాయి అది రెంటల్స్ రూపంలో

రావచ్చు లేకపోతే ఫ్రీలాన్సింగ్ రూపంలో రావచ్చు ఓకే సో ఏదో ఒక ప్రాపర్టీ మీద ఇన్కమ్ రావచ్చు మిగిలిన

ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ లో పెట్టిన డివిడెండ్ రావచ్చు బట్ ఇతని ఖర్చులకైతే swp నుంచి నెల నెల వచ్చేది సరిపోతుంది

అంటే ఈ స్టేజిలో నీ లైఫ్ కి 25 ఇయర్స్ ఇన్కమ్ ఎంత కావాలో అంత ఇన్కమ్ వచ్చేసి ఉంటది ఆ ఇన్కమ్ కూడా నీకు మల్టిపుల్

సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తా ఉంటది నువ్వు పని చేసినా చేయకపోయినా నువ్వు ఎక్కడున్నా సరే ఆ పనులు వెళ్ళిపోతా

ఉంటాయి నీకు ఒక సిస్టం ఏర్పడిపోతది నీకు ఒక ఎంప్లాయిస్ ఏర్పడిపోతారు ఎగ్జాంపుల్ కి నువ్వు ఒక సూపర్ మార్కెట్

పెట్టావ్ ఇలాంటి సూపర్ మార్కెట్ లో ఐదు ఉన్నాయి ప్రతి సూపర్ మార్కెట్ లో నువ్వు కూర్చో అక్కర్లే అక్కడ వాటిని

ప్రాపర్ గా సెట్ చేసే వ్యక్తి దగ్గర నుంచి హౌస్ కీపర్ దగ్గర నుంచి మేనేజర్ దాకా ఉంటారు మేనేజర్ అన్ని లెక్కలు

చూసుకొని సాయంత్రానికి నీకు ఒక ఇంత వచ్చింది ఇంత పోయింది అని చెప్తాడు ఇలాంటి అన్ని సూపర్ మార్కెట్ల నుంచి నీకు

ఇన్కమ్ వస్తా ఉంటది ఒక ఐదు ఆరు ఇల్లులు కొన్నావ్ అన్ని ఇల్లుల నుంచి నీకు ఇన్కమ్ వస్తా ఉంటది ఒక ఐదు ఆరు కమర్షియల్

ప్లేస్ లు కొన్నావ్ అన్నిటి నుంచి నీకు నెల నెల ఇన్కమ్ వస్తా ఉంటది సో ప్రతిదీ నువ్వే అక్కడ కూర్చో అక్కర్లే ఇక

దీన్ని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ స్టేజ్ అంటారు ఇక నువ్వు ఉన్నా లేకపోయినా ఆ ఇన్కమ్ ఫ్లో అనేది ఆగదు ఎగ్జాంపుల్

కి నువ్వు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నావ్ ఫైవ్ ఇయర్స్ బాగా కష్టపడ్డావు ఒక టీం ఏర్పాటు చేసుకున్నావ్

నెలకి ఒక 60 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది దాంట్లో దాంట్లో నీకు ఎనిమిది లక్షల కమిషన్ వస్తుంది ఎవ్రీ మంత్ నాలుగో

తారీకు రాంగానే నీకు కమిషన్ పడిపోతుంది బట్ ఒకప్పుడు బాగా కష్టపడ్డావు ఇప్పుడు ఆ ఫ్లో స్టార్ట్ అయిపోయింది సో

దీన్ని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ స్టేజ్ అంటారు లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ లెవెల్ వచ్చేసి అబండెంట్ వెల్త్

సమృద్ధిగా సంపాదించడం ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనకి ఇక ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు ఓకే పెద్ద పెద్ద

హీరోలు అందరూ సో ఇండస్ట్రియలిస్టులు పొలిటిషియన్స్ వీళ్ళందరికీ కూడా ఒక రెండు మూడు తరాలకు సరిపడా సంపాదన

వచ్చేస్తుంది ఉంటదన్నమాట వాళ్లకి తెలిసిన ఒక వ్యక్తికి ఒక కోటి రూపాయలు ఆపరేషన్ అవుతుంది ఈ క్యాన్సర్

ట్రీట్మెంట్ కి ఏదో అవుతుంది ఇమిడియట్ గా వెళ్లి ఇవ్వగలుగుతారు ఒక్కడ వరదలు వచ్చాయి ఇమ్మీడియట్ గా వెళ్లి దానం

చేయగలుగుతున్నారు ఓకే సో ఇంకా వాళ్ళ వెల్త్ అనేది ఆటోమేటిక్ గా ఒక రెండు మూడు తరాలకు సరిపడా వచ్చేసింది లైఫ్ ని

ఎంజాయ్ చేసుకుంటూ సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటున్నారు బట్ వాళ్ళకి ఆ సొసైటీకి హెల్ప్ చేయడానికి కూడా వెనక ముందు

ఆలోచించక్కర్లే నాకు ఇంతే ఉంది ఇంత ఇస్తే ఏమవుద్దో అంత ఇస్తే ఏమవుద్దో అని టెన్షన్ లేకుండా హెల్ప్

చేయగలుగుతున్నారు ఇలా ఒక అన్లిమిటెడ్ హెల్త్ క్రియేట్ చేసుకోవడము సెవెంత్ లెవెల్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో సెవెన్ లెవెల్స్ చెప్పాను ఈ లెవెల్స్ లో మీరు ఏ లెవెల్ లో ఉన్నారు ఓకే సో ఒకవేళ మీరు

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కోసం ట్రై చేస్తున్నారు బట్ మీకు శాలరీ ఒకే ఇన్కమ్ సోర్స్ ఉంది బట్

మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి మిడిల్ క్లాస్ లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కి వెళ్తున్నప్పుడు పెట్టుబడి

చాలా అవసరం పడతది పెట్టుబడి పెట్టి ఒకవేళ నాలెడ్జ్ లేకుండా ఆ డబ్బు లాస్ అయిపోవడానికి కూడా స్కోప్ ఉంటది అలాంటి

భయాలు మీకు ఉంటే పెట్టుబడి ఏమీ లేకుండా పార్ట్ టైం లో డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు

నాతో పాటు చాలా మంది జర్నీ చేస్తున్నారు మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీని నాతో

స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ లో లాగిన్ అయ్యి అడ్మిన్ కి

మెసేజ్ పెట్టండి డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అని అడ్మిన్ మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు సో మీకు అది ఆ

ప్రాసెస్ నచ్చింది అనుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు ఇచ్చుకుంటూ ఫ్రీ ట్రైనింగ్స్

ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ మీరు గ్రోత్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్తాం ఆల్రెడీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో

ఉంటే దయచేసి నాతో టై అప్ అవ్వకండి కొత్త వాళ్ళు మాత్రమే రండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను

నచ్చినట్లైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా youtube ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్

లైఫ్ లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మామ మన మంత్రం ముందు ఉంటుంది గో సెల్ఫ్ మైండ్ [సంగీతం]

Now that you’re fully informed, check out this essential video on 7 LEVELS OF FINANCIAL FREEDOM | FINANCIAL INDEPENDENCE | PERSONAL FINANCE |#moneymantraramakrishna.
With over 4076 views, this video deepens your understanding of Finance.

CashNews, your go-to portal for financial news and insights.

5 thoughts on “7 LEVELS OF FINANCIAL FREEDOM | FINANCIAL INDEPENDENCE | PERSONAL FINANCE |#moneymantraramakrishna #Finance

  1. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తెచ్చిన ఆదాయంలో 50 శాతం ఖర్చు పెట్టుకుని మిగతా 50 శాతం పొదుపు చేసుకుంటే మిమ్మల్ని మించిన ఆర్థిక నిపుణులు మరొకరు ఉండరు.

  2. ఈరోజు మనం చేసే ఆలోచన/ ఆచరణనే,
    రేపటికి "ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్" దక్కుతుంది
    జీవితంలో ప్రశాంతత
    కోరుకునే వ్యక్తులకు…
    మీరు చెప్పిన 7 స్టేజీలు
    చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
    .

Comments are closed.