డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రాం నమస్తే
వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రేమ్ ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు సార్గిరి
లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం సర్ నమస్తే సార్ నమస్తే మార్కెట్ చూసినామంటే ఆల్ టైం హై లో ఉంది సర్
స్టాక్స్ చూసామంటే ఆల్మోస్ట్ 25 టు 30% డౌన్ లో ఉంది వాట్ టైప్ ఆఫ్ బుల్ మార్కెట్ ఇస్ దిస్ సర్ అసలకి సీ బేసికల్ గా
వాల్యూషన్ చాలా ఎక్స్పెన్స్ కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతా ఉంటదండి ఓకే అందుకని ఎవరికైతే ఇండెక్స్ లో
కూర్చున్నారో వాళ్లకైతే మార్కెట్ స్మూత్ గా ఆల్ టైం హై లో ఉన్నట్టు కనపడుతుంది బట్ ఇండివిడ్యువల్ స్టాక్స్ ఏదైనా
తీసుకుంటే మాత్రం అదర్ దెన్ ఇండెక్స్ లో లేకుండా ఉన్నాయి అంటే టాప్ 100 లో లేకుండా ఉన్న కౌంటర్ పర్టిక్యులర్ గా
తీసుకుంటే టూ మచ్ కి బ్లీడ్ అవుతున్నాయి పర్టిక్యులర్ గా ఎస్ఎంఈ స్టాక్స్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ కి
సంబంధించినవి డిఫెన్స్ స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ 20 టు 40% పడ్డాయి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎం tnl 50% డౌన్ అయింది అంటే
లిటరల్లీ మనం బేరీ మార్కెట్ లో ఉన్నట్టు లెక్కలో అవును అండ్ క్వశ్చన్ షిప్ యాడ్ 44% డ్రాప్ అయింది అండ్ భారత్
డైనమిక్స్ 40% డౌన్ అయింది అండ్ గార్డెన్ రీచ్ 40% డౌన్ అయింది ఎంఆర్ టెక్నాలజీ 40% డౌన్ అయింది అండ్ ఇక్రాన్ 37% ఆల్మోస్ట్
ఆల్ రైల్వే స్టాక్స్ 30 టు 40% పడ్డాయి ఆల్ రైల్వే స్టాక్స్ డౌన్ అయింది యా అండ్ హాడ్కో 35% బిఎంఎల్ 35% డ్రాప్ అయింది అండ్
ఎంఎంసి 33 ఐఆర్ఎఫ్ సి 33 అండ్ మెజాన్ డాక్ షిప్ బిల్డింగ్ 32% iob 32% అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 32 బ్యాంక్ ఆఫ్ ఇండియా 31
stc 30 యూనియన్ బ్యాంకు 30 సేల్ 28 అండ్ జిఎం డిసి 28 కాంకర్ 26 అండ్ ఐఆర్ఈ డిఏ 26 అందుకని బియాండ్ ద టాప్ 500 దాటితే టూ మచ్
పడుతున్నాయి అన్నమాట ఈ పడ్డా అనేది మనం చూసుకుంటే గనక లార్జ్ క్యాప్ కావు అంటే మీకు సేఫ్టీ ఎక్కడ ఉంది ప్రస్తుతం
మార్కెట్ లో అంటే ఓన్లీ లార్జ్ క్యాప్ లో మాత్రమే ఉంది టాప్ 100 లో మిడ్ స్మాల్ లాస్ట్ టు త్రీ ఇయర్స్ ఏదైతే టూ మచ్
బుల్ మార్కెట్ రన్ అయినాయో అవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది అందుకని పేరుకే మార్కెట్ ఆల్ టైం హై లో
ఉంది ఇండివిడ్యువల్ పోర్ట్ ఫోలియో లో చూస్తే గనుక అది ఆల్ టైం హై లో కాదు కదా కనీసం టాప్ నుంచి 10% 20% కిందే ఉన్నాయి
అన్నమాట అందుకని ఎవరైనా స్టాక్స్ లో గనక ఇన్వెస్ట్ చేస్తే ఈ పెయిన్ చాలా సివియర్ గా ఉంటది అందుకని చాలా మంది ఆ
పిఎస్ స్టాక్స్ రీసెంట్ గా కొన్నోళ్ళు డిఫెన్స్ స్టాక్స్ కొన్నోళ్ళు ఇవన్నీ కూడా బాగా లాస్ లో ఉన్నారు అందుకని
మార్కెట్ బుల్ మార్కెట్ అనేంత మాత్రాన మన పోర్ట్ ఫోలియో లో కూడా బుల్ అవ్వాలని రూల్ ఏం లేదు అందుకని ఇండెక్స్ అయితే
చాలా ఈజీ మేనేజ్ చేయడం కానీ స్టాక్స్ చాలా పెయిన్ ఉంటది సో ఈ మార్కెట్ లో సేఫ్టీ ఎక్కడ ఉంది అనుకుంటే లాస్ట్ టు త్రీ
ఇయర్స్ రిటర్న్స్ పెద్ద రన్ స్టాక్స్ బాగుంటాయి లార్జ్ క్యాప్ లో లైక్ రిలయన్స్ ఇస్ గుడ్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో hdfc
కోటాక్ బ్యాంకు అండ్ ఏసీ పెయింట్స్ ఇలాంటి వాటిలో సేఫ్టీ ఎక్కువ ఉంటది ఈ టైం లో లాంగ్ టర్మ్ తీసుకున్నాం యా లాంగ్
టర్మ్ తీసుకున్న షార్ట్ టర్మ్ తీసుకున్న సేఫ్టీ అయితే వాటిలో ఉంటది ఎందుకంటే గత టూ త్రీ ఇయర్స్ రిటర్న్స్ పెద్దగా
ఏమి రాలేదు అవి సో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ లేదు ఇవన్నీ మనం చెప్పుకున్న స్టాక్స్ అనేది టూ మచ్ గా పెరిగినాయి
అన్నమాట అందుకే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది వీటిలో ఓకే అందుకని అండ్ లేటర్ ఎంటైర్ మార్కెట్ లో అచ్చం మనం
చెప్పుకున్న చాలా ప్రామినెంట్ నేమ్స్ ఇవి తక్కువ అంటే 25 ఎక్కువ అంటే 50% దాకా పడింది అంటే ఊహించుకోండి 50% అసలు చిన్న
విషయం కాదు కదా సార్ అసలు యా అందుకని మన యూసర్స్ కి నేను ఎప్పుడు ఇటీఎఫ్ లో కూర్చోమని చెప్తాను ఎందుకంటే సేఫ్టీ
ఫస్ట్ క్రైటీరియా నాట్ రెమెండా అందుకని ఇండివిడ్యువల్ స్టాక్స్ ఈ టైపి పెట్టుకోవడం అవసరం అంటే అంత అవసరం లేదు ఓకే
ఈవెన్ సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వద్దు అంటాను డిఫెన్స్ ఫండ్స్ ఇలాంటి వాటిలో కూడా అది ఎందుకంటే
వాటిలో ఇన్ టైం లో బయటికి పోవడం చాలా ఇంపార్టెంట్ అవును థీమ్ ఎప్పుడు చాలా లూస్ గా ఉంటే హ్యాండిల్ చేయడం చాలా ఈజీ
అవుతుంది అన్నమాట అందుకని ఆ పేరు కి ఇప్పుడు బుల్ మార్కెట్ రన్ అవుతుందనే గాని చాలా పోర్ట్ ఫోలియోస్ కి అండ్
పర్టికులర్ గా గత నాలుగు నెలల నుంచి బేర్ మార్కెట్ లో రన్ అవుతున్నాయి మెజారిటీ పోర్ట్ ఫోలియోస్ కి ఎక్సెప్ట్
లార్జ్ క్యాప్ ఉంటే తప్ప బయట అయితే అసలుకి మార్కెట్ చాలా హై లో ఉందనేసి నేను అదే అంటుంది ఇండెక్స్ మేనేజ్మెంట్ అంత
బాగా చేస్తున్నారు ఇండెక్స్ నిన్న మార్కెట్ చూస్తే గనుక hdfc బ్యాంకు లిటరల్లీ 2% పెరిగింది అండ్ రిలయన్స్ 1/2%
పెరిగింది ఆ రెండిటి వెయిటేజ్ నిఫ్టీ లో 25% ఆ రెండు గట్టిగా పెరిగింది అంటే నిఫ్టీ మొత్తం పెరిగిపోద్ది బయటికి యా సో
అందుకని ఇండెక్స్ వరకు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఇండివిడ్యువల్ స్టాక్స్ అయితే ఇండివిడ్యువల్ స్టాక్స్ అయితే
మాత్రం అదర్ దెన్ లార్జ్ గ్యాప్ ఓకే అంటే బ్లడ్ బాత్ నడుస్తుంది లోపల అందుకని నిజంగా ఇది బుల్మార్ లో ఉన్నట్టు
అనిపించట్లేదు జనాలకి ఈ పోర్ట్లే ఉన్న వాళ్ళందరికీ అందుకని లాస్ట్ టు త్రీ మంత్స్ నుంచి మాత్రం పర్టికులర్ గా
ఎస్ఎంఈ కి అయితే ఇంకా పెయిన్ చాలా ఎందుకంటే చాలా స్టాక్స్ 30 40 50 లు పడ్డాయి ఓకే ఎస్ఎంఈ స్టాక్స్ అయితే అండ్ లార్జ్
క్యాప్ ఒక్కటే సేఫ్టీ ఉంది అందుకని నెక్స్ట్ ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు అన్ని లార్జ్ క్యాప్ షిఫ్ట్ అయ్యి సేఫ్టీ
కూర్చోవడం బెటర్ స్టాక్స్ ఉన్నవాళ్ళు అదే ఈటిఎఫ్సిస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఇంకా అవి నార్మల్
గా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వరకు తగ్గించుకున్నారు పొజిషన్స్ క్యాష్ హోల్డింగ్ ఎక్కువ అవుతున్నాయి
వాళ్ళకి సగం వాళ్ళ అంబట్టి ఇవన్నీ డ్రాప్ అవుతున్నాయి కాబట్టి సేఫ్టీ లార్జ్ క్యాప్ లోకి ఉన్నాయి అక్కడ పోవటం
బెటర్ థాంక్యూ సార్ హాయ్ నేను మీ సుందర రామీ రెడ్డి ఈ వాలటిలిటీ మార్కెట్ లో మనీ ఎలా మేక్ చేయాలి అని
ఆలోచిస్తున్నారా అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైం లో పోర్ట్ ఫోలియోస్ అన్నీ కూడా బ్లీడ్
అవుతున్నాయా అండ్ ఈ వాల్టిని ఎలా హ్యాండిల్ చేయాలి లాంగ్ టర్మ్ లో మంచి పోర్ట్ ఎలా బిల్డ్ అప్ చేయాలో
ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్ రాబోయే ఈ టీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్
లో పార్టిసిపేట్ చేయండి మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ ని మినిమైజ్ చేసుకోండి స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇలాంటి
వలటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి థాంక్యూ
CashNews, your go-to portal for financial news and insights.
🌄👍🏻
First show your Dmat account ledger and holdings. Then we understand that you have knowledge in share market or not.
Good information thanks sir🎉gkkrish 🎉
Thanks 👍👍👍👍👍👍👍