సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి
మాట్లాడుకుందాం సో మరి ముఖం చూసుకున్నట్లయితే ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం అండి ఈరోజు చూసుకున్నట్లయితే ఒక
డిజాస్టరస్ ఫాల్ అని చెప్పుకోవచ్చు అండి సో నిఫ్టీ లో చూసుకున్నట్లయితే దాదాపు 16% ఫాల్ అయితే కనిపిస్తుంది
సెన్సెక్స్ లో చూసుకున్న దాదాపు 16% ఫాల్ అయితే కనిపిస్తుందండి నిఫ్టీ లో గత ఫైవ్ డేస్ కి గమనించండి దాదాపు 2.5% లాస్
అయితే కనిపిస్తుందండి సో సెన్సెక్స్ లో చూసుకున్న దాదాపు ఫైవ్ డేస్ కి దాదాపు 2.8% లాస్ అయితే కనిపిస్తుందండి సో
విపరీతమైన ఫాల్ అని చెప్పుకోవచ్చు సో దీనికి గాని రీసన్ అయితే తెలుసుకుందాం అదే విధంగా మిగతా స్టాక్ పైన
అప్డేట్స్ కూడా ఉన్నాయండి సో వాటి గురించి కూడా తెలుసుకుందాం సో మీరు గనక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే
మాత్రం కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని మాత్రం కచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ
వీడియో నచ్చకపోతే మాత్రం కచ్చితంగా డిస్లైక్ చేయండి సో మనకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది అందులో మీరు జాయిన్
కావచ్చు నేను రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అందులో పోస్ట్ చేస్తానండి సో కచ్చితంగా జాయిన్ కాండి
ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం అండి సో చాలా పెద్ద ఫాల్ అని చెప్పుకోవచ్చు అండి
సో అన్ని స్టాక్స్ లో చూసుకున్న చాలా మంచి కరెక్షన్ అయితే కనిపిస్తున్నాయండి సో మేజర్ గా ఒక ఫోర్ రీసన్స్ అయితే
ఉన్నాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక వార్ అండి సో నిన్న చూసామండి సో ఇరాన్ వాళ్ళు అయితే సో ఇజ్రాయిల్ పైన వార్ అయితే
చేశారు కదా అంటే మిసైల్స్ అయితే ఫైట్ చేశారు కదా సో దానికి గాను వాళ్ళు కూడా కౌంటర్ అయితే ఇచ్చారండి సో వాళ్ళు కూడా
అటాక్ అయితే చేయబోతున్నాం అన్నారు సో ఇదే చాలా పెద్ద నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అండి సో దీని ద్వారా మనకి జియో
పొలిటికల్ టెన్షన్స్ అయితే ఉంటాయండి సో ఏదైనా పర్టికులర్ కంట్రీస్ మధ్యలో వారు ఉంటే సో కచ్చితంగా ఓవరాల్ వరల్డ్
పరంగా మనకి అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇరాన్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్
ఎక్స్పోర్టర్ అని చెప్పుకోవచ్చు అండి సో దాని వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు సో ఫస్ట్ వన్
వచ్చేసి ఇజ్రాన్ ఇజ్రాయిల్ క్లాష్ అండి సో ఇండియన్ స్టాక్స్ లిక్ లైన్ ఆన్ థర్స్డే ఐ మీన్ రైజింగ్ కన్సర్న్స్ ఓవర్
ఎస్కలేటింగ్ హాస్టిలిటీస్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అండి రిపోర్ట్స్ ఇండికేట్ దట్ ఇజ్రాయిల్ మిలిటరీ హాస్
కన్ఫర్మ్డ్ ద డెత్స్ ఆఫ్ ఎయిట్ సోల్జర్స్ ఇంక్లూడింగ్ ఏ టీం కమాండర్ డ్యూరింగ్ గ్రౌండ్ ఆపరేషన్స్ ఇన్ సౌదర్న్
లెబనాన్ అండి సో ఇజ్రాయిల్ మిలిటరీ వాళ్ళు అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి సో వాళ్ళు ఒక ఎయిట్ సోల్జర్స్
అయితే మరణించారంట సో ఇదండీ సో ఇది కచ్చితంగా చాలా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు
కూడా మళ్ళీ అటాక్ అయితే చేస్తారు నెక్స్ట్ చూసుకోవచ్చు అండి రైస్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండి సో యుద్ధం ఉంటే
మాత్రం కచ్చితంగా మన మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే పెరిగిపోతాయండి ఎందుకంటే ఇది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఇరాన్ వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే $75 పర్ బ్యారెల్ అయితే
క్రాస్ అయిపోయిందండి క్రూడ్ ఆయిల్ సో ఇది కూడా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం చూసుకున్న సో ఆయిల్ అయితే
ఇంపోర్ట్ చేసుకుంటామండి ఫ్రమ్ అదర్ కంట్రీస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెబి టైటాన్స్ ఎఫ్ ఎన్ ఓ మెజర్స్ అండి
రీసెంట్లీ చూసామండి సెబి అయితే సో ఎఫ్ ఎన్ ఓ మీద అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద సో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే
తీసుకొచ్చిందండి సో దీని ద్వారా కూడా మనకి చాలా డిక్రీస్ అయిపోతుందండి ఆక్టివిటీ సో ఇది కూడా చాలా నెగిటివ్ అని
చెప్పుకోవచ్చు నెక్స్ట్ చైనా ఫ్యాక్టర్ అండి సో చైనాలో చూసుకున్నట్లయితే చాలా మంచి గెయిన్స్ అయితే
కనిపిస్తున్నాయి సో వాళ్ళ స్టాక్ మార్కెట్ మాత్రం ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేస్తుందండి సో చాలా ఎఫ్ ఐస్ మాత్రం
వాళ్ళు ఒక మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ ఐస్ కూడా చాలా క్రీ రోల్ అయితే ప్లే
చేస్తారండి మన మార్కెట్ లో నాకు తెలిసి దాదాపు ఎఫ్ ఐస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారండి మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్
కన్నా సో ఇప్పుడు మాత్రం కంటిన్యూస్ గా మన మార్కెట్ లో సెల్ చేసి వాళ్ళు అయితే ఆ ఒక పర్టికులర్ మార్కెట్ లో
ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇది కూడా చాలా పెద్ద నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అండి సో గత ఫైవ్ డేస్ గా గమనించండి మనకి
ఎఫ్ ఐస్ వచ్చేసి కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారండి సో ఇది కూడా చాలా పెద్ద నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు సో ఇవన్నీ
రీసన్ చేయబట్టి మనకి స్టాక్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఫాల్ అయితే కనిపిస్తుంది బట్ లాంగ్ టర్మ్ కి
మాత్రం కచ్చితంగా మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవడం కచ్చితంగా మనకి మళ్ళీ కరెక్షన్ అయితే ఉంటుంది మళ్ళీ స్టాక్
మార్కెట్ లో చాలా గ్రోత్ అయితే ఉంటుంది సో ఈ యొక్క పర్టికులర్ కరెక్షన్ లో మీరు మంచి స్టాక్స్ ని తయారు చేసుకోవచ్చు
అండి స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ ని నెక్స్ట్ సుశులన్ ఎనర్జీ rvnl bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్ గురించి
మాట్లాడుకుందాం ఒక అప్డేట్ అవుతుందండి ఇక్కడ చూసుకోవచ్చు సో సుశులన్ ఎనర్జీ rvnl bajaj హౌసింగ్ ఫైనాన్స్ లైక్ టు ఎంటర్
లార్జ్ క్యాప్ క్లబ్ అండి బెల్ ఎన్ హెచ్ పిసి మే స్లీప్ ఇంటు మిడ్ క్యాప్ కేటగిరీ సో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్
అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా సో దాంట్లో భాగంగా ఈ యొక్క సుజలన్ ఎనర్జీ rvnl bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్
ని అయితే లార్జ్ క్యాప్ క్లబ్ లో అయితే యాడ్ చేయబోతున్నారు అదే విధంగా బేల్ nhpc సో ఈ కంపెనీస్ ని అయితే లార్జ్ క్యాప్
నుంచి వెళ్లి మిడ్ క్యాప్ లో తయారు చేయబోతున్నారండి సో దీని గురించి తెలుసుకుందాం అండి ఇక్కడ చూసుకోవచ్చు rv suzulan energy
industs icici లాంబర్డ్ అండ్ ఐసిఐ ప్రిడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ అమాంగ్ ఫ్యూ స్టాక్స్ దట్ కెన్ జాయిన్ లార్జ్
క్యాప్ క్లబ్ ఇన్ ఎంఎఫ్ఐ అప్ కమింగ్ క్లాసిఫికేషన్ అండి ద రీసెంట్ డిమాండ్ అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మే ఆల్సో
జాయిన్ ద లార్జ్ క్యాప్ ప్యాక్ దాని టోటల్ గ్యాస్ ఐడి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెయిల్ అండ్ కెనరా
బ్యాంక్ ఆర్ అమాంగ్ ఫ్యూ లార్జ్ క్యాప్ స్టాక్స్ దట్ కెన్ బి డౌన్ గ్రేడెడ్ టు మిడ్ క్యాప్ కేటగిరీ ఏ స్టడీ బై నుమా
ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ సజెస్ట్ అండి సో ఇలాంటి స్టాక్స్ ని లైక్ బెయిల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా
బ్యాంక్ ఈ పర్టికులర్ స్టాక్స్ ని అయితే మిడ్ క్యాప్ కేటగిరీ గా యాడ్ చేయబోతున్నారు అదే విధంగా సుస్లా ఎనర్జీ ఆర్
ఎన్ఎల్ ఇండస్ట్ అవర్స్ ఐసిఐ లాంబర్ట్ ఇలాంటి కంపెనీస్ ని అయితే లార్జ్ క్యాప్ కేటగిరీ యాడ్ చేయబోతున్నారండి సో
దీని ద్వారా అడ్వాంటేజ్ ఏముందంటే మనకి ఈ యొక్క ఇన్ఫ్లోస్ అయితే పెరిగిపోతాయండి సో లార్జ్ క్యాప్ కి మేజర్ గా
చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫ్లోస్ అయితే ఉంటాయి సో ద కట్ ఆఫ్ పీరియడ్ వుడ్ స్పాన్ ఫ్రమ్ జూలై వన్ టు డిసెంబర్ 31 విత్
ద అనౌన్స్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి సో ద కేటగిరీ విల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ 2025
అండి సో ఇదండీ సో ఒకసారి మనకి ఈ యొక్క లిమిట్ కూడా తెలుసుకుందాం అండి సో లార్జ్ క్యాప్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 102
లాక్స్ క్రోర్స్ అయితే కనిపిస్తుందండి కంపేర్ టు 84000 క్రోర్స్ యాస్ ఆఫ్ జూన్ 2024 అదే విధంగా మిడ్ క్యాప్ క్యాటర్
ట్రెషర్ లిమిట్ గమనించండి 33000 300 క్రోర్స్ అయితే కనిపిస్తుందండి వేర్ యాస్ 27500 క్రోర్స్ ఆఫ్ యాస్ ఆఫ్ జూన్ 2024 ఇలా మనకైతే
కనిపిస్తుందండి నెక్స్ట్ nbc గురించి మాట్లాడుకుందాం అండి సో చాలా మంది అయితే అడుగుతున్నారండి పర్టికులర్ కంపెనీ
గురించి సో కంపెనీ యొక్క ఎక్స్ట్ డేట్ ఎప్పుడు రికార్డ్ డేట్ ఎప్పుడు అని సో వీళ్ళైతే సెవెంత్ అక్టోబర్ వచ్చేసి
వీళ్ళ రికార్డ్ డేట్ గా నిర్ణయించుకున్నారు సో దానికి ప్రీవియస్ గా కొనుక్కుంటే మాత్రమే మీకైతే లభిస్తాయండి సో
ఈరోజు చూసుకున్నట్లయితే అక్టోబర్ థర్డ్ అండి సో మీరు ఎంత తొందరలో కొంటే మాత్రం మీకైతే లభిస్తాయి 1:2 రేషియో అంటే మీ
దగ్గర రెండు షేర్స్ ఉంటే మీకైతే అదనంగా వన్ షేర్ అయితే లభిస్తుందండి సో ఇదండీ గురించి అప్డేట్ nbcc ఫ్రెండ్స్ అదే
విధంగా zomato swiggy కంప్రెషన్ గురించి అడుగుతున్నారండి చాలా మంది సో ఒకసారి తెలుసుకుందాం అండి ఇక్కడ చూసుకోవచ్చు సో
రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే zomato ది దాదాపు 1214 క్రోర్స్ అయితే కనిపిస్తుందండి ఆ swiggy చూసుకున్నట్లయితే 11247
క్రోర్స్ అండి సో zomato చూసుకున్నట్లయితే దాదాపు 77% అప్పర్స్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ప్రాఫిట్ గమనించండి zomato
చూసుకున్నట్లయితే 351 క్రోర్ ఉంటే swiggy మాత్రం -2350 క్రోర్ అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా డిఫరెన్స్ అయితే
కనిపిస్తుందండి ఇన్ బిట్వీన్ zomato అదే విధంగా swiggy రెవెన్యూ గమనించండి q&524 సో zomato చూసుకున్నట్లయితే 4206 క్రోర్స్ ఉంటాయి
swiggy ది మాత్రం 322 క్రోర్స్ అయితే కనిపిస్తుందండి సో ఇందులో చూసుకున్న zomato దాదాపు 30% హైర్ అయితే కనిపిస్తుంది ప్రాఫిట్
లో చూసుకున్న zomato దాదాపు 266 క్రోర్స్ ఉంటే swiggy ది మాత్రం -61 క్రోర్ అండి అదే విధంగా మనకి ఈ యొక్క గ్రాస్ ఆర్డర్ వాల్యూ
గమనిద్దాంతమంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక కాంట్రిబ్యూషన్ మార్జిన్ యాస్ ఆఫ్ పర్సంటేజ్ గ్రాస్ ఆర్డర్ వాల్యూ
స్విగ్గి చూసుకున్నట్లయితే 5.2 లో ఉంటే జూన్ 2024 కల్లా 6.4 లో అయితే కనిపిస్తుంది వేర్ యాస్ zomato ది 2020 లో చూసుకున్నట్లయితే
అయితే 7.5% ఉంటాయి సో జూన్ కి వచ్చేసరికి 7.3% గా చేరిపోయింది మనకి zomato ది డిక్రీస్ అవుతుంది బట్ స్విగ్గి గమనించండి
కొంచెం ఇంక్రీస్ అవుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే zomato నే హెయిర్ అని చెప్పుకోవచ్చు అండి సో ఇదండీ ఈ కంపెనీ
యొక్క కంపారిజన్ మీరు ఇంకా డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు సో కచ్చితంగా zomato ని హైయెర్ అని సో
కచ్చితంగా zomato ని ఒక మోనోపోలి కంపెనీ అని చెప్పుకోవచ్చు సో కచ్చితంగా zomato ని ఒక మోనోపోలి కంపెనీ అని చెప్పుకోవచ్చు
అండి కంపేర్డ్ విత్ స్విగ్గి సో ఇదండీ కంపెనీస్ సో ఇదండీ కంపెనీ బిట్వీన్ టు కంపెనీస్ ఫ్రెండ్స్ రైల్టెల్ గురించి
మాట్లాడుకుందాం చూసుకోవచ్చు సో కంపెనీ విన్స్ ఆర్డర్ వర్త్ ₹75 క్రోర్స్ అండి సో రైల్ టెల్ వాళ్ళు అయితే ఒక
క్వార్టర్ తో గెలుచుకున్నారండి టోటల్ గా వర్త్ చూసుకున్న ₹75 క్రోర్స్ అండి అదే విధంగా టోరెంట్ పవర్ గురించి
మాట్లాడుకుందాం అండి ఇక్కడ చూసుకోవచ్చు సో కంపెనీ సేస్ ప్రాజెక్ట్ ఆఫ్ 84 gw ఇన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అండర్
ప్లానింగ్ స్టేజ్ సో కంపెనీ సేస్ టార్గెట్ టు ఇంక్రీస్ రిన్యూబుల్ పోర్ట్ ఫోలియో టు 44 gw అండి సో కంపెనీ సేస్
ఇవాల్యువేటింగ్ బ్రౌన్ ఫీల్డ్ అపర్చునిటీ స్ట్రెంత్ అండ్ ప్రెసెంట్స్ అండి సో ఈ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్
దాదాపు 84 gw వచ్చేసి సో అండర్ ప్లానింగ్ స్టేజ్ అయితే ఉన్నాయండి ఇన్ మహారాష్ట్ర అదే విధంగా ఉత్తరప్రదేశ్ అదే విధంగా
అదే విధంగా వీళ్ళ టోటల్ రెన్యూబుల్ పోర్ట్ ఫోలియో టార్గెట్ చూసుకున్న దాదాపు 44 gw అయితే కనిపిస్తుందండి సో వన్ ఆఫ్
ది స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి టారెన్ పవర్ అదే విధంగా yes బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం
సో వీళ్ళ q2 ప్రివ్యూ అయితే ఇచ్చారండి సో డిపాజిట్స్ గ్రో బై 18% అడ్వాన్సెస్ ఆఫ్ 13% ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండి సో డిపాజిట్
లో చూసుకున్నట్లయితే దాదాపు 18% గ్రోత్ అయితే కనిపిస్తుందండి సో కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం అండి కంపెనీ
గురించి ఇక్కడ చూసుకోవచ్చు డిపాజిట్ ఫర్ ద సెప్టెంబర్ క్వార్టర్ ఇంక్రీస్ బై 18% 3% ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు 2.77 లాక్స్
క్రోర్ ఫ్రమ్ 2.34 లాక్స్ క్రోర్ అండి డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఆన్ ఏ సీక్వెన్షియల్ బేసిస్ సో yes బ్యాంక్
డిపాజిట్ ఇంక్రీస్ బై 4.6% ఫ్రమ్ 2.65 లాక్స్ క్రోర్ ఇట్ హాట్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద జూన్ క్వార్టర్ అండి సో డిపాజిట్ లో
చూసుకున్నట్లయితే చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది కాసా రేషియో గమనించండి అండి సో కరెంట్ అకౌంట్ సేవింగ్
అకౌంట్ చూసుకున్నట్లయితే దాదాపు 28% అయితే కనిపిస్తుందండి
CashNews, your go-to portal for financial news and insights.
Today. Markets. Crashed. All good shares also. Dropped 2-5%. , but. Only thing is. No volumes in the markets. Means. No body is selling and. Buyers are there. Only sentiment bad and. Brokers taking advantage and keeping shares prices down. One good share to buy is Refex industry. Tomorrow if comes to 520 levels again if not also can buy at 540. Strong share may see. 50-80% profits. In this year from here . Buy unitech. 11₹. , can see 50-100. Next year. Also can buy. Hfcl, Zomato , Syncom formulations , comfort intech, ,morepen labs , shares available at. Good levels. Mats may be. Positive from. Monday. This week was truncated and war news , crude. Killed markets. May be tomorrow markets may not fall much. As already bottomed out.
What about tommorow…😢