November 24, 2024
How to Make Your Money Double Telugu | Rule 72 #personalfinance #finance
 #Finance

How to Make Your Money Double Telugu | Rule 72 #personalfinance #finance #Finance


మీకు తెలుసా మీ పెట్టుబడి ఎంత కాలంలో డబుల్ అవుతుందో అంతేకాకుండా ఎక్కడ పెట్టుబడి చేస్తే మీ డబ్బు తక్కువ

సమయంలో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందో తెలుసా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చిన్న ఫార్ములా

ద్వారా తెలుసుకోబోతున్నాం ఆ ఫార్ములా ఏంటి ఆ ఫార్ములా మీ డబ్బు ఎప్పుడు డబ్బులు అవుతుందో తెలుసుకోవడానికి ఎలా

సహాయపడుతుందో ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు దిస్ ఇస్ సత్య గుమాపు వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ

ఎప్పుడు లానే వీడియోస్ శ్రద్ధగా చూడండి వినండి ఎందుకంటే చివర్లో ఒక చిన్న ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను

దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్ లో ఫ్రీగా అనేది ప్రమోట్ చేయడం

జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా వినండి ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం జనరల్ గా మనలో చాలా మంది పెట్టుబడులు చేస్తూ

ఉంటాం అది గోల్డ్ లో కానివ్వండి సిల్వర్ లో కానివ్వండి ల్యాండ్ లో కానివ్వండి గోల్డ్ బౌండ్స్ లో షేర్స్ లో

మ్యూచువల్ ఫండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ లో రకరకాల చోట్లైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం కానీ మీలో

ఎంతమందికి తెలుసు మీ డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత కాలంలో డబుల్ అవుతుంది అనేది మీరు ఒక పెన్ పేపర్ పట్టుకొని

ఒక లెన్తీ ఎస్సే రైటింగ్ తో ఆన్సర్ అయితే ఇచ్చేయగలుగుతారు కానీ దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది దాని ద్వారా మీరు

వెంటనే తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఈ రోజుల్లో మనం ఎఫ్ డి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఎఫ్ డి లో 6 నుంచి 9% వరకు వడ్డీ

వస్తుంది ఎఫ్ డిస్ లో 6 నుంచి 9% వరకు వస్తుంది మీరు అనుకోవచ్చు 9% ఏ బ్యాంక్ ఇస్తుంది అని నిజానికి మీకు 9% ఇచ్చే

బ్యాంక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే గనుక ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి మీకు 9% ఇచ్చే బ్యాంక్ ఏదో కూడా నేను అక్కడ

చెప్పడం జరిగింది ఇప్పుడు పాయింట్ లోకి వద్దాం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం ఆ లక్ష రెండు లక్షలు

ఎంత కాలం అవుతుందో చెప్పగలరా తెలిస్తే కామెంట్స్ లో తెలియపరచండి మీరు ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఎఫ్ డి చేశారు ఆ

బ్యాంకు 9% వడ్డీ ఇస్తుంది అనుకుందాం 9% వడ్డీ ఇస్తుంది అనుకుంటే ఎంత కాలంలో మీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలుగా

మారే అవకాశం ఉంది తెలిస్తే కామెంట్స్ లో తెలియపరచండి ఇప్పుడు మన వీడియో ద్వారా ఎలా తెలుసుకోవాలో చెప్తాను ఇక్కడే

రూల్ నెంబర్ 72 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం రూల్ వచ్చి రూల్ నెంబర్ 72 ఇక్కడ ఏదైతే 9% ఉందో ఈ రూల్ ఎలా మనం వాడాలో

చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు ఇక్కడ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుంది అన్నాను 9% కదా ఈ రూల్ నెంబర్ 72 ని మనం ఎలా

వాడొచ్చో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ రూల్ 72 గుర్తుపెట్టుకోండి 72 72 మీకు పర్సెంటేజ్ ఎంత చెప్పాను

ఇందాక వడ్డీ ఎంత వస్తది అని చెప్పాను 9% కదా సో ఈ 72 ని 9 తో మీరు డివైడ్ చేయాలి భాగించాలి 72/9 ఎంత 8 మీ లక్ష రూపాయలు 9% వడ్డీ

వచ్చే చోట పెడితే గనుక ఎనిమిదేళ్లలో డబుల్ అవుతుందని అర్థం 72/9 = 8 అంటే 8 ఇయర్స్ లో అక్కడ డబుల్ అవుతుందని అర్థం మరో

ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్ జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో 12% వడ్డీ అయితే వస్తుంది ఉంటుంది మీరు 12

అని ఫిక్స్ అయిపోవద్దు 12 కన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇప్పుడు నేను యావరేజ్ గురించి మాట్లాడుతున్నా ఆ 12%

యావరేజ్ లో మనం వెళ్తే ఇక్కడ ఏం చేయాలి 72/12 ఎంత 6 అంటే 6 ఇయర్స్ లో మ్యూచువల్ ఫండ్ లో పెడితే గనుక మీ డబ్బులు డబుల్

అవుతున్నాయి సో మీకు ఎఫ్ డి లో పెడితే ఎంత కాలంలో డబుల్ అవుతుందో తెలిసింది అదే మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎంత కాలం

డబుల్ అవుతుందో కూడా మీకు తెలిసింది ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోనో షేర్

మార్కెట్స్ లో పెడితే పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే కాస్త రిస్క్ ఉన్నా గాని వడ్డీ

ఎక్కువ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనకేదో గోల్ ఉంటుంది ఎగ్జాంపుల్ మధ్య అదే లక్ష రూపాయలు

మాట్లాడదాం మూడేళ్ల తర్వాత రెండు లక్షలు కావాలనుకుంటున్నారు అంటే లక్షల్లో మూడేళ్లలో రెండు లక్షలు అయిపోతుందని

ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చెప్తారు మీకు ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చెప్తారు మీకు మీరు బ్లైండ్ గా

నమ్మేసి ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం కానీ అక్కడ మీరు చిన్నగా ఆయన్ని అడగండి ఇది ఎంత వడ్డీ ఇస్తుంది అని ఆ వడ్డీ

తీసుకురండి 72 బై వడ్డీ కొట్టండి ఎంతైతే నెంబర్ వస్తుందో అదే సంవత్సరాలు అని మీరు గుర్తించాలి అంటే మీరు అనుకున్న

మూడు నెంబర్ వస్తుందో లేదో చూసుకోండి అంటే మూడేళ్లలో అది డబల్ అవుతుందో లేదో మీరు ఈజీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు

వెంటనే మాటలు నమ్మేసి ఇన్వెస్ట్ చేసేయొద్దు మీరు బేసిక్ గా ఈ చిన్న వెరిఫికేషన్ అయితే చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్

అయితే చేయండి ఈ రూల్ నెంబర్ 72 గురించి రెండు పాయింట్స్ చెప్పాలి అదేంటంటే రూల్ నెంబర్ 72 ని కనిపెట్టిన వారు ఒక

ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఆయన పేరు లూకా పర్షియోలీ రెండో పాయింట్ ఏంటంటే ఈ రూల్ నెంబర్ 72 అనేది చక్ర వడ్డీ మీద అంటే

కాంపౌండ్ వడ్డీ వడ్డీ మీద మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అని మీరు గమనించాలి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే తెలుసు

కదా వడ్డీ మీద వడ్డీ రావాలి అలాంటి చోటే ఈ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది అంటే అక్కడ అలాంటి చోట్ల మాత్రమే మీరు ఈ

ఫార్ములాని వాడగలరు అండ్ మరో ముఖ్యమైన మూడో పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములా ఆక్యురేసీ అంటే ఎంత మనం చెప్తున్నాం కదా

ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అన్నది అది 100% ఆక్యురేట్ ఫిగర్ కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి ఆరు నుంచి 10% మధ్యలో

ఉంటే ఆ వచ్చే రిజల్ట్ చాలా ఆక్యురేట్ గా ఉంటుంది కొంచెం అటు ఇటు అయితే గనుక ఆక్యురేసీ అనేది కాస్త తగ్గే అవకాశం

అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని ఒక అప్రోక్సిమేట్ ఫార్ములా గాని మాత్రమే భావించి వెళ్ళాలి దీన్ని బేస్

చేసుకొని ఎవరితో ఫైట్ చేయొద్దు ఇంత కాలంలో డబుల్ అవ్వాలి ఇంత కాలంలో డబుల్ అవ్వాలి అవ్వలేదు అంటే ఎవరితో గొడవ

పెట్టుకోవద్దు ఇది ఒక బేసిక్ ఫార్ములా ఒక అప్రోక్సిమేట్ ఫార్ములాగా మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే గాయ్స్ ఈ

ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైందని యూస్ ఫుల్ అయిందని భావిస్తున్నాను ఒకవేళ అర్థమైతే ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను

సరైన సమాధానం చెప్పండి ఒకవేళ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే మీ సేవింగ్ అకౌంట్స్ లో ఒక లక్ష రూపాయలు మీరు అలా ఉంచేస్తే

అది ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది మళ్ళీ అడుగుతున్నా ఒకవేళ 4% వడ్డీ వచ్చే చోట మీ డబ్బుని మీరు పెట్టుబడి

పెడితే అది ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది వెంటనే ఆన్సర్స్ కామెంట్స్ లో తెలియపరచండి సో ఈ టాపిక్ మీకు చాలా

యూస్ ఫుల్ అయిందని భావిస్తున్నాను ఇలాంటి మరెన్నో వాల్యూబుల్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ

సైనింగ్ ఆఫ్ సత్య గుంబాపు

Now that you’re fully informed, watch this essential video on How to Make Your Money Double Telugu | Rule 72 .
With over 103 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

2 thoughts on “How to Make Your Money Double Telugu | Rule 72 #personalfinance #finance #Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *