January 12, 2025
Bajaj Housing Finance ❌️ No Look at this stock • No.1 Best Stock To Buy Now • Stocks To Invest Now
 #Finance

Bajaj Housing Finance ❌️ No Look at this stock • No.1 Best Stock To Buy Now • Stocks To Invest Now #Finance


హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ youtube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ లో ఈ పర్టికులర్ వీడియోలో

మనం ₹250 దగ్గర ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్ కేటగిరీ టు బిలాంగ్ ఉన్న ఒక స్టాక్ గురించి డీటెయిల్ గా అనాలసిస్ అయితే

చేయబోతున్నాం ఎందుకు ₹250 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ గురించి మనం ప్రెసెంట్లీ డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ కంపెనీ

ఏమో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ది కాంపిటీటర్ కంపెనీ కూడా మనం చెప్పొచ్చు సో ఏంటిది ఒక్కొక్క పాయింట్ ఈ పర్టికులర్

వీడియో మనం డీటెయిల్ గా అండ్ క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం సో మీరు మన ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్

తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు సో ఆ స్టాక్ గురించి

డిస్కస్ చేసే ముందు కానీ అయితే మనం bajaj హౌసింగ్ ఫైనాన్స్ గురించి అయితే మాట్లాడదాం ఈరోజు బోత్ bsc అండ్ nsc లో bajaj హౌసింగ్

ఫైనాన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అయితే లిస్ట్ అవ్వబోతుంది అండ్ ఎంత పర్సెంట్ ప్రీమియం లో మోస్ట్లీ లిస్ట్

అయితది అంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఇక్కడ మీ ప్రైస్ బ్యాండ్ చూడండి లోవర్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹66 అండ్ అదే అప్పర్ ప్రైస్

బ్యాండ్ వచ్చేసి ₹70 పర్ షేర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ gmp ఇండికేట్స్ స్ట్రాంగ్ గెయిన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ సో gmp బట్టి

మనం ఏం చెప్పొచ్చు అంటే మోస్ట్లీ ఈరోజు bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఏమో చాలా పాజిటివ్ గా లిస్ట్ అవ్వచ్చు అంట సో gmp

ప్రెసెంట్లీ ఇక్కడ మీరు చూడండి 17% ఉంది అంటే మోర్ దెన్ డబల్ లో ఈరోజు bajaj హౌసింగ్ ఫైనాన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్

లో లిస్ట్ అయితది అప్పర్ ప్రైస్ బ్యాండ్ ఎంత ఉండేది స్టాక్ ది ₹70 పర్ షేర్ అండ్ ప్రాఫిట్ చూడండి పర్ లాట్ మీద ₹75

అయితే చూపిస్తుంది ఓవరాల్ గా మీరు ప్రైస్ చూడొచ్చు ₹145 టు ₹150 ప్రీమియం లో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో

మోస్ట్లీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్ట్ అయితది అండ్ పర్సెంటేజ్ వైస్ చూడొచ్చు 17% సో ఎవరికైనా ఐపిఓ అలాట్ అయ్యి

ఉంటే వాళ్ళ మనీ జస్ట్ విత్ ఇన్ వన్ డే లోనే ఈ కంపెనీ ఏమో మోర్ దెన్ డబల్ అయితే చేసేస్తదండి అండ్ ఇప్పుడు ఎవరికైనా

ఐపిఓ అలాట్ కాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలి అండ్ ఎవరికైనా ఐపి అలాట్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు హోల్డ్ చేయాలా

లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయాలా సో ఇక్కడ మీరు చూడండి అహెడ్ ఆఫ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ipo లిస్టింగ్ gmp జంప్స్ హియర్

వాట్ ఎక్స్పర్ట్ సే ఆన్ లిస్టింగ్ ప్రైస్ అండ్ వాల్యూషన్ సో వాల్యూషన్ బట్టి మనం అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్

లో ఇది ₹145 టు ₹150 ప్రైస్ లిస్ట్ అయితాయి కదా సో వాల్యూషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే లిస్ట్ అయిపోయిన తర్వాత కూడా

bajaj హౌసింగ్ ఫైనాన్స్ ది వాల్యూషన్ ఏమో నార్మల్ గానే ఉంటదండి ఏం అంతా పెరగదండి నార్మల్ గానే ఉంటది సో మీరు

ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారంటే bajaj హౌసింగ్ ఫైనాన్స్ లో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు

ఇన్వెస్ట్మెంట్ కోసం అంటున్నాను బట్ ఎవరికైనా ఐపిఓ అలాట్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్

చేయొచ్చు అండి అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం అప్లై చేసి ఉంటారు కదా జస్ట్ ఫర్ లిస్టింగ్ గెయిన్ సో వాళ్ళకైతే నేను

ఏం సజెషన్ ఇస్తున్నాను అంటే మీరు ఒక పార్షియల్ అంటే ఒక 50% షేర్స్ ఏమో మీరు లిస్ట్ డే అమ్మేసేయండి అండ్ మిగతా 50% షేర్స్

ఏమో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు ఇది ఎవరికి అంటున్నాను షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా ప్రాఫిట్

బుకింగ్ కోసం అప్లై చేస్తుంటారు కదా వాళ్ళు అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం అప్లై చేస్తుంటే bajaj హౌసింగ్ ఫైనాన్స్ లో

అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అండ్ ఎవరికైనా ఐపి అలాట్మెంట్ కాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే

మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు అండి స్టాక్ లో అప్ కమింగ్ ఫ్యూచర్ డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ వల్ల అయితే మనకు

స్టాక్ లో ఒక నెగిటివ్ ఫాల్ అయితే కనపడతాది సో ఫాల్ అయిన అప్పుడైతే మీరు ఒక మంచి వాల్యూషన్ చూసి అయితే డౌన్ సైడ్

పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ బై చేసిన తర్వాత హోల్డ్ చేయండి అండ్ దాని తర్వాత మీరు ఒక

నెక్స్ట్ టు టు త్రీ ఇయర్స్ వరకు అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు చూడండి ఎవరికైనా ఐపిఓ అలాట్మెంట్ అయి

ఉంటది కదా వాళ్ళు అయితే ఫస్ట్ అఫ్ ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్

మీకు చెప్పాను కదా పార్షియల్ 50% షేర్స్ అమ్మేసి ఇంకా 50% ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు సో బై హోల్డ్ అండ్

ఫర్గాట్ స్ట్రాటజీని అయితే మీరు యూస్ చేయొచ్చండి అంటే ఒకసారి బై చేసిన తర్వాత నెక్స్ట్ టు టు త్రీ ఇయర్స్ వరకు

హోల్డ్ చేయండి అండ్ దాని తర్వాత తర్వాత ఆ స్టాక్ గురించి మర్చిపోకండి అండి సో ఓవరాల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇదొక

లాంగ్ టర్మ్ కంపెనీ సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే కొంచెం వెయిట్ చేయండి స్టాక్ లో స్టెబిలిటీ

అయిపోయిన తర్వాత అయితే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఎవరికైనా ఐపి అలాట్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు అయితే

లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు అండి నెక్స్ట్ ఈరోజు మీరు టూ స్టాక్స్ అయితే ఫోకస్ లో పెట్టుకోవచ్చు ఫస్ట్

వచ్చేసి bajaj ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ సెకండ్ వచ్చేసి bajaj finser ఎందుకంటే bajaj గ్రూప్ ది టూ పేరెంట్ కంపెనీ అండి సో ఈ టూ

స్టాక్స్ లో కూడా మనకు ఈరోజు మోస్ట్లీ పాజిటివ్ ర్యాలీ అయితే కనపడతది అండ్ ఇక్కడ మీరు చూశారనుకోండి bajaj

href="https://cashnews.co/finance" style="font-weight: bold; color: #1a73e8; text-decoration: none;">Finance ది పియర్ కంపెనీస్ పియర్ కంపెనీస్ లో ఇక్కడ మీరు చూడండి హుడ్కో

అయితే వస్తుందండి సో ఈ పర్టికులర్ వీడియోలో మనం హుట్కో స్టాక్ గురించి అయితే డీటెయిల్ గా అనాలసిస్ అయితే

చేయబోతున్నాం ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా చేస్తే ఏ ప్రైస్ లో చేయాలి అండ్ కంపెనీ ఏం చేస్తది సో

ఒక్కొక్క పాయింట్ అయితే డీటెయిల్ గా అయితే డిస్కస్ చేయబోతున్నాం సో స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన

ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు

ఆన్ చేయొచ్చు అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంటరాక్ట్ కాల్ యు కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో ఈ

టెలిగ్రామ్ ఛానల్ లో ప్రెసెంట్లీ 11200 ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ లో మా టీం ఫ్రీ

ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తూ ఉంటది సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యు కెన్ జాయిన్ అవర్

టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ది అఫీషియల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది లేదంటే కామెంట్

సెక్షన్ లో పిన్ అయి ఉంటది అండ్ మీ మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి గుడ్ కోతి కరెంట్

స్టాక్ ప్రైస్ చూడొచ్చు ₹252 అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ స్టాక్ ఏమో నెగిటివ్ 0.75% పడింది లాస్ట్ మీరు ఒక వన్ ఇయర్

రిటర్న్ చూడండి 247% సో జస్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ఈ స్టాక్ ఏమో షేర్ హోల్డర్స్ మనీ మోర్ దెన్ ట్రిపుల్ అయితే

చేసింది అండ్ అదే మీరు ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్ రిటర్న్ చూడొచ్చు 583% ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది కదా

ప్రైస్ ఇక్కడ మీరు చూడండి ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 2017 లో లిస్ట్ అయింది అండ్ అక్కడ నుంచి చూసాం అనుకోండి ఈ

స్టాక్ ఏమో పాజిటివ్ రిటర్న్ అయితే ఇచ్చింది 247% ది స్టాక్ ది 52 వీక్ హై ప్రైస్ వచ్చేసి ₹353 సో 52 వీక్ హై ప్రైస్ నుంచి

మనం చేసామ అనుకోండి ఈ స్టాక్ ఏమో 100% డిస్కౌంట్ లో అయితే ట్రేడ్ అవుతుంది అన్నదే మనం పర్సంటేజ్ వైస్ చూసాం అనుకోండి

నెగిటివ్ 26 టు 27% డిస్కౌంట్ అయితే ప్రెసెంట్లీ హుట్కో స్టాక్ ట్రేడ్ అవుతుంది 52 వీక్ హై ప్రైస్ నుంచి అండ్ ఈ హుడ్కో

కంపెనీ ఏం చేస్తాదంటే ఈ హుడ్కో కంపెనీ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ హౌసింగ్ అండ్ అర్బన్

డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద కంట్రీ సో కంపెనీ మెయిన్లీ టూ బిజినెస్ అయితే చేస్తది ఫస్ట్ అఫ్ ఆల్ హౌసింగ్ ని

ఫైనాన్స్ చేస్తది అండ్ సెకండ్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ తో రిలేటెడ్ ఉన్నది అండ్ మీరు bajaj హౌసింగ్ ఫైనాన్స్

చూశారనుకోండి ఇదొక nb అంటే నాన్ డిపాజిట్ టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండి bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఇదొక హౌసింగ్

ఫైనాన్స్ కంపెనీ అంటే హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తది లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తది రెంట్

కన్స్ట్రక్షన్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తది డెవలపర్ ఫైనాన్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తది అండ్ కంపెనీది

మెజారిటీ రెవెన్యూ వచ్చేసి హోమ్ లోన్స్ తో అయితే దొరుకుతాదండి అండ్ మన హుడ్కో కంపెనీ కూడా ఏం చేస్తాది హోమ్ హోమ్ ని

ఫైనాన్స్ చేస్తాదండి అండ్ ఈ కంపెనీది ఎక్స్ట్రా వర్క్ ఏందంటే అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో కూడా రిలేటెడ్

ఉందండి అండ్ ఇక్కడ మీరు మార్కెట్ క్యాప్ చూడొచ్చు బుడ్కో ది 50000 క్రోర్స్ సో మార్కెట్ క్యాప్ వైస్ హుడ్కో ని మనం ఒక

మిడ్ క్యాప్ కేటగిరీ అయితే కన్సిడర్ చేయొచ్చు స్టాక్ పి చూడండి 22 ఉంది అండ్ ఇండస్ట్రీ పి కూడా చూడండి 22 ఉంది సో

ప్రెసెంట్లీ స్టాక్ ఏమో ఇండస్ట్రీ పి దగ్గర ట్రేడ్ అవుతుందండి ఏం ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవ్వట్లేదు రిటర్న్ ఆన్

క్యాపిటల్ ఎంప్లాయ్ 9.23% అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.2% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ చూశారు అనుకోండి బిలో యావరేజ్

ఉంది అన్నదే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏమో దగ్గర దగ్గరగా యావరేజ్ దగ్గర ఉంది ఫేస్ వాల్యూ ₹10 పర్ షేర్స్ ఇన్ ఫ్యూచర్ లో

గవర్నమెంట్ అనుకుంటే ఈ కంపెనీలో మనకు స్టాక్స్ పెట్టుకునే అవకాశం మనం చూడొచ్చు ఎందుకంటే హుడ్కో ఇది ఒక గవర్నమెంట్

కంపెనీ డివిడెండ్ ఇన్ చూడండి 164% ప్రతి సంవత్సరం కంపెనీ టూ టు త్రీ టైమ్స్ అయితే డివిడెండ్ ఇస్తది డెట్ టు ఈక్విటీ

వన్ కన్నా ఎబోవ్ ఉంది ఎందుకంటే హోమ్ ని ఫైనాన్స్ ఇస్తే కదా సో ఫైనాన్స్ కంపెనీ అండ్ ఏదైనా ఫైనాన్స్ కంపెనీది మీరు

ఇక్కడ డెట్ టు ఈక్విటీ చూశారు అనుకోండి వన్ కన్నా ఎబోవ్ నేనే ఉంటదండి eps ఓన్లీ 11 ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ ది సేల్

గ్రోత్ వచ్చేసి 2.51% అండ్ విత్ ఏ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 102% అండ్ కంపెనీ రీసెంట్లీ 2229 క్రోర్స్ అయితే నెట్ ప్రాఫిట్ జనరేట్

చేసింది ప్రమోటర్ హోల్డింగ్ లో మనకు క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో అయితే ఏం చేంజ్ కనపడలేదు కాన్స్టెంట్

గా ఉంది అండ్ ప్రెసెంట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ కూడా ప్రెసెంట్ అయితే 0% అయితే ఉందండి రీసెంట్లీ కంపెనీ

క్వార్టర్లీ వన్ రిజల్ట్ డిలీట్ చేసింది కదా సో ఇక్కడ మీరు చూడొచ్చు q ఆన్ క్యూ బేసి లో సేల్స్ తో మనకు జంప్ కనపడింది

అండ్ y ఆన్ y బేసిస్ లో కూడా 1843 క్రోర్ నుంచి ఇంక్రీస్ అయ్యి 288 క్రోర్ అయింది ఎక్స్పెన్సెస్ క్వార్టర్లీ అండ్

క్వార్టర్లీ బేసిస్ లో ఇంక్రీస్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ అయింది నెట్ ప్రాఫిట్ చూడండి క్వార్టర్ వన్

లో 55 58 క్రోర్ ప్రీవియస్ క్వార్టర్ 700 క్రోర్ ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ ఎకానమీ చూడండి 446 క్రోర్ సో కంపెనీది నెట్

ప్రాఫిట్ ఎందుకు క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో ఇంటర్ డ్రాస్టిక్లీ ఫాలో అయింది అంటే ప్రీవియస్

క్వార్టర్ ఎకానమీ చూడండి అదర్ ఇన్కమ్ నుంచి 129 క్రోర్ యాడ్ అయింది అండ్ క్వార్టర్ వన్ లో జస్ట్ 9 క్రోర్ యాడ్ అయింది

సో హెవీ వాల్యూమ్ లో అదర్ ఎక్సెప్షనల్ ఐటమ్ యాడ్ అయింది కదా ఇన్కమ్ అందుకే కంపెనీ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ అండ్

క్వార్టర్లీ బేసిస్ లో డ్రాప్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీస్ అయింది బట్ ఓవరాల్ కంపెనీది ఈస్ ఆర్

క్వార్టర్లీ వన్ రిజల్ట్ క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో వీక్ గా ఉండేది బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసి లో కంపెనీ

రిజల్ట్ ఏమో పాజిటివ్ గా ఉండేది ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు ఈ ఆన్ గోయింగ్ ఇయర్ లో హైయెస్ట్ సేల్ రెవెన్యూ కంపెనీ

అయితే జనరేట్ చేసింది 8031 క్రోర్ విత్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 229 క్రోర్ అండ్ మీరు ఇక్కడ చూడండి 2013 నుంచి చూశారనుకోండి

కంపెనీ ఏ ఇయర్ కూడా ఇంత హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయలేదు ఈ ఆన్ గోయింగ్ ఇయర్ లో జనరేట్ చేసింది 2229 క్రోర్ ది

అండ్ బ్యాలెన్స్ షీట్ చూడండి రిజర్వ్స్ వచ్చేసి 14611 క్రోర్ విత్ ఏ బారోయింగ్ ఆఫ్ 7396 క్రోర్ అందుకే డెట్ ఈక్విటీ వన్

కన్నా ఎబోవ్ వచ్చింది ఎంత వచ్చిందంటే ఫోర్త్ దగ్గర ఉందండి ఎందుకంటే కంపెనీ దగ్గర బారోయింగ్ ఎక్కువ ఉంది ఎందుకు

బారోయింగ్ ఎక్కువ ఉందంటే ఈ కంపెనీ హౌసింగ్ ని ఫైనాన్స్ చేశారు కదా అందుకే బారోయింగ్ ఎక్కువ ఉంది విత్ ఏ రిజర్వ్ ఆఫ్

1461 క్రోర్ డివిడెండ్ చూడండి కంపెనీ ప్రతి సంవత్సరం టూ టు త్రీ టైమ్స్ ఇస్తది లాస్ట్ ఇయర్ 2023 లో టూ టైమ్స్ ఇచ్చింది 2022

లో త్రీ టైమ్స్ ఇచ్చినాయి 2024 లో కూడా కంపెనీ టూ టైమ్స్ అయితే డివిడెండ్ ఇచ్చింది ఒకసారేమో ఇంటర్ డివిడెండ్ ఇచ్చింది

వచ్చేసి 150 అని ఇంకొకసారేమో ఈ మంతే దానిది ఎక్స్ డేట్ ఉండేది ఫైనల్ డివిడెండ్ ఇచ్చింది ₹2.65 బోనస్ చూడండి కంపెనీ ఏమి

ఇప్పటి వరకు ఇవ్వలేదు అండ్ స్టాక్స్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదండి రెవెన్యూ ప్రెసెంట్లీ ఈ కంపెనీ ది

హైయెస్ట్ ఉంది ₹7784 క్రోర్ విత్ ఎర్నెడ్ ప్రాఫిట్ ఆఫ్ 2016 క్రోర్ అండ్ డెట్ టు ఈక్విటీ చూడండి వన్ కైనా ఎబోవ్ ఉంది

ప్రెసెంట్లీ ఎంత ఉందంటే 192 ఉందండి అంటే మనం ఫోర్ చూసాం కదా సో ఇప్పుడు డ్రాప్ అయింది 2024 ది లేటెస్ట్ 192 అయితే ఉంది షేర్

హోల్డింగ్ పాటర్న్ చూడండి ప్రమోటర్ దగ్గర 75% హోల్డింగ్ ఉంది అండ్ ప్రమోటర్ లో మీరు టాప్ హోల్డింగ్ చూశారు అనుకోండి

ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇదొక గవర్నమెంట్ కంపెనీ అండ్ దాంట్లో ప్లేస్ చేసే పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ ఏం

లేవు పబ్లిక్ హోల్డింగ్ చూడండి 10.65% అండ్ పబ్లిక్ కైనా ఎక్కువ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉందంటే డొమెస్టిక్

ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది 11.65% అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ హోల్డింగ్ చూడండి 2.7% ఒక

డైవర్సిఫైడ్ షేర్ హోల్డింగ్ పాటర్న్ ఉంది అండ్ అట్లీస్ట్లీ స్టాక్ ట్రేడ్ అవుతుంది కదా సో ఏమైనా ఓవర్ బ్రాడ్ జోన్

లేకపోతే ఓవర్ సోల్ జోన్ లో ట్రేడ్ అవుతుంది అంటే చూడండి ఫస్ట్ అఫ్ ఆల్ ఓవర్ బ్రాడ్ జోన్ లో ట్రేడ్ అవ్వట్లేదు

ఎందుకంటే జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ స్టాక్ అంటే 52 వీక్ హై ప్రైస్ నుంచి స్టాక్ ఏమో 26 టు 27% వరకు కరెక్ట్ అయింది సో

ఇప్పుడు ఓవర్ బాల్ జోన్ లో ఏం ట్రేడ్ అవ్వట్లేదు బట్ అదే ఇక్కడ మీరు చూడండి ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర అయితే ట్రేడ్

అవుతుంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంది 34 ఉంది సో 30 కైనా బిలో ఉంటే మనం ఓవర్ సోల్డ్ జోన్ అయితే చెప్తాము సో మీరు

ఎవరైనా ఇప్పుడు హుడ్ కోర్ స్టాక్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఒక స్మాల్

స్మాల్ క్వాంటిటీ అయితే బై చేయొచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రెసెంట్లీ స్టాక్ ది డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ₹225 ఒక

స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ స్టాక్ లో మనం ₹210 వరకు అయితే డౌన్ ఫాల్

చూడొచ్చు అండ్ అదే అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టాక్ ది ₹29 ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది అండ్ ఈ లెవెల్ బ్రేక్

అయిపోయింది అనుకోండి నెక్స్ట్ స్టాక్ లో మనం ₹340 టు ₹350 వరకు అయితే టార్గెట్ చూడొచ్చు అండి సో మీరు ఇన్వెస్ట్మెంట్

చేయాలనుకుంటున్నారంటే కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఒక స్మాల్ అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే

ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి డిప్ స్ట్రాటజీ ని అయితే మీరు యూస్ చేయొచ్చు అంటే బై ఆన్ డిప్

స్ట్రాటజీని అయితే మీరు యూస్ చేయాలండి అండ్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి 50 డే మూవింగ్ యావరేజ్ ఎల్లో కలర్ అయితే

కనిపిస్తుంది కదా ఇది 50 డే మూవింగ్ యావరేజ్ అండ్ బ్లాక్ కలర్ ది 200 డే మూవింగ్ యావరేజ్ సో ప్రెసెంట్లీ స్టాక్ ఏమో

లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఎగో అయితే ట్రేడ్ అవుతుంది బట్ అదే మీరు 50 డే మూవింగ్ యావరేజ్ అంటే షార్ట్ టర్మ్

మూవింగ్ యావరేజ్ బట్టి చూశారనుకోండి స్టాక్ ఏమో నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుందండి సో షార్ట్ టర్మ్ లో మనకు

ప్రైస్ లో వేరియేషన్ కనపడతాది అంటే స్టాక్ లో షార్ట్ టర్మ్ లో స్టాక్ పడొచ్చు బట్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్

వ్యూ లో మీరు చూశారు అనుకోండి ఈ స్టాక్ ఏమో డెఫినెట్ గా షేర్ హోల్డర్స్ కి ఒక మంచి రిటర్న్ అయితే జనరేట్ చేసి ఇస్తది

సో ఎవరైనా హుడ్ కో స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీని అయితే మీరు యూస్

చేయొచ్చండి అండ్ మీరు ఏదైనా ప్రైడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేయండి షార్ట్

టర్మ్ కోసం అయితే నేను మీకు టోటల్లీ అవాయిడ్ చేయమంటున్నాను లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయండి

సో ఇదే అప్డేట్ ఉండేది మనం ఈ పర్టికులర్ వీడియోలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ హుడ్ కో స్టాక్ గురించి అయితే

డిస్కస్ చేశాం అండ్ మీకు ఏదైనా కంపెనీ గురించి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు నన్ను కామెంట్ సెక్షన్ అడగొచ్చు నేను

మీకు డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను అండ్ మీరు ఏదైనా కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఆ కంపెనీ గురించి

మీరు కూడా ఒకసారి డీటెయిల్ గా అనాలసిస్ చేయండి అండ్ మీ ఫైనాన్షియల్ అడ్వైసర్ ని అడ్వైస్ తీసుకున్న తర్వాతనే

ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఏ నైస్ డే

Now that you’re fully informed, check out this amazing video on Bajaj Housing Finance ❌️ కాదు ఈ స్టాక్ ని చూడండి • No.1 Best Stock To Buy Now • Stocks To Invest Now.
With over 13155 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

15 thoughts on “Bajaj Housing Finance ❌️ No Look at this stock • No.1 Best Stock To Buy Now • Stocks To Invest Now #Finance

Comments are closed.