January 22, 2025
Zomato Next target 1000? | NHPC | IRFC | Reliance Power | Bajaj Housing Finance | Cochin Shipyard
 #Finance

Zomato Next target 1000? | NHPC | IRFC | Reliance Power | Bajaj Housing Finance | Cochin Shipyard #Finance


సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం అండి సో మరి ముఖం

చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ సుస్ ఎనర్జీ zomato సో ఎన్ హెచ్ పిసి ఇలాంటి కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం సో

చాలా మంది అయితే ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో పర్టికులర్ స్టాక్స్ లో హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని

అడుగుతున్నారండి సో పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అండి

అదే విధంగా మీరు మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా

వీడియోని మాత్రం కచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది సో అందులో మీరు జాయిన్

కావచ్చు నేను రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అందులో పోస్ట్ చేస్తాను సో కచ్చితంగా జాయిన్ కాండి

ఫ్రెండ్స్ కింద లింక్ అయితే ఇస్తానండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అఫ్ ఆల్ మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి

మాట్లాడుకుందాం సో దాదాపు వన్ వీక్ అవుతుందండి పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయ్యి సో కరెంట్లీ ప్రైస్ చూసుకున్న ₹161

లో అయితే కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇష్యూ చేసుకున్న ప్రైస్ మాత్రం దాదాపు 66 టు 67 ఆ రేంజ్ లో అయితే ఇష్యూ

చేసుకున్నారండి దాదాపు 114% ప్రీమియం తోటి లిస్ట్ అయిందండి పర్టిక్యులర్ స్టాక్ సో ఒకానొక టైం లో 170 ఆ రేంజ్ కూడా రీచ్

అయిందండి స్టాక్ బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది సో చాలా మంది అయితే

అడుగుతున్నారండి ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో ఎంట్రీస్ తీసుకోవాలా వద్దా అని సో నేనైతే కచ్చితంగా అవాయిడ్ అనేది

చెప్తానండి ఎందుకంటే సో హైయర్ వాల్యూషన్ లో ట్రేడ్ అవుతుందండి పర్టికులర్ స్టాక్ సో వీళ్ళు ఇష్యూ

చేసుకున్నప్పుడు మాత్రం 33 మల్టిపుల్ పి లు అయితే ఇష్యూ చేసుకున్నారండి బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 77 లో

అయితే కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు 114 ప్రీమియం తోటి లిస్ట్ అయింది కదా సో కచ్చితంగా మనకి పి కూడా డబుల్

అవుతుందండి సో చాలా హై వాల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మనం ఇండస్ట్రీ పరంగా గమనిద్దాం అండి ఇక్కడ

చూసుకోవచ్చు సో బజాజ్ హౌసింగ్ ఫైన్ ఫైనాన్స్ పి చూసుకున్నట్లయితే 77 లో ఉంటే సో వీళ్ళ కాంపిటర్ హుడ్ కోర్

చూసుకున్నట్లయితే 21 లో అయితే కనిపిస్తుంది అదే విధంగా lic హౌసింగ్ ఫైనాన్స్ గమనించండి దాదాపు 789 లోకి అంత

కనిపిస్తుందండి సో 10 టైమ్స్ లో అని చెప్పుకోవచ్చు అండి ఫర్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపేర్డ్ విత్ బజాజ్ హౌసింగ్

ఫైనాన్స్ నెక్స్ట్ pnb హౌసింగ్ ఫైనాన్స్ చూసుకున్న 16 లో అయితే కనిపిస్తుంది ఇలా మిగతా కంపెనీస్ లో చూసుకున్నట్లయితే

మనకి లో వాల్యూషన్ అయితే కనిపిస్తుందండి బట్ ఓన్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ లో చూసుకున్నట్లయితే హైయర్

వాల్యూషన్ అయితే కనిపిస్తుందండి సో కచ్చితంగా అంతగా గెయిన్స్ అనేది ఉండకపోవచ్చు మరి ఎందుకు ఇంత ప్రీమియం తోటి

లిస్ట్ ఏందంటే వీళ్ళ అసెట్ క్వాలిటీ అండి సో ఏ ఒక్కొక్క పర్టికులర్ కంపెనీకి ఇంత మంచి అసెట్ క్వాలిటీ అయితే

తెలియదండి అందుకే మనకి అంతగా హైయర్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుందండి పర్టికులర్ స్టాక్ లో ఇన్ఫాక్ట్ ఈ

పర్టికులర్ కంపెనీకి హైయెస్ట్ అప్లికేషన్ దక్కాయండి ఐపిఓ బిట్స్ సో దాదాపు టోటల్ గా అవార్డ్ చూసుకున్నట్లయితే 400000

క్రోర్స్ అని చెప్పుకోవచ్చు అండి అది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అంతగా

ఇంట్రెస్ట్ అయితే కనిపియట్లేదండి పర్టికులర్ కంపెనీలో ఇన్ఫాక్ట్ మీరు వాల్యూమ్స్ గమనించండి అప్పుడు అంటే కంపెనీ

లిస్ట్ అయినప్పుడు దాదాపు 700000 వాల్యూమ్స్ ఉంటాయి ఇప్పుడు మాత్రం దాదాపు 1000 లో అయితే కనిపిస్తున్నాయండి సో

వాల్యూమ్స్ చూసుకున్న చాలా డాలర్ డిక్రీస్ అయిపోయాయి అండి ఫ్రమ్ లిస్టింగ్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ సో అందుకే

నేనైతే అవాయిడ్ అని చెప్తానండి పర్టిక్యులర్ కంపెనీని బట్ ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తుంటే అంటే మీరు ఐపిఓ లో

ఆల్రెడీ అయితే మాత్రం మీరైతే హోల్డ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో అయితే ఉంటారు సో మే బి

అంతగా కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు అండి 140 130 ఆ రేంజ్ లో మీరైతే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అండి ఈ పర్టికులర్ కంపెనీలో

సో అదే విధంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అంటే మాత్రం కచ్చితంగా క్యూటోన్ నంబర్స్ అయితే చూడండి అండి సో ఇంకొక వన్

ఆర్ వన్ అండ్ మంత్ లో మళ్ళీ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళ q2 నంబర్స్ అయితే పోస్ట్ చేస్తారు సో ఒకవేళ q2 నంబర్స్ లో మంచి

పర్సనల్ అంటే పోయిన క్వార్టర్ తోటి కంపేర్ చేస్తే సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రికార్డ్ అవుతే మాత్రం అప్పుడు

మీరైతే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చండి ఈ పర్టికులర్ స్టాక్ లో బట్ అప్పటి వరకు అయితే మీరైతే అవాయిడ్

చేసుకోవచ్చండి సో ఇదండీ కంపెనీ గురించి అప్డేట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి

మాట్లాడుకుందాం ఈ కంపెనీ కూడా ఫైనాన్స్ సెక్టార్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సో ఈ కంపెనీ గురించి కూడా చాలా మంది

అయితే అడుగుతున్నారండి కరెంట్లీ ప్రైస్ చూసుకున్న ₹22 లో అయితే కనిపిస్తుందండి 2296 లో అయితే కనిపిస్తుంది సో మండే

మార్కెట్ లో చూసుకున్న దాదాపు 017% లాస్ అయితే కనిపిస్తుందండి పర్టికులర్ కంపెనీలో సిక్స్ మంత్స్ గా చూసుకున్న

అంతగా మనకి గెయిన్స్ అయితే కనిపియట్లేదండి ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ అని కాకపోయినా సో అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో

మనకి అంతగా గెయిన్స్ అయితే కనిపియట్లేదు sbi లో చూసుకున్న లేదా hdfc లో చూసుకున్న సో ఏదైనా బ్యాంకింగ్ స్టాక్స్ లో

చూసుకున్న అంతగా గెయిన్స్ అయితే కనిపియట్లేదండి సో నేను ఆల్రెడీ రీసన్ అయితే మెన్షన్ చేశానండి మన హైయర్

ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్పుకోవచ్చు అండి సో బ్యాంక్స్ లో చూసుకున్నట్లయితే సాధారణంగా డిపాజిట్స్ అనేవి ఎక్కువ

ఉండాలండి అంటే కాసా రేషియో అనేది ఎక్కువగా మెయింటైన్ చేయాలి బట్ ఈ హైయర్ ఇంట్రెస్ట్ కారణం వల్ల మనకి ఈ యొక్క ఎఫ్

డిస్ అయితే పెరిగిపోయాయి అండి ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా పెరిగిపోయాయి అందుకే ఈ పర్టిక్యులర్ కంపెనీస్ వాళ్ళు

అయితే వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి అదే ఒకవేళ కరెంట్ అకౌంట్ ఉంటే మాత్రం వీళ్ళు అయితే పే చేయాల్సిన అవసరం

అయితే లేదండి సో దాని ద్వారా కంపెనీకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఇప్పుడు

వీళ్ళు ఎఫ్ డి కి ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి కాబట్టి సో కచ్చితంగా లాస్ అయితే బేర్ చేసుకోవాలండి ఈ పర్టికులర్

బ్యాంక్స్ అందుకే మనకి అంతగా గెయిన్స్ అయితే కనిపియట్లేదు సో ఈ యొక్క పర్టికులర్ బ్యాంక్ గురించి చెప్పాలంటే

మాత్రం కచ్చితంగా ఇప్పటికి కూడా నేను అవాయిడ్ అని చెప్తానండి yes bank ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ వాల్యూషన్ చూసుకున్న

దాదాపు 49 లో అయితే కనిపిస్తుందండి వేర్ యాస్ ఇండస్ట్రీ పరంగా గమనించండి ఇండస్ట్రీ పి రేషియో చూసుకున్నట్లయితే

దాదాపు 11 లో అయితే కనిపిస్తుందండి అదే విధంగా మిగతా కంపెనీస్ యొక్క పి రేషియో గమనిద్దాం లైక్ hdfc బ్యాంక్ గమనించండి

దాదాపు 19 లో అయితే కనిపిస్తుంది icici బ్యాంక్ చూసుకున్న 20 లో అయితే కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్ చూసుకున్న దాదాపు 14

లో అయితే కనిపిస్తుందండి అదే విధంగా కోటక్ mahindra ban బ్యాంక్ చూసుకున్న 20 లో అయితే కనిపిస్తుంది ఇలా మిగతా బ్యాంకింగ్

పిఈ రేషియో చూసుకున్నట్లయితే సో లోవర్ దెన్ 20 లో అయితే కనిపిస్తుందండి బట్ ఈ యొక్క బ్యాంకింగ్ పిఈ రేషియో

చూసుకున్నట్లయితే దాదాపు 50 లో అయితే కనిపిస్తుందండి సో స్టిల్ నేను ఓవర్ వాల్యూ స్టాక్ అనే చెప్తాను అండి yes bank సో

కచ్చితంగా అయితే అవాయిడ్ చేసుకోవచ్చండి ఈ పర్టికులర్ కంపెనీని అదే విధంగా ఫ్రెండ్స్ ఇన్ హెచ్ పిసి గురించి

మాట్లాడుకుందాం ఈ కంపెనీలో చూసుకున్న చాలా మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ షేర్ ప్రైస్

గమనించండి దాదాపు 106 108 కూడా రీచ్ అయిందండి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంచి కరెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి సో

కరెంట్లీ ప్రైస్ చూసుకున్న ₹94 లో అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే మాత్రం కచ్చితంగా మీరైతే

ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అదే విధంగా హోల్డ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక్కసారి క్లియర్ గా వీళ్ళ క్వార్టర్లీ

నంబర్స్ అయితే గమనించండి అండి సో వీళ్ళకి ఎక్కువగా ఒక సెప్టెంబర్ క్వార్టర్ అదే విధంగా డిసెంబర్ క్వార్టర్ లోనే

రెవెన్యూ అయితే ఎక్కువగా లభిస్తుందండి చూసుకోవచ్చు సో 2020 లో చూసుకున్న మనకి సెప్టెంబర్ క్వార్టర్ లో హైయెస్ట్

సేల్స్ అయితే కనిపిస్తున్నాయి 3366 క్రోర్స్ అదే విధంగా 2020 లో చూసుకున్న మనకి హైయెస్ట్ సేల్స్ అయితే కనిపిస్తున్నాయి

అండి దాదాపు 2931 క్రోర్స్ సో రాబోయేది కూడా మనకి సెప్టెంబర్ క్వార్టర్ అండి సో ఈ యొక్క పర్టికులర్ క్వార్టర్ లోనే

ఎందుకు సేల్స్ ఎక్కువగా వస్తాయి అంటే సో ఇది వచ్చేసి ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు

అండి సో ఈ యొక్క పర్టికులర్ మంత్స్ లోనే మనకి ఎక్కువగా రైన్ ఫాల్ అయితే జరుగుతుందండి సో దాని ద్వారా ఈ కంపెనీకి

ఎక్కువ ఎక్కువగా పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది సో అలా వీళ్ళకి సెప్టెంబర్ క్వార్టర్ లోనే ఎక్కువగా రెవెన్యూ

లభిస్తుందండి సో కంపెనీ పరంగా చూసుకున్న వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి ఎన్ హెచ్

పిసి వీళ్ళకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే సో చాలా పెద్ద లిస్ట్ అయితే ఉందండి అదే విధంగా అండర్

అప్రూవల్ లో చూసుకున్న చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది సో ఒక్కసారి అప్రూవల్ దాకితే మాత్రం కచ్చితంగా వచ్చేసి

ఫంక్షనల్ గా ఉంటాయండి సో ఇంకా రెవెన్యూ గ్రోత్ అయితే ఉంటుంది సో అందుకే నేను ఏమంటున్నాను అంటే కచ్చితంగా మీరైతే

లాంగ్ టర్మ్ పర్పస్ కి ఎన్ హెచ్ పిసి లో కూడా ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు బట్ కొంచెం వెయిట్ చేయాలండి ఎందుకంటే సో

పబ్లిక్ సెట్ కంపెనీస్ లో చూసుకున్నట్లయితే చాలా చాలా మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది సో అందుకే ఈ పర్టికులర్

కంపెనీలో చూసుకున్న అంతగా గెయిన్స్ అయితే కనిపియట్లేదు బట్ ఓవర్ ది లాంగ్ టర్మ్ కచ్చితంగా మీరైతే హోల్డ్

చేసుకోవచ్చండి ఇన్ఫాక్ట్ షేర్ ప్రైస్ పాటర్న్ గమనించండి లైక్ ఒకానొక టైం లో ₹50 ₹40 అయితే ఉండేయండి ఇప్పుడు

చూసుకున్నట్లయితే ₹94 లో అయితే కనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ గా చూసుకున్న దాదాపు 300% రిటర్న్స్ అయితే

కనిపిస్తున్నాయండి పర్టికులర్ కంపెనీలో అదే విధంగా ఫ్రెండ్స్ పర్టిక్యులర్ గా irfc గురించి మాట్లాడుకుందాం సో

కరెంట్లీ ప్రైస్ చూసుకున్న ₹160 లో అయితే కనిపిస్తుందండి సో నిన్న మార్కెట్ లో చూసుకున్న దాదాపు 1% లోస్ అయితే

కనిపిస్తుందండి పర్టిక్యులర్ కంపెనీలో సో ఇప్పుడు ఇన్వెస్ట్ అవాయిడ్ చేయాలంటే మాత్రం ఒక్కసారి ఈ యొక్క

పర్టికులర్ అనలిస్ట్ యొక్క టార్గెట్ అయితే తెలుసుకుందాం అండి ఇక్కడ చూసుకోవచ్చు అకార్డింగ్ టు et నౌ ప్యానలిస్ట్

ఇట్ ఇస్ బెటర్ టు స్టే ఫ్రమ్ పిఎస్ స్టాక్స్ అండి సో ఐఎఫ్ సి 200 ema ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 150 అండి

అండ్ వి మైట్ సీ ఏ బౌన్స్ వెన్ ఇట్ రీచెస్ దిస్ లెవెల్ అండి సెట్ ద ఎక్స్పర్ట్ సో కంపెనీ యొక్క ఎక్స్పోనెన్షియల్

మూవింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే 150 లో అయితే కనిపిస్తుందండి సో ఒక్కసారి స్టాక్ వచ్చేసి 150 లో టచ్ అవుతే మనం మళ్ళీ

రీబౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు సో ఇఫ్ డ్యూరింగ్ ద బౌన్స్ ఇట్ ఫెయిల్స్ టు సపోజ్ 180 దెన్ ఇట్

విల్ లైక్లీ హెడ్ డౌన్ వర్డ్స్ అగైన్ అండి సో ఆ ఒక రీబౌన్స్ లో స్టాక్ వచ్చేసి 180 రీచ్ కాకపోతే మాత్రం మళ్ళీ స్టాక్ లో

లాస్ ఉంటుంది అంటున్నారండి పర్టిక్యులర్ అనలిస్ట్ సో వెన్ ద బౌన్స్ అక్కర్స్ ఇఫ్ డజంట్ బ్రేక్ పాస్ట్ 180 ఇట్స్

బెటర్ టు ఎగ్జిట్ అండి సో ఒకవేళ 180 క్రాస్ కావాలంటే మాత్రం కచ్చితంగా మీరైతే ఎగ్జిట్ అయిపోవాలి అంటున్నారండి

పర్టిక్యులర్ అనలిస్ట్ సో ఇదండీ ఒకవేళ 180 క్రాస్ కావాలంటే మాత్రం మీరైతే ఎగ్జిట్ అయిపోవాలి అంటున్నారండి

పర్టికులర్ స్టాక్ లో బట్ 180 క్రాస్ అయితే మాత్రం మీరైతే హోల్డ్ చేసుకోవచ్చండి ఈ పర్టికులర్ స్టాక్ లో అదే విధంగా

ఫ్రెండ్స్ చాలా మంది zomato గురించి కూడా అడుగుతున్నారండి సో కరెంట్లీ ఈ ప్రైస్ చూసుకున్న ₹297 అయితే కనిపిస్తుంది లైక్

నిన్న మార్కెట్ లో చూసుకున్న దాదాపు 2.3% గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయండి సో వన్ ఇయర్ గా చూసుకున్నట్లయితే

ఫెంటాస్టిక్ గెయిన్స్ అని చెప్పుకోవచ్చు అండి చూసుకోవచ్చు సో ఛాయిస్ బ్రోకింగ్ వాళ్ళు అయితే ఒక టార్గెట్ అయితే

నిర్ణయించారండి ఇఫ్ ద ప్రైస్ మేనేజెస్ టు క్లోజ్ అబౌట్ 295 లెవెల్ సో ఇట్ మే టార్గెట్ 320 అండ్ 360 ఇన్ ద షార్ట్ టర్మ్ అండి

ఇమీడియట్ సపోర్ట్ ఇస్ 275 అండి ప్రెసెంటింగ్ ఆన్ ఆపర్చునిటీని బై ఆన్ డిప్స్ అండి సో ఇదండీ వీళ్ళు నిర్ణయించిన

టార్గెట్ ప్రైస్ సో ఛాయిస్ బ్రోకింగ్ అనలిస్ట్ మందర్ భోజన గారు ఏమంటున్నారంటే సో స్టాక్ వచ్చేసి ఒకవేళ 295 క్రాస్

అవుతే మాత్రం మనం త్రీ 20 టు 360 వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి షార్ట్ టర్మ్ టార్గెట్ అదే విధంగా nbcc గురించి

మాట్లాడుకుందాం సో కరెంట్లీ ప్రైస్ చూసుకున్న ₹176 లో అయితే కనిపిస్తుందండి నిన్న మార్కెట్ లో చూసుకున్న దాదాపు 16%

గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఒక మేజర్ అప్డేట్ అవుతుందండి కంపెనీ గురించి సో నవరత్న psu స్టాక్ రైజెస్ ఆన్ 1261

క్రోర్ ఆర్డర్ ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీ అండి సో ఈ కంపెనీ వాళ్ళకి అయితే 1261 క్రోర్ ఆర్డర్ అయితే గెలుచుకున్నారండి

ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీ సో ఈ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా చూసామండి బోనస్ షేర్స్ అనౌన్స్ చేశారు కదా 1:2 షిరేషియో లో సో

స్టాక్ లో చూసుకున్న చాలా మంచి స్కిన్స్ కనిపిస్తాయి సో ఈ స్టాక్ ని హోల్డ్ చేయాలా అవాయిడ్ చేయాలంటే మాత్రం

కచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు అన్ని పర్టికులర్ స్టాక్ ని nbcc ఎందుకంటే వీళ్ళ ఆర్డర్ బుక్ ఎక్కువ ఉందండి కంపేర్డ్

విత్ కరెంట్ మార్కెట్ క్యాప్ అదే విధంగా ఫ్రెండ్స్ మనం కొచ్చిన్ షిప్ యార్డ్ ఆర్ ఇరిడా ఇలాంటి కంపెనీస్ గురించి

మాట్లాడుకుందాం ఒక మేజర్ అప్డేట్ అవుతుందండి ఏంటంటే ఈ కంపెనీస్ ని వచ్చేసి ఏఎస్ఎం స్టేజ్ వన్ లో అయితే యాడ్

చేశారండి అంటే ఆ rvnl అదే విధంగా ఇరిడా ని అయితే స్టేజ్ వన్ లో అయితే యాడ్ చేశారు అదే విధంగా కొచ్చి షిప్ యార్డ్ ని

మాత్రం స్టేజ్ ఫోర్ లో అయితే యాడ్ చేశారండి కొంచెం నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అండి క్వశ్చన్ షిప్ బిఆర్ ప్రకారం

చూసుకున్నట్లయితే బట్ ఆర్ విఎన్ఎల్ అదే విధంగా ఎరిడా ప్రకారం చూసుకున్నట్లయితే అంతగా నెగిటివ్ అయితే ఉండదండి ఏఎం

స్టేజ్ వన్ సో ఇలా ఎందుకు యాడ్ చేస్తారంటే ఏదైనా పర్టికులర్ కంపెనీలో మనకి అన్ ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తే సో ఈ

కంపెనీస్ ని అయితే యాడ్ చేస్తారండి అంతే అండి నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్

కంటిన్యూస్ గా అప్పటికి కొడుతుందండి పర్టికులర్ స్టాక్ సో కరెంట్లీ పై చూసుకున్న ₹38 లో అయితే కనిపిస్తుంది నిన్న

మార్కెట్ లో చూసుకున్న దాదాపు 5% గెయిన్స్ అని చెప్పుకోవచ్చు అండి సో వన్ సో ఫైవ్ డేస్ గా చూసుకున్నట్లయితే దాదాపు 20%

గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో వద్దా అంటే మాత్రం కచ్చితంగా నేనైతే అవాయిడ్

చేసుకోవాలని చెప్తానండి ఎందుకంటే ఒకసారి గమనించండి ఫండమెంటల్స్ ప్రకారం మనకి ఏం కనిపియట్లేదండి కంపెనీలో సో

మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 15000 క్రోర్స్ అండి డెప్త్ చూసుకున్నట్లయితే దాదాపు 18000 క్రోర్స్ అండి సో కంపెనీ

ఎక్కువ సో కంపెనీ అప్ ఎక్కువ ఉందండి కంపేర్ విత్ కరెంట్ మార్కెట్ క్యాప్ సో డెప్త్ రేషియో చూసుకున్న దాదాపు 162 లో

అయితే కనిపిస్తుందండి రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్న ఇంకా నెగిటివ్ లోనే కనిపిస్తుందండి సో ఈ పర్టికులర్

కంపెనీని మాత్రం మీరైతే అవాయిడ్ చేసుకోవచ్చండి సో జస్ట్ రిటర్న్ చూసి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి ఉట్టిగా ట్రాప్

అయిపోతారండి పర్టిక్యులర్ కంపెనీలో

Now that you’re fully informed, check out this amazing video on Zomato Next target 1000? | NHPC | IRFC | Reliance Power | Bajaj Housing Finance | Cochin Shipyard.
With over 4414 views, this video deepens your understanding of Finance.

CashNews, your go-to portal for financial news and insights.

12 thoughts on “Zomato Next target 1000? | NHPC | IRFC | Reliance Power | Bajaj Housing Finance | Cochin Shipyard #Finance

Comments are closed.