January 12, 2025
🟢Tata Power 🟢Suzlon ✅Bajaj Housing Finance 🔴Ola 🟢Ease my Trip 💥MPox Fall 🔴🟢Stock Market Telugu
 #Finance

🟢Tata Power 🟢Suzlon ✅Bajaj Housing Finance 🔴Ola 🟢Ease my Trip 💥MPox Fall 🔴🟢Stock Market Telugu #Finance


వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి అక్షర్ స్ప్రింటెక్స్ తాలూకా ఆరిస్ ఎవరికైతే వచ్చాయో

అంటే అక్షర్ స్ప్రింటెక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఆరిస్ వచ్చాయి కదా వాళ్ళు సెప్టెంబర్ 24 కల్లా డెసిషన్

తీసుకోవాలండి మీరు ఆ ఆరిస్ ని యూస్ చేసుకొని కొత్తగా స్టాక్స్ కొంటాను అంటే ఉంచేసుకోవచ్చు లేదు అంటే 24 లోపలే అది

అమ్మేసుకోవాల్సి వస్తది నా పరంగా ఏంటంటే నేను ఈ రైట్స్ యూస్ చేసుకొని షేర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సో

ఒకవేళ మీకు ఆ ఉద్దేశం ఉంటే వెయిట్ చేయండి నేను ఎలా కొన్నాను ఏంటి అవన్నీ చెప్తాను లేదు కొత్తగా షేర్స్ కొనే ఉద్దేశం

లేకపోతే మాత్రం 24 లోపల అమ్మేసుకోండి అక్షర్ ఆరిస్ అమ్మేసుకోండి లేదంటే డబ్బులు పోతాయి రైట్ ఇవాళ మార్కెట్

ఆల్మోస్ట్ లైక్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయిందండి రేపు రాబోతున్న అంటే రేపు నైట్ రాబోతున్న ఫెట్ తాలూకా అవుట్ కమ్ ఏంటి

అనే దాని కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అర్థమైంది కదా రేపు కూడా ఇంచుమించు ఇలాగే ఫ్లాట్ గా ట్రేడ్ అవ్వచ్చు లేదు

అంటే స్పెక్యులేషన్ స్ట్రాంగ్ గా ఉన్నది అనుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ లోని అండ్ అలాగే ఐటి స్టాక్స్ లో ఎక్కువ

మూమెంటమ్ రావచ్చు అండి దీని గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం అండి అండ్ ఇంకొకటి ఏంటంటే కోవిడ్ లాంటి

సిట్యువేషన్స్ మళ్ళీ ఎదురవుతున్నాయండి సో ఏంటి కోవిడ్ లాంటి ఫాల్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నదా అనేది

మాట్లాడుకుందాం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాక్స్ వాటి తాలూకా న్యూస్ విత్ లెవెల్స్ ఉన్నాయి అన్నీ

మాట్లాడుకుందాం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఆ ఏంటండీ బాగున్నారా అందరూ మీరు చూస్తుంది గెట్ ట్రేడింగ్

తెలుగు youtube ఛానల్ అండ్ నా పేరు మౌలి మీరు గనక కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్

చేసుకోండి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి అలాగే మీకు వీడియోస్ ఏ టైం లో నచ్చుతున్నా సరే ప్లీజ్ ఒక లైక్ చేయండి

షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి అండ్ అలాగే మనకంటూ మిలియనర్స్ క్లబ్ మెంబర్షిప్ అనే ఒక జోన్ ఉన్నది ఇందులో మనం

కాల్స్ ఇచ్చుకుంటూ ఉంటుంటాం రెగ్యులర్ గా కాల్స్ ఇచ్చుకుంటూ ఉంటాం అండి అది మొమెంటమ్ పిక్స్ లో అంటే ఒక స్వింగ్

ట్రేడింగ్ కాల్ లా ఒక ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ ఇస్తాం అండ్ అలాగే మిలేనియస్ పోర్ట్ ఫోలియో లో అంటే ఒక లాంగ్ టర్మ్

పిక్ లా ఇస్తాం అండ్ దాన్ని రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటాం అండి అండ్ ఇందులో ఇస్తున్న కాల్స్ మేము స్వయంగా

ట్రేడ్ చేసి ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ఎందుకు బై చేసాం అన్న రీసన్స్ తో వీడియో పెట్టి ట్రేడ్స్ మేనేజ్మెంట్ కూడా

చేయిస్తూ ఉంటాం ఇలాంటి సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు పొందొచ్చు అండి ఏమీ లేదు నా ప్రతి వీడియో కింద

డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ రిఫరల్ లింక్స్ ఉంటాయండి ఈ రిఫరల్ లింక్స్ లో ఏదో ఒక లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్

చేసుకొని యాక్టివ్ గా ట్రేడ్స్ వేస్తూ ఉండండి అలా యాక్టివ్ గా ట్రేడ్స్ వేస్తున్న అకౌంట్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ

ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే మీ రిజిస్టర్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇందులో మీ డీటెయిల్స్ అన్ని

రిజిస్టర్ చేసుకుంటే మీ జెన్యూన్ డీటెయిల్స్ అండ్ మీరు మా ద్వారా ఓపెన్ చేసిన అకౌంట్ లో యాక్టివ్ గానే ట్రేడ్స్

వేస్తున్నారని మాకు అనిపిస్తే మీ రిజిస్ట్రేషన్ ని వారం 10 రోజుల్లో అప్రూవల్ చేయడం జరుగుతుందండి ఓకే కదా వన్స్

మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ మొత్తం మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా పొందుతూ ఉండొచ్చు ఫర్ లైఫ్ టైం మా ఇంట్లో

జియో ఫైబర్ సర్వీస్ ఉన్నదండి ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను నెట్ సరిగ్గా అవ్వటం

లేదు లాస్ట్ కి మొబైల్ లో నాది జియో అండ్ ఎయిర్టెల్ రెండు కనెక్షన్స్ ఉన్నాయి సో ఎయిర్టెల్ నుంచి హాట్ స్పాట్ లో

పెట్టుకొని నేను చేస్తున్నాను వీడియో ఈ జియో సర్వీస్ ఏదో ప్రాబ్లమే వచ్చినట్టు ఉందండి ఇవాళ మధ్యాహ్నం కూడా చిన్న

ప్రాబ్లం వచ్చింది మీకు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా సరే దాంతో పాటు వీడియోస్ తో పాటు లైవ్ మార్కెట్ లో

అప్డేట్స్ ఇస్తాను మన గెట్ ట్రేడింగ్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ లో

పెట్టుకోండి మన జెన్యూన్ జాయిన్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వడానికి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫోన్

నెంబర్ 08046878365 ఈ నెంబర్ కు కాల్ చేస్తే ఒక రెండు మూడు రింగ్స్ లో ఆటోమేటిక్ గా కాల్ కట్ అయిపోతుంది అండ్ కాల్ కట్ అయిన

ఒక నిమిషం లోపలే మీకు ఎస్ఎంఎస్ ద్వారా మన గెట్ ట్రేడింగ్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్

వస్తుందండి అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి రైట్ ఫస్ట్ మంకీ పాక్స్ అదే ఎం పాక్స్ అండి అందరూ

భయపడుతున్నారు కదా ఎం పాక్స్ ఇది ఏమీ లేదు ఎం పాక్స్ అంటే ఏంటంటే మన శరీరం మీద ఇలాంటి పొక్కులు లాంటివి వచ్చేయడం

ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట హోల్ బాడీ మొత్తం మీద అండ్ చిన్న పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటున్నారు

అండ్ కోవిడ్ లాగే ఇది ఇంచుమించు ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ఎఫెక్ట్ అవుతది ఇండైరెక్ట్ గా కూడా కొన్ని లైక్

ఎంగిల్లు తగలడం లేదంటే వాళ్ళు వేసుకున్న బట్టలు మీరు వేసుకున్న లేకపోతే ఇలాంటి వాటిలో తగలొచ్చు అంటున్నారు ఎయిర్

డ్రాప్లెట్స్ మీరు ఒకవేళ తగ్గితే ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి రావచ్చు అంటున్నారు మదర్ టు బేబీ ఇది కామనే అండ్

కంటామినేటెడ్ మీట్ ఇది కూడా కొంచెం చూసుకోండి ఎక్కువగా ఇది అనిమల్స్ లో వస్తది అంటున్నారు అండ్ అక్కడి నుంచి మనకి

ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటున్నారు అన్నమాట సో నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో ఈ కోళ్ళ ఫార్మ్ కోళ్ళు ఏవైతే ఉంటాయో

ఉంటాయో అంటే చికెన్ షాపులు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అనుకుంటున్నాను సో చికెన్ రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా ఉంటే

కొంచెం చూసుకోండి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సరే ఎనీవేస్ వీటిల వల్ల రావచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని

భయపెట్టడం నా ఉద్దేశం కాదు బట్ కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం ఓకే కదా ఇప్పుడు ఇందులో జరుగుతుంది ఏంటంటే బెంగళూరు

ఎయిర్పోర్ట్ లో టెస్టులు చేస్తున్నారు ఎంపాక్స్ కి టెస్ట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి 21

డేస్ క్వారంటైన్ వేస్తున్నారండి సో చూడ్డానికి కొంతవరకు కోవిడ్ పాండమిక్ లా కనిపిస్తున్న సరే దానికి దీనికి

డిఫరెన్స్ ఏంటంటే కోవిడ్ అంటే ఏంటనేది ఆ టైం లో మనకి ఎవరికీ తెలియదు బట్ మంకీ పాక్స్ అనేది అందరికీ తెలిసిందే

నెక్స్ట్ కోవిడ్ కి అసలు ట్రీట్మెంట్ ఉంటుందో లేదో కూడా చాలా మందికి తెలియదు బట్ మంకీ పాక్స్ కి ట్రీట్మెంట్

ఉన్నదండి ఓకే కదా సో ఇలాంటి అవుట్ బ్రేక్ ఏమైనా వస్తే ఏదో కొంచెం ఫాల్ అవ్వచ్చు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లేదంటే

చిన్న పానిక్ సెల్లింగ్ ఏమైనా జరగొచ్చు కానీ మరి కోవిడ్ అంత ఫాల్ వచ్చే లాగా అయితే ఏమీ లేదండి పక్కా అదైతే పక్క ఓకే

కదా బట్ టెంపరరీగా ఏదో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగాలి కదా ఇప్పుడు చూడండి మార్కెట్ అలా వెళ్తూ ఉన్నది రీసెంట్ గా

చిన్న కరెక్షన్ వచ్చింది దాని తర్వాత కూడా ఇంకా వెళ్తూ ఉన్నది సో ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూ ఉండాలి

అక్కడక్కడ వస్తూ ఉంటేనే ఇంకొంచెం స్ట్రెంత్ పైకి వెళ్తూ ఉంటుందండి సో ఈ మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ అనేది పెద్దది

ఏమైనా జరిగితే ఇలాంటి చిన్న కరెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ రైట్ టాటా పవర్ ఇవాళ

ఆక్టివ్ గా ట్రేడ్ అయిందండి ఈ న్యూస్ లో ఉంది ఏంటంటే ఈ టాటా పవర్ 75000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది

రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచడానికి ఈ టాటా పవర్ ఈ వేటి వేటిలో ఉన్నది చెప్పండి ఒకటి మెయిన్ గా ఏంటంటే ఈ రూఫ్

టాప్ సోలార్ కంపెనీ ఇళ్లల పైన రూఫ్ టాప్ లో వేసుకుంటూ ఉంటారు కదా చిన్న చిన్నది టు కిలో వాట్ అని త్రీ కిలో వాట్ అని

వాటిల్లో లీడర్ అండి ఇది అండ్ ఇంకొకటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏవైనా సరే చూసారా 100 మెగావాట్ తాలూకా లార్జెస్ట్

ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఇది అండ్ అలాగే దీంతో పాటు పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ కూడా అండ్ ఇంకొకటి ev తాలూకా

చార్జింగ్ స్టేషన్స్ కూడా గ్రీన్ పవర్డ్ అది కూడా గ్రీన్ పవర్డ్ ఈవి చార్జింగ్ స్టేషన్స్ కూడా ఇంప్లిమెంట్

చేసుకుంటూ వస్తుందండి సో ఓవరాల్ గా బాగున్నది టాటా పవర్ తాలూకా డైవర్సిఫికేషన్ బాగున్నది ఇప్పుడు 75000 క్రోర్స్

ఎలాగో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు కాబట్టి ఇంకొంచెం మంచి బుల్లిష్నెస్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ టాటా

పవర్ లో మనం ఎక్కడో ₹277 దగ్గర చెప్పుకున్నాం అండ్ 200 ₹30 అనేది ఎస్ఎల్ కింద చెప్పుకున్నాం మంచి అప్ మూవ్ వచ్చిందండి

ఇంచుమించు ఇంచుమించు ఒక 60% ప్రాఫిట్స్ వల్ల ఉన్నది ఈ కాల్ నౌ ఇంకా అప్ సైడ్ మూమెంట్ రావాలి అంటే లేదంటే ఫ్రెష్

బయింగ్స్ ఏవైనా మీరు చేసుకోవాలి అంటే ఈ హై ఏదైతే ఉన్నదో లేదంటే ఈ జోన్ ఏదైతే ఉన్నదో ఈ చిన్న జోన్ ఏదైతే ఉన్నదో

దీనికన్నా పైన ఒక డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి అర్థమైందా లేదా లెవెల్ నోట్ చేసుకుంటారా లేదా

రైట్ ఇంకొకటి డిసి ఎక్స్ సిస్టమ్స్ మనం చెప్పుకున్న డిసిఎక్స్ సిస్టమ్స్ 5% పెరిగిందండి ఇవాళ చూడండి 290 నుంచి 250 వరకు

ఒక లెవెల్ చెప్పుకున్నాం అండ్ దీనికన్నా ఒకవేళ డైలీ క్యాండిల్ కిందన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు అని

చెప్పుకున్నాం బట్ క్లోజ్ అవ్వలేదు అక్కడి నుంచి అలా పెరుగుతూ ఉన్నది మంచి మంచి ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు కూడా

ఒకవేళ డిసిఎక్స్ సిస్టమ్స్ లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ దగ్గరలో ఈ 290 దగ్గరికి ఏమైనా వస్తే మీరు

బై చేసుకోవచ్చండి స్టిల్ ఆ గుడ్ బై ఈ డిసిఎక్స్ సిస్టమ్స్ ఇవాళ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే కర్ణాటక తాలూకా సెజ్

లో వీళ్ళవి కొన్ని ఇండస్ట్రీస్ అవన్నీ పెట్టుకోవడానికి లైసెన్స్ తెచ్చుకుంది అన్నమాట ఇది ఓకే కదా అంటే డైరెక్ట్

గా డిసిఎక్స్ కాదు వీళ్ళ సబ్సిడరీ ఏదైతే ఉన్నదో వాళ్ళ సబ్సిడరీ కి లైసెన్స్ వచ్చింది అక్కడ ఈ డిసిఎక్స్ సిస్టమ్స్

తెలుసు కదా మీకు బాగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అని ఆ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవియేషన్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్

మీద బాగా పట్టుబడిన కంపెనీ అండి ఇది కంపెనీ పరంగా మంచి కంపెనీ అండ్ టెక్నికల్ పరంగా కూడా ఇది ఫాలో అవుతుందని కంగారు

పడాల్సిన అవసరం లేదు ఈ దగ్గరలో 29 దగ్గరికి ఏమైనా వస్తే మళ్ళీ కెన్ స్టిల్ బై అండి మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది

అందుకని ఓకే కదా మీకు మన టెంప్లేట్స్ అర్థమవుతున్నాయి కదండీ ఒక స్టాక్ చెప్పుకుంటున్నాం అందులో న్యూస్ ఏంటి

చెప్పుకుంటున్నాం సెంటిమెంట్స్ చెప్పుకుంటున్నాం అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా టెక్నికల్ లెవెల్స్ కూడా

చెప్పుకుంటున్నాం సో ఒక పరంగా మీకు నాలెడ్జ్ ఇస్తున్నాం మీ అంతట మీరు అనాలసిస్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో

చెప్తున్నాం అండ్ ట్రేడబుల్ లెవెల్స్ కూడా ఇస్తూ ఉన్నాం అవునా కాదా సో మీకు అది అర్థమైతే ప్లీజ్ మన వీడియోస్ కి

లైక్ చేస్తూ ఉండండి అలాగే మీ తోటి వారితో షేర్ చేస్తూ ఉండండి రైట్ ఇంకా ఈజీ ట్రిప్ ప్లానర్స్ అదే మేక్ మై ట్రిప్

అవన్నీ ఉంటాయి కదా అది ఇవాళ ఒక 178% ఫాల్ అయిందండి ఒకానొక టైం లో పెరిగింది చూసారా ఒకానొక టైం లో 3% ఎంతో పెరిగింది బట్

తర్వాత ఫాల్ అయింది రీసన్ ఏంటి అంటే ఈ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు మెడికల్ టూరిజం లోకి వస్తున్నారు అంటే డైరెక్ట్ గా

వీళ్ళు కొత్తగా మేము వస్తున్నాం అని చెప్పటం లేదు బట్ రోలిస్ ఇంటర్నేషనల్ అని ఫ్లెగి హోమ్ హెల్త్ కేర్ సెంటర్ అని

వీటిలో స్టేక్ తీసుకుంటుంది అన్నమాట 60 క్రోర్స్ అండ్ 30 క్రోర్స్ ఎంత ఖర్చు పెడుతుంది ఈ వెబ్సైట్స్ లోకి వెళ్లి

చూశానండి నేను రోలిన్స్ ఇంటర్నేషనల్ ఏంటంటే ఇలాగే కొన్ని ఫుడ్స్ అని వెల్నెస్ డివైసెస్ అని ఇలాంటివి ప్రొడ్యూస్

చేస్తున్న కంపెనీ అన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే హోమియో హెల్త్ కేర్ సెంటర్ నాకు తెలిసి ల్యాబ్స్ అని ఇలాంటివి ఏవి

ఉండి ఉంటాయి దీనికి సో వీటిల్లోకి ఇది ఎంటర్ అవుతుంది అన్నమాట ఇన్వెస్ట్ చేసుకుంటుంది మరి ఈ ఈజ్ మై ట్రిప్ వాళ్ళ

ప్లాన్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదండి మొన్న రీసెంట్ గా మీకు చెప్పాను కదా ఎలక్ట్రికల్ బస్సెస్ తయారు

చేస్తున్న ఒక కంపెనీని కూడా ఎక్వైర్ చేసుకున్నారు సో మల్టిపుల్ స్ట్రీమ్స్ లోకి వెళ్తున్నారు మరి అది ఎంతవరకు

మంచిదో ఏంటి అనేది చూడాల్సి ఉన్నదండి వీళ్ళు రీసెంట్ గా చెప్పారు ఏ ట్రావెల్ సర్వీసెస్ ఏ కాకుండా ఇంకా అన్ని

మార్కెట్స్ లోకి వెళ్తాము ప్రాఫిట్స్ ఏ మా ప్లాన్ గా పెట్టుకుంటాము అన్నారు కానీ మరి ఎంత సీరియస్ గా తీసుకుంటారు

అనుకోలేదు సరే ఈ ఈజ్ మై ట్రిప్ లో మనం ₹40 దగ్గర ఒక లెవెల్ చెప్పుకున్నాం సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో కెన్

స్టిల్ స్టే ఇన్వెస్టెడ్ ఒకవేళ ఏమైనా ఎక్కువ సైడ్ వేస్ లో తిరిగిన లేదంటే సెంటిమెంట్స్ కొంచెం హర్ట్ అవుతున్నాయి

అనిపించినా సరే ఇందులో ఎగ్జిట్ ఏదో ఒకటి ఇచ్చేసుకుందాం అండి నో ప్రాఫిట్ నో లాస్ లోనో లేదంటే కొంచెం ప్రాఫిట్స్ లో

ఉన్న సరే మనం ఎగ్జిట్ అయిపోవడానికే ప్లాన్ చేద్దాం ఓకే కదా బట్ టెక్నికల్ పరంగా మాత్రం ఇప్పుడు స్టిల్ బై సో ఎవరైతే

బై చేసుకున్నారో కెన్ హోల్డ్ లేదు ఈ స్టాక్ మీరు అనాలసిస్ చేసుకొని మీకు నమ్మకం ఉందంటే మాత్రం టెక్నికల్ జోన్ లో

బయింగ్ జోన్ లోనే ఉన్నది కాబట్టి మీరు బై చేసుకోవచ్చు అండి రైట్ ఇంకా ola ఎలక్ట్రిక్ ఇవాళ 10% పెరిగిందండి చాలా రోజులు

పెరిగింది 10% చూసారా ఒక నెల రోజుల నుంచి చూస్తే 20% ఫాల్ అయింది చూడండి అలా ఫాల్ అవుతున్న ola ఎలక్ట్రిక్ ఇవాళ

పెరిగిందండి రీసన్ ఏంటి అంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు మంచి రేటింగ్ ఇచ్చారు ఇక్కడి నుంచి 50% వరకు పెరగొచ్చు

అంటున్నారు అర్థమైంది కదా సో దాన్ని బట్టి చూసుకుంటే 160 అండి దీని తాలూకా టార్గెట్ ఇప్పుడు ఎంతలో ఉన్నది ఆల్మోస్ట్

లైక్ 120 దగ్గరలో ఉన్నది సో ఇంకా వే టు గో అని అంటున్నారు ఇంకా ఇంకొన్ని బ్రోకరేజ్ తాలూకా టార్గెట్స్ చూస్తే ఈ ola

ఎలక్ట్రిక్ తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్నే లిస్ట్ అయింది కదా ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాలూకా టార్గెట్ ₹210

అంటున్నారండి నేను ఇప్పటికి చెప్తున్నాను కదా చూడండి ఇప్పటివరకు కూడా 65 టైమ్స్ ఉన్నది ఏంటి ప్రైస్ టు బుక్ వాల్యూ

సో ఇంత వాలిడేషన్స్ లో కూడా వెళ్తాది అంటున్నారు సో అదే సెంటిమెంట్స్ అవి వర్క్ అవుట్ అయితే వెళ్ళిపోతాయి అండి

ఫండమెంటల్ గా మాత్రం ఇంత వాలిడేషన్ లో ఇప్పటికి స్టిల్ బై అని చెప్పలేం టెక్నికల్ గా చెప్పడానికి ఇంకా

క్యాండిల్స్ కూడా అంతలా ఫామ్ అవ్వలేదు బట్ సో ప్యూర్ గా సెంటిమెంట్స్ మీద వెళ్ళిపోవడమే అండి యుఫోరియా ఉన్నంత వరకు

వెళ్తూ ఉంటే 210 కాదు కదా ఇంకా పెరిగిపోతది బట్ ఎప్పుడైతే యూఫోరియా అయిపోతాదో కొత్త స్టాక్ ఒకటి దొరుకుతదో జనాలందరూ

దాని మీదకి వెళ్తారు ఈ స్టాక్ మర్చిపోతారు ఇంకా ఇది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందండి ఇంకా పిసిబిఎల్ లో కూడా ఒక మంచి

న్యూస్ వచ్చింది ఇవాళ ఈ పిసిబిఎల్ ఏంటంటే బ్యాటరీ ప్రొడక్ట్స్ రంగంలోకి కూడా వస్తుందండి ఈ సెక్టార్ లో కూడా

వస్తుందన్నమాట సో దీని కోసం అని చెప్పి కొన్ని కంపెనీస్ తో జాయింట్ వెంచర్ అనేది ప్లాన్ చేస్తుంది మనం ఈ పిసిబిఎల్

లో ఎక్కడ ఇక్కడ ఎక్కడో లెవెల్ చెప్పు చెప్పుకున్నాం ఎంటర్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం అండ్ ఇప్పటివరకు చూసుకుంటే

సమ్ 90% ప్రాఫిట్స్ అండి ఒకానొక టైం లో 100% ప్రాఫిట్స్ వచ్చేసాయి అండ్ 100% ప్రాఫిట్స్ లో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అయిపోండి

కావాలంటే అని కూడా చెప్పుకున్నాం అండ్ ఇంకా ఎవరైనా ఉండి ఒకవేళ లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి అనుకుంటే ఈ 431 కన్నా కిందన

డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు కెన్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పుకున్నాం సేమ్ అదే మాట మీద ఇప్పటికి

నించుంటున్నానండి నేను రైట్ ఇంకా ఇలాగే సుజిలాన్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు అంటే ఎక్కువ అటు ఇటు

తిరుగుతుంది తప్ప ఎక్కువ మూమెంట్ రాలేదు కదా బట్ ఇది కూడా అంతే అండి ఈ 71 దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి పైకి వెళ్లే

ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగని 71 వరకు వచ్చేస్తది అని చెప్పడం లేదు నేను అర్థమైందా ఒకవేళ ఫాల్ అవుతున్నా సరే కంగారు

పడొద్దు అది చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇంకా ఫాల్ అయ్యి ఇంకొక 12% అలా ఫాల్ అయినా సరే కంగారు పడొద్దు ఎందుకంటే ఒక

మంచి డిమాండ్ జోన్ దగ్గరికి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కిందన ఎక్కడో మీరు చూసే ఉంటారు కదా

ఇలా పై పైకి వెళ్ళింది కొంచెం ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మంచి మొమెంటమ్ వచ్చింది ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మంచి మొమెంటమ్

వచ్చింది అలా కొంచెం కొంచెం ఫాల్ అవుతూ ఉండడం మంచిదే అండి మంచి మొమెంటమ్ తో అప్ సైడ్ కి వెళ్ళాలి అంటే చిన్న చిన్న

డిస్కౌంట్స్ తో దొరుకుతూ ఉండాలి అన్నమాట అర్థమైంది కదా ఫాస్ట్ గా ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకోండి ఎవరు

ఎక్కుతారు జనాలు అలా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్నది ఆగుతూ ఉంటే జనాలు ఎక్కుతూ ఉంటారు ఇంకా ముందుకు వెళ్తూ

ఉంటుంది అన్నమాట అర్థమైందా ఫస్ట్ టార్గెట్ ఎంత అని చెప్పుకున్నాం మనం ₹130 సో స్టే ఇన్ ఇన్వెస్టెడ్ ఇదండీ ఈ వీడియో ఈ

వీడియో కూడా మీకు యూస్ అయింది అనుకుంటే మీలాగే స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఉండే మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో

షేర్ చేస్తూ ఉండండి హావ్ ఏ హ్యాపీ సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ జై హింద్

Now that you’re fully informed, watch this essential video on 🟢Tata Power 🟢Suzlon ✅Bajaj Housing Finance 🔴Ola 🟢Ease my Trip 💥MPox Fall 🔴🟢Stock Market Telugu.
With over 14321 views, this video offers valuable insights into Finance.

CashNews, your go-to portal for financial news and insights.

50 thoughts on “🟢Tata Power 🟢Suzlon ✅Bajaj Housing Finance 🔴Ola 🟢Ease my Trip 💥MPox Fall 🔴🟢Stock Market Telugu #Finance

Comments are closed.