January 12, 2025
Ashok Devanampriya: Share Market Journey | Investment | Stock Market For Beginners | SumanTV Finance
 #Finance

Ashok Devanampriya: Share Market Journey | Investment | Stock Market For Beginners | SumanTV Finance #Finance


ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పాటు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్

చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్

దేవనంప్రియ గారు ప్రస్తుతం పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సర్ నమస్తే సార్ అశోక్ గారు నమస్కారం సార్ సర్ అశోక్

దేవనంప్రియ గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీతో టచ్ లో ఉన్నాను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా కాల్

చేస్తున్నాను హైదరాబాద్ లో మా సుమన్ టీవీ స్టూడియో కి అండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసి అండ్ మీ ద్వారా ఆడియన్స్ ని

ఎడ్యుకేట్ చేద్దాం అంటే ఈ ట్రేడింగ్ కి సంబంధించి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి సో మొత్తానికి అయితే ఒక త్రీ

ఇయర్స్ పట్టింది మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురావడానికి లేదు యాక్చువల్ గా మీరు ఆల్మోస్ట్ గత మూడేళ్లుగా ఫాలో అప్

చేస్తూనే ఉన్నారు మీకు థాంక్స్ చెప్పాలి ఇప్పుడు టైం కుదిరింది ఎస్ ఎస్ దేవుడు ఇప్పుడు కరుణించాడేమో రైట్ రైట్ సో

ఏంటి అసలు అశోక్ దేవనంప్రియ గారు అంటే ఏంటి బెంగళూరులో ఏం చేస్తుంటారు ఏంటి అసలు మీ ట్రేడింగ్ బిజినెస్ ఏంటి అసలు

కంప్లీట్ గా సర్ నేను ట్రేడింగ్ ప్రొఫెషన్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు పైన అయింది నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరు మాది

జనరల్ గా చిత్తూరు జిల్లా సో మా పేరెంట్స్ బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ అయింది సో బెంగళూరులో

పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను దాని తర్వాత యూకే లో ఎంబిఏ చేశాను మళ్ళీ ఐఎంబి

లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను ఫస్ట్ ఒక ఐదేళ్ళు toyota లో పని చేశాను తర్వాత ఒక 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ లో పని

చేశాను 2017 ఏప్రిల్ నుంచి ఫుల్ టైం ట్రేడర్ గా స్టార్ట్ చేసుకున్నాను దానికి ముందు ట్రేడ్ చేసేవాడిని అస్ ఏ పార్ట్

టైం ట్రేడర్ సో గత 75 నెలలుగా ట్రేడింగ్ చేస్తున్నాను 20 21 లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను ఓకే సో వి స్టార్టెడ్ ఏ కంపెనీ

బై నేమ్ స్టేటస్ వన్ సో మా అజెండా ఇంతే ట్రేడింగ్ స్టార్ట్ చేయడం స్ట్రాటజీ బిల్డ్ చేయాలి ఇప్పుడు దాదాపు 125 కోట్లు

ఫండ్ మేనేజ్ చేస్తున్నాము సో దాంట్లో ఒక 50 కోట్లు మ్యూచువల్ ఫండ్ ఉంది ఓకే 50 క్రోర్స్ డైలీ ఇంట్రాడే ట్రేడింగ్

జరుగుతుంది తర్వాత ఒక 25 కోట్లు ప్రాప్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాం ఇది మన బ్యాక్ గ్రౌండ్ సో అయితే మెకానికల్

చేశారు బట్ మెకానికల్ చదివి అండ్ అబ్రాడ్ వెళ్లి ఎంబిఏ చేసి అండ్ ఎందుకు ఇలాంటి ఒక సెక్టార్ లోకి రావాల్సి

వచ్చింది హ్యాపీగా అంటే మీ అంటే మీకున్న ఎడ్యుకేషన్ కి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ లో అంటే మీ చదువుకి సరిపడా జాబ్

చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఐటి సెక్టార్ లోకి వెళ్లొచ్చు బట్ ఎందుకు మా మార్కెట్ లోకి అడుగు పెట్టారు ఎస్పెషల్లీ

ట్రేడింగ్ అంటే చాలా రిస్క్ ఫాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా సీ నేను ఆల్రెడీ ఎంఎన్సి లో పని చేశాను ఫర్ ఎగ్జాంపుల్ toyota

నా ఫస్ట్ ఎంఎన్సి ఓకే 2002 లో జాయిన్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ అక్కడ పని చేశాను నేను లాస్ట్ రిటైర్ అయిన జాబ్ వచ్చి ఎస్ఏ పి

అని ఇట్ ఇస్ ఏ జర్మన్ మల్టీనేషనల్ అక్కడ ఐ వాస్ హెడ్డింగ్ ది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీం ఐ వాస్ ఇన్ ఏ వెరీ సీనియర్

రోల్ ఉమ్ కానీ మార్కెట్ పిచ్చి ఒక్కసారి పడితే అది పోదు నేను ఫస్ట్ మార్కెట్ కనెక్ట్ అయింది 2006 లో 2006 2004 లో ఓకే ఐ బాట్

మై ఫస్ట్ షేర్ ఇన్ 2004 అది ఒక ట్రిప్ లో జరిగింది బెంగళూరు టు చెన్నై బిజినెస్ ట్రిప్ వెళ్ళాను చెన్నై తప్ప ఏ ఊరైనా

ఫ్లైట్ లో పోతాం బెంగళూరు టు చెన్నై మాత్రం ట్రైన్ అవ్వాలి toyota పాలసీ ఆ ట్రైన్ లో పోతే ఆ టిసి ఉంటాడు కదా సో హి వాస్

స్లీపింగ్ నెక్స్ట్ టు మీ తను పోయి టిసి చెకింగ్ అని ఫినిష్ అయిన తర్వాత తన సీట్ లో వచ్చి పనుకున్నాడు నేను అతను

అతనితో మాట్లాడాను మీ జాబ్ బాగుంది ఆరామ్ రెస్ట్ తీసుకోవచ్చు లేదు లేదు రెస్ట్ తీసుకునేది పాయింట్ కాదు చానా బోర్

కొడుతుంది మా ప్రొఫెషన్ లో ఉమ్ ఈజీ జాబ్ కానీ చానా బోర్ ప్రొఫెషన్ మరి ఆ బోర్డమ్ ఎలా కిల్ చేస్తారంటే నేను షేర్

మార్కెట్ లో ఉన్నాను అన్ని పేపర్లు పెట్టుకొని షేర్ మార్కెట్ స్టడీ చేస్తాను అంతే అప్పటికంతా న్యూస్ పేపర్ లో

అంతా అంతే ఇదే కదా 2004 ఆల్మోస్ట్ 20 ఏళ్ల ముందు ఆల్మోస్ట్ అంతే ఓ సూపర్ ఎలా చేస్తారు అంటే హి గేవ్ మీ ఏ లెక్చర్ ఉమ్ ఫర్

అబౌట్ హాఫ్ ఆన్ అవర్ వన్ అవర్ ఓ అప్పుడు కిక్ వచ్చింది సో ఇది ఏదో డెప్త్ గా లోపలికి వెళ్ళాలి నేను చెప్పాను మా నాయన

గారు వచ్చి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చి ఆయన దాదాపు 50 ఏళ్ళు అయింది సో నాచురల్ గా విలేజ్ లో అంత

అనుకూలం లేక సిటీకి వచ్చి వాళ్ళ కరియర్ చూసుకొని పెరగడం అన్ని స్టార్ట్ చేస్తారు కదా టిపికల్ ఆ రూట్ లో పోయినారు

ఆల్మోస్ట్ వి ఆర్ ఏ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నౌ దో వి వర్ స్టార్టెడ్ అస్ ఏ ఫార్మింగ్ ఫార్మింగ్ ఫ్యామిలీ ఇప్పుడు

రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అయింది ఉమ్ ఒక్క విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఉమ్ వేర్ యు కెన్ ప్లాన్

యువర్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ ప్రొఫెషన్ లో కూడా ఆ మినిమమ్ అమౌంట్ మాక్సిమం అమౌంట్ డిసైడ్ చేయలేరు షేర్ బజార్ లో

ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసా నెంబర్ వన్ మీరు ₹1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు పాయింట్ నెంబర్ వన్ పాయింట్

నెంబర్ టూ షేర్ మార్కెట్ లో మాక్సిమం ఎంత లాస్ చేయొచ్చు అనే ఆ నెంబర్ ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీరు ఒక హోటల్

పెడితే మాక్సిమం లాస్ ఎంత అని మీకు తెలియదు పెట్టిన తర్వాత తెలుస్తుంది అవును అర్థమైంది కదా మీరు ఏ బిజినెస్ అయినా

స్టార్ట్ చేయండి ఏదో డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటారు రీటేల్ షాప్ పెడతారు ఎవ్రీ బిజినెస్ ఆ మాక్సిమం లాస్ అనేది

మీ కంట్రోల్ లో ఉండదు కానీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ లో యు కెన్ డిఫైన్ యువర్ మాక్సిమం రిస్క్ అది మీరు డిసైడ్

చేయొచ్చు ఓకే ఓకే థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏ బిజినెస్ అయినా సరే డిమాండ్ అనేది అంత ఈజీగా రాదు లిమిట్ లిమిట్ ఉంటది

ఉమ్ షేర్ బజార్ లో డిమాండ్ కి లిమిటే లేదు దేర్ ఇస్ ఆల్వేస్ డిమాండ్ ఇన్ షేర్ మార్కెట్ ఇప్పుడు మీకు 10 కోట్లు

ఇన్ఫోసిస్ షేర్స్ కావాలనా ఆర్డర్ పెట్టండి రేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అవును 1000 కోట్లు కావాలనా డబ్బు ఉంటే వేయండి

అవును రేపు డెలివరీ వస్తది కానీ రియల్ ఎస్టేట్ లో హోటల్ ఇండస్ట్రీ లో ఎఫ్ ఎం సిజి లో అలా కాదు దానికి చాలా ఛాలెంజెస్

ఉంటాయి సో షేర్ మజార్ అంటే దాని గురించి తప్పుగా మాట్లాడే వాళ్లే ఎక్కువ ఉమ్ బికాజ్ పీపుల్ హావ్ బ్యాడ్

ఎక్స్పీరియన్స్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ యాస్ ఆన్ ఇండస్ట్రీ షేర్ బజార్ ఇస్ ఆల్వేస్ ఇన్ రిసెషన్ ఉమ్ అది సినిమా ఇండస్ట్రీ

లాగా ఉమ్ ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ లో టాలీవుడ్ తీసుకోండి ఒక 500 సినిమాలు వస్తాయా హడాకి ఈజీగా కదా ఎన్ని సినిమాలు

హిట్ అవుతాయి సగం కూడా కావు అసలు ఆల్మోస్ట్ ఒక 5% 5% అంతే 10 సినిమాలు 10 20 సినిమాలు 20 సినిమాలు సో టెక్నికల్ గా ఆ 500 సినిమాకి

వేసిన పెట్టుబడి ఉంది ఆ టోటల్ పెట్టుబడి కూడా ఈ బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి రికవర్ అయ్యే గ్యారెంటీ లేదు

దట్ మీన్స్ దిస్ ఇండస్ట్రీ ఇస్ ఆల్వేస్ ఇన్ రిసెషన్ అర్థమైందా సక్సెస్ రేట్ చాలా తక్కువ కదా అవును అవును అవును

ఇట్స్ లైక్ ఐఏఎస్ ఐ పిఎస్ అక్కడ కూడా అది సక్సెస్ రేట్ చాలా తక్కువ సిఏ సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో సిఎఫ్ఏ సిఎం టి

ఇవన్నీ ఎగ్జామ్స్ లో క్యాట్ క్యాట్ తీసుకోండి ఐఏఎం అడ్మిషన్స్ అక్కడ కూడా సక్సెస్ రేట్ తక్కువ షేర్ బజార్ లో

రెగ్యులర్లీ ట్రేడింగ్ లో సక్సెస్ రేట్ 1% ఇన్వెస్టింగ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ

తీసుకుంటే రైట్ గెలవచ్చు లేదా అక్కడ కూడా ఛాలెంజెస్ ఉంటాయి రైట్ రైట్ సో అయితే అంటే మీ విషయానికి వస్తే ఆల్రెడీ toyota

లో వర్క్ చేస్తున్నాను అని చెప్పారు కదా అంటే మీరు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఓ 10 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ లోకి వచ్చారు

కాబట్టి అంటే అప్పటిదాకా ఒక స్మూత్ అంటే ఒక స్మూత్ జాబ్ లో ఉన్నారు సో ఇలాంటి ఒక మార్కెట్ లోకి రావాలి అంటే చాలా

రిస్క్ తీసుకోవాలి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తారు ఎందుకంటే అంటే బయట షేర్ మార్కెట్ మీద ఉన్న అప్రోచ్ ఏంటంటే

సం స్పెక్యులేషన్ గ్యాంబ్లింగ్ తర్వాత బజార్ మానిపులేషన్ సో ఇలాంటి రకాల థాట్ ఉంటుంది బయట మార్కెట్ మీద కరెక్ట్

సో మీరు మార్కెట్ లోకి అడుగు పెడుతున్నప్పుడు మీ పేరెంట్స్ గాని మీ ఫ్రెండ్స్ గాని ఏం చెప్పారు అసలు ఎవరు సపోర్ట్

చేయలేదు చేయలేదు నోబడీ సీ మా నాయన నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఓకే మాకు రోల్ మోడల్ మా నాయన చాలా కష్టపడతాడు హి ఇస్ 70

ఇయర్స్ ఓల్డ్ హి ఇస్ స్టిల్ వర్కింగ్ హి సేస్ హి వాంట్స్ టు డై వర్కింగ్ ఉమ్ హి డసెంట్ వాంట్ టు రిటైర్ ఓకే మా నాయనకి

ఏమంటే ఒక్క భయం నాకు హర్షద్ మెహతా కేస్ చూసాను కేతన్ పరిక్ కేస్ చూశాను అవును అందువల్ల నాకు భయం సీ హి డజంట్ హి ఇస్

నాట్ అఫ్రైడ్ ఆఫ్ మై సక్సెస్ హి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ మై ఫెయిల్యూర్ ఎక్కడ ఓడిపోతానో భయం నీకు ఆల్రెడీ నాలుగు లక్షలు

శాలరీ వస్తుంది 50 లక్షలు శాలరీ అవును యు ఆర్ లీవింగ్ ఇట్ ఒక రోజు మా నాయన చెప్పాడు 50 లక్షలు అంటే నాలుగు లక్షలు నెలకి

అవును నాలుగు లక్షలు రెంట్ కావాలంటే 10 కోట్లు ఆస్తి ఉండాలి 10 కోట్లు ఆస్తి వదిలేసి వస్తున్నావ్ నాన్న ఎవడికి తెలుసు

యోగం ఉంటే 10 కోట్లు చేయొచ్చు కదా నాకు అవన్నీ వద్దు నాకు 100 కోట్లు వద్దు నాకు 10 కోట్లే చాలవు బట్ ఐ డోంట్ వాంట్ దట్

రిస్క్ నీకు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు మా మామగారు కూడా ఒకసారి ఫోన్ చేశారు ఇవంతా అవసరమా అని బట్ నా వ్యూ

ఏంటంటే నాకు ఎక్కడో ఒక సబ్కాన్షియస్ మైండ్ లో ఒక థాట్ ఉండే నేను ఫుల్ టైమ్స్ ట్రేడింగ్ వచ్చే ముందు ఐ హావ్ రీడ్ 200

బుక్స్ ఆన్ మార్కెట్స్ అబ్బబ్బా ఐ యామ్ నాట్ జోకింగ్ యు కమ్ టు మై లైబ్రరీ ఇన్ మై హౌస్ యు విల్ సీ ఆల్ 200 బుక్స్

మాక్సిమం అమెరికన్ ఎడిషన్స్ నేను యుఎస్ కి వెళ్తే ట్రిప్ బిజినెస్ ట్రిప్ వెళ్తే రెండు సూట్ కేస్ తీసుకొని వాళ్ళు

వీళ్ళు ఒక సూట్ కేస్ లో బట్టలు ఉంటాయి ఒక సూట్ కేస్ ఖాళీ ఉంటుంది యుఎస్ లో అడ్వాంటేజ్ ఏంటో తెలుసునా యుఎస్ లో పోయి

మీరు సెకండ్ హెడ్ బుక్ కొనుక్కోవచ్చు ఒక 100 డాలర్ బుక్ ని ఒక డాలర్ కి కొనుక్కోవచ్చు మీరు ఇప్పుడు కూడా amazon లో పోయి

చెక్ చేయండి యూస్ బుక్స్ చాలా లో కాస్ట్ లో దొరుకుతుంది అది యుఎస్ స్పెషాలిటీ ఓకే యుఎస్ లో పబ్లిక్ లైబ్రరీ లో పోయి

అథెంటిక్ ఎడిషన్ కొనుక్కునే వాడిని ఇక్కడ ఒక్కొక్క బుక్ 5000 10000 అవును కొన్ని పుస్తకాలు అథెంటిక్ ఎడిషన్లు నేను

అక్కడ పోయి వన్ డాలర్ టు డాలర్ కొనుక్కొని వచ్చేవాడిని ఆ పుస్తకాలను చదివి చదివి ఇంతమంది గెలిచారు నా పాలసీ ఇంతే

ఇఫ్ సంబడీ సేస్ ఓన్లీ 5% పీపుల్ విల్ విన్ వై ఆర్ దే విన్నింగ్ స్కూల్ లో చదివాం క్లాస్ లో 100 మంది ఉండేవాళ్ళు మేము వి

ఆర్ వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ కాలేజీ కి పోయినాం కాలేజీ లో కూడా 100 మంది ఉండే అక్కడ ఐ యామ్ వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ వై కాంట్ ఐ బి

వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ హియర్ ఆల్సో ఎస్ సో వై షుడ్ ఐ వర్రీ అబౌట్ ద రిమైనింగ్ 95 రైట్ రైట్ బట్ ఆ జర్నీ చానా చానా కష్టం

చానా చానా సఫర్ అయినాం నేను ఎప్పుడు ఎవరైనా ఈ ప్రొఫెషన్ కి ఫుల్ టైం రావాలి అంటే నేను నాలుగు రూల్ చెప్తాను ఎవరైనా ఆ

తప్పు నేను చేశాను కాబట్టి రైట్ రైట్ ఇంకొక విషయం అడగాలనిపిస్తుంది సో అంటే మ్యారేజ్ కి ముందు ట్రేడింగ్ లోకి

వచ్చారా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ లోకి వచ్చాను నేను ఎప్పుడూ అందరికీ అదే చెప్పేది పెళ్లి

చేసుకోవాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకో తర్వాత ట్రేడింగ్ కి రాకురా ఆ నువ్వు బ్యాచిలర్ గా ట్రేడింగ్ చేస్తే ఎవ్వరు

బిడ్డని ఇవ్వరు పిల్లని ఇవ్వరు ఫస్ట్ ఎవ్వరు ఇవ్వరు అందుకే ఆ క్వశ్చన్ అడిగాను ఎందుకంటే పిల్లల్ని ఇచ్చే ముందు

అంటే ఈ ట్రేడింగ్ లో ఎంత సంపాదిస్తున్నా భయం ఉంటుంది అయ్యా బాబు ఈయన ఏదో షేర్ మార్కెట్ చేస్తున్నారు ఈయనకు పిల్లని

ఇచ్చే ఉంటే రేపటి రోజు బజార్ లోన పడతారు ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు అంటుంటారు కాబట్టి సో ఫస్ట్ అడిగాను

మిమ్మల్ని అడిగాను సీ ఎవరైనా రిస్క్ తీసుకోరు కదా ఇప్పుడు నేను నాకు చిన్ని పాప 10 ఇయర్స్ మా కూతురికి ఇంకా 20 ఏళ్ల

తర్వాత తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవడైనా ట్రేడర్ వస్తే నేను మోస్ట్లీ రిస్క్ తీసుకోను సో మీరు అడగొచ్చు నువ్వు

మీరే సక్సెస్ఫుల్ ట్రేడర్ కదా ఎందుకు ఆ రిస్క్ తీసుకోరు అంటే నేను అయ్యాను వాడు అవుతాడు అని ఏం గ్యారెంటీ

ఎగ్జాక్ట్లీ అందరి జాతకాలు ఒకటే అలా ఉండవు కదా ఆ రిస్క్ సీ నేను ఎప్పుడూ చెప్తాను యు షుడ్ రొమాన్స్ రిస్క్ అని వెన్

యు రొమాన్స్ రిస్క్ దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి నేను మీరు మా ఆఫీస్ కి వస్తే ఒక స్లోగన్ ఉంది నా ఆఫీస్

రిసెప్షన్ లో ఉమ్ రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఉమ్ రిస్క్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఏం

చేస్తున్నారు అది ఏంటి అని తెలియకపోతే మీరు రిస్క్ లో ఉంటారు అన్నమాట మీరు చేసే పని ఏమి అనే ఒక క్లారిటీ ఆ అవగాహన

మీకు ఉంటే మీకు రిస్క్ అంత పెద్దగా ఉండదు అది పాయింట్ జనరల్ గా నేనేం చెప్తానంటే ఎవరైనా ఫుల్ టైం రావాలి ట్రేడింగ్

ప్రొఫెషన్ లో కంటే వాళ్ళకి ఫోర్ రూల్స్ చెప్తా నేను సిన్సియర్ గా చెప్తా దాదాపు గత 10 ఏళ్లలో ఒక 500 మందిని జాబ్

వదలకుండా కంట్రోల్ చేశాను నేను ఐ ఎన్షూర్ దట్ ఫైవ్ అట్లీస్ట్ 500 పీపుల్ డోంట్ కమ్ ఇంటూ స్టాక్ మార్కెట్ ఫుల్ టైం

బికాజ్ ఐ ఫౌండ్ దెమ్ నాట్ ఎలిజిబుల్ ఎస్ ఎస్ నేను వచ్చినప్పుడు నేను ఎలిజిబుల్ కాదు కాదు ఐ వాస్ నెవర్ ఎలిజిబుల్

కానీ ఏంటంటే వై షుడ్ దే సఫర్ లైక్ మీ నా రూల్స్ ఇంతే రూల్ నెంబర్ వన్ 100% డెట్ ఫ్రీ మీకు అప్పు ఉంటే యు ఆర్ అన్ ఫిట్ టు బి

ఏ ట్రేడర్ ఫుల్ టైం ట్రేడర్ ప్రెజర్ వస్తది ఓకే రూల్ నెంబర్ టు సపోజ్ మీ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ 50000 అనుకోండి మినిమమ్

టు ఇయర్స్ ఎక్స్పెన్స్ అంటే దాదాపు 12 లక్షలు మీ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ లక్ష రూపాయలు అంటే 24 లక్షలు టు ఇయర్స్

ఎక్స్పెన్స్ అవును మీ పెళ్ళాం అకౌంట్ లో ఉండాలి మీ అకౌంట్ లో కూడా కాదు మీరే వాడేసుకుంటారు రూల్ నెంబర్ త్రీ యు

షుడ్ హావ్ ఏ ట్రేడింగ్ క్యాపిటల్ అండ్ యు షుడ్ అస్యూమ్ దట్ యు విల్ ఓన్లీ మేక్ 2% ఏ మంత్ కొన్ని సార్లు ఏమవుతుంది 10

లక్షలు క్యాపిటల్ వేసుకొని నెలకు 10% చేసుకుంటా 10% 10 లక్షలు కంటే ఒక లక్ష సంపాదించుకుంటా నో ఇఫ్ ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్

వన్ లాక్ యువర్ క్యాపిటల్ షుడ్ బి 50 లాక్స్ 2% ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ అఫ్ ఆల్ 99 ట్రేడ్ 99% ట్రేడర్స్ డబ్బులు చేయరు

మీరు youtube లో స్టార్లు చూస్తారు twitter లో హీరోలు చూస్తారు టెలిగ్రామ్ లో లెజెండ్లు చూస్తారు వాళ్ళు ఎవ్వరు టెర్మినల్

లో ట్రేడ్ చేయరు అది చాలా కష్టం నేను ఎప్పుడూ చెప్తాను ఇట్ ఇస్ వెరీ ఈజీ టు బికమ్ ఏ హర్ష బోగ్లే లెక్చర్ ఇవ్వడం చాలా

ఈజీ హర్ష బోగ్లే అందరూ క్రికెటర్ల కన్నా చాలా అందంగా మాట్లాడతాడు కానీ ఒక రన్ కొట్టే సత్తా ఉండదు ఆ ట్రేడింగ్

అన్నది యుద్ధం ఎస్ యుద్ధానికి స్కెచ్ రాసేది ఈజీ ఉమ్ యుద్ధం చేయడం చాలా కష్టం రైట్ రైట్ రక్తం లేకుండా యుద్ధం

గెలవలేం రైట్ రైట్ అది పాయింట్ సో దట్ థర్డ్ క్యాపిటల్ ఉండాలి మంచి క్యాపిటల్ ఉండాలి ఫోర్త్ నేను కొత్తగా వచ్చే

అన్ని నేర్చుకుంటాను అనే ఆటిట్యూడ్ ఉండకూడదు ఆల్రెడీ యు షుడ్ బి ఇన్ ద మార్కెట్ ఉమ్ ఒక ఐదేండ్లు పార్ట్ టైం

ట్రేడింగ్ చేయాలి కొంత ప్రాఫిట్ చేయాలి అట్లీస్ట్ ఒక 10000 అట్లీస్ట్ ఒక 20000 ప్రాఫిట్ చేయాలి ఉమ్ ఇఫ్ యు కాంట్ మేక్ 10000 20000

బీయింగ్ ఇన్ పార్ట్ టైం వేర్ విల్ యు మేక్ ఎస్ లాక్స్ ఇన్ ఫుల్ టైం ఎస్ నన్ను అడిగితే పార్ట్ టైమే ఈజీ ఫుల్ టైం చాలా

కష్టం వై మీరు చెప్పండి ఏమది పార్ట్ టైం ట్రేడింగ్ చాలా ఈజీ ఫుల్ టైం ట్రేడింగ్ చాలా కష్టం ఎందుకు చెప్పండి చూద్దాం

టూ ఫాక్టర్స్ ఉంటాయి నెంబర్ వన్ యు ఆర్ బిజీ ఇన్ లైఫ్ అవును ఫ్రీ గా కూర్చుంటే గోకొని గాయం చేసుకుంటాడు అవును

ట్రేడ్ చూసి చూసి చూసి పాడు చేస్తాడు ఈవెన్ హి విల్ మెస్ విత్ ఏ గుడ్ ట్రేడ్ అవును అవును ఒకటి రెండు శాలరీ వస్తా ఉంది

మీకు శాలరీ ఉంది నెలల అకౌంట్ లో డబ్బు పడతా ఉంది ఇక్కడ లాస్ అయినా బ్యాలెన్స్ రీఫిల్ అవుతది అవుతుంది రెప్లినిష్

అవుతాది ఫుల్ టైం వస్తే ఆ శాలరీను లేదు ఫ్రీ టైం ఫ్రీ గా కూర్చొని ఈవెన్ ఏ గుడ్ ట్రేడ్ యు విల్ మేక్ ఇట్ బ్యాడ్

ట్రేడ్ ఆ ఒక మెంటల్ మేకప్ కావాలి రైట్ ఇవన్నీ మెచ్యూరిటీ వచ్చే చాలా టైం తీసుకుంటా సింపుల్ గా చెప్తాను ఆప్షన్

రైటర్స్ జనరల్ గా ఎక్కువ డబ్ చేస్తారు ఆప్షన్ బయర్స్ చేయరు ఉమ్ మెజారిటీ ఆఫ్ ఆప్షన్ బయర్స్ డబ్బులు

పోగొట్టుకుంటారు ఉమ్ ఆప్షన్ సెల్లింగ్ లో డబ్బులు ఉంది అని తెలవడానికి 50 నెలలు కావాలి ఉమ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ రైట్

రైట్ టైం అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుందండి ఇంజనీర్ ఇంజనీర్ కి నాలుగేళ్ళు డాక్టర్ కి ఐదేళ్ళు ఒక మంచి లాయర్

అవ్వాలంటే ఒక ఐదేళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఎక్స్పీరియన్స్ కావాలి ఏ ప్రొఫెషన్ లో అయినా మీకు ఒక పట్టు

రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది ఆబ్వియస్లీ నాకు 10 ఏళ్ళు అయింది ఇప్పుడు ఎస్ ఎస్ ఎస్ రైట్ రైట్ థాంక్యూ సో మచ్ అశోక్

దేవనంప్రియ గారు మీ మార్కెట్ జర్నీ గురించి అండ్ మీరు మార్కెట్ లోకి వచ్చే ముందు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అండ్

కొత్తగా మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు ఎటువంటి ఫాక్టర్స్ ని కన్సిడర్ చేసి మార్కెట్ లో అడుగు పెట్టాలి మీరు చెప్పిన

ఆ నాలుగు ఫాక్టర్స్ సో వాటిని ఏ విధంగా మైండ్ లో పెట్టుకొని మార్కెట్ లోకి రావాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి

మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సార్ اللہ

Now that you’re fully informed, watch this insightful video on Ashok Devanampriya: Share Market Journey | Investment | Stock Market For Beginners | SumanTV Finance.
With over 1340 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

2 thoughts on “Ashok Devanampriya: Share Market Journey | Investment | Stock Market For Beginners | SumanTV Finance #Finance

Comments are closed.