January 12, 2025
No.1 Best Stock To Buy Bajaj Housing Finance Gives Returns Like 📈 • Bajaj Housing Finance Target
 #Finance

No.1 Best Stock To Buy Bajaj Housing Finance Gives Returns Like 📈 • Bajaj Housing Finance Target #Finance


హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ youtube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ₹465

దగ్గర ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్ కేటగిరీ తో బిలాంగ్ ఉన్న ఒక స్టాక్ గురించి డీటెయిల్ గా అనాలసిస్ అయితే

చేయబోతున్నాం ఎందుకు ఈ స్టాక్ గురించి మనం ప్రెసెంట్లీ డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ కంపెనీ కూడా హౌసింగ్ ఫైనాన్స్

లోన్ అయితే ప్రొవైడ్ చేస్తది సో ఏంటిది ఒక్కొక్క పాయింట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డీటెయిల్ గా అండ్ క్లియర్ గా

డిస్కస్ చేయబోతున్నాం సో మీరు మన ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు

సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ ది అఫీషియల్

లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది లేదంటే కామెంట్ సెక్షన్ లో పిన్ అయి ఉంటది సో ఆ స్టాక్ గురించి

డిస్కస్ చేసే ముందు కరెంట్ లో అయితే మనం bajaj హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ గురించి మాట్లాడదాం ఈరోజు bajaj ఫైనాన్స్ ది ipo మన

ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది ఎంత పర్సెంట్ ప్రీమియం లో లిస్ట్ అయింది అంటే 114% ప్రీమియం లో లిస్ట్

అయింది ipo ది అప్పర్ ప్రైస్ బ్యాండ్ ఏమో ₹70 ఉండేది అండ్ ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఈరోజు ₹150 ప్రైస్ లో లిస్ట్

అయింది అంటే ipo ది అప్పర్ ప్రైస్ బ్యాండ్ నుంచి మనం కన్సిడర్ చేశాం అనుకోండి 114% ప్రీమియం లో అయితే ఇది లిస్ట్ అయింది

అండ్ ఎంత పర్సెంట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది అంటే 135% పాజిటివ్ లో క్లోజ్ అయింది అంటే 20% లిస్ట్ లిస్ట్ అయిపోయిన

తర్వాత 20% అప్పర్ సర్క్యూట్ లో అయితే ఇది క్లోజ్ అయింది సో ఎవరికైనా bajaj హౌసింగ్ ఫైనాన్స్ ది ఐపిఓ అలాట్ అయ్యి ఉంటే

వాళ్ళ మనీ జస్ట్ విత్ ఇన్ వన్ డే లోనే మోర్ దెన్ డబల్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు ఎవరికైనా ipo అలాట్మెంట్ అయ్యి

ఉంటే వాళ్ళు ఏం చేయాలి అండ్ ఇప్పుడు ఎవరికైనా ఐపి అలాట్మెంట్ కాకపోతే వాళ్ళు ఏం చేయాలి అది కూడా మనం డిస్కస్

చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి bajaj హౌసింగ్ ఫైనాన్స్ షేర్ హిట్ అప్పర్ సర్క్యూట్ పోస్ట్ డిబ్యూట్ టైం టు బుక్

ప్రాఫిట్స్ సో ఎవరికైనా ఐపి అలాట్మెంట్ అయి ఉంటే వాళ్ళు ఏం చేయాలి సో చూడండి టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు

ఫస్ట్ వచ్చేసి ఎవరైనా చాలా ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే జస్ట్

లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేస్తారు సో ఎవరైనా లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళు అయితే

ప్రాఫిట్ ని బుక్ చేయొచ్చు అండ్ ఇంకొక ఇన్వెస్టర్ ఏందంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో లాంగ్

టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటే హోల్డ్ చేయండి ఏం వర్రీ కాకండి బట్ చూడండి షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్

చేస్తుంటారు కదా జస్ట్ ఫర్ లిస్టింగ్ గెయిన్ వాళ్ళకి నేను ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నానండి వాళ్ళు ప్రెసెంట్లీ ఒక

50% ప్రాఫిట్ ని అయితే బుక్ చేయొచ్చు అండ్ మిగతా 50% ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి అండి ఎందుకంటే bajaj హౌసింగ్

ఫైనాన్స్ ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుంది కదా ఒక గుడ్ వాల్యూషన్ లో ట్రేడ్ అవుతుందండి అండ్ ఆన్ ఫ్యూచర్ లో ఈ స్టాక్ లో

ఇంకా బిగ్ పొటెన్షియల్ ఉంది గ్రో అవ్వడానికి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అంటే ప్రీవియస్లీ మీకు

ఐపి అలాట్మెంట్ అయ్యి ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి అండ్ షార్ట్ టర్మ్

ఇన్వెస్టర్ జస్ట్ ఫర్ లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేస్తుంటారు కదా వాళ్ళేమో పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే

చేయొచ్చు అండ్ మిగతా 50% ఏమో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు అండి అండ్ ఎవరికైనా ఐపిఓ అలాట్మెంట్ కాలేదు

వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూడండి మిస్డ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ipo లాటరీ చెక్ ఇఫ్ యు షుడ్ బై ఆర్ నాట్ ఆఫ్టర్ 135%

లిస్టింగ్ డే గెయిన్ అండి సో మనకు స్టాక్ లో 135% వరకు ర్యాలీ కనపడింది కదా దీని తర్వాత ఇప్పుడు మనం బై చేయాలా వద్దా

అంటే చాలా మంది ఫోమో వల్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేస్తారు హోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఇప్పుడు

ప్రెసెంట్లీ స్టాక్ ట్రేడ్ అవుతుంది అక్క ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ₹200 రీచ్ అయిపోతుంది అని చాలా మంది భయపడి

ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారండి సో అలాంటిది ఏం చేయకండి ప్రెసెంట్లీ మీరైతే వెయిట్ చేయొచ్చు అక్క ఫ్యూచర్ లో

డెఫినెట్ గా మనకు bajaj హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడతాది అండ్ ప్రాఫిట్ బుకింగ్

వల్ల స్టాక్ చూడండి డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పడతదండి అండ్ పడినప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి

కరెంట్లీ అయితే మీరు వెయిట్ చేయండి అండ్ ₹130 ప్రైస్ వచ్చినప్పుడు అయితే మీరు స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ అయితే

మీరు బై చేయొచ్చు అంటే ₹130 ₹135 అది ఎవరు న్యూ ఇన్వెస్టర్స్ అండి సో మీరు ఏదైనా ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్

చేస్తున్నారంటే bajaj హౌసింగ్ ఫైనాన్స్ లో లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఇక్కడ క్లియర్లీ మార్కెట్

అనలిస్ట్ చెప్తున్నారండి మీరు ఏదైనా ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్

చేయండి ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ లో ఒక గుడ్ స్కోప్ ఉందండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్వెస్టర్ చూసింగ్ టు

యాడ్ ఎవరైనా బై చేయాలనుకుంటున్నారు అంటే లిస్టింగ్ డే గెయిన్ తర్వాత వాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసమే

ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు అంటే ఎవరైనా చాలా మంది షార్ట్ టర్మ్ కోసం

ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా వాళ్ళు టోటల్లీ అవాయిడ్ అయితే చేయొచ్చు అండి అండ్ అది సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్స్

కి టార్గెట్ ప్రైస్ ఇక్కడ చూడండి ₹300 టు ₹800 అయితే ఇస్తున్నారండి సో ఇదే అప్డేట్ ఉండేది అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రేడ్ అవుతుంది కదా సో ఇప్పుడు ఎంత స్టాక్ ప్రైస్ ట్రెండింగ్ మల్టిపుల్ లో ట్రేడ్

అవుతుంది అంటే 35 స్టాక్ పి అయితే ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుంది ఇండస్ట్రీ పి2 సో స్టాక్ పి ప్రెసెంట్లీ చూడండి 35

అయితే ఉంది ఎందుకంటే స్టాక్ లో మనకు ర్యాలీ కనపడింది కదా అండ్ మార్కెట్ క్యాప్ చూడండి 60000 క్రోర్ అండ్ ఇది మన ఇండియన్

స్టాక్ మార్కెట్ లో ఈరోజు లిస్ట్ అయింది కదా సో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి బయింగ్ సైడ్ లో 40

లాక్స్ షేర్స్ అయితే ప్లేస్ అయిందండి అంటే ఇంకా బయింగ్ చేస్తున్నారు సో రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ₹165 ప్రైస్ లో

₹40 లాక్స్ షేర్స్ అయితే బై అయిపోతాదండి సో బయింగ్ సైడ్ లో మనకు స్టాక్ లో ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రేడింగ్

కనపడుతుంది అండ్ నేను ఏమనుకుంటానంటే రేపులో స్టాక్ లో మనకు అప్పర్ ర్యాలీ అయితే కనపడతాదండి మార్కెట్ ఓపెన్

అవ్వగానే అండ్ దాని తర్వాత మార్కెట్ ట్రేడ్ అయితది కదా సో మనం చూడాలి స్టాక్ లో మనకు ఎలాంటి రియాక్షన్ కనపడుతుంది

అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు డెఫినెట్ గా అయితే అయితది అండి సో అయితే bajaj హౌసింగ్ ఫైనాన్స్ గురించి అప్డేట్

ఉండేది సో bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేస్తది హౌస్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తది హౌస్ లోన్ లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ సో

ఇలాంటిది ఇంకొక కంపెనీ అయితే ఉంది అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు లిస్ట్ అయింది అంటే మే మంత్ లోనే

లిస్ట్ అయింది అండ్ కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి ₹465 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్ మనం వాల్యూషన్

చూసాం అనుకోండి bajaj ఫైనాన్స్ తో కొంచెం తక్కువ ఉందండి సో ఆ కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సో మీరు మన ఛానల్

లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్

చేయొచ్చు అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యు కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ అండ్ ఈ

టెలిగ్రామ్ ఛానల్ లో ప్రెసెంట్లీ చూడండి 11200 ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ లో మా టీం ఫ్రీ

ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటది సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యు కెన్ జాయిన్ అవర్

టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ది అఫీషియల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది లేదంటే కామెంట్

సెక్షన్ లో పిన్ అయి ఉంటది అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ని అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి సో ఏ కంపెనీ

గురించి మేము డిస్కస్ చేస్తున్నాం అంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కరెంట్ స్టాక్ ప్రైస్ ₹465 అండ్ ఇగో చూడండి

bajaj హౌసింగ్ ఫైనాన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది కదా లిస్ట్ ప్రీ మార్కెట్ తర్వాత ఇక్కడ మీరు

చూడండి స్టాక్ ఏమో నెగిటివ్ గా 3% టు 3 టు 35% వరకు పడింది సో ఇక్కడ మీరు చూడండి bajaj హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి

హౌసింగ్ ఫైనాన్స్ హుడ్కో కూడా ఈరోజు మోర్ దెన్ 2% పడింది సమాన్ క్యాపిటల్ షేర్స్ ఇన్ రేట్ అస్ మెజారిటీ హౌసింగ్

స్టాక్ రియాక్టివ్ లిస్టింగ్ అంటే ఈరోజు బంపర్ లిస్టింగ్ కంపెనీ కదా bajaj హౌసింగ్ ఫైనాన్స్ లో అందుకే bajaj హౌసింగ్

ఫైనాన్స్ ది పియర్ కంపెనీస్ కాంపిటీటర్ కంపెనీస్ ఏమో పడిపోయిందండి సో ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు అంటే ipo ది

ఓపెనింగ్ మార్కెట్ 9:45 am ఉంటదండి అండ్ 9:45 am తర్వాత చూడండి స్టాక్ ఏమో మోర్ దెన్ 3.5% పడిందండి బట్ ఇక్కడ మీరు చూడండి

లాస్ట్ ఇది వన్ మంత్ రిటర్న్ చూడండి పాజిటివ్ 18% అండ్ ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మే మంత్ లోనే లిస్ట్

అయిందండి అంటే ఇయర్ మే మంత్ లో లిస్ట్ అయింది అండ్ లిస్ట్ అయినప్పటి నుంచి చూశారు అనుకోండి స్టాక్ ఏమో 41 టు 42%

రిటర్న్ ఇచ్చింది స్టాక్ ది 52 వీక్ హై ప్రైస్ వచ్చేసి ₹486 సో 52 వీక్ హై ప్రైస్ నుంచి మనం కన్సిడర్ చేయొచ్చు ఈ స్టాక్

ప్రెసెంట్లీ 2 టు 4% డిస్కౌంట్ లో అయితే ట్రేడ్ అవుతుంది అండ్ 52 వీక్ లో ప్రైస్ చూడండి 92 ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

కంపెనీ ఏం చేస్తది అంటే ఈ కంపెనీ కూడా హౌసింగ్ ఫైనాన్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తది సర్వీసింగ్ ద హోమ్ ఫైనాన్స్

నీడ్ ఆఫ్ లో ఇన్కమ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ సో లో గ్రేడర్స్ సెక్షన్ ఆఫ్ సొసైటీస్ నుంచి ఆ పర్సన్స్ కి ఈ కంపెనీ ఏమో

హౌసింగ్ ఫైనాన్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తది కరెంట్ మార్కెట్ క్యాప్ చూడండి 20000 క్రోర్స్ సో మార్కెట్ క్యాప్ వైస్

ఈ కంపెనీ మనం ఒక మిడ్ క్యాప్ కేటగిరీ లో అయితే కన్సిడర్ చేయొచ్చు స్టాక్ పి చూడండి 26 ఉంది ఇండస్ట్రీ పిఎన్ ఉంది 22

ఉంది మీరు ఇక్కడ bajaj హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇండస్ట్రీ పి చూడొచ్చు 22 ఉంది సో ఇండస్ట్రీ పియు నుంచి ప్రెసెంట్లీ బజాజ్

హౌసింగ్ ఫైండ్ ఏమో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది బట్ అదే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఏమో మనం ఇండస్ట్రీ పి

తో చూసాం అనుకోండి స్లైట్లీ అంటే స్లైట్లీ ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుందండి యాస్ కంపేర్ టు బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ అంత ఏం ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవ్వట్లేదు జస్ట్ 267 మల్టిపుల్ ప్రైస్ టు ఎనీ మల్టిపుల్ అయితే ట్రేడ్

అవుతుంది roc 114% ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4% ఉంది ఎబోవ్ యావరేజ్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10 పర్ షేర్స్ ఆఫ్ మీన్

ఫ్యూచర్ లో కంపెనీ అనుకుంటే షేర్ హోల్డర్స్ కి స్టాక్ స్పీడ్ కూడా ఇవ్వచ్చు eps చూడండి 19 అండ్ డెట్ టు ఈక్విటీ 314 ఉంది

ఎందుకంటే హౌస్ ఫైనాన్సింగ్ కంపెనీ కదా సో ఏదైనా ఫైనాన్సింగ్ కంపెనీది డెట్ ఎక్కువ ఉంటది రిజర్వ్స్ తక్కువ ఉంటది

అండ్ ప్రెసెంట్లీ డెట్ ఎంత ఉందంటే 13060 క్రోర్ లాస్ట్ త్రీ ఇయర్స్ ది ఇక్కడ మీ సేల్ గ్రోత్ చూడండి 18% విత్ ఏ ప్రాఫిట్

గ్రోత్ ఆఫ్ 30% లాస్ట్ త్రీ ఇయర్స్ అండ్ పేక్ రేషియో చూడండి వన్ కన్నా బిలో ఉంది అప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ ట్రేడ్

అవుతుంది కదా సో 100 వాల్యూ ట్రేడ్ అవుతుంది వన్ కన్నా ఎబోవ్ ఉంటే మనం ఓవర్ వాల్యూ ని చెప్తాము రీసెంట్లీ కంపెనీ ఏమో 750

క్రోర్స్ నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది అండ్ ప్రమోటర్ హోల్డింగ్ లో మనకు క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో

ఏం చేంజ్ కనపడలేదు అండ్ ప్లేస్ అస్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్ 0% ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఇక్కడ మీరు

చూడొచ్చు చూడండి పియర్ కంపెనీస్ ఫైనాన్స్ కదా హౌసింగ్ ఫైనాన్స్ కదా అండ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ చూడండి ఫిఫ్త్

ప్లేస్ లో ఉంది అండ్ టాప్ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్లీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది విత్ ఏ మార్కెట్ క్యాప్ ఆఫ్ 60000

క్రోర్ అండ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ది మార్కెట్ క్యాప్ ఎంత ఉంది 20000 క్రోర్ అండి సో మనం చెప్పొచ్చు bajaj హౌసింగ్

ఫైనాన్స్ ది కాంపిటీటర్ కంపెనీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ బట్ కంపెనీది మీరు ప్రెసెంట్లీ వాల్యూషన్ చూశారు అనుకోండి

జస్టిఫై అయితే చేస్తుంది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ది రీసెంట్లీ కంపెనీ క్వార్టర్లీ వన్ రిజల్ట్ డిక్లేర్ చేసింది

q&q బేసి లో సేల్స్ లో మనకు జంప్ కనపడింది అండ్ y ఆన్ వై బేసిస్ లో కూడా ఇంక్రీస్ అయింది నెట్ ప్రాఫిట్ చూడండి

క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో 2% డ్రాప్ అయింది బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీస్ అయిందండి అండ్ ఇక్కడ

మీరు ఫైనాన్షియల్ మార్జిన్ చూడొచ్చు క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో నెట్ ప్రాఫిట్ 2 క్రోర్ డ్రాప్

అయింది కదా అందుకే ఫైనాన్షియల్ మార్జిన్ లో కూడా మనకు 1% వరకు డ్రాప్ కన్ పడుతుంది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 32%

నుంచి ఇంక్రీస్ అయ్యి 37% అయింది ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు ఈ మార్చ్ 2024 లో కంపెనీ 2005 587 క్రోర్ ది రెవెన్యూ జనరేట్

చేసింది విత్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 750 క్రోర్ అండ్ మీ 2019 నుంచి చూడండి కంపెనీ నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ ప్రతి

సంవత్సరం కన్సిస్టెంట్ గా పాజిటివ్ గా ఇంక్రీస్ అవుతుంది అండ్ ఈ 2024 లో కంపెనీ హైయెస్ట్ రెవెన్యూ విత్ హైయెస్ట్ నెట్

ప్రాఫిట్ జనరేట్ చేసింది నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి రిజర్వ్స్ తక్కువ ఉంది ఎంత ఉందంటే 455 క్రోర్

విత్ ఏ బారోయింగ్ ఆఫ్ 1360 క్రోర్ ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీస్ కదా సో బారోయింగ్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటదండి యాస్

కంపేర్ టు రిజర్వ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు డివిడెండ్ హిస్టరీ చూడొచ్చు కంపెనీ డివిడెండ్ ఇస్తదంటే కంపెనీ

రీసెంట్లీ లిస్ట్ అయింది కదా సో కంపెనీ ఏం డివిడెండ్ ఇయ్యదండి బోనస్ కూడా ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు అండ్ స్టాక్

స్పీడ్ ప్రెసెంట్లీ ఫేస్ వాల్యూ ఏమో ₹10 పర్ షేర్ ఉంది కదా సో అప్ కమింగ్ ఫ్యూచర్ లో అనుకుంటే కంపెనీ స్టాక్ స్పీడ్

ఇయ్యొచ్చండి నెక్స్ట్ రెవెన్యూ లో మనకు కన్సిస్టెంట్ గా ప్రతి సంవత్సరం గ్రోత్ కనపడుతుంది అండ్ నెట్ ప్రాఫిట్

కూడా ఇంక్రీస్ అవుతుంది షేర్ హోల్డింగ్ పాటర్న్ చూడండి ప్రమోటర్ దగ్గర 76% హోల్డింగ్ ఉంది ఏదైనా కంపెనీలో ప్రమోటర్

దగ్గర మాక్స్ టు మాక్స్ 75% హోల్డింగ్ ఉంటదండి బట్ ఈ కంపెనీలో ప్రమోటర్ దగ్గర 76% ఉంది అండ్ సిబి ది రూల్ ఏందంటే ఏదైనా

కంపెనీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతారు కదా నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు ప్రమోటర్ హోల్డింగ్ 75% వరకు

ఉండాలండి దానికన్నా ఎక్కువ ఉండొద్దు అండ్ ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు లిస్ట్ అయింది మే మంత్ లో

లిస్ట్ అయిందండి సో ఈ కంపెనీ దగ్గర టైం ఉంది ప్రమోటర్ హోల్డింగ్ డిక్రీస్ చేయాలి అంటే కంపెనీ అప్పాయిం ఫ్యూచర్ లో

అనుకుంటే os కూడా తీసుకొని రావచ్చు అండ్ ఆ ఓఎఫ్ఎస్ లో కంపెనీ 148% వరకు స్టేక్స్ సెల్ చేయాలి టు మీట్ ద మినిమమ్ పబ్లిక్

షేర్ హోల్డింగ్ పాటర్న్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి పబ్లి దగ్గర 107% హోల్డింగ్ ఉంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్

ఇన్వెస్టర్ హోల్డింగ్ చూడండి 859% అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ హోల్డింగ్ 4.18% సో ఒక డైవర్సిఫైడ్ షేర్

హోల్డింగ్ పాటర్న్ ఉంది అండ్ ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే సో ప్రెసెంట్లీ స్టాక్

ట్రేడ్ అవుతుంది కదా సో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ₹430 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సో మీరు ఇన్వెస్ట్మెంట్

చేయాలనుకుంటున్నారు అంటే ₹430 పై అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ₹485 ₹81 ఒక

స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది అండ్ ఈ ₹481 లెవెల్ క్రాస్ అయిపోయింది అనుకోండి ఈ స్టాక్ లో మనం ఒక బిగ్ టార్గెట్

ఎక్స్పెక్ట్ చేయొచ్చు ₹550 ది రీసెంట్లీ నుమా వాళ్ళు ఏమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ ₹550 అండి బట్ ఇక్కడ

రెసిస్టెంట్ ఉంది ₹481 ఆ లెవెల్ క్రాస్ అవ్వాలండి అండ్ ₹481 లెవెల్ క్రాస్ అయిపోయిన తర్వాతనే మనం స్టాక్ లో ₹550 వరకు

అయితే టార్గెట్ చూడొచ్చు అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ ట్రేడ్ అవుతుంది కదా సో 50 డే అండ్ 200 డే మూవింగ్ యావరేజ్

కన్నా ఎబోవ్ ట్రేడ్ అవుతుంది అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా ప్రెసెంట్లీ మనకు ఎబోవ్

అయితే ట్రేడింగ్ కనపడుతుంది అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు కంపెనీ గురించి డీటెయిల్ గా

అనాలసిస్ అయితే చేయొచ్చండి అనాలసిస్ చేసిన తర్వాత ఈ కంపెనీ గురించి మీకు నచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి

నచ్చకపోతే అవాయిడ్ చేసినా ఏం కాదు సో ఇదే అప్డేట్ ఉండేది అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు

అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ అండ్ మీకు ఏదైనా కంపెనీ గురించి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు నన్ను కామెంట్

సెక్షన్ అడగొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను థాంక్యూ వన్స్ అగైన్ అండ్ హావ్ ఏ నైస్ డే

Now that you’re fully informed, check out this essential video on No.1 Best Stock To Buy Bajaj Housing Finance 📈 లాగా Returns ఇస్తుంది • Bajaj Housing Finance Target.
With over 10403 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

16 thoughts on “No.1 Best Stock To Buy Bajaj Housing Finance Gives Returns Like 📈 • Bajaj Housing Finance Target #Finance

Comments are closed.