November 5, 2024
Yaswanth – AI face changer video app || AI face swap software || SumanTV Finance
 #Finance

Yaswanth – AI face changer video app || AI face swap software || SumanTV Finance #Finance


ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పాటు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్

చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ ఫాల్గట్టు ఉన్నారు

తనతో మాట్లాడదాం నమస్తే యశ్వంత్ నమస్తే యశ్వంత్ రీసెంట్ టైమ్స్ లో ఈ ఏఐ ద్వారా ఒక ఇమేజ్ ని జనరేట్ చేస్తున్నారు

అంటే ఏదైనా ఒక హీరో ఫేస్ కో లేదంటే హీరోయిన్ ఫేస్ కో వాళ్ళ ఫోటోస్ పెట్టి ఒక మార్ఫింగ్ లాగా చేస్తున్నారు కదా ఏంటి

అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటది ఆహ్ దాని గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరు యా ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ అనేవి బాగా

గ్రో అవుతున్నాయి ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్ లోనూ మనం ఏఐ టూల్ అనేది ఒకటి చూస్తున్నాం ఇప్పుడు చార్జ్ జిపిటి ఎలా

పాపులర్ అయిందో అలానే ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్ అన్ని చాలా పాపులర్ అవుతున్నాయి మిడ్ జర్నీ కానివ్వచ్చు డాలి

కానివ్వచ్చు ఇంకా google జెమినీ లో కూడా మనం చేయొచ్చు ఇలాగే ఏ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఏం చేస్తాయి అంటే మన థాట్స్ ని

ఇమేజెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైనా ఒక డ్రీమ్ చేసుకున్నాం నాకు ఒక సీన్ కావాలి లేకపోతే ఒక మనిషి

ఇలా ఇలా ఫలానా టైప్ తో ఉండాలి ఇలా మనం అనుకుంటే అది జనరేట్ చేయిస్తాయి మనకు ఉమ్ సో అది ఏఐ పవర్ బట్ మనం కరెక్ట్ గా

అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది దానికి అడిషన్ గా ఫేస్ స్వాపింగ్ అని ఒక టెక్నాలజీ

ఉంది అది కూడా ఏఐ రిలేటెడ్ ఓకే సో మనం అనుకున్న ఇమేజెస్ జెనరేట్ చేసి వాటికి మన ఫేసెస్ పెట్టుకోవచ్చు సో ఇది ఇన్

జనరల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇలా చేయాలంటే నువ్వు ఒక విఎఫ్ ఎక్స్ ఆర్టిస్ట్ ఆ రేంజ్ నీకు క్వాలిటీ

టెక్నీషియన్ కావాలి నీకు చాలా లక్షల్లో కూడా చార్జ్ చేస్తారు సినిమా పోస్టర్స్ కూడా ఒకప్పుడు అలా ఏఐ రిలేటెడ్

చేయాలనుకుంటే చాలా కాస్ట్లీ ప్రాసెస్ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా మొబైల్ లో చేయొచ్చు అలాగా ఉమ్ సో ఇప్పుడు

ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఏదైనా నేను ఒకటి చేయిస్తాను మీ ఫోటో ఒకసారి నాకు సెండ్ చేయండి నా ఫోటో ఒకటి పంపించమంటారా

ఇప్పుడే పంపిస్తున్నాను యా అలానే మీరు ఏదైనా ఒక నా ఫోటో పంపించాను ఒకసారి చూడండి చూడండి యశ్వంత్ వచ్చిందండి మీరు

ఏదైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ అనుకోండి నేను ఆ డ్రీమ్ క్యారెక్టర్ జెనరేట్ చేసి దాంట్లో మీ ఫేస్ అయితే నేను పెడతాను

ఓకే ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకోండి నార్మల్ గా సూపర్ హీరో క్యారెక్టర్ అయినా ఆర్ మీకు ఫ్యాసినేటెడ్ గా ఉంటే

చిన్నప్పుడు ఎక్కువ హ్యూమన్ అని చెప్పాలి కదా అలాంటిది తీసుకోండి ఒక సూపర్ మ్యాన్ చూద్దాం సూపర్ మ్యాన్ ఎస్ ఎస్

ఎస్ ఇప్పుడు నేనైతే మీ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను ఉమ్ నేను ఈ మిడ్ జర్నీ అనే ప్లాట్ఫార్మ్ యూస్ చేసి అయితే నేనైతే

ఇమేజ్ జనరేట్ చేయబోతున్నాను ఇప్పుడు ఉమ్ ఇప్పుడు మీ ఫోటో మీరు పంపించిన ఫోటో తీసుకున్నాను దీనికి ఒక నేమ్

ఇస్తున్నాను ఇప్పుడు మీ నేమ్ విష్ణు కాబట్టి నేను విష్ణు అని ఇస్తున్నాను ఇప్పుడు మీ ఫోటోని మీరు ఇలా ఉంటారు అని

అయితే నేను నా ఏఐ కి నేను ట్రైనింగ్ అయితే ఇచ్చాను సెకండ్స్ లో అయిపోయింది అది నేనేం దీనికి కష్టపడలేదు ఇప్పుడు

నేను మీరు చెప్పిన ఉమ్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఒకటి జనరేట్ చేస్తాను ఉమ్ యు నో ఇమాజిన్ ఏ సూపర్ మ్యాన్ విత్ ఏ

హ్యాపీ ఫేస్ ఇన్ ఏ ఫ్యూచరిస్టిక్ బ్యాక్ గ్రౌండ్ దీనికి నేను సైజు థంబ్ నైల్ సైజ్ కావాలనుకున్నానైతే క్లిక్

చేశాను ఆల్మోస్ట్ ఒక 20 30 సెకండ్స్ లో మనకైతే ఇమేజ్ అయితే వస్తుంది ఫోర్ ఇమేజెస్ సజెస్ట్ చేస్తుంది వాటిలో మనం

బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది అగైన్ మనం ప్రామ్స్ అడిగే దాన్ని బట్టి మనకి ఇంకా క్వాలిటీగా కూడా

వస్తుంది ఎస్ ఎస్ [సంగీతం] ఎస్ ఇమేజెస్ అయితే రెడీ అవుతున్నాయి యా నాకు ఫోర్ ఇమేజెస్ అయితే ఇచ్చింది వీటిలో నాకు

ఫస్ట్ ఇమేజ్ కూడా కొంచెం నచ్చింది కొంచెం సూపర్ మ్యాన్ కి రియల్ గా ఫ్యూచరిస్టిక్ గా బాగుంది ఉమ్ ఇప్పుడు నేను ఏం

చేస్తానంటే దీనికి ఉమ్ నేను స్వాప్ చేసి మీ ఇమేజ్ పెడతాను ఫేస్ మాత్రం ఎస్ సేమ్ సూపర్ మ్యాన్ ఉంటారు బట్ ఫేస్

చూస్తే మీది ఉంటుంది ఉమ్ మీరు ఇది చూసినట్లయితే ఉమ్ మీరు సూపర్ మ్యాన్ గెటప్ లో ఉంటే ఎస్ ఎస్ ఎస్ ఎస్ కొంచెం ఇంకా

యంగ్ గా నేను యంగ్ అన్నాను కాబట్టి ఇంకా మీరు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ముందుకెళ్లి ఒక సూపర్ హీరో లా ఉంటే కట్ అవుట్ తో

ఎలా ఉంటారు అని అయితే యాస్ ఇట్ ఈజ్ మనకి వచ్చింది ఎస్ ఎస్ ఇది చాలా వరకు రియలిస్టిక్ గా ఉంటుంది ఇంకొకటి మనకి ఇంకా

మోడిఫై చేసుకోవాలంటే బ్లాక్ హెయిర్ ఉండాలి ఇప్పుడు నేను ఇందాక సూపర్ మ్యాన్ అన్నాను సూపర్ మ్యాన్ అంటే ఇన్ జనరల్

గా వెస్టర్న్ యుఎస్ క్యారెక్టర్ లా ఇచ్చింది మనకి ఇండియన్ సూపర్ మ్యాన్ కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు మనం

ఇంకేదైనా ఒరిజినల్ మీరు ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్ తో ఈ మధ్య ఎక్కువ చేస్తాం ఏదైనా ఒక హీరో ఫేస్ కి అట్లా

చేసుకోవచ్చు మీ ఫేవరెట్ హీరో మీకు ఇష్టమైన హీరో ఒకటి చెప్పండి నాకు ఇష్టమైన హీరో అంటే అన్నయ్య మెగాస్టార్ ఇప్పుడు

మనం చిరంజీవి గారి ఫోటోస్ డౌన్లోడ్ చేసి ఎస్ నేనైతే google లో వెళ్లి ఉమ్ ఒకటి డౌన్లోడ్ చేస్తాను దానికి మీ ఫేస్ పెట్టి

చూస్తాను నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాను నేనైతే చిరంజీవి గారి ఇమేజ్ అప్లోడ్ చేశాను ఇప్పుడు దీనికి మీ

ఫేస్ తో స్వాప్ చేస్తాను డన్ ఇది కూడా అయింది మీరు చిరంజీవి గారి ఏజ్ లో ఉండి ఆ స్టైల్ లో హోదాలు అంటే ఎస్ ఎస్ ఎస్ ఎస్

సో ఈ టైపులో మనం ఎలాంటి సెలబ్రిటీ తో అయినా కూడా ఓకే స్వాప్ చేసుకోవచ్చు లేదు మనకే ఇంకా ఏమైనా డ్రీమ్ క్యారెక్టర్స్

లోకి వెళ్ళాలన్న వెళ్లొచ్చు ఇప్పుడు థంబ్ నైల్స్ ఎక్కువ చేస్తున్నారు youtube లో సో ఈ టైపులో మనం ఏదైనా కూడా ఈ ఏఐ యూస్

చేసి ఇప్పుడు నేను యూస్ చేసింది మిడ్ జర్నీ ఏఐ దీన్ని యూస్ చేసి ఎలాంటిదైనా మనం డ్రీమ్ చేసుకోవచ్చు మనకు ఆ ఇమేజెస్

వస్తాయి దాంట్లో మన ఫేసెస్ పెట్టుకోవచ్చు ఈజీగా ఉన్న ఫోటోస్ తీసుకొని మన ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఫేస్

స్వాపింగ్ యూస్ చేసి సో యశ్వంత్ అసలు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా సో దీన్ని నేర్చుకోవడానికి ఏమైనా టూల్స్ ఏముంటాయి

ఎట్లా దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాలంటారు అసలు నార్మల్ గా చాలా ఉన్నాయండి ఈ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ టూల్స్

అయితే చాలా ఉన్నాయి అన్న ఇప్పుడు అడో ఫైర్ ఫ్లై అని కూడా ఒకటి వచ్చింది డాలి అనేది ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు చాట్

జిపిటి వాళ్ళదే ఓపెన్ అయ్యే వాళ్ళది డాలి అని కూడా ఒకటి ఉంది బట్ ఏంటంటే వీటన్నిటిలో వస్తాయి కానీ ఇమేజెస్ ఇప్పుడు

మనం చూసినంత పర్ఫెక్ట్ గా రావు అలా రావాలంటే మిడ్ జర్నీ అనేది యూస్ చేయాలి మిడ్ జర్నీ అనేది పెయిడ్ టూల్ మనకి ఒక

నెలకి ఒక 800 అలా ఉంటుంది దాని సబ్స్క్రిప్షన్ అనేది బట్ దాంట్లో ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా ప్రామ్స్ అడిగితే

కచ్చితంగా మనకు మనం అనుకున్న రిజల్ట్స్ అయితే ఇస్తుంది మీరు ఇది కూడా ఈ మిడ్ జర్నీ లో చూసినట్లయితే ఇదొక టూ త్రీ

ఇయర్స్ నుంచి కూడా ఉంది బట్ ప్రతి వర్షన్ లోనూ లైట్ గా ఉండేది అంత క్వాలిటీ ఉండేది కాదు బట్ ఇప్పుడు వర్షన్ సిక్స్

అనేది నడుస్తుంది ఇది క్లోజ్ టు రియాలిటీ ఉంటుంది మనం అసలు కొన్ని సార్లు ఎలా అంటే మనం నమ్మలేం అది ఏ జనరేటెడ్

ఇమేజ్ అయినా కూడా ఉమ్ ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని చాలా మంది వేలల్లో సంపాదిస్తున్నారు కూడా ఇప్పుడు ప్రతి

ఫెస్టివల్ కి మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఏఐ జనరేటెడ్ విషెస్ వస్తున్నాయి వినాయక చవితి అంటే ఏఐ జనరేటెడ్

వినాయకుడు ఇప్పుడు ఆయన సిటీలో ఉన్నట్టు బైక్ తోలుతున్నట్టు వస్తాయి అవును మొన్న కృష్ణాష్టమికి కూడా మీరు విషెస్

చూసినట్లయితే కృష్ణుడు రోడ్డు మీద ఉన్నట్టు ఇప్పుడు రియల్ కౌస్ తో క్యాండిల్ తో ఆడుకుంటున్నట్టు ఈ మోడర్న్

టెక్నాలజీ వరల్డ్ లో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విద్యని ఇలాంటి టూల్స్ యూస్ చేసి చేయొచ్చు కొంతమంది ఎలా చేస్తారంటే

బ్రాండ్స్ కి ఇలాంటిది నువ్వు ఒక్కటి చేసేస్తే సెవెన్ 8000 ఇస్తారు ఆల్మోస్ట్ 100 డాలర్స్ ఇస్తారు ఈవెన్ యుఎస్

కంపెనీస్ గాని మీరు వర్క్ చేసి వాళ్ళ స్టైల్ లో మీరు చేయగలిగితే మీకు ఇంకా ఎక్కువ డాలర్స్ లో అయితే మీరు ఎర్న్

చేయొచ్చు సో ఇది నేర్చుకోవాలంటే మీకు టెక్నాలజీ వాడడంతో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక స్కిల్ కూడా మీకు బాగా

తెలిసి ఉండాలి ఎందుకంటే ఎవరైనా వీటిలో టైప్ చేయగలరు బట్ మీరు ఎఫెక్టివ్ గా తేవాలి అది ఎఫెక్టివ్ గా తేవాలి ఇప్పుడు

నాకు మీరు ఇందాక అనుకున్నట్టు వినాయకుడు బైక్ మీద కూర్చొని వెళ్ళాలి సిటీలో అంటే మీరు అది బేసిక్ గా అడిగితే

ఇవ్వదు ఏదో రాండమ్ ఫోటో ఇచ్చేస్తుంది బట్ మీరు కొంచెం క్వాలిటీగా దాన్ని బాగా డిస్క్రిబ్ చేయగలిగితే మీకైతే

ఎఫెక్టివ్ అవుట్ పుట్ అయితే వస్తుంది ఓకే ఓకే సో మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం దానికి క్లియర్ ఇన్పుట్ ఇవ్వాలి

అసలు అవునండి అప్పుడు మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ బానే ఉంటుంది సో మీ ప్రతి ఫీల్డ్ లో మీరు ఏం చేస్తున్నా కూడా మీకు

అది హెల్ప్ అవుతుంది డైలీ గ్రీటింగ్స్ పంపించడం కానివ్వచ్చు ఆర్ మీ కంపెనీలో ఏదో ఒక దానికి మీకైతే హెల్ప్

అవుతుంది అది ఇప్పుడు వెబ్సైట్ లో ఇమేజెస్ కూడా మీరు చూసినట్లయితే ఒకప్పుడు ఇమేజెస్ కోసం అని స్టాక్ ఇమేజెస్

అవన్నీ వెతికేవాళ్ళు చేయడం వాటిలో లిమిటెడ్ ఉంటాయి ఇప్పుడు మనకు ఒకటి కావాలి మనం ఏదైనా ఒక బ్లాగ్ రాస్తున్నాము

లేదా ఒక ఆర్టికల్ రాస్తున్నాము ఆర్టికల్ లో దానికి తగ్గ ఇమేజెస్ కొన్ని సార్లు మనకు దొరకవు అప్పుడు మనం అడ్జస్ట్

అవుతాం ఏదో ఉన్న ఇమేజెస్ తీసుకొని అవును బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏఐ టూల్స్ వాడి అవి చేసుకోవచ్చు ఇప్పుడు

చాలా వరకు బ్లాగ్స్ లో పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్ లో కూడా ఈవెన్ టాప్ పబ్లిష్ పబ్లికేషన్స్ కూడా ఇవే యూస్

చేస్తున్నాయి ఏఐ ఇమేజెస్ ఇంకొకటి ఏందంటే మిడ్ జర్నీ లో జనరేట్ చేసినవికి మనకి కంప్లీట్ లైసెన్స్ ఉంటుంది ఇప్పుడు

వేరే ఏఐ టూల్స్ లో ఆర్ ఇంటర్నెట్ లో తీసుకున్న వాటికి మనం వీటి గురించి భయపడాలి కాపీ రైట్ అని అలాగా బట్ మిడ్ జర్నీ

లో ఏంటంటే గ్యాన్స్ అని ఉంటాయి ఒక టెక్నాలజీ దానికి బిహైండ్ ఉండే టెక్నాలజీ అది ఏఐ రిలేటెడ్ సో వాటితో జనరేట్

చేసినాం కాబట్టి ఎవరు జనరేట్ చేశారో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది వాళ్ళు ఎక్కడైనా దాన్ని కమర్షియల్ యూస్ కూడా యూస్

చేసుకోవచ్చు రైట్ రైట్ కాబట్టి ఇది మీరు వాడే కొద్దీ ఇంప్రూవ్ అవ్వచ్చు దీంట్లో ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా

బాగుంది ఇటు సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏఐ ఇమేజ్ జనరేషన్ థాంక్యూ సో మచ్ యశ్వంత్ థాంక్స్ అండి ఏఐ ద్వారా ఒక

ఇమేజ్ ని ఏ విధంగా జనరేట్ చేయడం దాని గురించి ఒక మంచి డెమో ద్వారా కూడా చేసి చూపించారు థాంక్యూ సో మచ్ యశ్వంత్

Now that you’re fully informed, don’t miss this essential video on Yaswanth – AI face changer video app || AI face swap software || SumanTV Finance.
With over 159 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.