January 12, 2025
Suzlon, Ion Exchange, Shriram Finance, Gala Precision, Godfrey PhilipsJSW Infra, Mazagon Dock, Nifty
 #Finance

Suzlon, Ion Exchange, Shriram Finance, Gala Precision, Godfrey PhilipsJSW Infra, Mazagon Dock, Nifty #Finance


అందరికీ నమస్కారం అండి నేను మీ శాస్త్రి వెల్కమ్ టు ట్రేడింగ్ మార్స్ అండ్ వీడియోస్ ఇవాళ అన్నిటికన్నా

ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి రెండు విషయాలు ఉన్నాయండి అందులో మొట్టమొదటిది ఇవాళ మనం గ్రూప్ లో ఇచ్చుకున్న

అప్డేట్ అండి ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత ట్రస్ట్ మీ ఇంతమంది ఇంత సీరియస్ గా ఫాలో అవుతున్నారు అని చెప్పి నేనైతే

అనుకోలేదండి ఇంచుమించుగా 12 17 ఆ టైం కి అండి ఈ అప్డేట్ అయితే మనం ఇచ్చాం నిఫ్టీ ఇంచుమించుగా 24000 అనేది ఒక కీలక లెవెల్

అండి 24800 నుంచి 24830 ఈ జోన్ దగ్గర నుంచి మనకు ఒక మేజర్ మూవ్ అయితే మనకి రాబోతుంది అని చెప్పుకున్నామండి మనం చెప్పుకున్న

తర్వాత ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లు ఇవాళ అయితే రివర్స్ అయ్యాయి అండి చాలా మంది ఎంత బాగా

అప్రిషియేట్ చేశారంటే సార్ చాలా చాలా కరెక్ట్ టైం కి ఖచ్చితంగా అప్డేట్ వచ్చింది అన్నారండి అంటే ఒక పని మనం

కరెక్ట్ గా చేస్తే అది ఉపయోగపడింది అన్నప్పుడు ఎంతమంది బాగా మాట్లాడితే అంత హాయిగా ఉంటుందండి కానీ ఇక్కడ నేను ఒక

విషయం మీకు చెప్పాలి ఇవాళ ఒక్క రోజే కాదండి నిఫ్టీ గురించి అప్డేట్స్ మనం ఎప్పుడు ఇచ్చినా మనం ఇచ్చిన టైం కి మనం

ఇవ్వగానే మనం అనుకున్నట్టు మార్కెట్లు కదిలాయా లేదా అనేది కూడా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి కావాలంటే కాకపోతే

ఇవాళ మరీ ఎక్స్ట్రీమ్ అండి మనం ఇలా చెప్పిన వెంటనే ఎగ్జాక్ట్లీ ఏదో లక్ష్మణ్ రేఖ గీసినట్టు అక్కడి నుంచి మార్కెట్

రివర్స్ అయిపోయింది ప్రతిసారి మరి ఇంత పర్ఫెక్ట్ గా అవ్వకపోవచ్చు బట్ మాక్సిమం మనం ఇచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా

పక్కా ఎక్కా టైం కి అయితే ఉంటాయండి అయితే నేను చెప్దాం అనుకున్న సెకండ్ విషయం అండి ఇవాళ మనకి గాలా ప్రెసిషన్ చెప్పి

ఒక sme ఐపిఓ అయితే మనకి స్టార్ట్ అయిందండి ఓకేనా ఇవాళ ఈ కంపెనీ 36% లిస్టింగ్ గెయిన్స్ తో మనకి ట్రేడ్ అవ్వడం అయితే

స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోండి ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఫర్దర్ గా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందండి కంపెనీ

తాలూకా డీటెయిల్స్ ఒకసారి మీరు చూడండి మీకు పరిస్థితులు ఏంటి అని అర్థమవుతాయి కానీ ఇది అందరికీ సూట్ అవ్వదండి అది

మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బట్ కంపెనీకి అయితే మనకి పొటెన్షియల్ ఉన్నది అండ్ ఇలాంటి sme కంపెనీస్ గురించి మనం

ఎక్కువ మాట్లాడితే ఇన్వెస్టర్స్ అనవసరంగా ఎక్కువ రిస్క్ తీసుకుంటారండి ఇది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు అనే ఒక

విషయంతో దీని గురించి నేను డీటెయిల్డ్ గా మాట్లాడట్లేదు బట్ ఇది మనకి ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్ లో

ఒకటండి ఒకవేళ దీంట్లో ఏ మాత్రం డిప్ వచ్చినా లేదు ఎటువంటి అవకాశం ఉన్న ఒకసారి కంపెనీ గురించి చదివిన తర్వాతే

డెసిషన్స్ ఏమి అయినా సరే తీసుకోండి హోప్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా ఇక నిఫ్టీ

గురించి మాట్లాడాల్సి వస్తే ఇవాళ ప్రైస్ యాక్షన్ గమనించండి మార్కెట్లు ఇవ్వాళ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ లో ఓపెన్

అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా 24800 ని తిరిగి బ్రేక్ చేస్తూ అసలు వెనుతిరిగి చూడకుండా నెమ్మది నెమ్మదిగా స్టెప్

బై స్టెప్ పెరుగుతూనే కనిపించిందండి మనకి ఇది చాలా చాలా స్ట్రాంగ్ రికవరీ అని మనం తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ

గమనించారా అండి ప్రీవియస్ గా మార్కెట్లు పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సడన్ గా మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత

రోజంతా కూడా మార్కెట్లు రికవరీ అయినట్టే మనకి కనిపించాయి అండి కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనకి భీకర ఫాల్ అయితే

కనబడటం స్టార్ట్ అయింది సో అలాగే ఇక్కడ జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు కానీ మనం కాస్త జాగ్రత్తగా

ఉండాల్సిన సిట్యువేషన్ ఇంకా ఉన్నదండి ఎందుకంటే నిన్న మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం 24800 కిందన మనం సెల్ సైడ్

చూడాలి ఎంత స్ట్రాంగ్ గా చెప్పుకున్నామో 25000 మీదన మాత్రమే అంత స్ట్రాంగ్ గా మనం అప్ సైడ్ చూడాలని కూడా

చెప్పుకున్నామండి కాకపోతే ఇవాల్టి ప్రైస్ యాక్షన్ అలాగే ప్రీవియస్ డే తాలక ప్రైస్ యాక్షన్ గమనిస్తే మనకి చాలా

క్లియర్ గా ఇక్కడ క్లియర్ కట్ గా ఒక రౌండ్ బాటమ్ అయితే కంప్లీట్ అయింది సో మనకి 24800 అనేది ఒక మేజర్ బేస్ కింద మనం

గమనించడానికి 100% ఆస్కారం అయితే ఉందండి ఇక గ్లోబల్ గా ఉన్న మార్కెట్ విషయాలు మాట్లాడితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్

మనందరికీ తెలిసిందేనండి పెద్ద పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఓ మాదిరిగా మనం చూసుకుంటే ఎఫ్ ఐఎస్ డిఐఎస్ ఇవాళ

ఇద్దరు కూడా బయింగ్ లో అయితే ఉన్నారండి సో అందువల్ల మార్కెట్లు అయితే క్లియర్ గా రికవర్ అయ్యాయి అని చెప్పొచ్చు

అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు మండే రక్తపాతం అయితే జరగలేదు మనం వీడియోలో

రక్తపాతం జరిగిన సరే మనం భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాం అండి పడితే మళ్ళీ పెరుగుతాయండి నో డౌట్ అబౌట్ ఇట్ బట్

షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఇప్పటికే ఉండాలని చెప్పుకోవాలి బట్ ఈ వచ్చిన

రికవరీ అనేది మనకి స్టేబుల్ గా కనక సస్టైన్ అయింది అంటే ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయినా మనం ఆశ్చర్య

పోవాల్సిన అవసరం లేదండి బట్ రేపు ఒక్క రోజు మాత్రమే మనకి మార్కెట్ లో పెద్ద ఈవెంట్స్ అయితే లేవు కానీ బుధవారం

లక్ష్మి వారం ఈవెన్ శుక్రవారం వరకు కూడా మనకి తలలు తెగిపోయేంత పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ఉన్నాయండి కాస్త

జాగ్రత్తగా ఉండాల్సిన వీక్ ఇది ఇవాళ మనం మెజగాండా షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలండి ఇవాళ ఈ స్టాక్

మార్నింగ్ సెషన్స్ లో కాస్త పెరిగినట్టు కనిపించిందండి బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం వరకు నెమ్మది నెమ్మదిగా

పడుతూనే ఉన్నది కానీ వీళ్ళకి అప్రోక్స్ గా 1486 వేల కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే ఓ ఎన్జి దగ్గర నుంచి వచ్చిందండి ఒక

సబ్సి పైప్ లైన్ రీప్లేస్మెంట్ చేయడానికి అలాగే ఈ ఆర్డర్ లో భాగంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్

కన్స్ట్రక్షన్ ఈ విభాగాలన్నిటి ద్వారా వీళ్ళు ఈ ఆర్డర్ అయితే చేస్తారు ఈ పిసి బేసిస్ అంటారండి ఓకేనా బట్ ఇంత పెద్ద

ఆర్డర్ వచ్చినా స్టాక్ మాత్రం మనకి నెగిటివ్ గా ట్రేడ్ అవుతోంది మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్

ఆల్మోస్ట్ 5500 లేదు అంటే 5700 వరకు వెళ్లి వెనక్కి అయితే పడటం స్టార్ట్ అయిందండి కానీ ఇక్కడ మీరు గమనిస్తే మనకి 4000 అనేది

ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ కింద మనకి కనిపిస్తుందండి సో కాస్త జాగ్రత్తగా గనక మనం ఓపికగా ఉంటే ఇక్కడ మనకి మే బి

రివర్సల్స్ అవకాశాలు రావచ్చు నెక్స్ట్ మనం ఇయాన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలండి ఇవాళ ఈ స్టాక్ మార్నింగ్

సెషన్స్ నుంచి కూడా కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది కానీ కారణం ఏంటంటే వీళ్ళకి 168 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఆర్డర్

అయితే వచ్చిందండి ఇది కూడా ఇటలీ సంబంధించి ఒక కంపెనీ టెక్నిమాంట్ ఎస్ పి అనే ఒక కంపెనీ దగ్గర నుంచి వచ్చిందండి

దీంట్లో భాగంగా డీ ఆయిలింగ్ డిమినరలైజేషన్ అండ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి సంబంధించి కండెన్సే పాలి యూనిట్

ప్యాకేజెస్ కూడా వీళ్ళకి ఆర్డర్ అయితే వచ్చిందండి మొత్తానికి ఏంటి అంటే ఇయాన్ ఎక్స్చేంజ్ మనకి కమింగ్ డేస్ లో

పెరిగే స్టాక్ అని ఎప్పుడో చెప్పుకున్నామండి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఓవరాల్ గా ఈ వాటర్ సెక్టార్ యాస్ ఏ థీమ్ మనకి

చాలా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం గాడ్ ఫ్రే ఫిలిప్స్ గురించి

మాట్లాడుకోవాలండి ఓవరాల్ గా ఈ స్టాక్ గమనిస్తే మనకి ఇది చాలా బాగా పెరుగుతున్న స్టాక్ అండి కాకపోతే ఇవాళ ఈ స్టాక్

కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవుతోంది అండ్ ఈ కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉందండి ఈ కంపెనీ తాలూక

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బీనా మోడీ గారిని మేనేజింగ్ డైరెక్టర్ గా నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు కొనసాగి

అప్పాయింట్మెంట్ అయితే జరిగిందండి దీనికి అప్రూవల్ కూడా ఇచ్చారు ఇది నవంబర్ 14 నుంచి మనకి కన్సిడర్ అయితే

చేస్తున్నారండి అయితే చాలా మంది ఏంటంటే ఈ స్టాక్ లో పెట్టుబడులు పెట్టొచ్చా అని చెప్పి అడుగుతున్నారండి అఫ్

కోర్స్ ఇలా పెరిగే స్టాక్స్ లో మనం ఎప్పుడూ కూడా మంచి అవకాశం వస్తే కచ్చితంగా పెట్టుబడులు పెట్టొచ్చు అండి వీటిని

మీరు కాస్త ఫాలో అప్ చేస్తే కంపెనీ గురించి మీకు కూడా ఒక అవగాహన వస్తుందండి ఓకేనా నెక్స్ట్ మనం శ్రీరామ్ ఫైనాన్స్

గురించి మాట్లాడుకోవాలండి మీకు తెలియకపోతే ఒక విషయం గమనించండి మనకి తెలియకుండా మన కళ్ళ ముందే నెమ్మదిగా

పెరిగిపోతున్న స్టాక్ అండి ఇది ఓవరాల్ గా గనక గమనిస్తే గడిచిన ఐదేళ్లగా ఈ స్టాక్ లో మనకి రెండు మేజర్ మార్పులు

అయితే కనిపిస్తున్నాయండి ₹1000 దగ్గర ఈ స్టాక్ చాలా రోజులు కాస్త 500 అటు ఇటు అటు ఇటు కొట్టుమిట్టాడుతూ సడన్ గా 2023 నుంచి

పెరగడం అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు దీనికి చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు బై రేటింగ్ ఇస్తున్నారు టార్గెట్

దగ్గరగా ₹3850 వరకు ఇస్తున్నారండి మెయిన్ గా వీళ్ళ తాలక కొత్త ఎక్స్పాండింగ్ ప్లాన్స్ ని అలాగే క్రూషియల్ గా ఉంటుంది

అని చెప్పి గ్రోత్ గురించి ట్రాజెక్టరీస్ అయితే ఇస్తున్నారండి మెయిన్ గా అసెట్ క్వాలిటీ గాని లేదు అంటే క్రెడిట్

కాస్ట్ గైడెన్స్ గాని మనకి బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు టార్గెట్లు పెంచుతున్నారని మనకు తెలుస్తుందండి దీని

మీద ఖచ్చితంగా మనం ఒక కన్నెస్ అయితే ఉంచొచ్చు నెక్స్ట్ మనం నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి ఇవాళ ఈ

స్టాక్ పాజిటివ్ గా ఉంది వీళ్ళు అప్రోక్స్ గా 484% స్టేక్ ని పేపర్ బోట్ యాప్స్ అనే ఒక కంపెనీని టేక్ ఓవర్ చేయడం వల్ల

ఇవాళ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుందండి అప్రోక్స్ గా 225 కోట్ల ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే మనకి కంప్లీట్ అయిందండి

గమనించండి నజారా టెక్నాలజీస్ గడిచిన కొన్ని రోజులుగా కాస్త ఇబ్బంది పడుతూ ఉన్న స్టాక్ అండి కాకపోతే ఏంటంటే రోలర్

కోస్టర్ రైడ్ అయితే మనం చూస్తున్నాం దీంట్లో ఒకవేళ ఈ స్టాక్ ₹1000 మీదన బ్రేక్ అవుట్ అయింది అంటే మనకి చాలా చాలా మంచి

అవకాశం అయితే ఇవ్వచ్చు అండి చాలా పెద్ద రేంజ్ బ్రేక్ అవుట్ అయితే అవ్వబోతుంది కాస్త జాగ్రత్తగా గమనించండి

నెక్స్ట్ మనం మనం సుజలన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి ఈ కంపెనీకి సంబంధించి చాలా చాలా పెద్ద న్యూస్ ఉందండి

కానీ స్టాక్ ప్రైస్ ఇవాళ చాలా భయంకరంగా రియాక్ట్ అయింది కొంతమంది అయితే భయపడ్డారు కూడా అదేంటి సార్ స్టాక్ కి

సంబంధించి ఇంత మంచి న్యూస్ ఉన్న ఈ స్టాక్ లో ఇంతలాంటి మూమెంటమ్ ఎందుకు వస్తుంది అని చెప్పి సుజల్ ఎనర్జీ వాళ్ళు

ఇండియాలోనే ఇప్పటివరకు అతి పెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్ ని అయితే గెలుచుకున్నారండి అది ntpc వాళ్ళ తాలూకా గ్రీన్

ఎనర్జీ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి వచ్చింది 1100 166 మెగావాట్ కెపాసిటీ ఉండే ఆర్డర్ అండి ఇది దీంట్లో భాగంగా వీళ్ళు

మొత్తానికి 370 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ ఒక్క ఆర్డర్ వల్ల

సుజిలాండ్ ఎనర్జీ కి చాలా చాలా మంచి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతాయండి కానీ స్టాక్ ప్రైస్ ఇవాళ నెగిటివ్ గా

రియాక్ట్ అయింది కారణం ఏంటి అనేది మనం పక్కన పెడితే ఒక మంచి న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ మనకి నెగిటివ్ గా రియాక్ట్

అయితే అక్కడ ఖచ్చితంగా మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చండి సో ఈ స్టాక్ ₹80 టచ్ అయిన తర్వాత

వెనక్కి అయితే వస్తుందండి ఈ న్యూస్ వల్ల ఇవాళ వచ్చిన న్యూస్ వల్ల మళ్ళీ తిరిగి పెరగడం జరుగుతుంది ₹80 దగ్గర దీంట్లో

అతి పెద్ద బ్రేక్ అవుట్ జరుగుతుంది గమనించండి నెక్స్ట్ మనం jsw ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి jsw

ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ మనకి పెరగడం గమనించాం అయితే వీళ్ళు 2359 కోట్ల వర్త్ ఆఫ్ క్యాపెక్స్ ని అప్రూవ్ అయితే

చేశారండి ఇది కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇట్స్ జైగర్ అండ్ దారార్ పోర్ట్స్ తాలూకా ఎక్స్పాన్షన్ కోసం అండి

అయితే వీళ్ళ తాలూకా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అంటే 400 మిలియన్ టన్స్ ఆఫ్ కెపాసిటీని ఫర్దర్ గా ఎక్స్పాండ్

చేస్తున్నారండి ఇది కూడా fi 30 కల్లా మనకి కంప్లీట్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 170

మెట్రిక్ టన్స్ ఉంటే ఇది ఫర్దర్ గా 400 మెట్రిక్ టన్స్ కి అయితే ఇది చేరబోతోంది ఇది చాలా చాలా మంచి విషయం అండి అయితే jsw

ఇన్ఫ్రాస్ట్రక్చర్ గనుక మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో 350 టచ్ అయిన తర్వాత వెనక్కి వస్తుందండి ఎట్ ద సేమ్ టైం 300

దగ్గర మనకి ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి ప్రైస్ కాస్త స్టేబుల్ గా ఉంటే మంచిదండి

గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు గ్రూప్ లో ఎంతమంది ఈ అప్డేట్ చదివారండి నేను ఖచ్చితంగా చెప్పగలనండి మన శని

ఆదివారాల్లో వచ్చే వీడియోస్ ని ఫ్యూచర్ లో మీరు ఖచ్చితంగా మనందరం కలిపి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందండి మనం

డిస్కస్ చేసుకున్నాం దీంట్లో మనం వెల్త్ జెనరేట్ చేసుకున్నాం అని ఎందుకంటే మార్కెట్ పడేలా ఉంటే చాలా మంది అడుగుతూ

ఉంటారు స్టాక్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పిన స్టాక్స్ పెరిగిపోయాయి అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదండి మనం

మాట్లాడుకున్న ప్రతి స్టాక్ 100% 200% పెరిగిపోయినప్పటికీ కూడా ఇంకా ఇంకా పెరిగే అవకాశం మనకే ఉన్నాయి బంగారం లాంటి

స్టాక్స్ మనం మాట్లాడుకున్నాం అండి ఒక్కసారి మీకు అవకాశం ఉంటే పాత వీడియోస్ ని తప్పకుండా చూడండి మన గ్రూప్ లో టైం

టు టైం నిఫ్టీ అప్డేట్స్ ఏ కాదండి మంచి మంచి స్టాక్స్ కి సంబంధించి లేదు మార్కెట్ లో మోటివేట్ కి సంబంధించి కూడా

మనం మాట్లాడతామండి bajaj హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ కి నేనైతే అప్లై చేశాను వస్తుందా రాదో అనేది పక్కన పెడితే కంపల్సరీగా

మనం దీన్ని హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి ఓకేనా అలాగే ఇవాళ ఈ అప్డేట్ చూసారా అండి ఈ అప్డేట్ మార్కెట్ కి రిలేట్

చేసుకున్నారా ఒకవేళ చేసుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది మన ఫ్రీ గ్రూప్ అండి దీంట్లో మనం నిఫ్టీ బ్యాంక్

నిఫ్టీ స్టాక్స్ మార్కెట్ సైకాలజీ ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడతామండి మన గ్రూప్ పేరు ట్రేడింగ్ మార్స్ అండ్

ఫ్యామిలీ ఫ్రీ ఎటువంటి చార్జెస్ ఉండవండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కంప్లీట్ గా ఫ్రీ ఇక్కడ కనిపిస్తున్న ఈ whatsapp నెంబర్

కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి ఎందుకంటే

టెలిగ్రామ్ లో చాలా చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి అనవసరంగా వాటిలో జాయిన్ అవ్వద్దు లేని ఇబ్బందులు కొని

తెచ్చుకోవద్దు నెక్స్ట్ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం అండి ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడితే

క్లియర్ గా మనకి 24950 దగ్గరలో మార్కెట్ అయితే క్లోజ్ అయిందండి కానీ మనం గమనించాల్సింది 25000 రౌండ్ ఫిగర్ అండి ఓకేనా ఓ

మాదిరిగా కాస్త సీరియస్ గా ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇవాల్టి క్లోజింగ్ లెవెల్ అప్రోక్స్ గా 24950 నుంచి 25000

అనేది చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన జోన్ అండి ఒకవేళ మార్కెట్లు కాస్త గ్యాప్ అప్ అయినా లేదు పెరిగిన ఈ

లెవెల్ వరకు తిరిగి రీట్రేస్ అవుతూ కూడా పెరిగే అవకాశం మనకు ఉండొచ్చు అండి లేదు అంటే ఇదే లెవెల్ కిందన 24945950 కిందన మనం

సెల్ సైడ్ అయితే చూస్తాము ఇక్కడ ఇంతకన్నా మాట్లాడడానికి నిఫ్టీ లో అవకాశం అయితే అయితే లేదండి గమనించండి ఇక నిఫ్టీ

గురించి చెప్పుకున్నాక బ్యాంక్ నిఫ్టీ గురించి పెద్దగా మాట్లాడడానికి కూడా మనకు అవకాశం లేదండి చాలా చాలా క్లియర్

గా ప్రైస్ ఇవాళ 50975 అండి మనం రౌండ్ ఫిగర్ గనుక తీసుకుంటే 51000 ని క్లియర్ గా దాటేసింది ఓకేనా అండి సో ఈ లెవెల్ మీదన మనం

అప్ సైడ్ అయితే చూస్తామండి ఓకేనా ఇవాల్టి క్లోజింగ్ లెవెల్ మీదన మనం అప్ సైడ్ చూస్తాము లేదు అంటే ఓవరాల్ గా 50975 కిందన

సెల్ సైడ్ అయితే చూస్తాం బ్యాంక్ నిఫ్టీ లో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే

మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరులాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ

మరొక మంచి వీడియోతో కలుద్దామండి ధన్యవాదాలు

Now that you’re fully informed, watch this amazing video on Suzlon, Ion Exchange, Shriram Finance, Gala Precision, Godfrey PhilipsJSW Infra, Mazagon Dock, Nifty.
With over 16906 views, this video is a must-watch for anyone interested in Finance.

CashNews, your go-to portal for financial news and insights.

46 thoughts on “Suzlon, Ion Exchange, Shriram Finance, Gala Precision, Godfrey PhilipsJSW Infra, Mazagon Dock, Nifty #Finance

  1. Shreeram finance online లో ఫిక్స్డ్ డిపాజిట్లు అడుగుతున్నారు, 9% ఇస్తున్నారు. దీని గురించి వీడియో చెయ్యండి. ఎంతవరకు సేఫ్ చెప్పగలరు దయచేసి.

  2. Patha videos lo periginavi stocks chaala cheppaaru aah videos velli chusi mem decide cheskovadam kante.., mire stocks cheppinavee malli cheppandi new targets tho, kottha stocks eh shani, adivaraalalo cheppalani em ledhandi.. cheppinave miku manchiga anipisthe growth,scope undhi ante malli cheppandi…maaku use avthadhi andi

  3. Sir miku thanks cheppali nenu kothaga share market lo entry ayinappudu mi vedeo chusanu andulo bigblock stock gurinchi chepparu nenu just 6 stocks 43 lo buy chesanu 220 lo sell chesanu sir tq sir mi channel kosam chala try chesa sir e madya dorikindi sir tq sir

  4. శాస్త్రి గారు eroju na portfolio 1%negiteve sir. Meri cheppinattu market yentha padi na thirigi levalsinde anduke naku bayam ledhu me videos follow ayinappati nundi bayam poyindi sir. Me levels matram supar timing TQ

Comments are closed.