హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ youtube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఎయిట్
టు నైన్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఈ ఎయిట్ టు నైన్ స్టాక్స్ లో రేపు మనకు అప్పర్ ర్యాలీ
అయితే కనపడుతుంది దీని వెనకాల కొన్ని ఇంపార్టెంట్ రీసన్స్ అయితే ఉందండి అండ్ ముందే మీకు డిస్క్లైమర్
ఇచ్చేస్తున్నానండి మార్కెట్ సపోర్ట్ చేయాలి అప్పర్ ర్యాలీ కోసం సపోజ్ మార్కెట్ లో మనకు హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్
కనపడింది అనుకోండి ఈ స్టాక్స్ కూడా పడతది బట్ మార్కెట్ కొంచెం కొంచెమైనా సపోర్ట్ చేసిన అనుకోండి మార్కెట్ లో
కొంచెమైనా పాజిటివ్ ర్యాలీ కనపడింది అనుకోండి డెఫినెట్ గా ఈ స్టాక్ లో మనకు అప్పర్ సైడ్ లో మొమెంటమ్ అయితే
కనపడుతుంది సో ఏంటిది ఒక్కొక్క పాయింట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డీటెయిల్ గా అండ్ క్లియర్ గా అయితే డిస్కస్
చేయబోతున్నాం సో మీరు మన ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ
బెల్ ఐకాన్ ని అయితే మీరు ఆన్ చేయొచ్చు ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్
మీద ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ₹1 అండ్ ఫ్రైడే రోజు స్టాక్ ఏమో మోర్ దెన్ 2% వరకు పడింది అదే లాస్ట్ వన్ ఇయర్ లో ఈ
స్టాక్ దగ్గర దగ్గరగా షేర్ హోల్డర్స్ మనీ అయితే డబల్ చేసింది ఇక్కడ మీ పర్సెంటేజ్ వైస్ రిటర్న్ చూడొచ్చు లాస్ట్
వన్ ఇయర్ లో 8744% రిటర్న్ ఇచ్చింది సో కంపెనీ గురించి ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చింది సాటర్డే రోజు సో ఇక్కడ మీరు
అప్డేట్ చూడొచ్చు ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెక్యూర్ 908 క్రోర్ కాంట్రాక్ట్ ఫర్ వేస్ట్ కలెక్షన్ ఇన్ నవీ ముంబై
సో నవీ ముంబై లో వేస్ట్ కలెక్షన్ చేయడానికి కంపెనీకి 908 క్రోర్ ది ఒక బిగ్ కాంట్రాక్ట్ అయితే దొరికింది మార్కెట్
క్యాప్ ఎంత దగ్గర దగ్గరగా 2000 కూడా అయితే మనం చెప్పొచ్చు అండ్ కంపెనీకి 900 క్రోర్ ది ఆర్డర్ దొరికింది అంటే 50% ఆఫ్ ది
మార్కెట్ క్యాప్ కంపెనీకి ఒక ఆర్డర్ అయితే దొరికింది సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత పాజిటివ్ ర్యాలీ రేపు మనకు
ఈ స్టాక్ లో కనపడుతది అండి సో రేపు ఈ స్టాక్ లో మనకు డెఫినెట్ గా ఒక పాజిటివ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు
నెక్స్ట్ ఏ స్టాక్ రేపు ర్యాలీ అయితది అంటే సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్ కరెంట్ స్టాక్ ప్రైస్
₹724 అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఈ స్టాక్ ఏమో నెగిటివ్ 175% పడింది అండ్ అది లాస్ట్ వన్ మంత్ 5% రిటర్న్ ఇచ్చింది అండ్
అదే లాస్ట్ వన్ ఇయర్ లో 70% సో ఈ స్టాక్ కూడా దగ్గర దగ్గరగా లాస్ట్ వన్ ఇయర్ లో షేర్ హోల్డర్స్ మనీ డబల్ చేసింది మనం
చెప్పొచ్చు కంపెనీ గురించి ఒక గుడ్ అప్డేట్ వచ్చింది సాటర్డే రోజు సో ఇక్కడ మీరు అప్డేట్ చూడొచ్చు సిజి పవర్ టు
ఎక్వైర్ రేడియో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ బిజినెస్ ఆఫ్ రెనీ సాస్ ఫర్ 36 మిలియన్ డాలర్ సో ఈ కంపెనీ ఏమో ఎక్విజిషన్
అయితే చేయబోతుందండి రేడియో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ది అండ్ ఈ అక్విజిషన్ చేసిన తర్వాత కంపెనీ ఏమో సెమీ
కండక్టర్ డిజైన్ బిజినెస్ లో అయితే ఎంట్రీ తీసుకుంటది సో ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు అండ్ ఈ అప్డేట్ వల్ల
రేపు ఈ స్టాక్ లో మనకు అప్పర్ ర్యాలీ అయితే కనపడొచ్చు అండి సో ఈ స్టాక్ ని కూడా మీరు ఫోకస్ లో అయితే పెట్టుకోవచ్చు
నెక్స్ట్ ఏ స్టాక్ ని మీరు ఫోకస్ లో పెట్టుకోవాలంటే rk ec ప్రాజెక్ట్స్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ₹28 అండ్ లాస్ట్ మీరు ఒక
వన్ ఇయర్ రిటర్న్ చూడొచ్చు 58% కరెంట్లీ మార్కెట్ క్యాప్ చూడండి 39 క్రోర్ ఉంది సో అల్ట్రా మైక్రో క్యాప్ కేటగిరీ తో
బిలాంగ్ ఉన్నది కంపెనీ 52 వీక్ హై ప్రైస్ నుంచి మనం ప్రెసెంట్లీ చూసాం అనుకోండి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ తో ట్రేడ్
అవుతుంది అంటే నెగిటివ్ 9 టు 10% డిస్కౌంట్ లో అయితే ట్రేడ్ అవుతుంది అండ్ కంపెనీ గురించి ఒక గుడ్ అప్డేట్ అయితే
వచ్చింది సాటర్డే రోజు సో ఇక్కడ మీరు అప్డేట్ చూడొచ్చు ఆర్కే ఈసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనౌన్స్ విన్ ఆఫ్ వర్క్
ఆర్డర్ ఆన్ పాసెంజర్ జెట్టి అండ్ టర్మినల్ ఫెసిలిటీస్ ఎట్ రేడియో జెట్టి నియర్ గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై సో షార్ట్
గా మాట్లాడితే కంపెనీకి ముంబై నుంచి ఒక ఆర్డర్ అయితే దొరికిందండి అండ్ వాల్యూ ఇక్కడ మీరు చూడండి 186 క్రోర్ మార్కెట్
క్యాప్ ఎంతుంది 300 క్రోర్ మార్కెట్ క్యాప్ ఉంది అండ్ కంపెనీకి 187 క్రోర్ ది ఆర్డర్ దొరికింది సో మీరు ఎక్స్పెక్ట్
చేయొచ్చు కదా ఎంత పాజిటివ్ మనం ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కంపెనీ గురించి ఒక గుడ్ అప్డేట్ అయితే ఉంది మనం
చెప్పొచ్చు అండి అంటే హాఫ్ ది మార్కెట్ క్యాప్ కంపెనీకి అయితే ఆర్డర్ దొరికింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గెయిన్
ఇండియా లిమిటెడ్ మీద ఉంది స్టాక్ ప్రైస్ ₹230 అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ స్టాక్ ఏమో మోర్ దెన్ 4% పడింది అండ్ కంపెనీ
గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏం వచ్చిందంటే అండ్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 6:00 క్లాక్ కి
అయితే ఈ అప్డేట్ వచ్చింది గెయిన్ ఇంక్ డీల్ విత్ am గ్రీన్ అంటే am గ్రీన్ ఒక కంపెనీ అని కంపెనీ నుంచి కంపెనీ ఏమో డీల్
అయితే చేసింది టు సెట్ అప్ 25 gw ఆఫ్ రిన్యూబుల్ ప్రాజెక్ట్ సో రిన్యూబుల్ ప్రాజెక్ట్ ని కంపెనీ ఏమో సెట్ అప్ అయితే
చేయబోతుంది అండ్ ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు అండ్ ఇక్కడ మీరు చూడండి ద టూ కంపెనీస్ విల్ అండర్ టేక్ స్టడీస్
ఫర్ లాంగ్ టర్మ్ సప్లై ఆఫ్ 350000 టన్స్ పర్ యానమ్ ఆఫ్ co2 జనరేటెడ్ బై గెయిన్ ఇన్ ఇట్స్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాన్ టు
ప్రొడ్యూస్ ఈ మిథనాల్ సో ఈ మిథనాల్ ని కంపెనీ ఏమో ప్రొడ్యూస్ అయితే చేస్తాదండి సో ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు
అండి 2.5 gw ది కంపెనీ ఏమో రిన్యూబుల్ ప్రాజెక్ట్ ని అయితే సెట్ అప్ చేయబోతుంది విత్ ఏ పార్ట్నర్షిప్ విత్ am గ్రీన్
ఎనర్జీ సో ఈ స్టాక్ లో కూడా మనకు రేపు మోస్ట్లీ అయితే అప్పర్ ర్యాలీ అయితే కనపడొచ్చు నెక్స్ట్ ఏ స్టాక్ లో మనం రేపు
అప్పర్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సెంకో గోల్డ్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ₹1419 అండ్ లాస్ట్ వన్ మంత్ లో స్టాక్
లో 18% వరకు ర్యాలీ కనపడింది కంపెనీది ఒక బోర్డ్ మీటింగ్ ఉండేదండి డేట్ ఇక్కడ ఒకటి చూడొచ్చు ఫోర్త్ అక్టోబర్ కి అంటే
ఫ్రైడే రోజు కంపెనీది బోర్డ్ మీటింగ్ ఉండేది అండ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కంపెనీ ఏమో ఒక ఇంపార్టెంట్
అనౌన్స్మెంట్ చేసింది అండ్ ఈ బోర్డ్ మీటింగ్ లో కంపెనీ స్టాక్ స్పీడ్ అండ్ జనరల్ డిస్కషన్ అయితే చేసిందండి అండ్
కంపెనీ ఇక్కడి నుంచి చూడండి 1: టూ రేషియో లో స్టాక్ స్పీడ్ అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు
అండ్ కంపెనీ 500 క్రోర్ ది ఫండ్ రేట్స్ కూడా చేసింది వయా qip అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా
కంపెనీ ఏమో 500 క్రోర్స్ అయితే రేషియో అయిపోతుంది అండ్ 1:2 రేషియో లో స్టాక్ స్పీడ్ అనౌన్స్మెంట్ చేసింది సో చూడండి 1:2
రేషియో అంటే చాలా మందికి నచ్చదండి 1:5 లేకపోయి 1:10 రేషియో లో స్టాక్ స్పీడ్ అనౌన్స్మెంట్ చేస్తుంటే మనం స్టాక్ లో
ర్యాలీ చూసేటోళ్ళం సో 50 50 ఛాన్సెస్ అయితే ఉంది స్టాక్ లో మనకు ర్యాలీ కనపడొచ్చు కనపడొచ్చు అండి అండ్ మోస్ట్లీ
స్టాక్ ఏమో ఫాల్ కూడా అవ్వచ్చు సో సో ఈ స్టాక్ ని కొంచెం మీరు రిస్కీ కేటగిరీ లో అయితే కన్సిడర్ చేయొచ్చు బట్
ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది నా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఈ అప్డేట్ అయితే కవర్ చేశాను అండ్ స్టాక్ స్పీడ్
ఇచ్చిందని బ్లైండ్లీ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి మీరు ట్రాప్ అయిపోతారు ఎవరి దగ్గర అయినా ప్రీవియస్లీ ఈ షేర్
ఉంటే ఆ షేర్ హోల్డర్స్ కి ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ మీ దగ్గర షేర్ లేకపోయింది అనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్
చేయకపోయినా ఏం కాదు అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్ లో న్యూ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్
తెలుగు స్టాక్ స్టోరీస్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు అండ్ మీరు మా టెలిగ్రామ్
ఛానల్ ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ telegram ఛానల్ లో ప్రెసెంట్లీ 11500 ప్లస్
మెంబర్స్ జాయిన్ అయ్యారు అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ లో మా టీం ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తూ ఉంటది సో ఇఫ్ యు ఆర్
ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యు కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ది అఫీషియల్
లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది లేదంటే కామెంట్ సెక్షన్ లో పిన్ అయి ఉంటది నెక్స్ట్ స్టాక్ అప్డేట్
దేని మీద ఉందంటే ఎవల్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ₹178 అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఈ స్టాక్ ఏమో నెగిటివ్ 0.78% వరకు పడింది
సాటర్డే రోజు అంటే ఎస్టేర్ రోజు కంపెనీది క్వార్టర్లీ టు రిజల్ట్ డిక్లేర్ అయింది అంటే మీకు తెలిసిన కదా ఈ కంపెనీ
డిఫెన్స్ ఈక్విప్మెంట్ తో రిలేటెడ్ ఉన్నది అండ్ కంపెనీ అక్టోబర్ ఫిఫ్త్ కి క్వార్టర్లీ టు రిజల్ట్ డిక్లేర్
చేసింది అండ్ ఈసారి కంపెనీది క్వార్టర్లీ టు రిజల్ట్ చాలా పాజిటివ్ గా వచ్చింది సో ఇక్కడ మీరు చూడొచ్చు అండి
క్వార్టర్లీ టు రిజల్ట్ కంపెనీది ఎలా వచ్చిందంటే ఇది క్వార్టర్ టు డేటా ఇది ప్రీవియస్ క్వార్టర్ డేటా ఇది
ప్రీవియస్ ఇయర్ డేటా క్వార్టర్ టు లో కంపెనీ 77 క్రోర్ ది సేల్ చేసింది ప్రీవియస్ క్వార్టర్ 52 క్రోర్ ఉండేది అండ్
ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ 2 లో కంపెనీ 54 క్రోర్ ది సేల్ చేసింది క్యూ ఆన్ క్యూ బేసిస్ y ఆన్ y బేసిస్ సేల్స్ లో మనకు
జంప్ కనపడుతుంది ఎక్స్పెన్సెస్ చూడండి క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో 5 క్రోర్ ఇంక్రీస్ అయింది అండ్
ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 29 క్రోర్ నుంచి ఇంక్రీస్ అయ్యి 42 క్రోర్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు నెట్ ప్రాఫిట్
చూడండి క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో ఇంక్రీస్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీస్ అయింది కంపెనీ ఈ
క్వార్టర్ 2 లో 24 క్రోర్ ది నెట్ ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది సో ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు కంపెనీది
క్వార్టర్లీ అండ్ క్వార్టర్లీ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో నెట్ ప్రాఫిట్ సేల్స్ ఇంక్రీస్ అయింది అండ్ చూడండి
కంపెనీ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 42.50% వరకు అయితే ఇంక్రీస్ అయింది సో డెఫినెట్ గా రేపు మనము అవెంట్
లిమిటెడ్ స్టాక్ లో మనం అప్పర్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏ స్టాక్ లో మనం రేపు అప్పర్ ర్యాలీ
ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జియో ఫైనాన్సర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ గురించి ఒక గుడ్ అప్డేట్ వచ్చిందండి యాస్
మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను ఇదొక లాంగ్ టర్మ్ కంపెనీ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను లాంగ్ టర్మ్ కంపెనీ
లాంగ్ టర్మ్ వ్యూ లోనే ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి cb అయితే ఫైనల్లీ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే
ఇచ్చేసిందండి టు సెట్ అప్ ఏ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఇన్ ఇండియా అంటే బి అప్రూవల్ ఇచ్చిందండి జియో ఫైనాన్షియల్
అండ్ బ్లాక్ రాకీ టు ప్రపోజ్ టు సెట్ అప్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అండి సో ప్రీవియస్లీ సేబి కి వీళ్ళైతే ఒక ఫైల్
అయితే సబ్మిట్ చేశారండి టు గివ్ ద అప్రూవల్ ఫర్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అండ్ ఇప్పుడు ఫైనల్లీ సెబి అయితే అప్రూవల్
ఇచ్చేసింది అండ్ ఇదొక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు అండ్ ఈ అప్డేట్ వల్ల రేపు మనకు జియో ఫైనాన్స్ సర్వీసెస్
లిమిటెడ్ స్టాక్ లో డెఫినెట్ గా అప్పర్ ర్యాలీ అయితే కనపడుతుంది నెక్స్ట్ ఏ స్టాక్ లో మనం ఒక స్మాల్ ర్యాలీ
చూడొచ్చు అంటే idfc ఫస్ట్ బ్యాంక్ లో ఒక స్లైట్లీ ర్యాలీ అయితే చూడొచ్చు మరి ఏమంత స్టాక్ ర్యాలీ అవ్వదు బట్ మోస్ట్లీ
ఒక స్మాల్ ర్యాలీ అయితే మనం చూడొచ్చు అండి కరెంట్ స్టాక్ ప్రైస్ ₹72 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ కంపెనీ గురించి ఒక
లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫస్ట్ అఫ్ ఆల్ మీకు చెప్పాను కదా idfc ఫస్ట్ బ్యాంకు లో idfc లిమిటెడ్ ఏమో రివర్స్ మెర్జర్
ద్వారా అయితే మర్జ్ అయిపోయింది అండ్ దానిది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అయింది ఇది ఫస్ట్ అక్టోబర్ నుంచి ఎఫెక్టివ్
అయిపోయింది బట్ ఈ మెర్జర్ ది రికార్డెడ్ కంపెనీ ఏం ఫిక్స్ చేసింది అక్టోబర్ 10 అయితే రికార్డ్ డేట్ ఫిక్స్
చేసిందండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఐడి fc లిమిటెడ్ షేర్ టు సీస్ ట్రేడింగ్ ఫ్రమ్
అక్టోబర్ 10th ఆన్ మర్జర్ విత్ idfc ఫస్ట్ బ్యాంక్ అంటే idfc లిమిటెడ్ ఏమో idfc ఫస్ట్ బ్యాంక్ లో మర్జెంట్ కదా అండ్ ఇప్పుడు idfc
లిమిటెడ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి డి లిస్ట్ అయిపోతాది ఫ్రమ్ అక్టోబర్ 10 అండ్ అక్టోబర్ 10 ఏంది రికార్డ్
డేట్ కంపెనీ ఫిక్స్ చేసింది నెక్స్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 9 అక్టోబర్ 9 కైనా బిఫోర్ ఎవరి దగ్గర అయినా idfc అంటే idfc
లిమిటెడ్ అక్టోబర్ 10 నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో డిలిస్ట్ అయిపోతది కదా సపోజ్ ఎవరి దగ్గర అయినా idfc లిమిటెడ్
ది 100 షేర్స్ ఉందనుకోండి idfc ఫస్ట్ బ్యాంక్ ది మీకు 155 షేర్స్ అయితే ఇస్తారు సో అయితే ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది అండ్
ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే idfc ఫస్ట్ బ్యాంక్ వాళ్ళేమో క్వార్టర్లీ టు రిజల్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్
చేసేసారు అక్టోబర్ 26 వీక్ కంపెనీ క్వార్టర్లీ టు రిజల్ట్ డిక్లేర్ చేయబోతుంది అండ్ కంపెనీ క్వార్టర్ టు ది
బిజినెస్ డేటా రిలీజ్ చేసింది అండ్ ఈసారి చూడండి idfc ఫస్ట్ బ్యాంక్ ది క్వార్టర్లీ టు రిజల్ట్ పాజిటివ్ గా రావచ్చని
ఎక్స్పెక్టెడ్ అయితే ఉంది లోన్ ఏమో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 21% వరకు ఇంక్రీస్ అయింది టు 2.22 లాక్స్ క్రోర్ డిపాజిట్
కూడా 32% వరకు ఇంక్రీస్ అయింది అండ్ మీరు కాసా రేషియో చూశారు అనుకోండి కాస్ట్ కాసా రేషియో కూడా వచ్చింది 48.9% వరకు అయితే
ఇంక్రీస్ అయింది సో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే idfc ఫస్ట్ బ్యాంక్
లిమిటెడ్ స్టాక్ లో హోల్డ్ చేయండి యాస్ ఆఫ్ నౌ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కంపెనీది క్వార్టర్లీ టూరిజం
డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చు సో మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోనే ఈ స్టాక్స్ తో
రేపు మనకు మోస్ట్లీ అప్పర్ ర్యాలీ అయితే కనపడుతుంది బట్ మార్కెట్ అయితే సపోర్ట్ చేయాలి సో ఒకసారి మళ్ళీ మీకు
రీకాప్ అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ సెకండ్ స్టాక్
వచ్చేసి cg పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్ స్టార్ స్టాక్ వచ్చేసి ఆర్కే ఈ సిసి ప్రాజెక్ట్స్ ఫోర్త్
స్టాక్ వచ్చేసి gi ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి సెన్కో గోల్డ్ అండ్ ఈ సెంకో గోల్డ్ లో 50 50 ఛాన్సెస్ అయితే ఉంది సిక్స్త్
వచ్చేసి అవెంట్ లిమిటెడ్ సెవెంత్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ ఎయిత్ వచ్చేసి
idfc ఫస్ట్ బ్యాంక్ idfc ఫస్ట్ బ్యాంక్ లో కూడా 50 50 ఛాన్సెస్ అయితే ఉంది ర్యాలీ అవ్వచ్చు ర్యాలీ అవ్వకపోవచ్చు కూడా సో ఇదే
అప్డేట్ ఉండేది ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోర్ అండ్ మీకు
ఏదైనా కంపెనీ గురించి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను
థాంక్యూ వన్స్ అగైన్ అండ్ హావ్ ఏ నైస్ డే
CashNews, your go-to portal for financial news and insights.
If You Want to get stock Daily market Intraday Calls then join our telegram. 💰💰
👉👉 https://t.me/telugu_stocks_story
Correct by @sowmya3855😂
Vodafone idea buy at 15 rs.
Market padipothundhi ani andharu edusthunteu ne telegram group lo thokalo premium kosam screenshot pedathav entanna babu. Daily once or twice kani epudu chusina ah screenshots msgs a untunayi. Emina important msg vasthadhi emo anukuni chusthunapudu chala irritating ga undhi. Plz ah msgs apakapothey join iyye vala kanna exit iyye valey ekuva untaru
Rly to kamdhenu ventures Ltd
EXICOM tele service gurinchi cheppandi bro
Good information
Caspian corporate share purchased on 17.78 hold or sell
Wt abt Zomato
What about yes bank sir
Hello All of You….. Kamden ventures company why Continuously Down reply please
Good information
about texmaco
Hi bro avantel 183 lo 300 shares unnai repu ye price lo sell cheyyochu bro
Infibeam avenues fin tech data centre
About IDFC
Pfc gurinchi any updates sir
First like ❤😂🎉