January 12, 2025
💥Are markets going to fall due to Adani ✅Finance Minister Good News 🚀OLA 🔴🟢Stock Market Telugu
 #Finance

💥Are markets going to fall due to Adani ✅Finance Minister Good News 🚀OLA 🔴🟢Stock Market Telugu #Finance


ఏదో చచ్చి చెడి పెరుగుతున్న మార్కెట్స్ కి అదాని క్యాండిల్ మళ్ళీ పడిపోయినండి ఇవాళ తాలూకా ఫాల్ ఓకే బట్ ఏంటి

అదాని వల్ల ఇంకొక 10% పడనున్నాయా అదాని స్టాక్స్ కాదు మార్కెట్ మొత్తం ఇంకొక 10% పడనుందా అనేది మాట్లాడుకుందాం అసలు ఏం

జరిగింది అనేది కూడా మాట్లాడుకుందాం అలాగే ఈ థంబ్ నెయిల్ లో ఉన్న విషయాలు మొత్తం మాట్లాడుకుందాం అండి విత్

స్టాక్స్ అండ్ లెవెల్స్ ఓకే కదా మీరు చూస్తుంది గెట్ ట్రేడింగ్ తెలుగు youtube ఛానల్ అండ్ నా పేరు మౌలి మీరు గనుక

కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ ఆ లైక్ ఏదో చేయండి మీరు చేస్తున్న లైక్స్ కామెంట్స్ షేర్స్ ఏ మాకు బూస్ట్

బాండ్ వెటా కింగ్ ఫిషర్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను మీకు వెల్ ఇలా వీడియోస్ తో పాటు మన గెట్ ట్రేడింగ్ తెలుగు

అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి టెలిగ్రామ్ లో ఎందుకు జాయిన్

అవ్వాలి అనేది మళ్ళీ ఇవాల్టి తాలూకా అప్డేట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అండి మార్నింగ్ నుంచి అప్డేట్స్

చేసుకుంటూ వచ్చాం ఈ అదాని తాలూకా అప్డేట్ మీకు 650 ఆ టైం కి ఇచ్చేసానండి అండ్ దాని తర్వాత డీకోడ్ కూడా చేసుకొని

క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అండ్ ఈ అదాని తాలూకా నెగిటివిటీ కూడా ఎలాగో ఉన్నది కాబట్టి మార్కెట్స్ పై నెగిటివ్

సెంటిమెంట్స్ ఏ ఉండనున్నాయి అని చెప్పేసుకున్నాం ఎప్పుడు 7:20 am కి అండ్ దాని తర్వాత ఈ అప్డేట్ కూడా మీరు చూసి ఉంటారని

అనుకుంటున్నానండి 1:20 ఆ టైం కి అదాని రియాక్ట్ అయ్యారు సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం అండి అయితే మీకు లైవ్

మార్కెట్ లో అప్డేట్స్ ఇస్తున్నాం అది ఇంపార్టెంట్ సో ఇలా లైవ్ మార్కెట్ లో అప్డేట్స్ పొందుతూ ఉండడానికి మన గెట్

ట్రేడింగ్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి అయితే టెలిగ్రామ్

లోకి డైరెక్ట్ గా వెళ్లి మనకి గెట్ ట్రేడింగ్ తెలుగు అని సర్చ్ చేస్తే బోర్డ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉంటాయండి సో ఏం

చేస్తారంటే మా ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ లో ఈ గెట్ ట్రేడింగ్ తెలుగు అఫీషియల్

టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి లేదు ఆ లింక్ వర్క్ అవ్వటం లేదు అనుకుంటే ఈ

స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కు కాల్ చేయండి 08046878365 ఈ నెంబర్ కు కాల్ చేస్తే ఒక రెండు మూడు రింగ్స్ లో

ఆటోమేటిక్ గా కాల్ కట్ అయ్యి ఒక నిమిషం లోపలే కాల్ కట్ అయిన ఒక నిమిషం లోపలే sms ద్వారా మన ఈ గెట్ ట్రేడింగ్ తెలుగు

అఫీషియల్ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ వస్తుందండి అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఓకే కదా అండ్ అలాగే

మనకంటూ మిలనాస్ స్లబ్ మెంబర్షిప్ అనే ఒక జోన్ ఉన్నది ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది

వీడియో మధ్యలో మాట్లాడుకుందాం ఓకే కదా రైట్ చూడండి అదాని స్టాక్స్ 20% 23% ఆ 15% అన్ని అన్ని పడ్డాయండి బాగా పడ్డాయి

అన్ని అండ్ చాలా మటుకు నిఫ్టీ 07% పడ్డడానికి చాలా చాలా మటుకు కారణం ఈ అదానియే నౌ ఇప్పుడు ఏంటంటే మన అనాలసిస్ ఏం

చేద్దాం అంటే అదాని స్టాక్స్ ఎంతవరకు పడనున్నాయి అసలు పడనున్నాయా లేదా అండ్ అలాగే ఒకవేళ అదాని స్టాక్స్ పడుతూ

ఉంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఓవరాల్ మార్కెట్ కూడా పడనున్నదా లేదా అనేది మాట్లాడుకుందాం అండి ఓకే కదా

ఫస్ట్ అసలు అదాని స్టాక్స్ ఎందుకు పడ్డాయి చూడండి ఇందులో మన ఆంధ్రప్రదేశ్ నేమ్ కూడా ఉన్నదండి ఏమీ లేదు సింపుల్ గా

ఒక వైట్ ప్రెస్ మీద చెప్తాను మీకు అర్థమైపోతుంది అండి సి ఇందులో ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఒకటి అదాని అదాని తో పాటు

అజూర్ పవర్ లిమిటెడ్ అని అంటే అదాని తాలూకా బ్రదర్ అని అదాని తాలూకా ఎంప్లాయిస్ అని ఇలా చాలా మంది ఉంటూ ఉంటారండి

ఇంకొకటి యుఎస్ లో యుఎస్ లో ఎస్ఈసి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఓకే కదా దీంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్

మన సుప్రీం కోర్టు లో ఇలా ఉంటది కదా యుఎస్ లో ఇది అండ్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ లో కూడా ఇంకా

గట్టిగా మాట్లాడుకోవాలి అనుకుంటే సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ లిమిటెడ్ అని చెప్పి ఏదో ఉంటదండి అంటే స్టేట్ ఓన్డ్

ప్రాజెక్ట్స్ సరే అదేంటనేది మీకు అర్థమైపోతుంది నౌ జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఎందుకంటే మీరు ఎక్కడ చదివినా సరే

కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో లేదో అనేది నా డౌట్ అన్నమాట మీకు పూర్తిగా అర్థమైపోతే ఫ్యూచర్ కూడా కొంత

యాంటిసిపేట్ చేయడానికి అవుతుంది మీరు అర్థమైంది కదా జాగ్రత్తగా వినండి ఈ ఎస్ సిసి అనడం ఏంటంటే అదాని ఇండియన్

గవర్నమెంట్ ముఖ్యంగా స్టేట్ ఓన్ కంపెనీస్ లైక్ సోలార్ కార్పొరేషన్ లిమిటెడ్ అని లేదంటే ట్రాన్స్మిషన్ కంపెనీస్

అని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని ఇలాంటి వాటికి బ్రైబ్స్ ఇచ్చారు అంటే మన భాషలో లంచాలు ఇచ్చారు ఎంత ఒక 250 మిలియన్ ఆ

మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 2000 క్రోర్స్ అని 2000 కోట్ల లంచాలు ఇచ్చారు ఎందుకు తన తాలూకా గ్రీన్ ఎనర్జీ

ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ ఎనర్జీ అని సోలార్ ఎనర్జీ అని విండ్ ఎనర్జీ అని ఇలాంటివి ఉన్నాయి కదా పవర్

ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయి కదా ఈ పవర్ ని గవర్నమెంట్ కి అమ్మడానికి కి అమ్మేటప్పుడు ఎక్కువ ప్రైస్ కి అమ్మేటట్టు

చేసుకున్నారు అన్నమాట లంచాలు ఇచ్చి అదాని పవర్ మన ఇండియన్ గవర్నమెంట్ కి ఎక్కువ ప్రైస్ కి అమ్మేటట్టు

చేసుకున్నారు అర్థమైంది కదా అది వీళ్ళ తాలూకా ఆరోపణ అని కూడా చెప్పలేం ఇంకా కన్ఫర్మ్డ్ గా అయ్యింది అని

చెప్తున్నారండి యుఎస్ తాలూకా ఎస్ సిసి నౌ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలన్నమాట అదని ఇండియన్ గవర్నమెంట్ ఏదో కలిపి

చేసుకున్నారు దానికి యుఎస్ లో ఎస్ సిసి కి సంబంధం ఏంటి వచ్చిందా అండి ఆ క్వశ్చన్ వచ్చిందా దానికి ఆన్సర్ ఏంటంటే

ఒకటి అదాని ఏం చేశారంటే యుఎస్ కి వెళ్లి అమెరికాకి వెళ్లి బాండ్స్ ద్వారా డబ్బులు రైస్ చేశారు అర్థమైంది కదా

బాండ్స్ ద్వారా డబ్బులు రైస్ చేశారు సో యుఎస్ వాళ్ళు అనడం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అనడం ఏంటంటే మా ఇన్వెస్టర్స్

నుంచి డబ్బులు రైస్ చేసి ఆ డబ్బులు సక్రమంగా యూస్ చేయలేదు అని చెప్పి ఒకటి అంటున్నారు అండ్ రెండోది అఫీషియల్

రికార్డ్స్ ప్రకారం ఏంటంటే అదాని డబ్బులు అప్పు అడిగినప్పుడు అంటే బాండ్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు డబ్బులు

అడుగుతున్నప్పుడు ఏంటి ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్ ఇస్తూ ఉండాలండి అందులో యాంటీ బ్రైబరీ రూల్స్ అని చెప్పి ఒకటి

ఉంటది అన్నమాట యాంటీ బ్రైబరీ రూల్స్ ఇది మేము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాము అని చెప్పి అంటే మేము ఆ

కాంప్లెన్సెస్ అన్ని ఫాలో అవుతున్నాము అని చెప్పి ఈయన చెప్పారన్నమాట నౌ ఈయన మా దగ్గరికి వచ్చి మేము బ్రైబ్స్ అవి

ఎవరికీ ఇవ్వటం లేదు అని చెప్పారు బట్ ఇండియన్ గవర్నమెంట్ కి బ్రైబ్స్ ఇచ్చారు సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

అధిగమించారు అని చెప్పి అక్యూజిషన్స్ వచ్చాయండి ఇది ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అర్థమైంది కదా నౌ చిన్న పిల్లల్ని

అడిగినా చెప్తారండి అదా అని ఇండియన్ గవర్నమెంట్ కి లంచాలు ఇచ్చారు ఓకే కదా సరే నేనేం చెప్పలేదు మీరేం అనలేదు నౌ

ఇప్పుడు జరగబోయేది ఏంటో చెప్తాను వినండి ఈ యుఎస్ ఎస్ సిసి ఏదైతే ఉన్నదో ఈ ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ కమిషన్

ఏదైతే ఉన్నదో లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉన్నదో ఇది ప్రూవ్ చేయాలి ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక విజిల్

బ్లోయర్ కంప్లైంట్ వచ్చి ఉంటది అంటే లోపల కంపెనీ లోపల ఎవరో ఉన్నవాళ్ళు ఇచ్చి ఉంటారు అన్నమాట ఇదిగోండి ఈ అకౌంట్స్

నుంచి డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళాయి అని చెప్పి ఒక కంప్లైంట్ టైప్ ఇచ్చి ఉంటారు లేదు రెండు మీడియా తరపున లేదంటే

జర్నలిజం తరపున ఏదో ఒక స్టేట్మెంట్ వెళ్లి ఉంటది వీళ్ళకి అదాని మీద జర్నలిజం అయితే ఎవరున్నారు ఇక్కడ మన ఇండియా

నుంచి అయితే ఎవరికీ అంత ధైర్యం లేదు కదా ఒక్కడే ఒక్కడే ఉండు హిండెన్బర్గ్ లేదు మూడు డైరెక్ట్ గా డైరెక్ట్ గా వీళ్ళ

దగ్గర ఆ అకౌంట్స్ అని ఆ ట్రాన్స్ఫర్స్ అని ఇవన్నీ రెడీగా ఉన్నాయండి అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ

పట్టుకున్నారు అన్నమాట డైరెక్ట్ గా ఎవరికో డబ్బులు లంచంగా ఇచ్చినట్టు పట్టుకున్నారు ఇది అయ్యే సమస్య లేదు

ఎందుకంటే జాగ్రత్తగా తీసుకుంటారు అదని ఒకటి విజిల్ బ్లూర్ కంప్లైంట్ సరే ఇది ఒకవేళ వచ్చినా సరే ఇది నాకు ఎస్కలేట్

అవ్వకపోవచ్చు మూడు మీడియా ఆర్ జర్నలిజం హిండెన్బర్గ్ వాళ్ళు అలిగేషన్స్ వేశారు ఇది కూడా ప్రూవ్ అవ్వకపోవచ్చు

అండి సో నన్ను అడిగితే ఈ కేసు ఏదైతే ఉన్నదో ఇది ప్రూవ్ అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు అనేది

కామెంట్స్ లో పెట్టండి అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఏంటి అఫీషియల్ గా అదాని దొరికిపోతాడా లేదా

అనేది మాట్లాడుకున్నాం అదాని తప్పు చేశాడా లేదా అనేది మాట్లాడుకోలేదండి అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా

లేదు మన టెలిగ్రామ్ ఛానల్ లో పెట్టినట్టు అప్డేట్ పెట్టినట్టు అదాని అయితే ఇవన్నీ బేస్ లెస్ అని చెప్పి

తోసిపుచ్చేసారు సో అన్లెస్ దొరికేంత వరకు ప్రతి ఒక్కడు దొరే బట్ దొరకడు అనేది అనుకుంటున్నాం నేను నా పర్సనల్

ఫీలింగ్ అయితే దొరకడు అనే అనుకుంటున్నాను అండి నౌ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు మీరంతా జాగ్రత్తగా విన్నారు

కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే మహారాష్ట్ర పోల్స్ అయ్యిన తర్వాత రోజే ఎందుకు ఇది వచ్చింది యాక్చువల్ గా ఇదే న్యూస్

నిన్న వచ్చినా లేక మొన్న వచ్చినా సరే మహారాష్ట్ర ఎలక్షన్స్ కి తప్పనిసరిగా బిజెపి మీద ఒక బ్లాక్ మార్క్ అయితే

వద్దునండి బట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చింది ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది కిందన అంటే మీరు ఎక్స్పెక్ట్

చేసి కింద కామెంట్స్ లో పెట్టండి రైట్ అదాని స్టాక్స్ కి అయితే కొంత టైం ఇవ్వాలండి అంటే రేపటి నుంచి యాక్చువల్

మూమెంట్ అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం బట్ రేపు కూడా వదిలేసిన తర్వాత మండే అంటే ఈ రెండు మూడు రోజులు టైం ఇచ్చి

ఇన్వెస్టర్స్ కి అక్కడ యుఎస్ వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ కి అదానికి అందరికీ టైం ఇచ్చేస్తే మళ్ళీ మండే నుంచి

అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసి అప్పుడు ఒక అంచనా వేయొచ్చు అన్నమాట బట్ ఒకవేళ ఇస్ మామూలా సీరియస్ అయితే హోల్

మార్కెట్ కి ఎందుకు ప్రాబ్లం అంటే సీ హోల్ మార్కెట్ గురించి పక్కన పెడితే ముందు బ్యాంకింగ్ స్టాక్స్ కి ప్రాబ్లం

అండి ఎందుకు ఒకవేళ అదాని పడిపోతే అదాని తో పాటు బ్యాంకులను కూడా తోసుకుంటూ వెళ్ళిపోతుంది పోతారు కిందకి అవునా

కాదా అండి చూసారా ఇవాళ పిఎస్ యు బ్యాంక్స్ ఎలా పడ్డాయి చాలా ఎక్కువ పడ్డాయి sbi అని బ్యాంక్ ఆఫ్ బరోడా అని పంజాబ్

నేషనల్ బ్యాంక్ అని కెనరా బ్యాంక్ అని వాట్ నాట్ అన్నీ పడ్డాయి ఎందుకు ఈ బ్యాంక్స్ అదానికి 88000 క్రోర్స్ ఇచ్చాయండి

లోన్స్ రూపంలో sbi 27000 క్రోర్స్ ఇచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7000 క్రోర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా 5380 క్రోర్స్ ఇచ్చింది సో

అదాని ఒకవేళ పడిపోతే అదాని తో పాటు బ్యాంక్స్ ని కూడా పడేస్తది అదే అయితే పక్క అండి సో మనం కోరుకోవాల్సింది ఏంటంటే

అదాని ఏం చేసినా లేకపోతే ఎలాంటోడైనా పక్కన పెడితే అదాని అదాని స్టాక్స్ తొందరగా కోరుకోవాలి నౌ కొన్ని స్టాక్స్

గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం మిలేనిస్ క్లబ్ లో జాయిన్ అవ్వాలి అంటే మా ద్వారా అకౌంట్ ఓపెన్

చేసుకొని యాక్టివ్ గా ట్రేడ్స్ వేస్తూ ఉండాలి అని చెప్పాం కదా అందులో ఒకటి మన ఫయాస్ ఈ ఫయాస్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి

అనేది చెప్తాను చూడండి ఎందుకు ఈ ఫయాస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే ఒకటి కస్టమ్ టైం ఫ్రేమ్ సీ డైలీ లో

పెట్టుకోవచ్చు మీరు నార్మల్ గా 10 సెకండ్స్ లో పెట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్ లో పెట్టుకోవచ్చు ఇలాగైనా

పెట్టుకోవచ్చు సెకండ్స్ కూడా ఉన్నది తెలుసు కదా ఫైవ్ సెకండ్స్ కూడా ఉన్నది అలా కాకుండా సే ఫర్ సపోజ్ ఒక 25 మినిట్స్

టైం ఫ్రేమ్ లో పెట్టుకొని చూద్దాం అనుకున్నారు అనుకోండి యాడ్ కస్టమ్ పెట్టుకొని ఇక్కడ 25 యాడ్ చూడండి 25 మినిట్స్

తాలూకా టైం టైం ఫ్రేమ్ ఒక క్యాండిల్ 25 మినిట్స్ ని రిప్రెసెంట్ చేస్తదండి చాలా రేర్ చాలా తక్కువ బ్రోకరేజెస్

ఇలాంటివి వస్తుంటాయి నెక్స్ట్ చెప్పాను కదా కదా సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అని ఇవి కూడా చాలా తక్కువ అండి నాకు తెలిసి

ఉన్న బ్రోకర్స్ అందరిలో ఇలా సెకండ్స్ తాలూకా చార్ట్స్ ఇస్తుంది ఇద్దరే ఇద్దరు అండ్ స్మార్ట్ ఎగ్జిట్ మన ఫైర్స్

తాలూకా మార్కెట్స్ అదే ఫయాస్ యాప్ ఉన్నది కదా ఈ ఫయాస్ యాప్ లో స్మార్ట్ ఎగ్జిట్ అని చెప్పి ఫీచర్ ఉన్నదండి అందులో

అందులో ఓన్లీ ఎఫ్ ఎన్ ఓ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలంటే ఒకలాగా పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకోవచ్చు వాటి

గురించి మళ్ళీ మాట్లాడదాం మనం అండ్ ఇంకొకటి స్మార్ట్ ఆర్డర్ స్మార్ట్ ఆర్డర్స్ గురించి ఎంతసేపు చెప్పుకున్నా

తక్కువే అండి స్మార్ట్ లిమిట్ ఆర్డర్ అని చెప్పి ఇందులో మనం ప్రైస్ తాలూకా ఇన్పుట్ అలాగే టైం తాలూకా ఇన్పుట్ కూడా

ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 11 గంటల లోపల ₹100 కి వస్తే బై చేసుకో లేకపోతే లేదు అని చెప్పొచ్చు అన్నమాట అంటే ₹100 కి వస్తే

అది బై చేసుకో లేదు అంటే 11 వరకు రాకపోతే ఆ 11 తర్వాత మార్కెట్ ప్రైస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలా లేక ఆ ఆర్డర్ ని

క్యాన్సల్ చేయాలా అనే ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు అర్థమైంది కదా దీని తర్వాత స్మార్ట్ ట్రేల్ ఆప్షన్ ఒక బ్రాకెట్

ఆర్డర్ లో వేసుకుంటూ వెళ్లొచ్చు అండి అండ్ దీని తర్వాత రివర్స్ పొజిషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎంటర్ అయిన

తర్వాత మీరు బై లో ఉన్నారు ఎఫ్ ఎన్ ఓ పొజిషన్స్ లో లేకపోతే ఎందులోనో ఇంట్రాడే లో మీరు బై లో ఉన్నారు వెంటనే మీరు సెల్

కి వెళ్ళాలి అంటే ఆర్డర్ బుక్ నుంచి వెంటనే రివర్స్ పొజిషన్ యూస్ చేసుకొని చేసేయొచ్చు అండ్ అలాగే మల్టీ చార్ట్స్

ఆప్షన్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో యూస్ చేసుకోవచ్చు లేదంటే లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఓపెన్

చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఏవైనా చేయొచ్చు అండి అండ్ అలాగే ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్ట్ మనం వాచ్ లిస్ట్ చూసుకుంటే

ఇక్కడ మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ తాలూకు స్టాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు చేసుకోవాలనుకోండి ఇది బ్యాంక్ నిఫ్టీ తాలూకా

అందులో ఫ్యూచర్స్ అందులో ఎఫ్ ఎన్ ఓ లో ఉండే స్టాక్స్ అన్నమాట అలా కాకుండా ఒకవేళ ఎఫ్ ఎం సిజి స్టాక్స్ ఓపెన్

చేసుకోవాలనుకోండి వెంటనే ఇలాగ ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్ట్ చాలా తక్కువ అసలు నన్ను అడిగితే ఎక్కడా లేరండి ఫైర్స్ లో

మాత్రమే ఉన్నది ఇలా మల్టిపుల్ మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నది ఫైర్స్ లో అండ్ మా ద్వారా అకౌంట్ ఓపెన్

చేసుకుంటే మిలనియర్స్ క్లబ్ లో సర్వీసెస్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇందులో స్వింగ్ ట్రేడింగ్ కాల్స్ ఇస్తాం లాంగ్

వెల్త్ క్రియేటర్స్ ఇస్తాం ఇలాంటివన్నీ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం అండి సో ఫయాస్ అకౌంట్ మా ద్వారా అకౌంట్ ఓపెన్

చేసుకుంటే డబుల్ బెనిఫిట్స్ మీకు సో మీరు ఏం చేస్తారంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మా రిఫరల్

లింక్స్ ఉన్నాయి ఇందులో ఫయాస్ తాలూకా రెఫెరల్ లింక్ ఒకవేళ మీకు ఫయాస్ లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే అది బ్లూ ఈ రెండు

లింక్స్ లో ఏదో ఒక లింక్ లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యాక్టివ్ గా ట్రేడ్స్ వేస్తూ ఉండండి అలా యాక్టివ్ గా ట్రేడ్స్

వేస్తున్న అకౌంట్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారంటే అకౌంట్

ఓపెన్ చేసి రిజిస్టర్ చేసేసుకుంటున్నారు బట్ మీరు యాక్టివ్ గా లేకపోతే మీ తాలూకా డీటెయిల్స్ మా దగ్గర రావడం కష్టం

అండి సో అందుకనే ఆక్టివ్ గా ట్రేడ్స్ వేస్తూ ఉండండి అందులో ఇన్వెస్టింగ్ చేస్తారో ట్రేడ్స్ వేసుకుంటారో ఎఫ్ ఎన్ ఓ

చేస్తారో ఏదో ఒకటి మీరు యాక్టివ్ గా ట్రేడ్స్ వేస్తూ ఉంటే మీ తాలూకా డీటెయిల్స్ మా వైపు వస్తాయి అప్పుడు మిమ్మల్ని

మీకు అప్రూవల్ ఇవ్వడం ఈజీ అవుతుంది అర్థమైంది కదా అలా చేస్తే వారం 10 రోజుల్లో మీకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందండి

మార్కెట్ మళ్ళీ సర్దుకున్న తర్వాత మంచి పోర్ట్ ఫోలియో డిజైన్ చేసుకుందాం సో వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకొని

రిజిస్టర్ చేసుకోండి రైట్ నౌ ఇవి తాలూకా థీమ్ వరకు చూస్తే ola అఫ్ కోర్స్ దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాం కాకపోతే ola

తాలూకా సీఈఓ అంటే ఎండి అండ్ సీఈఓ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం అలాగే ola మీద కంప్లైంట్స్ ఎక్కువ రావడం నెగిటివిటీ

పెరిగిపోవడం వల్ల ఏంటంటే అంత అలా పెరగలేకపోతుంది సో ఈవి థీమ్ లో ola కాకుండా టూ వీలర్ సెగ్మెంట్ లో ఇంకొక కంపెనీ

ఒకవేళ బైక్స్ పరంగా చూసుకుంటే తెలిసిందే కదా మీకు రివోల్ట్ బైక్స్ పరంగా చూసుకుంటే అండ్ ఈ రివోల్ట్స్ తయారు

చేస్తున్న కంపెనీ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి కొత్తగా ఒక 14 డీలర్ షిప్స్ ని కొత్తగా ఓపెన్ చేసుకుంది

అలాగే ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఒక 153 లొకేషన్స్ లో ఉన్నట్టు కస్టమర్స్ తాలూకా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే

ఉన్నట్టు అనిపిస్తుందండి అంటే నేను పర్సనల్ గా యూస్ చేయలేదు బట్ మీలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా

రివోల్ట్ తాలూకా బైక్ యూస్ చేసుకుంటే కంపేర్ చేయండి ఒకవేళ ola మీరు చూసే ఉంటారు కదా ola తాలూకా స్కూటర్స్ అండ్ రివోల్ట్

తాలూకా బైక్ ఒకసారి కంపేర్ చేసి రెండిట్లో ఏది బాగుంది అనేది కామెంట్స్ లో పెట్టండి అలాగే ట్రస్ట్ అలాగే ట్రస్ట్

పరంగా రివోల్ట్ మీద ఏమైనా ట్రస్ట్ వచ్చిందా లేదా నీకు అది కూడా కామెంట్స్ లో పెట్టండి ఓకే కదా సో దీన్ని ఒక ఒకసారి

మనం అనాలసిస్ చేసుకుందాం అండి ఆ దీని తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ తో చూసినా సరే q2 ఆఫ్ ఎఫ్ వై 25 చూసుకుంటే 12%

పెరిగాయి సేల్స్ అయితే 12% పెరిగిందండి అయితే లాస్ అయితే కొంచెం పెరుగుతూనే ఉన్నది అఫ్ కోర్స్ అంటే ఇంకా ప్రాఫిట్స్

లోకి పూర్తిగా రాలేదు బట్ fy 24 అయితే ప్రాఫిట్స్ లోకి తీసుకొచ్చిందండి సో మిమ్మల్ని వెంటనే వెళ్లి బై చేసేయమనట్లేదు

బట్ ఒకసారి అనాలసిస్ చేసుకుందాం ఇది మనం వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుందాం అండి కంపెనీ పేరు రతన్ ఇండియా

ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇది 61 48 దగ్గరలో ఉన్నది చాలా రోజుల నుంచి సైడ్ వేస్ లో తిరుగుతూ వెళ్తుంది అండ్ సో మనం వాచ్

లిస్ట్ లో యాడ్ చేసుకుందాం ఒకవేళ ola కాకుండా ఇంకేవైనా టూ వీలర్స్ తో అందులోనూ ఈవి సెగ్మెంట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి

అనేది చూడాలనుకుంటే ఈ రతన్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ ని కూడా ఒకసారి అనాలసిస్ చేసుకుందాం అండి ఓకే కదా నౌ

నెక్స్ట్ పిఎస్ యు బ్యాంక్స్ పరంగా వస్తే ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి చెప్పుకున్నాం అండ్ అలాగే కొన్ని

స్టాక్స్ గురించి కూడా చెప్పుకున్నాం అంటే ఇవాళ ఈ అదానిస్ ప్రాబ్లం వల్ల ఇవాళ అంతలా ఫాలో అయ్యాయి గాని లేదంటే

పిఎస్ యు బ్యాంక్స్ లో ఇంకొక గుడ్ న్యూస్ వచ్చిందండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ఇప్పటి వరకు ఏంటంటే పబ్లిక్

సెక్టార్ బ్యాంక్స్ లో టాప్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పిఎల్ ఐ పేమెంట్ అనేది వస్తూ ఉంటుందండి అంటే ఆ

బ్యాంకు ఎలా పర్ఫార్మ్ చేసింది అన్న దాన్ని బట్టి వాళ్ళ తాలూకా పేమెంట్ పేమెంట్ అంటే శాలరీస్ అనుకోండి బోనస్

అనుకోండి ఏదైనా అందులోనే చేంజెస్ ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే మరి టాప్ లెవెల్ కాకపోయినా దాని తర్వాత ఎగ్జిక్యూటివ్

లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ లింక్డ్ గా పే అనేది వస్తూ ఉంటుంది అని చెప్పి నిర్మల సీతారామన్

గారు చెప్పారండి సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంకు ఉన్నది అనుకోండి ఆ బ్యాంక్

ప్రాఫిట్స్ లోకి రానుందా లేదా రెవెన్యూస్ పెరగనుందా లేదా ఇన్నోవేటివ్ థాట్స్ తోనే అది ముందుకు వెళ్ళనుందా లేదా

అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటది అఫ్ కోర్స్ ఆ కంపెనీ తాలూకా సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మేనేజర్స్

ఎవరైతే ఉన్నారో అదే బ్రాంచ్ మేనేజర్స్ ఓకే అఫ్ కోర్స్ బ్యాంక్ మేనేజర్స్ వరకు ఉంటుంది బట్ ఇంతకన్నా పైన ఎవరైతే

ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కదా సో నౌ వీళ్ళకి పిఎల్ ఐ స్కీమ్ ద్వారా అంటే పిఎల్ఐ ద్వారా పేమెంట్

అనేది ఉన్నది అనుకోండి బ్యాంక్ కి ఒకలాగా ప్రాఫిట్స్ వస్తే వీళ్ళకి ఒకలాగా వస్తుంటది శాలరీ అలా కాకుండా బ్యాంక్

కి ఒకలాగా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే వీళ్ళ తాలూకా పేమెంట్ ఎక్కువ వస్తుంటది సో ఇలాంటి మోటివేషన్ ఉంటే కంపల్సరీగా

మంచి మంచి ఇన్నోవేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచిగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాది అనే ఒక నమ్మకం ఉంటదండి సో ఐస్ సెడ్

ఇవాళ అయితే ఈ అదాని ఇష్యూ వల్ల మార్కెట్స్ అండ్ పిఎస్ బ్యాంక్స్ ఎక్కువ ఫాల్ అయ్యాయి బట్ ప్రతి ఫాల్ అనేది ఒక

బయింగ్ ఆపర్చునిటీ psu బ్యాంక్స్ ప్రకారం చూసుకుంటే ఏంటి సార్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 47 పాయింట్ పైకి వస్తే

ఇంకా ఇక్కడి నుంచి కింద పడకుండా పైకి వెళ్ళిపోతది అంటే అలా చెప్పలేమండి ఇంకా బోల్డ్ ఉన్నాయి నెత్తి మీద పడాల్సిన

బోల్డ్ ఉన్నాయి బట్ లాంగ్ టర్మ్ లో ఆలోచించుకుంటే మాత్రం ఎప్పుడో ఒకసారి ఎంటర్ అవ్వాలి కదా సో ఇక్కడ ఎంటర్

అయిపోవడం అట్లీస్ట్ 50% అయితే ఎంటర్ అయిపోవడం మంచిదండి ఇంకా అస్తమాను మార్కెట్స్ ఇలా పడుతూ ఉండవు కదా ఒకసారి టర్న్

అవుతది ఏదో టైం లో టర్న్ అవుతది అని అప్పుడు మనకి మంచి మంచి ప్రాఫిట్స్ లోకి వెళ్తూ ఉంటాం ఓకే కదా ఎగ్జామ్ లోనే

పట్టుకోవాలి అనుకుంటే డబ్బులు మీ దగ్గరే ఉండిపోతాయి అనవసరంగా నష్టపోతూ ఉంటారు అట్లీస్ట్ 50% అయినా సరే

ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ ఉండండి అర్థమైందా లేదా ఇదండీ ఈ వీడియో ఈ వీడియో కూడా మీకు యూస్ అయింది

అనుకుంటే మీలాగే స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఉండే మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో షేర్ చేస్తూ ఉండండి హావ్ ఏ

హ్యాపీ సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ జై హింద్

Now that you’re fully informed, check out this essential video on 💥Adani వల్ల Markets ఇంకా Fall అవ్వనున్నాయా ✅Finance Minister Good News 🚀OLA 🔴🟢Stock Market Telugu.
With over 15533 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

35 thoughts on “💥Are markets going to fall due to Adani ✅Finance Minister Good News 🚀OLA 🔴🟢Stock Market Telugu #Finance

  1. కేంద్ర ప్రభుత్వం మొత్తం అదాని చేతుల్లోనే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి రుజువు అవుతుందని నమ్మే అంత పిచ్చి వాలేవరున్నారు సార్.గుళ్ళు మతం పేరుతో ఇంకా ప్రజలను ఒక మత్తు లో కొంత మంది ఆడిస్తున్నారు.

  2. Ni vedava analysis vini suzlon loss book chesukunna ipd easy ga recovery ayyi profit lo kuda vundevanni ni chetha analysis valla ireda lo kuda invest chesa still inka loss lonw vunna ni analysis ki oka dandam ra babu😊😊😊😊

  3. Dixon technologies and Amber enterprises gurinchi cheppandi. Ippudu konacha ee stocks? Apple components manufacturing verllaki vache opportunity vundani vinnanu. Thank you sir

  4. మౌళి గారు,

    Last time hindenberg వాళ్ళు SEBI chief Madhabi గారి మీద allegations చేసినప్పుడు November month వి futures (or options) short చేసి కూర్చున్నారు అన్న న్యూస్ వచ్చింది కదా. So ఇప్పుడు వచ్చిన న్యూస్ కి దానికి ఏమైనా సంబంధం ఉంది అంటారా??

  5. అన్న నేను adani enterprises లో 40% loss లో వున్న exit అయి పోవాల అన్న😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤

  6. Adani ని ఇండియా లో తప్పు చూపే దైర్యం ఎవరికి లేదు అదని 100%corrupted చేసాడు 16 laks కోట్లు దో్బేసాడు govt సపోర్ట్ తో

Comments are closed.