ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పాటు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్
చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రేవంత్ చలమల సో మార్కెట్స్ లో ఒక శానిటీ వచ్చినట్టుగా
కనిపిస్తుంది పీస్ ఫుల్ గా అనిపిస్తున్నాయి కాకపోతే వాలటాలిటీ మాత్రం ఇంటర్నల్ గా చాలా ఎక్కువగా ఉంది మనకి ఈరోజు
మనం వీడియో చేస్తుంది శుక్రవారం నాడు 29 29 వ తారీకు సో ఈరోజు మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి
ఆల్మోస్ట్ నియర్ టు 1% నిఫ్టీ అండ్ అస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా పాజిటివ్ గానే క్లోజింగ్ ఇచ్చాయి ఈరోజు
అండ్ అన్ని ఇండెక్స్ లు కూడా దాదాపుగా పాజిటివ్ గా ఉన్నాయి కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కొంచెం స్లైట్ పాజిటివ్
తో క్లోజ్ అయింది సో ఇక నుంచి మార్కెట్స్ నెక్స్ట్ వన్ వీక్ ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం
ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ నెక్స్ట్ వన్ వీక్ గోయింగ్ ఫర్దర్ కూడా టెక్నికల్ గా ఎలా ఉండొచ్చు సో మీరు ఇంతకు ముందు
మార్కెట్ అనాలసిస్ విన్న వాళ్ళు అయ్యి ఉండుంటే మనకు మార్కెట్ ఎప్పుడైతే 10% డౌన్ ఫాల్ అయిందో ఆ రోజు పర్టిక్యులర్ గా
మార్కెట్ అనాలసిస్ ఒకటి చేసుకున్నాం సో ఆ రోజు క్లియర్ గా ఒక మాట చెప్పుకున్నాం 10% ఫాల్ అయిన తర్వాత తర్వాత మార్కెట్
లో డౌన్ ట్రెండ్ అనేది ఈ స్పీడ్ తోటి ఉండకపోవచ్చు కట్ డౌన్ అవ్వచ్చు మాక్సిమం ఒకవేళ ఉన్నా గాని మనకి ఒక 5% మాక్సిమం 2
టు 3% లోనే మనకి సపోర్ట్స్ రావచ్చు అని చెప్పేసి కొన్ని మాటలు అనుకున్నాం దానికి అనుకూలంగానే మార్కెట్స్ మనకి
కొంచెం కిందకి వచ్చిన డ్రాగ్ అయినా ఇమ్మీడియట్ గా పుల్ బ్యాక్స్ అనేవి పైకి వచ్చేసాయి సో మనకి టెక్నికల్ గా
మార్కెట్స్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్స్ అక్కడ బయర్స్ ఉంటారు సహజంగా 10% డిప్ అయింది అని అంటే అక్కడ బయర్స్ ఉంటారు ఆ
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు సో ఎక్కుములేషన్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు దేర్ ఇస్ ఏ స్టాండర్డ్
థియరీ 5% పడితే ఎక్కుములేట్ చేయాలి 10% పడితే ఇంకొంచెం ఎక్కువగా ఎక్కుములేట్ చేయాలి సో ఆ థియరీ ప్రకారం ఎక్కుములేషన్
కూడా మనకు కొంతవరకు కనిపించింది ఆ ఏరియాలో సో మనకి టాప్ నుంచి చూస్తే ఒక ఛానల్ ఒక నియర్ బై ఒక ఛానల్ మనకి ఫామ్ అవ్వడం
అయితే అబ్సర్వ్ చేశాం ఆ ఛానల్ ని బ్రేక్ అవుట్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఆన్ ది హైయర్ మొన్న మంగళవారం
రోజు వీడియో చేసుకున్నప్పుడు మార్కెట్ లో కొంతవరకు కన్సాలిడేషన్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ 24000 అయి ఉండొచ్చు
లేకపోతే హైయర్ సైడ్ 24500 అయి ఉండొచ్చు నిఫ్టీ లో ఈ మధ్యలోనే మార్కెట్ ఎక్కువ కన్సాలిడేట్ అయ్యే విధంగా మనకి ఓఐ డేటా
ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది అని మాట్లాడుకున్నాము సో మనం అనుకున్నట్టుగానే ఈ పర్టికులర్ లైన్ ఇఫ్ యు కెన్
సీ వన్ టూ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ కూడా ఈ పర్టికులర్ రెడ్ జోన్ ని బ్రేక్ చేయడానికి మాత్రం ప్రయత్నించలేదు
అక్కడిదాకా వెళ్తుంది రిజెక్షన్ వస్తుంది కంటిన్యూస్ గా సో సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది
ఆ సో మనకి నిన్న కంటిన్యూస్ గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత సో బేసిక్ గా నిన్న 28 వ తారీకు దాదాపుగా 11 వేల కోట్లు
సుమారుగా మనకి సెల్లింగ్ అనిపించింది ఎఫ్ ఐఏ సైడ్ నుంచి ఒక హ్యూజ్ నెంబర్ అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్
సస్టైన్ అది సస్టైన్ అయ్యే నెంబర్ లాగా అయితే ఏమీ లేదు బట్ అక్కడికి వచ్చి ఎంత అమౌంట్ అమ్మినా కానీ అక్కడి నుంచి
డిఐఎస్ అయితే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ద 10% కరెక్షన్ ఒక మంచి అక్యుములేషన్ జోన్ లాగా కనిపిస్తూ సో
గోయింగ్ ఫర్దర్ మనకి టెక్నికల్ గా నిఫ్టీ యొక్క చార్ట్ ని మనం గమనిస్తే అదొక బేరిష్ ఛానల్ ని ఫామ్ చేసి దాన్ని
బ్రేక్ అవుట్ ఇచ్చి అండ్ ఇంకొక లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతోంది ఒకవేళ ఈ స్ట్రగుల్ ని బ్రేక్
చేశామంటే 24540 గనక బ్రేక్ చేస్తే మనకి అక్కడి నుంచి ఇంకొక అప్పర్ ఛానల్ లోకి ఎంటర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది ఇన్
బిట్వీన్ మనకి ఈ జోన్ లో మాత్రమే అంటే 23800 నుంచి 23 24500 ఈ దాదాపుగా ఈ 700 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ కన్సాలిడేషన్ లోకి
వెళ్ళడానికి ఎక్కువగా కనిపిస్తుంది అండ్ దాంతో పాటుగా ఇఫ్ యు కెన్ సీ క్యాండిల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ పెద్ద
పెద్దగా ఫామ్ అవుతున్నాయి ఒక జోన్ 10% ఫాల్ తర్వాత సో ఈ పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్ వెనకాల మనం కొన్ని రీసన్స్ ని
అర్థం చేసుకోవాలి సో బేసిక్ గా దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఫార్మేషన్ బట్టి మనం నెక్స్ట్ ఏంటంటే ఆంటిసిపేట్
చేయడానికి ట్రై చేస్తే సో ఎక్కువగా కన్సాలిడేషన్ మాత్రమే ఇండికే అవుట్ అవుతోంది మనకి వన్ సింగల్ డైరెక్షన్ లో
వెళ్ళట్లేదు ఒక పెద్ద క్యాండిల్ పడుతుంది పెద్ద గ్రీన్ క్యాండిల్ పడుతుంది సో కంటిన్యూస్ గా మనకి క్యాండిల్
ఫార్మేషన్ చూసుకుంటే వాలటాలిటీ అంతే సో వాలటాలిటీ ఆ పైకి వెళ్తే మనకి సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు డౌన్ సైడ్
కి వస్తేనేమో బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు సో ఇక్కడ కన్సాలిడేషన్ మాత్రమే ఉంది సో ఇంతకు ముందుగా నేను
చెప్పినట్టు సో బేసిక్ గా మనం కేవలం వన్ అవర్ సారీ వన్ డే టైం ఫ్రేమ్ మాత్రమే కాకుండా వి హావ్ టు లుక్ ఇంటూ ఆ సో అదర్
టైం ఫ్రేమ్స్ ఆల్సో జస్ట్ గివ్ మీ ఏ సెకండ్ యా ఇఫ్ యు కెన్ సీ మనం ఒకసారి అప్పర్ టైం ఫ్రేమ్స్ కి కూడా వెళ్లి చెక్
చేద్దాము దిస్ ఇస్ వన్ డే అండ్ అండ్ సో వన్ వీక్ టైం ఫ్రేమ్ లో కూడా ఇఫ్ యు కెన్ సీ దేర్ ఇస్ ఏ వెరీ బిగ్ ఛానల్ ఇక్కడ
చాలా ఒక పెద్ద ఛానల్ ఫార్మేషన్ జరిగింది అండ్ ఈ ఛానల్ ఫార్మేషన్ ని దాదాపుగా చాలా కాలాల నుంచి రెస్పెక్ట్ చేయడం
అయితే అబ్సర్వ్ చేస్తున్నాం ఈ వన్ వీక్ టైం ఫ్రేమ్ లో చూడండి వన్ వీక్ టైం ఫ్రేమ్ లో మనకి 2020 కోవిడ్ ఫాల్ దగ్గర నుంచి
ఈ ఛానల్ ని రెస్పెక్ట్ చేస్తుంది సో కోవిడ్ ఫాల్ తర్వాత అప్పర్ సైడ్ సో బేసిక్ గా ఛానల్ లో మనకి అప్పర్ బ్యాండ్
ఉంటుంది లోవర్ బ్యాండ్ ఉంటుంది దిస్ ఇస్ ద లోవర్ బ్యాండ్ దిస్ ఇస్ ద అప్పర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ లోకి వెళ్ళాక
చాలా కాలం సస్టైన్ అవుతుంది తర్వాత లోవర్ బ్యాండ్ లోకి వస్తుంది తర్వాత అప్పర్ బ్యాండ్ లోకి వెళ్ళింది ఇప్పుడు
అగైన్ మార్కెట్ మళ్ళీ లోవర్ బ్యాండ్ లోకి వచ్చింది సో లోవర్ బ్యాండ్ లోకి ఎంటర్ అయింది అంటేనే వి హావ్ టు
అండర్స్టాండ్ అంటే మార్కెట్ లో అప్ సైడ్ మూవ్ ఉండదు అని కాదు సో లోవర్ బ్యాండ్ లోకి ఎంటర్ అయింది అంటే దేర్ కుడ్ బి ఏ
కన్సాలిడేషన్ అండ్ దేర్ ఇస్ ఆన్ అనదర్ ఛాన్స్ ఆల్సో ఒకవేళ దాన్ని బ్రేక్ డౌన్ కూడా అవ్వచ్చు కాకపోతే ఏంటి అంటే మనం
వన్ వీక్ టైం ఫ్రేమ్ లో గనక గమనించిన గాని మనకి 22000 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పర్టికులర్ గా మనకి
ఎలక్షన్స్ డే రోజు ఏదైతే పెద్ద విక్ ఫామ్ అయిందో అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి బయర్స్ ప్రెసెన్స్ ఉన్నట్టుగా
కనిపిస్తుంది సో ఒకవేళ నేను ఆ అనాలసిస్ తోటే చెప్పింది 10% 23800 ఆర్ 700 రేంజ్ కి వచ్చినప్పుడు అనుకున్నాం ఒకవేళ వచ్చినా
22000 వరకు రావచ్చు అక్కడ బయర్స్ ప్రెసెన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది వన్ వీక్ టైం ఫ్రేమ్ లో కూడా సో
డౌన్ సైడ్ వచ్చినా గాని బయింగ్ యాక్టివిటీస్ జరగొచ్చు ఇన్ బిట్వీన్ స్పీడ్ అయితే ఉండదు కన్సాలిడేషన్ లోకి
వెళ్తుంది అనుకున్నాం దానికి అనుకూలంగానే వి కెన్ సీ ద కన్సాలిడేషన్ సో బేసిక్ గా ఇఫ్ యు కెన్ సీ మనకి రీసెంట్ గా
వచ్చినటువంటి ఈ షార్ట్ రికవరీ మనకి గత 20 24000 సారీ 23300 వరకు కూడా వెళ్లి మనకి మధ్యలో వచ్చిన ఆ చిన్నపాటి రికవరీ
మొత్తాన్ని దాదాపుగా 1000 పాయింట్స్ వరకు కూడా రికవరీ వచ్చి మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది కదా అందులో మేజర్ గా
కాంట్రిబ్యూషన్ అంతా చేసిందంతా కూడా రిలయన్స్ రిలయన్స్ అనేది దాదాపు 20% కరెక్ట్ అయింది రిలయన్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది
హెవీయస్ట్ వెయిట్ సో అంత పెద్ద హెవీ వెయిట్ కంపెనీయే 20% కరెక్ట్ అయితే బై డిఫాల్ట్ గా మనకి బయర్స్ యాక్టివేట్
అవుతారు సో మనకి లో ఫామ్ చేసిన డేట్ వచ్చేసరికి సుమారుగా ఇక్కడ ఒక లో ఫామ్ చేసింది కదండీ ఆ డేట్ వచ్చేసరికి
సుమారుగా 21వ తారీకు సో 21వ తారీకు నుంచి ఇవాల్టి వరకు టోటల్ గా నిఫ్టీ లో మనకి అప్ సైడ్ మూమెంటమ్ 778 పాయింట్స్ ఉన్నాయి
ఆ 778 పాయింట్స్ లో మేజర్ గా రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది దాదాపుగా 100 పాయింట్లు రిలయన్స్ కాంట్రిబ్యూట్
చేస్తే hdfc icici ఈ ప్రైవేట్ బ్యాంక్స్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది కొంచెం
స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది అని సో ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ అయితే బాగానే
ఇస్తుంది అండ్ దాని తర్వాత కొంచెం lti ఉండొచ్చు లేకపోతే tcs సో రకరకాలు ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి బట్
ఎండ్ అఫ్ ది డే మనకి మూమెంటమ్ ని అయితే క్రియేట్ చేసింది హైయర్ సైడ్ రిలయన్స్ అండ్ hdfc బ్యాంక్ ఈ రెండు గనక
లేకపోయినట్లయితే గనక ఈ రెండు గనక నెగిటివ్ లోకి వెళ్ళినట్లయితే గనక మనకి ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ ఉండుండేవి
కాదు ఈ రెండు ఈ రెండే మనకి కంపెనీస్ హెవీ వెయిట్స్ నిఫ్టీ లో ఈ రెండు కలిసి కాంట్రిబ్యూట్ చేయబట్టి మనకి ఇప్పుడు
నిఫ్టీ అనేది పాజిటివ్ గా ఉంది సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇదే కంటిన్యూ అవుతుందా అనేది మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్
డేట్ తోటి అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ ని గనక మనం గమనిస్తే ఇది నెక్స్ట్ ఐదో తారీకు
డిసెంబర్ నాడు ఎక్స్పైర్ అయ్యేటువంటి ఆప్షన్ చైన్ కి సంబంధించినటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఓపెన్ ఇంట్రెస్ట్ ని
గనక గమనించినట్లయితే మనకి పర్టిక్యులర్ గా మేజర్ సపోర్ట్ అంతా కూడా 24000 దగ్గర అనిపిస్తుంది అండ్ రెసిస్టెన్స్
వచ్చేసరికి 24500 దగ్గర సారీ 25000 వరకు కూడా వెళ్ళిపోయింది సో బేసిక్ గా మనకి అప్ సైడ్ మూమెంటమ్ ఉండొచ్చు అనటానికి సో
వెరీ నియర్ బై స్ట్రైక్స్ కి వెరీ నియర్ బై లో మనకి oi అనేది బాగా బిల్డ్ అవ్వటం అనేది మార్కెట్ లో లోవర్ సైడ్
ఉండడానికి ఛాన్సెస్ తక్కువగా ఉందేమో అన్న ఒక ఇండికేషన్ అయితే ఇది కనిపిస్తుంది మనకి అండ్ అదే విధంగా మనం ఒకసారి ఆ
ఇయర్ ఎండింగ్ సో కాల్డ్ డిసెంబర్ ఎండింగ్ ఆప్షన్ షేర్ ని కూడా అబ్సర్వ్ చేస్తే సో ఇక్కడ అన్వైండింగ్ ఉంది సో బేసిక్
గా మనకి అన్వైండింగ్ ని అబ్సర్వ్ చేసుకుంటే మనకి ఆ కాల్ సైడ్ అన్వాండింగ్ కనిపిస్తుంది కాల్ సైడ్ ఎన్వైండింగ్ అని
అంటే మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ అనేది స్లోగా తగ్గిపోతుంది మార్కెట్ కుడ్ కన్సాలిడేట్ బట్ లోవర్ సైడ్ కంటే కూడా
అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా వి కెన్ సీ దిస్ డేటా సో బేసిక్ గా నెక్స్ట్ గోయింగ్
ఫర్దర్ నెక్స్ట్ వన్ వీక్ పార్ట్ అయితే అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు మే బి శాంతా క్లాస్ ర్యాలీ దట్ కుడ్ బి
వన్ సింగల్ రీసన్ శాంతా క్లాస్ ర్యాలీ వల్ల మే బి ఆల్రెడీ సెల్లింగ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మనీ పంపినీ
అవుతాయి అన్న ఉద్దేశం ఏమో కొంతవరకు బుల్లిష్ ఓ కూడా బిల్డ్ అవ్వడం అయితే అబ్సర్వ్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీక్
వరకు మనకి అనాలసిస్ పనికొస్తుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీక్ అగైన్ మళ్ళీ మన మార్కెట్ అనాలసిస్ తో వచ్చే
ప్రయత్నం చేస్తాను థాంక్యూ వెరీ మచ్
CashNews, your go-to portal for financial news and insights.
Otc trading mida oka video cheyanadi bro
Canara bank, pnb bank, zeel, ola, bajaj hfl , Aster dm, ntpc green 💚
Trending now
Thanku sir 🎉
Monday
Adani green energy🤴
Zomato🎉
Nhpc❤
Cressanda railway 🎉
Adani green energy 3500 target 💥💥
Thank you. Boss happy. For your conclusion
Fine
గుడ్ సార్ 🌷
Comparison stocks with OI.బాగుంది. Future and options సిరీస్ start చేయండి
You are explaiining స్టెప్ by స్టెప్.very good
LT stock split vuntunda
Excellent 👌 explain sir
Super 👌 sir
Great analysis, thank you! A bit off-topic, but I wanted to ask: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How should I go about transferring them to Binance?
GDP 5.4
Fiis selling nearly 3000 crors
Tm