ఈ రోజుల్లో మీరు ఎంత నేర్చుకుంటే అంత ధనవంతుడు సిబిఎస్ సిలబస్ లో ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు ఫైనాన్షియల్
ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు ఉంటుందని తెలిసి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని సిబిఎస్ స్కూల్ లో చేర్పించడం నాకు
బాగా తెలుసు అందుకే వీరి పిల్లలు బాగా చదువుకొని నిరుద్యోగులుగా మారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి
ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి డబ్బు ఎలా పని చేస్తుందో తెలియదు కాబట్టి ఒక కూలి వాడు ఆ రోజు వచ్చే కూలీ కోసం
ఆలోచిస్తాడు ఒక ఉద్యోగి వచ్చే వచ్చే నిలజీతం కోసం ఆలోచిస్తాడు కానీ ఆ ఒక్కడు మాత్రం ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే
ఆదాయం గురించి ఆలోచిస్తాడు నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్క్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద ఫైవ్ పీపుల్ యు స్పెండ్ ద మోస్ట్
టైం విత్ మామూలుగా మన అవసరాలకు సరిపోయేంత డబ్బు సంపాదించడానికి కానీ అలాగే సంపద సృష్టి చేయడానికి గాని మీరు పడే
కష్టం రెండు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి ఇది చాలా మంది తెలుసుకోలేని ఒక వాస్తవం త్వరగా ధనవంతులు కావాలంటే మీ
ముందున్న ఏకైక మార్గం సమస్యల్ని పరిష్కరించడం సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి తెలివి ఉండాలి అదృష్టం
ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు గనుక మనం
తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు 1850 లలో
బిర్లా తన వ్యాపారాన్ని మొదలు పెట్టారు 1860 లలో టాటా లు మిస్టరీ లు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు 1920 లలో బజాజ్ తన
వ్యాపారం ప్రారంభించారు అప్పట్లో వీరు ప్రారంభించిన వ్యాపారాలు తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చాయి ఆ తర్వాత వాళ్ళ
మనవళ్లకు వచ్చాయి వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అదే సమయంలో
దాదాపు 99% మంది పేదవారి పిల్లలు మాత్రం అయితే మిడిల్ క్లాస్ గా మారుతున్నారు లేదంటే పేదవారిగానే మిగిలిపోతున్నారు
దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు కానీ అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ధనవంతులు తమ పిల్లలకు నేర్పించే కొన్ని
విషయాలు పేదవారు తమ పిల్లలకు తీర్పించకపోవడం అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా అని
మీరు అడగవచ్చు కానీ అలాంటి వారు కేవలం వన్ టు 2% మాత్రమే ఉంటారు మీరు మార్వాడీలను గాని గుజరాతీలను గాని సింధీలను
గాని మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు కమ్యూనిటీలను గాని గమనిస్తే వారు ఎక్కువగా ధనవంతులు కావడానికి ముఖ్యమైన
కారణాలు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన కొన్ని విషయాలు అందులో మొదటిది వర్క్ టు లెర్న్ నాట్ జస్ట్ టు
ఎర్న్ నేర్చుకోవడానికి పని చేయండి డబ్బు సంపాదించి కాదు అనేది ధనవంతులు తమ పిల్లలకు చెప్పే అతి ముఖ్యమైన పాఠం అని
చెప్పొచ్చు ఈ రోజుల్లో మీరు ఎంత నేర్చుకుంటే అంత ధనవంతుడు ముకేష్ అంబాని లాంటి బిలియనీర్ కూడా తన పిల్లలైన ఇషా
ఆకాశ్ అనంతులను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సామ్రాజ్యంలో డైరెక్ట్ గా కంపెనీ డైరెక్టర్ సీట్ లో కూర్చోబెట్టలేదు
కొంతకాలం వారిని స్ట్రాటజికల్ గా రకరకాల పొజిషన్ లో పెట్టి గ్రౌండ్ లెవెల్ నుండి లీడర్షిప్ రోల్ దాకా పని
నేర్చుకునేటట్టుగా తీర్చిదిద్దారు ఈ విధంగా ధనవంతులు వారి పిల్లల్లో నేర్చుకునే మనస్తత్వాన్ని అలవాటు చేస్తూ
ఉంటే పేదవారు మాత్రం తమ పిల్లల్లో కేవలం డబ్బు సంపాదించే మనస్తత్వాన్ని మాత్రమే పెంచుతారు దీనివల్ల వారు
ఎప్పటికీ ఉద్యోగస్తులుగా మాత్రమే మిగిలిపోతారు వారు తమకంటూ సొంతంగా ఏమీ సాధించలేరు ఇక రెండవది ఎంకరేజింగ్
సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండిపెండెంట్ డిసిషన్ మేకింగ్ సాధారణంగా మన దేశంలో పేద మధ్య తరగతికి చెందిన
తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో హెలికాప్టర్ అప్రోచ్ ని ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే వీరు హెలికాప్టర్ లా
ఎప్పుడు పిల్లల మీదే తిరుగుతూ ఉంటారు పిల్లలు చేసే ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క అడుగును క్షణ క్షణం ట్రాక్
చేస్తారు పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాల్లో కూడా జోక్యం
చేసుకుంటారు పిల్లల డిసిషన్స్ కూడా తల్లిదండ్రులే తీసుకుంటారు పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్ని వీళ్ళే
నిర్ణయిస్తారు ఇలా ఉండడం వల్ల వారి పిల్లలు క్లాస్ లో ర్యాంకర్స్ గా అవ్వచ్చు కానీ మానసికంగా చాలా బలహీనంగా
తయారవుతారు ప్రపంచాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనలేరు మరోవైపు తెలుగు రిచ్ పేరెంట్స్ మాత్రం ప్రతి ఒక్కరికి తమకంటూ
ఒక సొంత ప్రత్యేకత ఉంటుందని అర్థం చేసుకుంటారు అందుకే తమ పిల్లలను అన్ని మాక్సిమం వాళ్లే నిర్ణయించుకునే స్వేచ్ఛ
ఇస్తారు ఉదాహరణకు బరాక్ ఒబామా కూతురు సాషా ఒబామా తన సమ్మర్ డేట్ లో సాధారణ కస్టమర్ సర్వీస్ జాబ్ చేసింది ఇక్కడ
పాయింట్ ఏంటంటే ఈ తెలివైన రిచ్ పేరెంట్స్ తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారు వారి పిల్లలను వారు చేయాలనుకుంటున్న దాన్ని
చేయడానికి ప్రోత్సహిస్తారు దీనివల్ల వారి వ్యక్తిత్వం బలంగా తయారవుతుంది అలాగే వారు తీసుకున్న నిర్ణయాలకు తామే
బాధ్యత వహించడం నేర్చుకుంటారు తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారికి
అవసరమైనప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తారు కానీ తుది నిర్ణయం మాత్రం పిల్లల చేతుల్లోనే ఉంటుంది ఈ విధంగా చిన్న
వయసులోనే పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు ఇక మూడవది డబ్బు ఎలా పనిచేస్తుంది మీకు ఎవరి పిల్లల
తల్లిదండ్రులు ధనవంతులు అనేది తెలుసుకోవాలంటే ఆ పిల్లలకు ఆర్థిక విషయాలపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటే
సరిపోతుంది ఎందుకంటే సాధారణంగా ఆర్థిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ధనవంతులై ఉంటారు
లేదా కాబోయే ధనవంతులైనా ఉంటారు సిబిఎస్ సిలబస్ లో ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే
సబ్జెక్టు ఉంటుందని తెలిసి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని సిబిఎస్ స్కూల్ లో చేర్పించడం నాకు బాగా తెలుసు అంటే
తమ పిల్లలు డబ్బు గురించి బ్యాంకుల గురించి ఇన్వెస్ట్మెంట్ల గురించి కంపెనీల గురించి స్కూల్ స్థాయిలోనే
తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు అదేవిధంగా వారు కూడా తమ పిల్లలకు డబ్బు ఎలా పని చేస్తుందో చెప్తారు వారు ఎంత
డబ్బు ఖర్చు పెడతారు ఎంత సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు ఇక పూర్ పేరెంట్స్
విషయానికి వస్తే వీరు సాధారణంగా డబ్బు గురించి తమ పిల్లలతో మాట్లాడరు కేవలం చదువు పైనే దృష్టి పెట్టాలని చెప్తారు
అందుకే వీరి పిల్లలు బాగా చదువుకొని నిరుద్యోగులుగా మారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ
ఉంటారు ఎందుకంటే వీరికి డబ్బు ఎలా పని చేస్తుందో తెలియదు కాబట్టి ఇక నాలుగవది ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యత డబ్బు
సంపాదించడం దాన్ని ఆదా చేయడం వంటివి మాత్రమే చేయడం వలన సంపదను సృష్టించలేము ఆ డబ్బును తెలివిగా పెట్టుబడి
పెట్టినప్పుడే సంపదగా మారుతుంది అంటే డబ్బుతో డబ్బును సృష్టించాలి అనే సూత్రాన్ని ధనవంతులు పాటిస్తూ డైరెక్ట్
గానో లేదా ఇండైరెక్ట్ గానో పిల్లల మెదడులోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయకుండా
ధనవంతులుగా మారిన వారు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు అందుకే ధనవంతులు తమ పిల్లలకు చిన్నతనం నుండే
ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తూ ఉంటారు పేదవారు తమ పిల్లలకు జాబ్ సెక్యూరిటీ గురించి పైసా పైసా కూడబెట్టుకోవడం
గురించి మాత్రమే చెప్తూ ఉంటారు ఉదాహరణకు చిన్నప్పుడు పిగ్గి బ్యాంక్ చూపించి అందులో డబ్బులు దాచుకోమని
చెప్పేవారు కానీ అలా దాచిన వల్ల లాభం ఏంటో చెప్పరు ఆ పిల్లలు పెద్దయిన తర్వాత ఎన్ని వేల రూపాయలు వచ్చినా ఎన్ని
లక్షల రూపాయలు వచ్చినా బ్యాంకులోనే సేవింగ్స్ అకౌంట్స్ లో పెడుతూ ఉంటారు అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా
తక్కువ జస్ట్ టు టు 3% మాత్రమే ఆ తర్వాత ఏవో వీడియోలు చూస్తారు స్టాక్ మార్కెట్ లో ఆ డబ్బులు పెడతారు ఆరు నెలల తర్వాత
మీకు ఆ డబ్బులు అవసరం అవుతాయి ఆ సమయంలో స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉండడం వల్ల మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోయి
ఉంటుంది అప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాదు ఇక ఇంకొకరేమో ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు తీసుకెళ్లి
మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు ఎందుకంటే బ్యాంకులో అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి నిజంగానే ఎమర్జెన్సీ
వచ్చినప్పుడు ఆ సమయంలో మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉందనుకోండి మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోతుంది అలా అని చెప్పి
ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడితే కూడా అంతగా రిటర్న్స్ రావు కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ మీకు తెలియని ఒక
విషయం ఏంటంటే ఈ రోజుల్లో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు పోటీ పడి మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీలు పెంచుతూ
ఉన్నాయి అందులో నుండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకును కనిపెట్టడం ఎలా అని మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు ఉపయోగపడే
ఒక మంచి యాప్ స్టేబుల్ మనీ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్ లో ఉన్న ఒక బెస్ట్ ప్లాట్ఫార్మ్
స్టేబుల్ మనీ యాప్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీకు స్టేబుల్ మనీ యాప్ లో అత్యధిక వడ్డీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్
ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ప్లాట్ఫార్మ్ పై ఇప్పుడు రెండు బ్యాంకులు సాధారణ పౌరులకు 9% వడ్డీ రేట్ ఆఫర్
చేస్తుంటే సీనియర్ సిటిజన్లకు 95% వడ్డీ రేట్ ను ఆఫర్ చేస్తున్నాయి ఆ బ్యాంకులు ఏంటి అంటే నార్త్ ఈస్ట్ బ్యాంక్
మరియు యూనిటీ బ్యాంక్ ఇందులో ఉండే ప్రతి ఒక్క బ్యాంకు ఎఫ్ డి కి మామూలుగానే ప్రతి ఒక్క బ్యాంకు ఉన్నట్టే డిఐ సిజిసి
ద్వారా ₹5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది అందుకని మీరు ఏ ఒక్క బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేయకుండానే
స్టేబుల్ మనీ యాప్ ద్వారా రకరకాల బ్యాంకుల్లో రకరకాల ఎఫ్డి లో ఇన్వెస్ట్ చేయవచ్చు టేబుల్ మనీ యాప్ లో ఇన్వెస్ట్
చేయాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్డ్ కామెంట్స్ లో లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే సరిపోతుంది
ఇక ఐదవది బిల్డింగ్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ధనవంతులు తమ పిల్లలకు పనికిరాని అలవాట్లు నేర్పించరు కేవలం
భవిష్యత్తులో ఉపయోగపడే మంచి అలవాట్లు మాత్రమే నేర్పిస్తారు పుస్తకాలు చదవడం జిమ్ కి వెళ్లడం డైలీ రొటీన్ లో
డిసిప్లిన్ పాటించడం లాంటివి నేర్పిస్తారు ప్రత్యేకంగా నేర్పించకపోయినా కూడా వారిని చూసే పిల్లలు కూడా ఈ
అలవాట్లు నేర్చుకుంటారు కానీ పేదవారికి ఈ అలవాట్ల గురించి తెలిసినా కూడా వారికి ఉండే ఆర్థిక వత్తిల వల్ల తాము
మంచి అలవాట్లు పాటించలేరు తమ పిల్లలకు కూడా నేర్పించలేరు ఇక ఆరోది తక్షణ ఫలితాలను ఆశించకండి ఫోకసింగ్ ఆన్ లాంగ్
టర్మ్ గోల్స్ ఒక కూలివాడు ఆ రోజు వచ్చే కూలి కోసం ఆలోచిస్తాడు ఒక ఉద్యోగి వచ్చే నెల జీతం కోసం ఆలోచిస్తాడు కానీ ఆ
ఒక్కడు మాత్రం ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తాడు అతడు ఎవరు అంటే రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు
ధనవంతుడు వీరు లాంగ్ టర్మ్ లక్ష్యాలపై దృష్టి పెడతారు ఫలితాల కోసం ఓపికగా ఎదురు చూస్తారు పేరెంటింగ్ విషయంలో కూడా
అదే అప్రోచ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అదే మైండ్ సెట్ అలవాటు అవుతుంది పూర్ పేరెంట్స్ మాత్రం త్వరగా
ధనవంతులుగా మారాలని అనుకుంటారు లాటరీలను గెలవాలని ఆశిస్తారు ట్రేడింగ్ లో లక్షల రూపాయలు సంపాదించాలని
అనుకుంటారు ఖరీదైన వస్తువులు కార్లు మొబైల్స్ లాంటి విలాసవంతమైన వస్తువులను తక్షణమే కొనుగోలు చేయాలని
అనుకుంటారు అందుకే వారి పిల్లలు కూడా ఈ అలవాట్లను గ్రహించడం మొదలు పెడతారు ఇక ఏడవది ద ఇంపార్టెంట్ ఆఫ్ ప్లానింగ్
ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ గీయాల్సిందే ఒక ప్రాజెక్టు కట్టాలంటే ముందుగానే డిజైన్ ఉండాల్సిందే అలాగే ధనవంతుల
కుటుంబాల్లో ప్లానింగ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వారికి డైలీ ప్లానింగ్ వీక్లీ ప్లానింగ్ మంత్లీ
ప్లానింగ్ ఇంకా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండడం వల్ల వారి పిల్లలకు కూడా ప్లానింగ్ అనేది సహజంగానే అబ్బుతుంది
కానీ పేదవారు మాత్రం జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని నమ్ముతారు ఎప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోరు
దాంతో వారు జీవితంలో ఏమి సాధించలేరు జీతం కోసం ఏదో ఒక పని చేయడమే జీవితం అని అనుకుంటారు ఇక ఎనిమిదవది సోషల్ స్టేటస్
అండ్ నెట్వర్కింగ్ నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్క్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద ఫైవ్ పీపుల్ యు స్పెండ్ ద మోస్ట్ టైం విత్
అంటే మీ నెట్వర్కే మీ నికర విలువ మీరు ఎవరంటే మీరు ఎక్కువ సమయం గడిపే ఐదుగురిలో సగటు అని ధనవంతులకు బాగా తెలుసు
అందుకే వారు ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు బంధువులతో స్నేహితులతో గవర్నమెంట్ ఆఫీసర్లతో మీడియా వారితో
ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు వారి వల్ల డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా
పెరుగుతూ ఉంటాయి ధనవంతులు వారి పిల్లలకు ఈ విషయాలు అర్థమయ్యేలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా అనేక
అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు పేదవారి నెట్వర్క్ లో ఎక్కువగా పేదవారే ఉంటారు కాబట్టి వారు గాని వారి పిల్లలు
గాని అవకాశాలను అందిపుచ్చుకోలేరు నెంబర్ నైన్ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీసింగ్ ఇన్కమ్ నాట్ జస్ట్ రెడ్యూసింగ్
ఎక్స్పెన్సెస్ ధనవంతుడైన తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే విలువైన పాఠాల్లో ఇదొకటి మామూలుగా మన అవసరాలకు
సరిపోయేంత డబ్బు సంపాదించడానికి కానీ అలాగే సంపద సృష్టి చేయడానికి గాని మీరు పడే కష్టం రెండు దాదాపుగా ఒకే విధంగా
ఉంటాయి ఇది చాలా మంది తెలుసుకోలేని ఒక వాస్తవం అందుకే ధనవంతులు తమ పిల్లలకు ఖర్చులు తగ్గించుకోవడం కంటే ఆదాయాన్ని
పెంచుకోవడం పైనే దృష్టి పెట్టాలని చెప్తూ ఉంటారు కానీ పేదవారు మాత్రం పిల్లలకు ఆ ఆదాయాన్ని పెంచుకోమని
చెప్పడానికి బదులుగా ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు ఇక 10వది సాల్ట్ ప్రాబ్లమ్స్ టు
క్రియేట్ వెల్త్ త్వరగా ధనవంతులు కావాలంటే మీ ముందున్న ఏకైక మార్గం సమస్యల్ని పరిష్కరించడం మీరు ఎంత పెద్ద
సమస్యను పరిష్కరిస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు ఉదాహరణకి బిలియనీర్ కావాలంటే బిలియన్ డాలర్ల
సమస్యను పరిష్కరించాలి లేదంటే బిలియన్ ప్రజల సమస్యను పరిష్కరించాలి పేదవారు ఇతరుల పనులు చేసి డబ్బు
సంపాదిస్తారు ఉదాహరణకు పేపర్ డెలివరీ చేయడం కారు శుభ్రం చేయడం ధనవంతులకు అసిస్టెంట్ గా పని చేయడం వంటిని వీటిని
సింగిల్ యాక్టివిటీ ఉద్యోగాలు అంటారు అంటే ప్రతి రోజు ఒకే పనిని చేయడం అన్నమాట వీటిని చేయడానికి బయట చాలా మంది
సులభంగా దొరుకుతారు ఇక 11వది 80 20 రూల్ మీరు బాగా గమనిస్తే ధనవంతులు తమ పిల్లలు ర్యాంకులు తెచ్చుకోవాలని ఎప్పుడూ
కోరుకోరు ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఎక్కువ సేపు కష్టపడాలి చాలా సమయం శ్రమ పెట్టినప్పుడు మాత్రమే
కొద్దిగా ఎక్కువ మార్కులు వస్తాయి అంతే ఇది కేవలం మెమరీ కోసం పెట్టిన పరీక్షగానే వీరు భావిస్తారు కాబట్టి వీటికి
కేవలం 20% ప్రిఫరెన్స్ మాత్రమే ఇస్తారు మిగతా 80% తమ పిల్లలు బయట ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన విషయాలు హై ఇంపాక్ట్
స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించాలని కోరుకుంటారు ఎందుకంటే అవి మాత్రమే భవిష్యత్తులో డబ్బులు సంపాదిస్తాయి
కాబట్టి ఇక 12వది హ్యూమిలిటీ అండ్ రెస్పెక్ట్ చాలా మంది ధనవంతులుగా మారడానికి వినయంగా ఉండడం ఎంత ముఖ్యమో ధనవంతులకు
బాగా తెలుసు అందువల్లే వారు ఎక్కడి నుండి వచ్చారో ఎప్పటికీ మర్చిపోయారు అలాగే ధనవంతులైన తల్లిదండ్రులు అర్థం
చేసుకునేది ఏంటి అంటే డబ్బును కలిగి ఉండడం మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేయదు డబ్బుతో లగ్జరీస్ కొనుగోలు చేయవచ్చు
కానీ గౌరవాన్ని సంతోషాన్ని లేదా మనశ్శాంతిని కాదు అని వారు తమ పిల్లలకు బోధిస్తారు అందుకే వారు వినయం దయ వంటి
విలువల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చెప్తూ ఉంటారు ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలను బట్టి మీరు అర్థం
చేసుకోవాల్సింది ఏంటంటే ధనవంతులు తమ పిల్లలకు కేవలం మనీ మేనేజ్మెంట్ మాత్రమే నేర్పట్లేదు వారి మైండ్ సెట్ పై వారి
అలవాట్లపై వారి విలువలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే లాంగ్ టర్మ్ లో విజయం సాధించాలంటే ఇవే
ముఖ్యం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి బి రిచ్
స్టే రిచ్ అలాగే స్టేబుల్ మనీ యాప్ లో ఉన్న ఎఫ్ డి లో కూడా ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా
పిన్డ్ కామెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది
CashNews, your go-to portal for financial news and insights.
Book your high-return FD from Stable Money👇
https://stablemoney.onelink.me/rkWL/n5twaz8m
హ్యాపీ దసరా సర్
Very good
హాయ్ సార్ నేను బజాజ్ అలియంజ్ లో టర్మ్ పాలసీ తీసుకున్నాను ప్రపోసల్ ఫారం లో నామినీ నేమ్ ఎంట్రీ చేశాను కానీ ఆధార్ కార్డు ప్రకారం మళ్ళీ అప్డేట్ చేసాము క్లెయిమ్ కార్డు లో అప్డేట్ నేమ్ వచ్చింది ఫ్యూచర్ లో క్లెయిమ్ టైం లో ఎమన్నా ప్రాబ్లెమ్ vasthada?? సార్..
Hi sir nennu bsf force lo pani chesthunna nennu loan thiskoni individual house thiskovali anukuntunam sir iethe house best na float best na sir maku village lo own house undhi and polalu unnai city lo m iena thiskovali anukuntunam sir na age 31 please reply sir
Don’t always degrade poor
I learned a thing today.thank you sir
Very valuable content as usual❤
In my opinion, 2nd generation of rich mindset could carry the legacy. 1st generation should go through hurdles to make it happen!!
Very useful information. Please do more videos like this. Thank you.
Sampadinchi Tax Kattadam tappa Sadinchedi yemi ledu Entha Luxury ga Batike prayatnam cheste Antha Tax Kattadam 😊😊😊
Please make video stock market
Sir🎉 thankyou so much
ఈ కథలన్నీ వాళ్లు చెప్పరు. బ్యాంకులను ఎలా వాడుకోవాలో నేర్పుతారు. లక్షల కోట్ల అప్పు తీసుకోవడం వాటిని ఎగ్గొట్టడంతో వచ్చే లాభం ఏ వ్యాపారంలోనూ ఉండదు. ఇది నేర్పిస్తారు అంతే.
Excellent video sir!!
Good information sir
👌👌👌👌👌👌👌👌👌
Very thankful to your efforts sir
Network marketing గురించి చెప్పండి
Sodi
Wonderful words
Sounds good 👍👍❤
Good information sir
Super 👍
Very good information sir 😊
Financial education
Thank u very much sir…
Please do more videos on this topic…
Do one video on the right path of make future entrepreneur s of kids
11th point