November 18, 2024
SUZLON IMPORTANT UPDATE ● Jio Finance ● Zomato Share ● Swiggy ● Tata Power ● BDL ● HAL Q2 ● NTPC IPO
 #Finance

SUZLON IMPORTANT UPDATE ● Jio Finance ● Zomato Share ● Swiggy ● Tata Power ● BDL ● HAL Q2 ● NTPC IPO #Finance


వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు అయితే స్పాన్సర్షిప్ చేశారు డెల్టా

ఎక్స్చేంజ్ మన ఇండియాలో లీడింగ్ క్రిప్టో ఎఫ్ అండ్ ఓ ఎక్స్చేంజ్ అండ్ డెల్టా ఎక్స్చేంజ్ మీద క్రిప్టో ఫ్యూచర్ అనే

ఆప్షన్ అయితే ట్రేడ్ చేయొచ్చు విత్ ఐఎన్ఆర్ క్రిప్టో ఏం అవసరం లేదు ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ నో యాన్యువల్

మెయింటైన్స్ చార్జ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది సో లింక్ ని మీరు క్లిక్ చేసుకొని మీరైతే సైన్

అప్ అవ్వచ్చు అండ్ మీరు లింక్ ద్వారా సైన్ అప్ అయ్యారు అనుకోండి మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతది ఫీస్

మీద హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ youtube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ లో ఈ పర్టికులర్ వీడియోలో మనం

కొన్ని స్టాక్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్ గా అండ్ క్లియర్ గా

అయితే డిస్కస్ చేయబోతున్నాం సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది అది ఏందంటే

రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటది ఆన్ అకౌంట్ ఆఫ్ గురునానక్ జయంతి ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు మన

ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చేసి 18 నవంబర్ మండే రోజు అయితే ఓపెన్ అయితదండి సో అయితే ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది

ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ కి నెక్స్ట్ ఇప్పుడు స్టాక్స్ మీద డిస్కస్ చేస్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి

హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹491 అండ్ ఈరోజు స్టాక్ లో 0.85% లో అయితే మనకు

క్లోజింగ్ కనపడింది కంపెనీది ఈ రోజు క్వార్టర్లీ 2 రిజల్ట్ డ్యూరింగ్ ద మార్కెట్ డిక్లేర్ అయింది అండ్ ఇక్కడ మీరు

చూడొచ్చు ఇది క్వార్టర్ 2 డేటా ఇది ప్రీవియస్ క్వార్టర్ డేటా ఇది ప్రీవియస్ ఇయర్ డేటా క్వార్టర్ 2 లో కంపెనీది

సేల్స్ చూడండి 5077 క్రోర్ ప్రీవియస్ క్వార్టర్ 4348 క్రోర్ ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 5636 క్రోర్ సో క్వార్టర్లీ అండ్

క్వార్టర్లీ ఇయర్ ఆన్ బేసిస్ లో సేల్స్ లో మనకు జంప్ కనపడుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్పెన్సెస్ చూడొచ్చు

ఎక్స్పెన్సెస్ కూడా క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో ఇంక్రీస్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా

ఇంక్రీస్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి ఈ క్వార్టర్ 2 లో కంపెనీ 1490 క్రోర్ ది నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది

ప్రీవియస్ క్వార్టర్ 1436 క్రోర్ ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1235 క్రోర్ సో క్యూ ఆన్ క్యూ బేసిస్ అండ్ y ఆన్ వై బేసిస్

కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా మనకు ఒక పాజిటివ్ గా జంప్ కనపడుతుంది అండ్ ఇక్కడ మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్

చూడొచ్చు క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో ఇంక్రీస్ అయింది ఇయర్ ఆన్ ఏ బేసిస్ లో ఫ్లాట్ ఉంది సో ఆల్

కంపెనీది రిజల్ట్ ఈసారి అయితే బాగానే వచ్చింది అంటే మనం మిగతా గవర్నమెంట్ కంపెనీస్ రిజల్ట్ చూసాం అనుకోండి ఈసారి

అయితే మన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ది రిజల్ట్ అయితే డీసెంట్ గానే ఉంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు hal q2 నెట్

ప్రాఫిట్ జంప్ 22% అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 22% వరకు జంప్ కనపడుతుంది అండ్ డ్యూరింగ్ ద సెషన్ అంటే ఈరోజు మార్కెట్

ఓపెన్ ఉంది కదా సో డ్యూరింగ్ ద సెషన్ స్టాక్ లో మనకు 2% వరకు కూడా జంప్ కనపడింది బట్ ఈరోజు చూడండి స్టాక్ ఏమో పాజిటివ్

085% లో క్లోజ్ అయింది అండ్ డే హై నుంచి స్టాక్ ఎంత పర్సెంట్ పడింది అంటే నెగిటివ్ 169% వరకు పడింది నెక్స్ట్ అప్డేట్

వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ మీద ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹990 అండ్ ఈ కంపెనీది కూడా క్వార్టర్లీ టు 2 రిజల్ట్

డ్యూరింగ్ ద మార్కెట్ డిక్లేర్ అయింది క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో సేల్స్ లో మనకు ఎక్సలెంట్ గా జంప్

కనపడుతుంది అండ్ అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో సేల్స్ డ్రాప్ అయింది 616 క్రోర్ టు 545 క్రోర్ ఎక్స్పెన్సెస్ క్వార్టర్లీ

అండ్ క్వార్టర్లీ బేసిస్ లో ఇంక్రీస్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ అయింది నెట్ ప్రాఫిట్ చూడండి

క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో 7 క్రోర్ నుంచి ఇంక్రీస్ అయ్యి 123 క్రోర్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్

లో 147 క్రోర్ నుంచి డ్రాప్ అయ్యి వన్ 23 క్రోర్ అయింది సో క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో కంపెనీది

పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపెనీది పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది సేల్స్ పడ్డది

ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4% వరకు పడ్డది అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా పడ్డదండి సో ఇక్కడ మీరు చూడండి భారత్

డైనమిక్ లిమిటెడ్ q2 నెట్ ప్రాఫిట్ స్లమ్ 16% అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 6% వరకు అయితే 16% వరకు అయితే కంపెనీ నెట్

ప్రాఫిట్ ఫాల్ అయింది అండ్ రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 11% వరకు డ్రాప్ అయింది సో అయితే భారత్ డైనమిక్

లిమిటెడ్ షేర్ మీద ఒక అప్డేట్ ఉండేది నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ zomato మీద ఉంది zomato షేర్ మీద ఉంది కరెంట్ స్టాక్

స్టాక్ ప్రైస్ ₹169 అండ్ ఈరోజు zomato స్టాక్ లో మోర్ దెన్ 4% వరకు ర్యాలీ కనపడింది దీని వెనకాల టూ ఇంపార్టెంట్ అప్డేట్స్

అయితే ఉంది సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు nsc ఇంట్రడ్యూస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఆన్

zomato జియో ఫైనాన్షియల్ అమాంగ్ అదర్ స్టాక్స్ ఫ్రమ్ 29 నవంబర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ 45 స్టాక్స్ హియర్ అంటే nsc చూడండి nsc ఏమో

ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది 45 కంప్ స్టాక్స్ అండ్ ఇక్కడ 45 కంపెనీస్ పేరు ఇక్కడ మీరు

చూడొచ్చు అండి వీడియోని పాస్ చేసి మీరు ఇక్కడ 45 కంపెనీస్ ది పేరు అయితే ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు దాంట్లో

జియో ఫైనాన్షియల్ ఉంది అండ్ ఇక్కడ చూడండి irfc కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు paytm కూడా ఉంది nhpc షేర్ కూడా

ఉంది sjvn సో వీడియోని అయితే మీరు పాస్ చేసి మీరైతే కంపెనీ పేరు అయితే మీరు ఒకసారి డీటెయిల్ గా అయితే మీరు ఇక్కడ

చూడొచ్చు అండి అండ్ ఇక్కడ జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ స్టాక్ లో కూడా మనకు ఈరోజు మోర్ దెన్ 6% వరకు ర్యాలీ కనపడింది

బట్ ఈ టూ కంపెనీస్ మీద ఇంకొక గుడ్ అప్డేట్ ఉందండి ఏం గుడ్ అప్డేట్ ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చు రిపోర్ట్స్ ద్వారా

అండ్ ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే జెఎం ఫైనాన్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ ని రిలీజ్ చేశారు ఇచ్చారు జియో

ఫైనాన్స్ అండ్ zomato మే ఎంటర్ నిఫ్టీ 50 bpcl హైజర్ మోటార్స్ లైక్లీ టు ఎగ్జిట్ సో జియో ఫైనాన్షియల్ అండ్ ఇప్పుడు zomato ఏమో

నిఫ్టీ అంటే ఇది మనకు లాస్ట్ ఇయర్ నుంచి మనకు నడుస్తుందండి అంటే జనవరి నుంచి అంటే ఇయర్ జనవరి నుంచి నడుస్తుంది జియో

ఫైనాన్షియల్ z z z z z z z z z zomato ఏమో నిఫ్టీ 50 లో ఎంట్రీ అవ్వచ్చు అని అండ్ రీసెంట్లీ నిఫ్టీ 50 ది రెజిగిన్ కదా సో జియో

ఫైనాన్షియల్ అండ్ zomato ని నిఫ్టీ 50 లో యాడ్ చేయలేదు బట్ ఇప్పుడు ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ మనకు

రీసఫ్లింగ్ అయితది కదా అండ్ అప్పుడైతే మనకు అనౌన్స్మెంట్ రావచ్చు జియో ఫైనాన్షియల్ అండ్ zomato నేమో నిఫ్టీ 50 లో అయితే

యాడ్ చేయొచ్చంట అండ్ ఏ టూ కంపెనీస్ ని నిఫ్టీ 50 నుంచి రిమూవ్ చేయొచ్చు అంటే bpcl అండ్ ఐచర్ మోటార్ అండి సో అయితే

ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది అండ్ అందుకే ఈరోజు చూడండి జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ చూడండి మోర్ దెన్ 6%

వరకు ర్యాలీ అయింది అండ్ అదే zomato స్టాక్ చూడండి మోర్ దెన్ 4% వరకు ర్యాలీ అయింది అండ్ irfc కూడా ఈరోజు మన fno కాంటాక్ట్ లో

అయితే యాడ్ అయిందండి అండ్ ఎఫెక్ట్ 29 నవంబర్ నుంచి అయితే అవ్వబోతుంది బట్ ఎందుకు irfc స్టాక్ లో మనకి ఇంత బిగ్ ర్యాలీ

కనపడలేదు అంటే చూడండి జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ zomato స్టాక్ లో ఎందుకు ర్యాలీ కనపడింది అంటే ఇది నిఫ్టీ

50 పార్ట్ అవ్వచ్చు అని ర్యాలీ కనపడిందండి బట్ ఇక్కడ మీరు irfc స్టాక్ గురించి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్ ₹139

దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో స్టాక్ నెగిటివ్ 7% వరకు పడింది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే

షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ₹128 టు ₹125 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం వర్రీ కాకండి హోల్డ్

చేయండి ఎవ్రీ డిప్ లో మీరు ఈ స్టాక్ ని అయితే కన్సిడర్ చేయొచ్చండి నెక్స్ట్ వీడియోని ఇంకా ఫార్వర్డ్ చేసే ముందు

అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ ఛానల్ తెలుగు

స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ ని అయితే మీరు ఆన్ చేయొచ్చు అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్

ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో 11600 ప్లస్ మెంబర్స్

జాయిన్ అయ్యారు అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ లో మా టీం ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తూ ఉంటది సో ఇఫ్ యు ఆర్

ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యు కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ది అఫీషియల్

లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది లేదంటే కామెంట్ సెక్షన్ లో పిన్ అయి ఉంటది నెక్స్ట్ ఇంపార్టెంట్

అప్డేట్ ఐపిఓ ది గ్రీన్ మార్కెట్ ప్రీమియం మీద ఉందండి సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఒక మెయిన్ బోర్డ్ ఐపిఓ మన ఇండియన్

స్టాక్ మార్కెట్ లో ఓపెన్ ఉంది దాని పేరు వచ్చేసి బ్లాక్ బగ్ జింకా లాగిస్టిక్ ఐపిఓ గ్రే మార్కెట్ ప్రీమియం

ప్రెసెంట్లీ 0% అయితే ఉంది అండ్ ఇక్కడ sme ns nsc sme ipos ఓపెన్ ఉంది పేరు వచ్చేసి మంగ్లా కామ్ కామ్ ప్యూ సొల్యూషన్ గ్రే

మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్లీ 15% ఉంది ఆనిక్స్ బయోటెక్ nsc sme గ్రే మార్కెట్ ప్రీమియం 24% అయితే ఉందండి అండ్ అదే ntpc గ్రే

మార్కెట్ ప్రీమియం చూడొచ్చు 2% అయితే ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుందండి అండ్ తొందరలోనే నేను ntpc గ్రీన్ ఎనర్జీ ipo ది

డీటెయిల్ అనాలసిస్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి సుజ్లాన్ ఎనర్జీ మీద

ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹56 అండ్ ఈరోజు స్టాక్ లో 5% అప్పర్ సర్కిల్ క్లోజింగ్ అయితే కనపడింది ప్రెసెంట్లీ కంపెనీ

గురించి అప్డేట్ ఉంది చాలా మంది అడగొచ్చు ఎస్టర్డే స్టాక్ ఏమో మోర్ దెన్ 8 టు 9% వరకు పడింది బట్ ఎందుకు ఈరోజు స్టాక్ 5%

కైనా ఎబోవ్ ర్యాలీ అవ్వలేదు అంటే సర్క్యూట్ ని చేంజ్ చేశారండి అంటే bsc అండ్ ఎన్ఎన్ఎస్సి వాళ్ళేమో సర్క్యూట్ ని

చేంజ్ చేశారు ప్రీవియస్ సర్క్యూట్ ఏమో 10% ఉండేదండి ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి 5% అయితే చేశారు అంటే ఇప్పుడు స్టాక్

స్టాక్ పడితే 5% పడతది అండ్ పెరిగితే 5% పెరుగుతది అండి సో ఇదైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది మన సుజన్ ఎనర్జీ మీద సో

ఇక్కడ మీరు చూడొచ్చు సుజలాన్ ప్రైస్ బ్యాండ్ రివైజ్డ్ డౌన్ వర్డ్స్ బై ఎక్స్చేంజెస్ అంటే 10% నుంచి 5% కి డౌన్ గ్రేడ్

చేశారు కదా సో ఇన్వెస్టర్స్ ని కాపాడడానికి ఇలా చేస్తారండి అంటే స్టాక్ లో మీరు చూశారు రీసెంట్లీ చాలా ఫాల్

కనపడింది సో ఇన్వెస్టర్స్ ని కాపాడడానికి ప్రైస్ బ్యాండ్ అయితే చేంజ్ చేస్తారు అండ్ ఎవరైనా సుజిలా స్టాక్ లో

ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే హోల్డ్ చేయండి ప్రెసెంట్లీ స్టాక్ ఇక్కడ మీరు చూడొచ్చు బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్

టర్మ్ ఇక రేంజ్ కన్నా బిలో అయితే ట్రెండ్ అవుతుందండి ఇక్కడ మీరు చూడొచ్చు అంటే 50 డే మూవింగ్ యావరేజ్ అండ్ 200 డే

మూవింగ్ యావరేజ్ కన్నా బిలో అయితే ట్రేడ్ అవుతుంది బట్ హోల్డ్ చేయండి మంచి కంపెనీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్

చేయాలనుకుంటే సుల్లాన్ ఎంజి స్టాక్ లో మీకు చెప్పానండి ఈ కంపెనీ ఒక లాంగ్ టర్మ్ కంపెనీ బట్ ఇప్పుడు ప్రెసెంట్లీ

స్టాక్ లో మనకు రీసెంట్ టైం లో ఒక డౌన్ ట్రెండ్ కనపడింది కదా అండ్ మీకు చెప్పాను కొంచెం వెయిట్ చేయొచ్చు అండ్

ఇప్పుడు మనకు స్టాక్ లో చూడండి ఒక 5% అప్పర్ సెట్ కి క్లోజింగ్ అయితే కనపడింది అండ్ మార్కెట్ కూడా ఈరోజు సైడ్ కొంచెం

పాజిటివ్ లో ఉండేది సో సుల్లా స్టాక్ లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే హోల్డ్ చేయండి ఫ్రెష్

ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు కొంచెం యాస్ ఏ స్టాక్ లో మీరు ఇంకా కొంచెం అప్ ఇన్ ఫ్యూచర్ లో డౌన్

ఫాల్ చూశారు అనుకోండి అప్పుడైతే మీరు డెఫినెట్ గా కన్సిడర్ అయితే చేయొచ్చు అండ్ యావరేజ్ చేయాలనుకుంటున్నారంటే

ఎవ్రీ ₹10 గ్యాప్ లో అయితే మీరు ఈ స్టాక్ ని అయితే యావరేజ్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జై బాలాజీ ఇండస్ట్రీస్

లిమిటెడ్ మీద ఉంది స్టాక్ ప్రైస్ ₹949 అండ్ ఎందుకు ఈ కంపెనీ గురించి మనం ప్రెసెంట్లీ డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్

మీరు ఒక వన్ ఇయర్ రిటర్న్ చూడొచ్చు 65 63% అండ్ అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో స్టాక్ ఏమో 4645% వరకు రిటర్న్ ఇచ్చింది కంపెనీ

ఇది రీసెంట్లీ ఒక బోర్డ్ మీటింగ్ అయింది 12th నవంబర్ కి అండ్ ఈ బోర్డ్ మీటింగ్ లో కంపెనీ రిజల్ట్ ప్లస్ స్టాక్స్

డిక్లేర్ చేసింది స్టాక్ స్పీడ్ రేషియో వచ్చేసి 1:5 అండి 1:5 మీనింగ్ ఏందంటే సపోజ్ ఎక్స్ డేట్ అండ్ రికార్డెడ్ కంపెనీ

ఇప్పటి వరకు అయితే ఫిక్స్ చేయలేదు అండ్ అకౌంట్ ఫ్యూచర్ లో ఫిక్స్ చేయగానే నేను మీకు అప్డేట్ చేశాను సపోజ్ ఎక్స్

డేట్ కన్నా బిఫోర్ మీ దగ్గర వన్ షేర్ ఉందనుకోండి అండ్ స్టాక్స్ తర్వాత టోటల్లీ ఫైవ్ షేర్స్ అయితే అయిపోతదండి అండ్

ఇప్పుడు ఫేస్ వాల్యూ ఏమో ₹10 పర్ షేర్ ఉంది కదా అండ్ ఈ స్టాక్స్ తర్వాత ₹2 పర్ షేర్ అయితే అయిపోతది అండి సో ఎవరైనా జై

బాలాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్ కి ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్

నెక్స్ట్ అప్డేట్ టాటా పవర్ మీద ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹45 అండ్ ఈరోజు tata power స్టాక్ లో పాజిటివ్ 146% వరకు స్మాల్ జంప్

అయితే కనపడింది సో కంపెనీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది సో లార్జెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీకి ప్రీవియస్ లో

ఒక ఆర్డర్ దొరికింది 126 మెగావాట్ ది అండ్ ఆ ఆర్డర్ ని కంపెనీ ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్లీ కమిషన్ అయితే చేసేసిందండి

సో ఇక్కడ మీరు చూడొచ్చు tata power షేర్ జంప్ 2% యాస్ కం కంపెనీ కమిషన్స్ 160 26 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ సో 126

మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని tata power సక్సెస్ఫుల్లీ అయితే ఒక ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్

చేసేసిందండి సో ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు అండ్ ఈ అప్డేట్ వల్లనే మనకు స్టాక్ లో చూడండి ఈరోజు పాజిటివ్ 1%

వరకు అయితే స్మాల్ ర్యాలీ కనపడింది ఓవరాల్ టాటా పవర్ మంచి కంపెనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా

అయితే కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం అండ్ నెక్స్ట్ మీరు టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్

గా స్టాక్ లో మీరు కమింగ్ ఫ్యూచర్ లో ₹500 అయితే మీరు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ స్విగ్గి మీద

ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹121 అండ్ ఈరోజు స్టాక్ లో మోర్ దెన్ 7% వరకు ఫాల్ కనపడింది సో నేను నెక్స్ట్ రోజు

వీడియోలోనే చెప్పానండి ఎవరైనా swiggy ipl లో ఇన్వెస్ట్మెంట్ స్విగ్గి లిమిటెడ్ షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే

అవాయిడ్ చేయండి అండ్ ఈరోజు చూడండి షేర్ ఏమో మోర్ దెన్ 7% వరకు పడింది సో ఎందుకు ప్రెసెంట్లీ స్టాక్ లో మనకు ఫాల్

కనపడింది అంటే ప్రెసెంట్లీ ఈ రోజు మనకు స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనపడిందండి అండ్ ఎస్టేర్ రోజే మైక్రో

వాళ్ళేమో అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు అండ్ టార్గెట్ ప్రైస్ ఎంత ఇచ్చారంటే ₹325 పర్ షేర్ అంటే ఇప్పుడు

ప్రెసెంట్లీ స్టాక్ రేట్ అవుతుంది కదా ఓవర్ వాల్యూషన్ లో ట్రేడ్ అవుతుంది అందుకే డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే

ఇచ్చారండి అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా స్టాక్ లో మనలో ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి సో అందుకే మీరు

ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండొచ్చు swiggy లిమిటెడ్ సో ఇదే స్టాక్స్ మీద క్విక్ అండ్

లేటెస్ట్ అప్డేట్స్ ఉండేది ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్

స్టోరీస్ థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఏ నైస్ డే

Now that you’re fully informed, don’t miss this essential video on SUZLON IMPORTANT UPDATE ● Jio Finance ● Zomato Share ● Swiggy ● Tata Power ● BDL ● HAL Q2 ● NTPC IPO.
With over 13372 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

17 thoughts on “SUZLON IMPORTANT UPDATE ● Jio Finance ● Zomato Share ● Swiggy ● Tata Power ● BDL ● HAL Q2 ● NTPC IPO #Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *